ɾąցհąѵ (@thisisraghR) header
ɾąցհąѵ (@thisisraghR) profile picture

విశ్వమంతా ఉన్న ప్రేమ ఇరుకు ఎదలో దాచగలమా ❤️

Joined July 2026
Photo by ɾąցհąѵ (@thisisraghR)Photo by ɾąցհąѵ (@thisisraghR)Photo by ɾąցհąѵ (@thisisraghR)Photo by ɾąցհąѵ (@thisisraghR)Photo by ɾąցհąѵ (@thisisraghR)Photo by ɾąցհąѵ (@thisisraghR)Photo by ɾąցհąѵ (@thisisraghR)Photo by ɾąցհąѵ (@thisisraghR)Photo by ɾąցհąѵ (@thisisraghR)Photo by ɾąցհąѵ (@thisisraghR)
మీకు తెలుసు, 1700+ ఫాలోయర్స్ ఉన్న నా @thisisRagh హ్యాకింగ్‌కు గురై సస్పెండ్ అయ్యింది. టెక్నికల్ ఫీల్డ్‌లో ఉండి హ్యాకింగ్‌కు గురైనందుకు గిల్టీ ఫీలింగ్ తప్ప బాధేమీ లేదు. ఎందుకంటే ఇప్పుడు కేవలం 200+ ఉన్నా, దాదాపు నా స్నేహితులంతా నాతోనే ఉన్నారు. నా పోస్టుల రీచ్ కూడా తగ్గలేదు.. ❤️❤️
2
3
1
13
2,357
Vikram Pushpa
Choose TWo Delete Six🗿 I’ll Start ;👍🏻
1
31
ɢᴏᴏᴅ ɴɪɢʜᴛ 🌙 #RaghavMuzix
8
223
Happy Birtday Swathi 💐💐 Wishing you endless happiness, good health, success, and countless beautiful moments. Have a wonderful year ahead! ❤️ @swathishetty_13
1
1
2
129
Bhagyashree smiles
2
69
పూలనకా ముళ్ళనకా వలచిన క్షణమే విహరిస్తా వేల హృదయమా రేపనకా మాపనకా ఆ మరు క్షణమే విసిగిస్తా వేల విరహమా #GuessTheSong
పూల చెట్టు ఊగినట్టూ పాల బొట్టు చిందినట్టు అల్లుకుంది నా చుట్టు ఓ చిరు నవ్వు తేనె పట్టు రేగినట్టు వీణమెట్టు ఒణికినట్టు ఝల్లుమంది గుండెల్లో యెవరేనువ్వు #GuessTheSong
2
5
168
సిరివెన్నెల గారి పాటలు: 31 నీ స్నేహం (2002)లోని "వేయి కన్నులతో వేచి చూస్తున్నా" పాటలో సిరివెన్నెల గారి సాహిత్యం పండు వెన్నెలలా మనసుకు హాయినిస్తూ, మధురమైన అనుభూతిని పంచుతుంది. ❤️ "రెప్పదాటి రాననే స్వప్నమేమి కాననీ.. ఒప్పుకుంటే నేరమా తప్పుకుంటే న్యాయమా" #RaghavMuzix
సిరివెన్నెల గారి పాటలు: 30 జీవితంలో డబ్బుకున్న ప్రాముఖ్యతను, దాని ముందు మనుషుల మధ్య అంతరాలను కూడా చెరిపేసే శక్తిని సరళమైన పదాల్లో అద్భుతంగా చెప్పిన సీతారామశాస్త్రి గారి పాట మనీ (1993) చిత్రం నుండి ❤️ "చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ బంధువౌతాననీ అంది మనీ మనీ" ❤️🎶 #RaghavMuzix
1
4
1
18
509
With the new 8TB hard drive, all drives are now showing blue. A satisfying storage upgrade! 😄💙
2
97
ఇళయరాజా పాటలు: 16 మణిరత్నం మౌనరాగం (1986) చిత్రంలోని పాటలన్నీ ఇప్పటికీ వినిపించే ఆణిముత్యాలే. ❤️ ఈ పాట "మల్లె పూల చల్ల గాలి", రాజశ్రీ సాహిత్యం, బాలు గానం. "తామరలపైనా నీటిలాగా భర్తయూ భార్యయూ కలవరంటా తోడుగా చేరీ బ్రతికేందుకూ సూత్రమూ మంత్రమూ ఎందుకంటా" ❤️🎵🎶 #RaghavMuzix
ఇళయరాజా పాటలు: 15 భారతీరాజా ఆరాధన (1987)కి ఇళయరాజా అందించిన సంగీతంలో "అరె ఏమైందీ" పాట ఓ క్లాసిక్‌గా నిలిచింది. "కన్నెపిల్ల కళ్ళలోకి ఎన్నడైన చూశావో కానరాని గుండెలోకి కన్నమేసి వచ్చావో" "బీడులోన వాన చినుకు పిచ్చిమొలక వేసింది పాడలేని గొంతులోన పాట ఏదొ పలికింది"❤️ #RaghavMuzix
2
1
32
1,095
Good morning ☘️
1
4
105
ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేసే మహి (జీవీ ప్రకాశ్) షేరింగ్ పద్ధతిలో ఓ ఫ్లాట్‌లోకి వస్తాడు. అక్కడ ఓనర్ సింధు (కయాదు లోహర్)తో ప్రేమలో పడతాడు. కానీ ఆ ఫ్లాట్‌లో మొదలైన వింత సంఘటనలు, సింధు వెనుక ఉన్న రహస్యం చుట్టూ కథ సాగుతుంది. సినిమా పర్లేదు కానీ కయాదు లోహర్ కోసం చూడవచ్చు. #RaghavPix
3
1
13
1,578
చక్రవర్తి పాటలు: 43 చక్రవర్తి స్వరాలు సమకూర్చిన గూండా (1984)మంచి మ్యూజికల్ హిట్ అయ్యింది. ఆ సినిమాలో నుండి ఒక హిట్ పాట. గీతరచయిత : వేటూరి నేపధ్య గానం : బాలు, జానకి "కొమ్మెక్కి కూసింది కోయిలమ్మ.. కొండెక్కి చూసింది చందమామ " ❤️ #RaghavMuzix
చక్రవర్తి పాటలు: 42 చక్రవర్తి స్వరాలు సమకూర్చిన దాసరి గారి శ్రీవారి ముచ్చట్లు (1981) మంచి మ్యూజికల్ హిట్ అయ్యింది. ఆ సినిమాలో నుండి ఒక హిట్ పాట. "తూరుపు తెలతెల వారగనే.. తలుపులు తెరిచి తెరవగనే చెప్పాలమ్మ శ్రీవారి ముచ్చట్లు.. తెలపాలమ్మ నువ్వు పడ్డా అగచాట్లు.." ❤️ #RaghavMuzix
1
2
36
933
🤣🤣🤣
"Pollution forms a protective layer that blocks sunlight and protects Indians from heat. Europe has no pollution, so sunlight reaches the skin directly and burns it." – Rubika Liyaquat, India' Top Journalist
59
పసివాడి ప్రాణం పిల్లవాడు కూడా ఆమే కదా..
చంక లో ఉన్న బాబు --- serials superstar Sujitha గారు అని తెలుసా మీకు 🔥 వద్దంటే పెళ్లి మూవీ పేరు
55
ఇళయరాజా పాటలు: 15 భారతీరాజా ఆరాధన (1987)కి ఇళయరాజా అందించిన సంగీతంలో "అరె ఏమైందీ" పాట ఓ క్లాసిక్‌గా నిలిచింది. "కన్నెపిల్ల కళ్ళలోకి ఎన్నడైన చూశావో కానరాని గుండెలోకి కన్నమేసి వచ్చావో" "బీడులోన వాన చినుకు పిచ్చిమొలక వేసింది పాడలేని గొంతులోన పాట ఏదొ పలికింది"❤️ #RaghavMuzix
ఇళయరాజా పాటలు: 14 బాలు మహేంద్ర నిరీక్షణ(1982)లో మిగతా పాటల మధ్య ఈ పాట అంతగా పేరు తెచ్చుకోలేదు, కానీ అద్భుతమయిన పాట. 01:55 నుండి బాక్ గ్రౌండ్ వాయిసెస్ వినండి, రాజా గొప్పదనం తెలుస్తుంది ❤️ "గూడల్లుకోగా పుల్లల్లుతేగా చెలికాడు ఎటకో పోగా అయ్యో పాపం వేచెను చిలకమ్మ" ❤️🎶 #RaghavMuzix
4
2
48
14,513
Think 🤔…
7
41
5
94
1,514
పూల చెట్టు ఊగినట్టూ పాల బొట్టు చిందినట్టు అల్లుకుంది నా చుట్టు ఓ చిరు నవ్వు తేనె పట్టు రేగినట్టు వీణమెట్టు ఒణికినట్టు ఝల్లుమంది గుండెల్లో యెవరేనువ్వు #GuessTheSong
గగనాన్ని నేలని కలిపే వీలుందని చూపేలా కేరింతల వంతెన ఇంక ఎక్కడిదాక చూసెందుకు అచ్చంగా మన భాషే అనిపిస్తున్నా అక్షరమూ అర్ధం కాని ఈ విధి రాత కన్నులకే కనపడని ఈ మమతల మధురిమతో హృదయాలను కలిపే శుభలేఖ #GuessTheSong
4
2
12
843
చెత్త మీడియా 🤮🤮🤮
కాలుష్యం మనల్ని వేడి నుండి కాపాడుతోంది 🧐 యూరోపియన్లకు మనకున్నంత అదృష్టం లేదు 😅 'గోదీ మీడియా' తమ అత్యుత్తమ (అధ్వాన్నమైన) రూపంలో!
2
113