Medak District Police (@spmedak) header
Medak District Police (@spmedak) profile picture

Medak District Telangana INDIA, Law Enforcement Agency, Contact No 8712657888

Joined January 2022
Photo by Medak District Police (@spmedak)Photo by Medak District Police (@spmedak)Photo by Medak District Police (@spmedak)Photo by Medak District Police (@spmedak)Photo by Medak District Police (@spmedak)Photo by Medak District Police (@spmedak)Photo by Medak District Police (@spmedak)Photo by Medak District Police (@spmedak)Photo by Medak District Police (@spmedak)Photo by Medak District Police (@spmedak)
బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడికి 7 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.20 వేల జరిమానా విధించిన మెదక్ ఫాస్ట్ ట్రాక్ పోక్సో కోర్టు. శంకరంపేట-ఎ PS పరిధిలో 2022లో నమోదైన ఈ కేసులో పక్కా ఆధారాలతో నిందితుడు వడ్య సురేష్‌కు 7 ఏళ్ల శిక్ష #MedakPolice #POCSOAct #JusticeServed #ShankarampetA
76
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: మెదక్ ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాసరావు, IPS గారు 2026 జనవరి నుండి ఇప్పటివరకు మైనర్ డ్రైవింగ్‌పై 87 కేసులు (₹42,500 జరిమానా), హెల్మెట్ లేని 92,639 మందికి ₹1.61 కోట్ల జరిమానా విధించాం. మైనర్లకు వాహనాలిస్తే తల్లిదండ్రులపై చర్యలు తప్పవు.
1
3
154
మెదక్ టౌన్ PS పరిధిలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో మెదక్ షీ టీమ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు భద్రతా అవగాహన సదస్సు నిర్వహించారు. ర్యాగింగ్, డ్రగ్స్, సైబర్ నేరాలు, లైంగిక వేధింపులు, పోక్సో చట్టం, సోషల్ మీడియా వాడకం, T-Safe యాప్‌పై అవగాహన కల్పించారు. #MedakPolice #SheTeams
93
తూప్రాన్ గర్ల్స్ హైస్కూల్‌లో స్వీయ రక్షణ (Self-Defense) అవగాహన కార్యక్రమం! అమ్మాయిలు ఆత్మవిశ్వాసంతో ఉండాలని, అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉంటూ ఆపదలో ధైర్యంగా ఆత్మరక్షణ విద్యను ఉపయోగించాలని డీఎస్పీ నరేందర్ గౌడ్ గారు సూచించారు. #MedakPolice #SelfDefense #Toopran #WomenSafety
66
పొగమంచుతో జాగ్రత్త: మెదక్ ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాసరావు, IPS గారు ఉదయం, రాత్రి వేళల్లో దట్టమైన పొగమంచు వల్ల ప్రమాదాలు జరిగే ముప్పు ఉంది. వాహనదారులు తప్పనిసరిగా లో-బీమ్/ఫాగ్ లైట్లు వాడాలి. ముందు వాహనానికి తగిన దూరం పాటించి, నెమ్మదిగా వెళ్లాలి. #MedakPolice #WinterSafety
1
2
89
SAY NO TO GANJA, YES TO LIFE! గంజాయికి దూరంగా ఉండండి.. ఆరోగ్యకరమైన జీవితాన్ని ఎంచుకోండి. గంజాయి వినియోగం, విక్రయం మరియు అక్రమ రవాణాకు దూరంగా ఉండండి. యువత భవిష్యత్తును కాపాడండి. #NoDrugs #SayNoToDrugs #DrugFreeSociety #MedakDistrictPolice #SaveYouth
63
మెదక్ పట్టణంలోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలో 'పోలీసు కళాబృందం' ఆధ్వర్యంలో విద్యార్థినులకు భద్రతా అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళా సాధికారత, ఆరోగ్యం, చట్టపరమైన హక్కులపై OU ప్రతినిధి, లీగల్ అడ్వైజర్ ముఖ్య అతిథులుగా హాజరై దిశానిర్దేశం చేశారు. #MedakPolice
1
87
NO DRUGS – SAY NO TO DRUGS, YES TO LIFE! మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి.. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపండి. యువత భవిష్యత్తును నాశనం చేసే డ్రగ్స్‌కు దూరంగా ఉండి, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కండి. #NoDrugs #SayNoToDrugs #DrugFreeSociety #MedakDistrictPolice #SaveYouth
2
1
94
రేగోడ్ PS పరిధిలోని మోడల్ హైస్కూల్ & కాలేజీలో జిల్లా 'పోలీసు కళాబృందం' ఆధ్వర్యంలో విద్యార్థులకు భద్రతా అవగాహన సదస్సు నిర్వహించారు. ఆటపాటల ద్వారా సైబర్ నేరాలు, షీ టీమ్స్, పోక్సో చట్టం మరియు అత్యవసర డయల్ 112 సేవలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. #MedakPolice #PoliceKalabrundam
1
79
మెదక్ సబ్ డివిజన్ షీ టీమ్ ఆధ్వర్యంలో ఈరోజు మెదక్ పట్టణంలోని CSI చర్చి పరిసర ప్రాంతాల్లో ప్రజలకు భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళల భద్రత, షీ టీమ్స్ సేవలు మరియు సైబర్ నేరాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. #MedakPolice #SheTeams #Medak #WomenSafety #TelanganaPolice
82
బాలికపై లైంగిక దాడి కేసులో ప్రధాన నిందితుడికి 20 ఏళ్లు, సహకరించిన ఇద్దరికి 7 ఏళ్ల జైలు, తలా రూ.20 వేల జరిమానా విధించిన మెదక్ పోక్సో కోర్టు. అల్లాదుర్గ్ PS పరిధిలో నమోదైన ఈ కేసులో నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన దర్యాప్తు అధికారులు #MedakPolice #POCSOAct #JusticeServed
1
111
జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన 'ప్రజావాణి'లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాసరావు, IPS. గారు భూవివాదాలు, కుటుంబ, ఆర్థిక సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించారు. #MedakPolice #Prajavani #PublicGrievance #SPMedak #TelanganaPolice
1
1
114
హవేలీ ఘన్‌పూర్ PS లో విధులు నిర్వర్తిస్తూ గుండెపోటుతో మరణించిన హెడ్ కానిస్టేబుల్ ఎస్. రమేష్ సతీమణికి మెదక్ ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాసరావు, IPS గారు రూ. లక్ష కర్పస్ ఫండ్ చెక్కును అందజేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు.#MedakPolice #PoliceFamily #CorpusFund
93
చిన్నారుల చిరునవ్వుల్లోనే రేపటి సమాజపు ఆశలు, దేశ భవిష్యత్తు దాగి ఉన్నాయి. ప్రతి బాలుడి కలను ప్రోత్సహిస్తూ, ప్రతి బాలికకు భద్రమైన బాల్యాన్ని అందిద్దాం బాలల హక్కులను కాపాడుతూ.. వారి భవిష్యత్తుకు భరోసానిద్దాం! బాలల దినోత్సవ శుభాకాంక్షలు #HappyChildrensDay #ChildSafety
93
వెల్దుర్తి PS పరిధిలోని ZPHS కుంకునూర్ పాఠశాలలో జిల్లా 'పోలీసు కళాబృందం' ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆటపాటలు, నాటికల ద్వారా సైబర్ నేరాలు, పోక్సో చట్టం, డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలు మరియు అత్యవసర డయల్ 112 సేవలపై విద్యార్థులకు కళ్లకు కట్టినట్లు అవగాహన కల్పించారు.#medakpolice
1
97
కుల్చారం PS పరిధిలోని పోతంశెట్‌పల్లి, కుల్చారం (ZPHS, ప్రైమరీ, గర్ల్స్ స్కూల్స్ & KGBV హాస్టల్) పాఠశాలల్లో మెదక్ షీ టీమ్, భరోసా సిబ్బంది సంయుక్తంగా విద్యార్థులకు భద్రతా అవగాహన సదస్సులు నిర్వహించారు. #MedakPolice #SheTeams #Bharosa #Kulcharam #StudentAwareness
1
84
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 10 రోజుల జైలు, రూ.1,000 జరిమానా! నర్సాపూర్ PS పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన వ్యక్తికి నర్సాపూర్ కోర్టు 10 రోజుల జైలు శిక్ష విధించింది. నిందితుడిని సంగారెడ్డి జైలుకు తరలించారు. #MedakPolice #DrunkAndDrive #RoadSafety
95
పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి: ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాసరావు, IPS గారు జిల్లా పోలీసు కార్యాలయంలో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించి పోక్సో, ఎస్సీ-ఎస్టీ, మిస్సింగ్ కేసుల్లో త్వరగా ఛార్జిషీట్లు వేయాలని ఆదేశించారు. #MedakPolice #CrimeReview #DrunkAndDrive #SPMedak
71
వెల్దుర్తిలో కుటుంబ కలహాలతో సంతోష్ అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించగా, 112 కాల్‌తో వెంటనే స్పందించిన బ్లూకోల్ట్స్ సిబ్బంది రమేష్, హోంగార్డ్ మైసయ్య అక్కడికి చేరుకున్నారు. సమయస్ఫూర్తితో ఉరివేసుకున్న చీరను కత్తిరించి కిందకు దించి ప్రాణాలు కాపాడారు. #MedakPolice #Dial112
1
5
78
వెల్దుర్తిలో కుటుంబ కలహాలతో సంతోష్ అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించగా, 112 కాల్‌తో వెంటనే స్పందించిన బ్లూకోల్ట్స్ సిబ్బంది రమేష్, హోంగార్డ్ మైసయ్య అక్కడికి చేరుకున్నారు. సమయస్ఫూర్తితో ఉరివేసుకున్న చీరను కత్తిరించి కిందకు దించి ప్రాణాలు కాపాడారు. #MedakPolice #Dial112
1
1
83