
Official Handle of Krishna District Police. Please don't report crime here. In case of emergency please #Dial100/ #Dial112, #WhatsApp_9490617672
Machilipatnam, India
Joined June 2019
- Tweets11.3K
- Following77
- Followers8.2K
- Likes2.1K
కృష్ణా జిల్లాలో రెండవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్., తెలిపారు.
108
స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా క్షేత్రస్థాయిలో ఎన్నికల పనితీరును పరిశీలించిన జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారు.
2
162
స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా గుడివాడ డి.ఎస్.పి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చి నిర్వహించిన గుడివాడ పోలీసులు
1
123
కార్తీక పౌర్ణమి పవిత్ర స్నానాల సందర్భంగా పటిష్ట పోలీస్ బందోబస్తు – భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత
భక్తుల భద్రతే మా ప్రథమ బాధ్యత – జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్.,
112
రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా జరిగేలా నామినేషన్ కేంద్రాల వద్ద కృష్ణా జిల్లా పోలీసు అధికారులు మరియు సిబ్బంది పటిష్టమైన బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారు.
1
158
కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, బందర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ శ్రీ నున్న రాజు గారి ఆధ్వర్యంలో మచిలీపట్నం పట్టణంలోని చేపల మార్కెట్ ప్రాంతం మరియు మున్సిపల్ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
82
రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా జరిగేలా నామినేషన్ కేంద్రాల వద్ద కృష్ణా జిల్లా పోలీసు అధికారులు మరియు సిబ్బంది పటిష్టమైన బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారు.
117
బాలల దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు ఆన్‌లైన్ భద్రతపై అవగాహన కార్యక్రమం
– సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, సైబర్ వేధింపుల పట్ల అప్రమత్తంగా ఉండాలి - వాసా వెంకటేశ్వర రావు, CI మహిళా పోలీస్ స్టేషన్.
99
నిర్మాణ దశలో ఉన్న జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రాన్ని సందర్శించి, నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన గౌరవనీయ రాష్ట్ర డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా, ఐపీఎస్ గారు.
116
స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మోపిదేవి పోలీస్ స్టేషన్ పరిధిలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన కృష్ణా జిల్లా పోలీసులు
149
గుడివాడ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు ఈరోజు చివరి రోజు కావడంతో జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్., గారు గుడివాడ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను సందర్శించి అక్కడి ఏర్పాట్లను, పోలీస్ బందోబస్తును పరిశీలించారు.
1
141
తాడిగడప మున్సిపాలిటీలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్
115
కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని నాగాయలంక మండలం ఎదురుమొండి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అవనిగడ్డ సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు నిర్వహించారు.
89
కృష్ణా జిల్లా పరిధిలో తాడిగడప, గుడివాడ మున్సిపాలిటీలతో పాటు ఆరు మండలాల్లో జరగనున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో, ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను జిల్లా ఎస్పీ శ్రీ విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్., గారు పరిశీలించారు.
153
కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లాలో పనిచేస్తున్న పోలీసు అధికారులు తమ తమ పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ గ్రామాలను సందర్శించి ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
1
127
కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఘంటసాల పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపల్లి, ఘంటసాల పాలెం గ్రామాల్లో ఘంటసాల ఎస్ఐ వి. చందన గారు పోలీస్ సిబ్బందితో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.
1
86






































