timepass4x (@timepass4t) profile picture

andhbhakth of country

Joined June 2014
Photo by timepass4x (@timepass4t)
కడప జిల్లా రేణిగుంట నేషనల్ హైవే దగ్గర ఆంజనేయపురంలోని ఆంజనేయ స్వామి దేవాలయం కూల్చివేస్తున్నారంటూ కొందరు చేస్తున్న ప్రచారం పూర్తిగా సత్యదూరం. నేషనల్ హైవే నిర్మాణం కోసం దేవాలయాన్ని అక్కడ నుంచి తరలించే అంశంపై చాలా నెలలుగా చర్చ జరుగుతున్నది. కొత్తగా పక్కనే దేవాలయం నిర్మాణానికి అవసరమైన 50 సెంట్ల భూమి కూడా కేటాయించారు. నేషనల్ హైవేలో నిర్మాణంలో భాగంగా దేవాలయానికి చెందిన 10 సెంట్ల భూమి సేకరణ జరుపుతున్నందున భూమి, దేవాలయం కోసం ఈ ఏడాది ఆగస్టు 1వ తేదీన రూ.59 లక్షల 30 వేలు ఆంజనేయ స్వామి ఈవో అకౌంట్ లో ఇప్పటికే డిపాజిట్ చేశారు. గ్రామస్థులు, స్థానిక ప్రజలు, భక్తులు, అర్చకులు, దేవాదాయ శాఖ అధికారుల సమ్మతితో అక్కడి దేవతా విగ్రహాలను వేరే దగ్గర ప్రతిష్టించేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. రెండు రోజుల క్రితం శాస్త్రోక్తంగా అవసరమైన పూజలు నిర్వహించి మూలమూర్తిని దేవాలయం నుంచి అర్చకులు, దేవాలయ అధికారులు తరలించారు. వాటిని ప్రభుత్వం ఆ పక్కనే ఇచ్చిన స్థలం లో నిర్మించిన కొత్త నిర్మాణంలో తాత్కాలికంగా ప్రతిష్టించారు. వాస్తవాలు ఈ విధంగా ఉండగా భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా కుట్రపూరితంగా కొందరు అసత్యప్రచారానికి పాల్పడుతున్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా, మతఘర్షణలు చెలరేగేలా జరుగుతున్న ఈ అసత్య ప్రచారంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా హెచ్చరించడమైనది. భక్తుల మనోభావాలను దెబ్బతీసే పోస్టులు పెట్టడం, వాటిని షేర్ చేయడం కూడా నేరమేనని గమనించ ప్రార్ధన.
17
303
36
465
57,718
timepass4x retweeted
అమెరికా టీవీ ఛానళ్ళు భారతదేశం ఏం చేస్తుందో, ఏం చేయబోతోందో ప్రపంచానికి చెబుతున్నాయి. మీకు తెలియకపోతే, ఈ వీడియో చూడండి. .- ఇది కొత్త భారతదేశం. మన భారతీయ ముష్టి టీవీ ఛానళ్ళు అసలైన/నిజమైన యుద్ధ విశ్లేషణలను అందించకుండా కుల & మత & పార్టీ రాజకీయ విశ్లేషణలతో బిజీగా ఉన్నాయి. 🇮🇳👍🏽🙏
10
558
13
1,541
41,042