Pinned Tweet
కొడుతున్నాం..✊
కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం..
టీడీపీ 102 +/-
జనసేన 16 +/-
బీజేపీ 4 +/-
TDP+JSP+BJP = 122 +/-
MASSiva retweeted
పార్టీల బలంతో గెలవడం కాదు
పార్టీలను తనబలంతో గెలిపించే @amanchiswamulu గారి సోదరులు #AmanchiKrishnaMohan లాంటి వారు కావాలి అన్ని పార్టీలకు. ఒక్కసారి ఇలాంటి వారిని ఐడెంటిఫై చేయండి నాయకా రాష్ట్రవ్యాప్తంగా అలాంటివారు ఉన్నారు అక్కడక్కడా.
ప్రజాభిమానం పొందినవారికి మన దగ్గర స్థానం ఇద్దాం @PawanKalyan @JanaSenaParty
MASSiva retweeted
Happy birthday, my dear friend @ikamalhaasan 💐
It was such a joy to catch up with you recently after so long. We chatted away just like old times!
After all these years, you still have a child’s curiosity and a hunger to learn. I see all 24 crafts of cinema come alive in you.
May the year ahead bring you good health, happiness and the joy of discovering something new every day.
With love,
Chiranjeevi
MASSiva retweeted
ఎచ్చెర్ల జనసేన ZPTC అభ్యర్థి విశ్వక్సెన్ అన్న 4,000కు పైగా మెజారిటీతో విజయ ఢంకా మోగించారు ❤️🙏 – at Kovvur, India
MASSiva retweeted
Orey Adani ke meeru intha excite aithe, PM Narendra Modi maavodi intiki ochadu ra, memu arusthunnama 🤦🏻♂️
MASSiva retweeted
Janasena Rising 📈❤️🔥💯💥
Janasena wins 642 MPTCs in AP Local Elections 2026 💥💥💥
JSP won 179 MPTCs in 2021 📈📈📈
MASSiva retweeted
Indulo iddaru sisters ni aasthulu adgutunarani intlo nundi nettesaru meeru brothers entra 🤦
MASSiva retweeted
KTR first time MLA ayindi TRS+TDP+CPI+CPIM alliance valla.
YS Jagan vaalla nanna first time CM ayindi INC+TRS+CPI+CPIM alliance valla.
Vijay CM ayindi oka 10 party alliance valla.
Single simhalu. 🤣
Present CM of TamilNadu @actorvijay
Ex & Future CM of AP @ysjagan
Future CM of Telangana @KTRBRS
Mugguru single ga poti chesinolle 🦁
MASSiva retweeted
ఇలా డేర్ గా మాట్లాడితేనే
మన పార్టీ ఉనికిని కాపాడుకోగలం
Gopalam Lakshmi Kala Gopalam 💥👍🏻💪🏻
డైరెక్ట్ గా ముఖ్యమంత్రి తోనే పబ్లిక్ గా పరిస్థితి రెండు మాటల్లో చెప్పేసారు 😊😊
MASSiva retweeted
Replying to @victoryforeverr
Illiterate spelling aina nerchukora vere vallani illiterate ane mundu gorre 🤡
MASSiva retweeted
సాలూరు 📍
సాలూరులో పొత్తు ధర్మాన్ని తుంగలో తొక్కి, టీడీపీ రెబల్‌కు ప్రచారం చేయడమే కాకుండా, వైసిపి గెలిచినా పర్లేదు.. జనసేన గెలవకూడదు అని పనిచేసిన మంత్రి గుమ్మడి సంధ్యారాణిపై @NCBN @naralokesh ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అనే విషయాన్ని మనకు కొల్లు రవీంద్ర గారు తెలియజేస్తారు 🙂
MASSiva retweeted
Replying to @TheReddyAria
Original post lo single simham, quote lo emo CM avvadaaniki kalupukupodam. Paavamm. Ruddhudu rejected.





























