
#SrNTR🙏 | @ncbn My Inspiration ✌| @naralokesh Admirer | #NBK | @jaiTDP Follower |సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు | #TDPTwitter 🚲
Vijayawada
Joined December 2014
- Tweets93.8K
- Following553
- Followers977
- Likes225K
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweeted
#CheppaamChestunnaam
#APLocalBodyElections
జగన్ హయాంలో రోడ్లు అంటే గుంతలే అన్నట్టు ఉండేది. ఆ గుంతల రోడ్లపై ప్రయాణించి ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారో.. ఎంతమంది నడుములు విరగ్గొట్టుకున్నారో లెక్కలేదు. అటువంటిది కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రయాణం అన్నది ఏ దిక్కున వెళ్లినా సాఫీగా, హాయిగా సాగిపోతోంది. "చెప్పాం... చేస్తున్నాం" అంటోన్న కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి.
#ChandrababuNaidu
#AndhraPradesh
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweeted
అధికారం బాధ్యతను గుర్తుచేస్తుంది, మానవత్వం మన ధర్మాన్ని చాటుతుంది. ఆరిలోవలో రోడ్డుపై జరిగిన ప్రమాదంలో విద్యార్థులు గాయపడిన ఘటనపై తక్షణమే స్పందించి, వారిని సొంత కాన్వాయ్‌లో ఆసుపత్రికి తరలించి, మెరుగైన వైద్యం అందేలా అవసరమైన చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రమాద సమయంలో క్షతగాత్రులకు సకాలంలో వైద్య సహాయం అందించడం ఎంతో ముఖ్యం. అందుకే విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై శ్రద్ధ వహిస్తూ, వారికి మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవడం జరిగింది. ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం మన బాధ్యతగా భావిస్తూ, విద్యార్థులు త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి తమ కుటుంబ సభ్యుల మధ్యకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
#HumanityFirst #StudentSafety #RoadAccident #PublicService #AndhraPradesh
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweeted
"చెప్పాం... చేస్తున్నాం" అన్న నినాదంతో స్థానిక ఎన్నికల్లో ప్రజల ముందుకు వచ్చింది కూటమి ప్రభుత్వం. మాట నిలబెట్టుకున్నాం కాబట్టే గర్వంగా ప్రజల ముందుకు వచ్చి ఓటు అడుగుతున్నాం అంటోంది కూటమి ప్రభుత్వం. స్థానిక ఎన్నికల్లో కూడా తమను గెలిపించి జరుగుతున్న అభివృద్ధిని, ఇస్తున్న సంక్షేమాన్నీ కొనసాగేలా చూడమంటోంది.
#CheppaamChestunnaam
#APLocalBodyElections
#ChandrababuNaidu
#AndhraPradesh
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweeted
Warm birthday wishes to Hon'ble Union Home Minister and Minister of Cooperation Shri @AmitShah ji. Your resolve to keep our nation secure and your tireless work for a Viksit Bharat inspire millions of us.
Andhra Pradesh is grateful for your steady support to the people of our state. Wishing you good health, happiness and many more years of service to the nation.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweeted
చెప్పాం.. చేస్తున్నాం! అభివృద్ధే మా లక్ష్యం.. ప్రజాసేవే మా మార్గం
బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీ 4వ వార్డులో ‘చెప్పాం.. చేస్తున్నాం’ ఇంటింటి ప్రచారంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు
#VemireddyPrashanthiReddy #Buchireddypalem #VoteForCycle #VoteForLotus #CheppamChestunnam
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweeted
"అసలు ఎన్నికల కమిషనే అక్కర్లేదు అన్న జగన్ రెడ్డి.. ఏ మొహం పెట్టుకుని ఎన్నికల కమిషన్ మెట్లెక్కారు?"
- టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్
స్థానిక సంస్థల ఎన్నికల వేళ వైఎస్ జగన్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసి వినతిపత్రం ఇవ్వడంపై పట్టాభి విమర్శలు.
#Pattabhiram #YSJagan #APLocalBodyElections #TDP
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweeted
𝐋&𝐓 𝐭𝐨 𝐂𝐨𝐧𝐬𝐭𝐫𝐮𝐜𝐭 𝐓𝐰𝐨 𝟒𝟕-𝐒𝐭𝐨𝐫𝐞𝐲 𝐎𝐟𝐟𝐢𝐜𝐞 𝐓𝐨𝐰𝐞𝐫𝐬 𝐚𝐭 𝐀𝐦𝐚𝐫𝐚𝐯𝐚𝐭𝐢 𝐐𝐮𝐚𝐧𝐭𝐮𝐦 𝐕𝐚𝐥𝐥𝐞𝐲
Amaravati is set to add two major office towers alongside its Quantum Computing Centre, with Larsen & Toubro (L&T) securing an order from the Government of Andhra Pradesh for the project.
The two proposed towers will be built on either side of the Amaravati Quantum Computing Centre, adding substantial office infrastructure to the capital
🏗️ Building configuration — Basement + Ground + 47 floors for each tower
📐 Combined built-up area — Approximately 37.5 lakh sq. ft. (3.75 million sq. ft.)
⏳ Project completion timeline — 30 months
🔧 Project scope — Design & Build, including shell and core construction works
#AndhraPradesh #Amaravati #India
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweeted
చెప్పాం... చేస్తున్నాం 🙏🏻
#CheppaamChestunnaam #VoteForCycle #CBN #NaraLokesh #NDAStaysStrong #AndhraPradesh
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweeted
గత ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికలు సకాలంలో నిర్వహించకపోవడంతో 15వ ఆర్థిక సంఘం నిధులు కోల్పోయాం. ఇప్పుడు 16వ ఆర్థిక సంఘం నిధులు ₹12 వేల కోట్లు రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
కూటమి అభ్యర్థులను గెలిపిస్తే వార్డుల అభివృద్ధికి అవసరమైన నిధులు తీసుకొచ్చి, ప్రజా సమస్యలకు పరిష్కారం చూపవచ్చు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ₹5,500 కోట్లతో రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీటి పనులు చేపడుతోంది.
#ApLocalBodyElection
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweeted
#CheppaamChestunnaam #APLocalBodyElections పట్టణ ప్రజలకు మెరుగైన సౌకర్యాల కోసం రూ.47,973 కోట్లతో పనులు చేపట్టింది కూటమి ప్రభుత్వం. ఇప్పటికే సగానికి పైగా పనులు పూర్తయ్యాయి. పట్టణాభివృద్ధిలో మరింత దూసుకుపోవాలంటే... కూటమి ప్రభుత్వానికి మరింత సహకారాన్ని అందించండి. స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించండి. #ChandrababuNaidu #AndhraPradesh @JaiTDP
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweeted
#APLocalBodyElections
#CheppaamChestunnaam
సామాజిక న్యాయమే ప్రాధాన్యం.. అన్ని వర్గాలకూ సముచిత స్థానం!
బీసీలకు పెద్దపీట.. యువతకు విస్తృత అవకాశాలు.. మహిళలకు సముచిత గౌరవం!
సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యమిస్తూ, అభ్యర్థుల వ్యక్తిత్వం, విద్యార్హతలు, పార్టీ పట్ల నిబద్ధతను పరిగణనలోకి తీసుకుని మేయర్ అభ్యర్థుల ఎంపిక చేపట్టిన తెలుగుదేశం పార్టీ..
#ChandrababuNaidu
#AndhraPradesh
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweeted
మంగళగిరి నియోజకవర్గం, దుగ్గిరాల మండలం, చిలువూరుకు చెందిన వైసీపీ సీనియర్ నేత, గుంటూరు పార్లమెంట్ వైసీపీ ఉపాధ్యక్షుడు, దుగ్గిరాల మాజీ ఎంపీపీ వడ్డేశ్వరపు రజనీకాంత్ గారు టీడీపీలో చేరడం సంతోషకరం. వారితో పాటు 25 కుటుంబాలు టీడీపీలో చేరాయి. ఉండవల్లిలోని నా నివాసంలో వీరందరికీ పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించాను. మంగళగిరి అభివృద్ధికి అందరూ సహకరించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చాను.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweeted
15th రోజు @YSRCParty సింగిల్ బెంచ్ జడ్జి గారి ముందుకు వెళ్ళి ఎన్నికలలో కేంద్ర బలగాలను పెట్టండి అని విన్నవించుకుంది, దానికి జడ్జి గారు రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు జరగటంలేదు కదా మరి కేంద్ర బలగాలెందుకు అని @YSRCParty పిటీషన్ ను కొట్టేశారు జడ్జి గారు...
ఆహా రాష్ట్రంలో హింస జరగటం లేదు అంటారా అని 15th నుంచి హింస మొదలుపెట్టింది @YSRCParty
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweeted
#CheppaamChestunnaam
#APLocalBodyElections
#ChandrababuNaidu
ప్రతి పల్లెకు ప్రగతి, ప్రతి వార్డుకు అభివృద్ధి అన్న సంకల్పంతో కూటమి ప్రభుత్వం ముందుకెళుతోంది. ప్రతి గ్రామానికి మంచి రోడ్డు, ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు, పరిశుభ్రమైన పరిసరాలు, యువతకు ఉద్యోగావకాశాలు, ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. అభివృద్ధికి అండగా, ప్రజల సంక్షేమానికి తోడుగా.. రాష్ట్ర ప్రగతి కోసం చెప్పింది చేస్తోంది కూటమి ప్రభుత్వం.
#AndhraPradesh
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweeted
Warmest birthday greetings to our Hon’ble Union Home Minister Shri @AmitShah Ji on his birthday.
Your unwavering dedication, strong leadership, and tireless efforts for the nation’s security and unity continue to inspire us all.
Wishing you good health, happiness, and many more years of service to our great nation.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweeted
ZPTC, MPTC నామినేషన్ ప్రక్రియ రెండో రోజు జరుగుతున్న సందర్భంగా ఎర్రవారి పాలెం మండలంలో ఏర్పాట్లు పరిశీలించిన టిడిపి మహిళ నేత పులివర్తి సుధా రెడ్డి గారు.
#Adminpost
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweeted
అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ స్పీడ్ మేము అందుకోలేక పోతున్నాము సర్...
కేంద్రమంత్రి పెమ్మసాని గారి తో తెలంగాణ వాసి..
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweeted
#NDAstandsTogether
#APLocalBodyElections
#AndhraPradesh
Joint Statement By NDA Partners...
కుట్రలతో ఎన్నికలను అడ్డుకోవడమే వైసీపీ లక్ష్యం!
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రశాంతంగా నిర్వహించి, మంచి నాయకులను ఎన్నుకునే అవకాశం ప్రజలకు కల్పించడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యం.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweeted
మేనకోడలి పెళ్లిని అడ్డుకున్న వైయస్ జగన్ 🫨 #YSJagan #YSSharmila #Ysanajali #apolitics #theleonews #YcpCriminalPolitics


























