సాయి బండ్రెడ్డి ❣️✊ (@saibandreddi) header
సాయి బండ్రెడ్డి ❣️✊ (@saibandreddi) profile picture

Indian. I care for our Motherland

దివిసీమ,కృష్ణాజిల్లా
Joined August 2012
Photo by సాయి బండ్రెడ్డి ❣️✊ (@saibandreddi)Photo by సాయి బండ్రెడ్డి ❣️✊ (@saibandreddi)Photo by సాయి బండ్రెడ్డి ❣️✊ (@saibandreddi)Photo by సాయి బండ్రెడ్డి ❣️✊ (@saibandreddi)Photo by సాయి బండ్రెడ్డి ❣️✊ (@saibandreddi)Photo by సాయి బండ్రెడ్డి ❣️✊ (@saibandreddi)Photo by సాయి బండ్రెడ్డి ❣️✊ (@saibandreddi)Photo by సాయి బండ్రెడ్డి ❣️✊ (@saibandreddi)Photo by సాయి బండ్రెడ్డి ❣️✊ (@saibandreddi)Photo by సాయి బండ్రెడ్డి ❣️✊ (@saibandreddi)
అన్నయ్య ఎదురుగా ఉంటే మాటలు రావు అలాంటిది అన్నకు స్వయంగా హ్యాపీ బర్త్ డే అన్న చెబితే ఆ ఆనందం ❤❤ అన్నయ్య నవ్వితే ❤❤❤🙏 #HBDLeaderPawanKalyan ❤️
52
854
26
2,217
ముత్యాల పందిరి నీడలో, పూల సోయగాల నడుమ, దీపపు వెలుగులో మెరుస్తున్న నా శివయ్య ఎంత నిండుగా ఉన్నాడో! హర హర మహాదేవ శంభో శంకర 🙏
7
44
729
పాతాళ సెంబు మురుగన్ ఆలయం భూగర్భ సుబ్రహ్మణ్య స్వామి 🙏🙏
స్వామియే శరణం అయ్యప్ప శబరిమలై 🙏
2
22
599
సుబ్రమణ్యస్వామి దేవాలయం పళని 🙏
స్వామియే శరణం అయ్యప్ప శబరిమలై 🙏
1
3
39
764
స్వామియే శరణం అయ్యప్ప శబరిమలై 🙏
మీనాక్షి అమ్మవారు మదురై 🙏🙏🙏
3
20
1
213
4,388
మీనాక్షి అమ్మవారు మదురై 🙏🙏🙏
ఓం జంబుకేశ్వరాయ నమః (పంచభూత క్షేత్రాలలో రెండవది) జల లింగం అఖిలాండేశ్వరి అమ్మవారు 🙏 తిరువానైకావల్
2
1
53
3,535
ఓం జంబుకేశ్వరాయ నమః (పంచభూత క్షేత్రాలలో రెండవది) జల లింగం అఖిలాండేశ్వరి అమ్మవారు 🙏 తిరువానైకావల్
ఓం అరుణాచలేశ్వరాయ నమః తిరువణ్ణామలై 🙏
1
3
1
36
1,207
ఓం అరుణాచలేశ్వరాయ నమః తిరువణ్ణామలై 🙏
ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః కాణిపాకం 🙏
4
1
32
1,126
ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః కాణిపాకం 🙏 – at Medchal, India
4
1
103
1,714
ఒక unauthorised U turn వలన నా కార్ కి గీత పడింది సారు @CYBTRAFFIC రోజు డ్యూటీ లో ఉన్న కానిస్టేబుల్ గారు రాళ్లు భారీ గేట్లు వేస్తారు 200 మీటర్లు పోయి U టర్న్ తీసుకొలేని బద్దకస్తులు.. బలం ఉపయోగించి రాళ్లు తీసిపారేసి మళ్లీ అటే పోతున్నారు.. శాశ్వత పరిష్కారం ఏదైనా ఆలోచన చేస్తే మంచిది – at Rajendra Nagar, India
9
36
7,731
సాయి బండ్రెడ్డి ❣️✊ retweeted
Happy Birthday anna 😍😊 @saibandreddi
1
1
4
772
సాయి బండ్రెడ్డి ❣️✊ retweeted
గౌరవనీయులైన జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ @pawankalyan ❤️ గారికి నమస్కారాలు. 🙏 ఈ రోజు (14/11/2026) ఉదయం 11:00 గంటలకు తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని 37వ వార్డు నుండి జనసేన పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయబోతున్నాను. పార్టీ సిద్ధాంతాలు, మీ ఆశయాలు మరియు ప్రజాసేవ స్ఫూర్తితో ముందుకు సాగాలనే సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ ప్రయాణంలో మీ ఆశీస్సులు, ప్రోత్సాహం మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజల సహకారం నాకు ఎంతో అవసరం. నాకు ఒక అవకాశం ఇవ్వండి. నా వంతుగా ప్రజల కోసం పూర్తి నిబద్ధతతో, నిజాయితీగా కృషి చేస్తాను. మీ అందరి సహకారం, ఆశీస్సులు కోరుకుంటున్నాను. నామినేషన్ వివరాలు: • అభ్యర్థి పేరు : అబ్దుల్ అలీమ్ - పార్టీ: జనసేన పార్టీ - మున్సిపాలిటీ: తాడిగడప - వార్డు నంబర్: 37వ వార్డు - సమయం: ఈ రోజు (14/11/2026 ) ఉదయం 11:00 గంటలకు.. - ప్రదేశం: స్వర్ణ కానూరు – 4, మొదటి అంతస్తు, రేకుల మసీదు సమీపంలో, సనత్‌నగర్, కానూరు, విజయవాడ. జై జనసేన ! ✊ జై పవన్ కళ్యాణ్! ❤️ Cc @JanaSenaParty @JSPShatagniTeam @itsRamTalluri @NagaBabuOffl
గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం. 🙏 తాడిగడప మున్సిపాలిటీలో జనసేన పార్టీ తరఫున నామినేషన్ వేయడానికి సిద్ధమవుతున్నాను. ఈ ప్రయాణంలో మీ ఆశీస్సులు, మార్గదర్శకత్వం మరియు సహకారం కోరుకుంటున్నాను. జనసేన పార్టీ కోసం పనిచేయడానికి, ప్రజలకు సేవ చేయడానికి నాకు ఒక అవకాశం కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు, జనసేన పార్టీ అండదండలు నాకు కావాలి. 🙏 @PawanKalyan @JanaSenaParty @JSPShatagniTeam @JSPNTRDist #JanaSena #PawanKalyan #TadigadapaMunicipality #JanaSainik
7
30
2
78
4,569
Water is Precious.... Really??? Save water (Nice Caption) Location : 100ft Road Madhapur @HMWSSBOnline How much fine as per board policies??
2
9
952
సాయి బండ్రెడ్డి ❣️✊ retweeted
వినాయక చవితి శుభాకాంక్షలు Happy Vinayak Chaturthi @suridu
7
9
1
138
4,295
సాయి బండ్రెడ్డి ❣️✊ retweeted
From the #OGUniverse To the #OG… ALL LOVE for everything so far… And everything that begins from here :) 🧿🧿♥️♥️ Happy Birthday @PawanKalyan Sir 🔥
869
15,015
862
55,289
3,030,969
సాయి బండ్రెడ్డి ❣️✊ retweeted
సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు.. @PawanKalyan నిబద్ధత నిండిన ప్రేమ, బాధ్యతతో కూడిన సంకల్పం, అనుక్షణం ప్రజలకు మంచి చేయాలనే చిత్తశుద్ధి, ఇవన్నీ మా కళ్యాణ్ బాబులో చిన్నప్పటి నుంచీ చూస్తున్నాను. తాను చేసే ప్రతి పనిలో పూర్తిగా నిమగ్నమవుతూ, తన ప్రతి అడుగూ పదిమందికి మేలు చేయాలనే తపనతో వేస్తాడు. మా కుటుంబంపై ఎంత ప్రేమ చూపిస్తాడో, తనను నమ్మిన ప్రజలపైనా అంతే ప్రేమ, వాత్సల్యం చూపిస్తాడు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత గ్రామాల అభివృద్ధి, గిరిజన ప్రాంతాల అభ్యున్నతి, పర్యావరణ పరిరక్షణ, ప్రజల మౌలిక అవసరాల కల్పన కోసం అంకితభావంతో పనిచేస్తూ పాలనలో తనదైన ముద్ర వేస్తున్నాడు. ఏళ్లుగా పరిష్కారం కాని ఎన్నో సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపిస్తూ, అభివృద్ధిని మారుమూల ప్రాంతాలకు సైతం తీసుకువెళ్తున్న తీరు నాకు ఎంతో ఆనందాన్ని, గర్వాన్ని కలిగిస్తోంది. తనను గెలిపించిన పిఠాపురం ప్రజలకు ఒక ప్రజాప్రతినిధిగా కాకుండా, కుటుంబ సభ్యుడిలా అండగా నిలుస్తున్నాడు. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించే కళ్యాణ్ బాబు, తెలుగు ప్రజలందరూ మెచ్చే నాయకుడిగా తన భవిష్యత్ లక్ష్యాలను చేరుకునే క్రమంలో ప్రతి అడుగులోనూ విజయం సాధించాలని కోరుకుంటున్నాను. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవిస్తూ, మరింత శక్తితో ప్రజాసేవకు పునరంకితం కావాలని మా ఇలవేల్పు శ్రీ ఆంజనేయస్వామిని ప్రార్థిస్తూ… మా కళ్యాణ్ బాబుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐💐💐 అన్నయ్య చిరంజీవి
518
10,325
162
50,019
1,138,522
సాయి బండ్రెడ్డి ❣️✊ retweeted
I extend my heartiest felicitations and warm greetings to Sri K. Pawan Kalyan, Hon'ble Deputy Chief Minister of Andhra Pradesh on his Birthday. May God Almighty bless you with good health, happiness and long life in the service of the people. @APDeputyCMO @PawanKalyan
23
2,575
17
10,302
204,340
సాయి బండ్రెడ్డి ❣️✊ retweeted
Wow, @IndiGo6E , you're killing me! ₹15K for a flight that's barely an hour long, and the highlight of your service is 50 masala cranberries, 11 mini crackers, and a drink with erythritol &sucralose. it's an 8 am flight, so I'm supposed to be grateful for this 'breakfast'? 😴
1
2
4
1,603
Chinna Kuthuru Rowdy Vinmayi ❤️ Happy Birthday #HBDVinmayi – at Medchal, India
4
4
44
2,520
సాయి బండ్రెడ్డి ❣️✊ retweeted
You asked, We heard… Welcome to the #OGUniverse #OG2 ⚔️🌋
Before the storm arrives... there's a moment of silence. The untold story of Gambheera is ready to unfold. Director @SujeethSign and @PawanKalyan Garu reunite under Pawan Kalyan Creative Works to expand the #OGUniverse saga 🌋 #OG2
1,624
17,075
817
54,445
4,757,005