సీట్లెందుకు పెంచుతున్నారో.. ఏ ప్రాతిపదికన పెంచుతున్నారో.. ఆ ప్రాతిపదికకి ఉండే ప్రజాప్రయోజన నిబద్ధత ఏంటో తెలుసుకోకుండానే..
ఫాఫులేషన్ ఫెరిగింది కదా..
ఓటుకి హీక్వల్ వాల్యూ హుండాలి గందా..
అనే మాడా సిద్ధాంత రోగంతో కుళ్లిసచ్చే కాకరకాయ్ మందకి ఢీలిమిటేషన్ శుభాకాంక్షలు..
అట్టే సావండి..
వెయ్యిలో మూడు సున్నాలు ఉంటయ్..
ఆ పెంచేదేదో వెయ్యి సీట్లకు పెంచిసావండి..
సింబాలిక్ గా ఉంటది..
.
4
185
పెట్టేది గడ్డి ఐతే..
నాకు గడ్డి ఎందుకు పెడతాన్నావ్ అనడిగేవాడు మనిషైతాడు..
పెట్టే గడ్డిలో వాటా ఎంతిస్తావ్ అనడిగేవాడు పశువైతాడు..
పెంచాలనుకునే సీట్లలో వాటాలు అడుక్కునే ముష్టి పశువులకు ఢీలిమిటేషన్ శుభాకాంక్షలు..
సెన్స్ లిమిటేషన్..
.
పద్దెనిమిది లక్షల కోట్లు..!!!
అసలా ఎగ్గొట్టినోళ్లెవరు..!?
వాళ్ళ ఊర్లూ పేర్లూ బయటెడితే ఎవడికి నష్టం..!!? ఏంటా కష్టం..!!??
రైటాఫ్ లు చేస్కుంటా పోడానికి ఈళ్లెవరు..!?? చేయించుకుంటా పోడానికి ఆళ్లెవరు..!???
ఎవడబ్బ సొత్తది..!!???
.
మా గుండె లబ్ డబ్.. లబ్ డబ్.. అని కొట్టుకోట్లేదన్నా..
బిస్లరీ.. బిస్లరీ.. అని కొట్టుకుంటాందన్నా..
ఫెఫ్ఫెఫ్ఫెస్సేఐ..
.
2
277
ఏంజెయ్యాలో తెల్వనోళ్లు..
చెప్పినా చెయ్యడం చేతగానోళ్లు..
లీడరేం చెయ్యాలో సలహాలెక్కువిస్తంటారు..
.
4
289
"The King shall collect taxes from his subjects just as a bee collects honey from a flower, without disturbing its petals."
— Chanakya, Arthashastra
"The ruler shall collect taxes from tax payers as a bed bug sucks blood, without any sense or mercy."
— Taayammaaa Jee Avargal
3
277
వితండవాదనలతో పిచ్చెక్కినట్టు చెలరేగిపొయ్యే అపరమూర్ఖులదగ్గరకెళ్లి.. వాళ్ళ ఆలోచనలు మార్చుకొమ్మని అడుక్కునే నెలతక్కవ ముష్టోళ్లెక్కవయ్యారీమధ్య..
సిల్లీ బెగ్గర్స్..
.
6
285
ఇద్దరు ఇష్టపడ్డారు.. పెళ్లి చేసుకున్నారు..
వాళ్ల జీవితం.. వాళ్ల ఇష్టం..
దానిమీద సమాజానికి ఎందుకింత ఆయాసం..
.
1
13
738
తప్పుచేసి కూడా తప్పేంటి అనడగడం అపరమూర్ఖత్వం..
పాలు పంపిణీ చెయ్యడమంటే పాలివ్వడం అనే ఉన్మాదపు అన్వయంతో అన్నగారు బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నట్టు కార్టూన్ వేసి తప్పేంటనో.. స్పోర్టివ్ గా తీసుకోమనో చెప్పడం నీచం..
.
వారవయ్యింది..!
పరివర్తన షోరీల్ ఫస్ట్ షో తర్వాత కనీసం మ్యాట్నీగూడా పడ్లేదు..
యువతరాన్ని ముందుండి నడిపించడానికొచ్చిన నవ వృద్ధుడు పత్తాలేడు..
ఇట్టైతే జనాలు పరివర్తన చెందేదెప్పుడూ..!?
సొసైటీ ఎలిగిపొయ్యేదెప్పుడూ..!!??
వియ్ మిస్ యు డా..
.
యాభైయ్యేళ్లు దాటినా ఐదేళ్ల పసిపిల్లాడిలా కపటంలేకండా మాట్లాడే రావుల్ జీ గారిని ఎవ్వరూ సరిగ్గా అర్తంజేసుకోరు..
హేవిటో..!
.
1
10
285



