JSP Updates (@updates4jsp) header
JSP Updates (@updates4jsp) profile picture

UPDATES4JSP ✊ ప్రజల గొంతుక | జనసేన పక్షం 🔥 పవన్ కళ్యాణ్ గారి ఆశయాలే మా బాట ⚡ Political Updates • Ground Reports 🇮🇳 Jai JanaSena @pawankalyan

Joined October 2025
Photo by JSP Updates (@updates4jsp)Photo by JSP Updates (@updates4jsp)Photo by JSP Updates (@updates4jsp)Photo by JSP Updates (@updates4jsp)Photo by JSP Updates (@updates4jsp)Photo by JSP Updates (@updates4jsp)Photo by JSP Updates (@updates4jsp)Photo by JSP Updates (@updates4jsp)Photo by JSP Updates (@updates4jsp)Photo by JSP Updates (@updates4jsp)
రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు. #RamojiExcellenceAwards2026
27
1,086
16
5,839
113,982
జనసేన పార్టీ మున్సిపల్ అభ్యర్థుల జాబితా
11
567
1
2,120
65,916
Economic growth & environmental protection must go hand in hand. We must create wealth without destroying the wealth of nature. - @PawanKalyan #CIIPartnershipSummit2026 #ChooseSpeedChooseAP #InvestInAP #AndhraPradesh
19
465
3
1,567
25,270
తెలంగాణలో జనసేన సంస్థాగత పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం -జూన్ 2 ముందు వరకు ఉన్న అన్ని పార్లమెంట్, జిల్లా, అసెంబ్లీ, జీ.హెచ్.ఎం.సీ. ఇన్చార్జ్ పదవులు, పీ.వో.సీ. పదవులు, పార్లమెంట్, ఎమ్మెల్సీ కోఆర్డినేటర్లు, అన్ని అడ్హక్ కమిటీలు, మున్సిపల్, కార్పోరేషన్ కమిటీలు, నియామకాల రద్దు -కొత్త కమిటీలు, బాధ్యతలతో 2029 ఎన్నికలు, జీ.హెచ్.ఎం.సీ, ఎం.ఎం.సీ, సీ.ఎం.సీ, మున్సిపల్, కార్పోరేషన్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానిక సంస్థల ఎన్నికలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పూర్తి స్థాయిలో పోటీకి సన్నద్దత -గతంలో నిర్వహించిన పదవులు రద్దనేది ముగింపు కాదు, వారికి మరింత క్రమబద్ధమైన, సమర్థవంతమైన, జవాబుదారీతనంతో కూడిన బాధ్యతలను అప్పగిస్తూ నూతన వ్యవస్థకు మార్గం సుగమం చేసే నిర్ణయం -తెలంగాణ ప్రజాక్షేత్రంలో నిరంతరం పనిచేసే రాజకీయ శక్తిగా జనసేనను తిర్చిదిద్దాలన్నదే ప్రధాన లక్ష్యం #JanaSenaTelangana #JSPForTelangana
5
170
3
566
12,034
మీ కలతోపాటు.. ఆంధ్రప్రదేశ్ కలను నిజం చేయడంలో భాగస్వాములు కండి •భవిష్యత్తు నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ గొప్ప వేదిక •గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లోనూ పెట్టుబడులు పెట్టాలి •చిన్నస్థాయి పారిశ్రామికవేత్తలను కలుపుకొని వెళ్లండి •శాంతిభద్రతల పరిరక్షణ, వేగంగా అనుమతులు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యం •క్షేత్రస్థాయిలో పెట్టుబడుల ప్రతిఫలాలు కనిపించాలి •విశాఖలో జరుగుతున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొని, ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు ‘ఆంధ్రప్రదేశ్ అవకాశాల గని. పెట్టుబడిదారులు ఉన్నతమైన ఆలోచనలతో రాష్ట్రానికి రండి.. మీరు అత్యంత ఉన్నంతగా ఎదుగుతారు. మీరు ఓ స్పష్టమైన విజన్ తో పెట్టుబడులు పెట్టండి... రాష్ట్రం మీకు సొంతిల్లులా పని చేస్తుంది. మీరు భవిష్యత్తు మీద భరోసాతో ధైర్యంగా పెట్టుబడులు పెట్టండి.. తక్కువ సమయంలో రాష్ట్ర కలను, మీ కలను నిజం చేసుకోండి’ అని ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు పూర్తిస్థాయి భద్రత, భరోసా ఇచ్చేలా కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని స్పష్టం చేశారు. విశాఖపట్నం వేదికగా రెండ్రోజుల పాటు జరగనున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సుకు 58 దేశాల నుంచి 3,800 మంది ప్రతినిధులు రావడంతో పాటు కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ గారు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు శ్రీ పవన్ కళ్యాణ్ గారు హాజరయ్యారు. ముందుగా రాష్ట్ర మానవవనరుల శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో ప్రత్యేకంగా భేటీ అయి, రాష్ట్రానికి సీఐఐ సదస్సు వేదికగా రాబోతున్న పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనను వివరించారు. అనంతరం సదస్సుకు హాజరైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను తిలకించి, కేంద్ర మంత్రివర్యులు, ముఖ్యమంత్రివర్యులతో కలిసి అరకు కాఫీను తాగారు. అనంతరం సదస్సులో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిస్తూ... “ఆంధ్రప్రదేశ్ 1053 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని కలిగి ఉన్న రాష్ట్రం. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆసియా దేశాలకు ముఖ ద్వారంగా రాష్ట్రం పనిచేస్తోంది. ఇక్కడ మానవవనరులు, ఇన్నోవేషన్ ఆలోచనలు, ప్రతిభ కలిగిన యువతరానికి కొదవ లేదు. పెట్టుబడిదారులు రాష్ట్రానికి వస్తే, వారికి పూర్తిగా సహకరించేందుకు, వేగంగా అనుమతులు ఇచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోంది. *పెట్టుబడులను ఆకర్షించడంలో దేశంలోనే ముందున్నాం 1995లో సీఐఐ సదస్సులు ప్రారంభం అయిన దగ్గర నుంచి ప్రభుత్వం, పారిశ్రామికవేత్తలు కలిసి ముందుకు సాగుతున్నాం. 2024లో జరిగిన సీఐఐ సదస్సులో 714 సంస్థలతో రూ.22.6 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రంలో పెట్టేలా ఒప్పందాలు చేసుకున్నాం. దాని ద్వారా 19.3 లక్షల ఉద్యోగాల కల్పనను లక్ష్యంగా చేసుకున్నాం. ఇటీవల కాకినాడలో జరిగిన సీఐఐ ప్రాంతీయ సదస్సులో 15 ఎంఓయూల ద్వారా రూ.4,256 కోట్ల పెట్టుబడులు పెట్టేలా, 14 వేల ఉద్యోగాలు కల్పించేలా ఒప్పందాలు జరిగాయి. ప్రస్తుతం జరుగుతున్న 31వ సీఐఐ సదస్సులో సైతం 150 ఎంఓయూలు, రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చేలా ప్రయత్నిస్తున్నాం. ఇది రాష్ట్రానికి ప్రగతి బాట. భవిష్యత్తు తరాలకు పూలబాట. దేశంలోనే రాష్ట్రం పెట్టుబడుల సాధనలో ముందు ఉండటానికి స్థిరమైన ప్రభుత్వం, భవిష్యత్తుపై ఆశలు, ఆలోచనలే ప్రధానం. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మేం తగిన విధంగా ముందుకు వెళ్తాం. రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలు క్షేత్రస్థాయిలో వెనువెంటనే తమ కార్యకలాపాలు మొదలుపెట్టేలా చొరవ తీసుకోవాలి. దానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా తగిన విధంగా సహకరిస్తుంది. రాష్ట్ర గతిని మారేలా మీ ఆలోచనలు, భవిష్యత్తు పునాదులు ఉండాలి. కేవలం భారీ పెట్టుబడిదారులకే కాకుండా, చిన్నస్థాయి ఎంఎస్ఎంఈ ప్రాజెక్టులు దీనిలో భాగస్వామ్యం కావాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేవారికి మేం అన్ని విధాలుగా తగిన సహకారం అందిస్తాం. అక్కడున్న వారి జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి. నేను పారిశ్రామికవేత్తలకు చెప్పేది ఒక్కటే... మా మానవవనరులను నమ్మి పెట్టుబడి పెట్టండి. ఉత్పత్తి కోసమే కాదు... వినూత్న ఆలోచనలనీ నమ్మి పెట్టుబడి పెట్టండి... మీరు బాధ్యతను తీసుకోండి.. పర్యావరణాన్ని, ప్రకృతికి నాశనం చేయకుండా ముందుకు సాగుతామని ప్రతినబూనండి” అన్నారు. సదస్సులో కేంద్ర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజారపు రామ్మోహన్ నాయుడు, మంత్రులు శ్రీ టీజీ భరత్, శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి, ఎంపీలు శ్రీ భరత్, సీఐఐ అధ్యక్షులు శ్రీ ముకుందన్, సీఐఐ డిసిగ్నేట్ ప్రెసిడెంట్ శ్రీమతి సుచిత్రా ఎల్లా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. #CIIPartnershipSummit2026
22
504
2,462
29,968
గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారిని విజయవాడ మేయర్ గా ఎన్నికైన శ్రీ @VangaveetiOffl గారు మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో శ్రీ రాధాకృష్ణ గారు, ఆయన కుటుంబ సభ్యులు కలిశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. (1/2)
18
844
5
5,712
98,707
ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని విజయవాడ మేయర్ గా ఎన్నికైన శ్రీ వంగవీటి రాధాకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. @PawanKalyan @VangaveetiOffl
38
1,713
20
9,877
261,479
ఈరోజు వెలగపూడి లోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ @ncbn గారి నేతృత్వంలో జరుగుతున్న క్యాబినెట్ సమావేశంలో సహచర మంత్రులతో కలిసి పాల్గొన్న ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు.
29
1,021
8
4,509
83,187
JSP Updates retweeted
ఉమ్మడి ఏపీ శాసన మండలి మాజీ ఛైర్మన్ శ్రీ చక్రపాణి గారి ఆత్మకు శాంతి చేకూరాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన మండలి మాజీ చైర్మన్ శ్రీ ఎ. చక్రపాణి గారి మరణం బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. అయిదు దశాబ్దాలకి పైగా ప్రజా జీవితంలో శ్రీ చక్రపాణి గారికి శాసన వ్యవస్థపై ఎంతో విశ్వాసం ఉండేది. ఉమ్మడి రాష్ట్రంలో శాసన మండలి పునరుద్ధరణకు కృషి చేశారు. మండలి పునరుద్ధరణ తర్వాత తొలి ఛైర్మన్ బాధ్యతలు చేపట్టి సభా సంప్రదాయాలకు అనుగుణంగా మండలి కార్యక్రమాలు సజావుగా సాగేలా చూశారు. శ్రీ చక్రపాణి గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. (నాదెండ్ల మనోహర్ ) పౌర సరఫరాల శాఖ మంత్రి ఆంధ్ర ప్రదేశ్
6
219
1,017
38,636
That's It. That's the Tweet! #JanaSenaStrikesAgain
12
1,080
8
4,524
43,324
కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు కేవలం అధికారం కోసం ఒకళ్ల మీద ఒకళ్లు నిందలు వేసుకోవడం ఆపేయండి, మీ అంతర్గత ఒప్పందాలతో తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేయకండి, @INCTelangana, @BRSparty కలిసి డ్యామ్‌ల సేఫ్టీ మీద వెంటనే శ్వేతపత్రం విడుదల చేయండి, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పనులు, పరిణామాలకు సంబంధించి ప్రజలకు ప్రతినిత్యం లెక్కలు చెప్పండి, ప్రాజెక్టుల భద్రతను రాజకీయాలు, రాజకీయ నాయకులు మాత్రమే కాదు, అర్హులైన ఇంజనీరింగ్ వ్యవస్థ, ఇంజనీరింగ్ నిపుణులు నిర్ణయించాలి… కదా? #BRSCongressFailedTelangana
54
136
4,172
ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో కూటమిని బలమైన మెజారిటీతో గెలిపించి, సుపరిపాలనలో భాగస్వాములమవుదాం. #VoteForGlass #VoteForNDA #APLocalBodyElections #CheppaamChestunnaam
12
768
6
3,247
59,639
వ్యవస్థ బాగుంటే దానంతట అదే మీ జీవనాభివృద్ధికి తోడ్పడుతుంది. వ్యవస్థను సరి చెయ్యడానికి పని చేస్తున్నాం. మాకు మీ శుభాశీస్సులు, మీ అండదండలు కావాలి. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ సంపూర్ణ మద్దతు కూటమికి ఇవ్వాలని మా విన్నపం. #VoteForGlass #VoteForNDA #APLocalBodyElections #CheppaamChestunnaam
51
470
12
1,914
40,865
The moment he got the opportunity, he brought us development. Let's take this opportunity to thank him with our vote. #VoteForGlass #VoteForNDA #APLocalBodyElections
4
573
1
2,213
28,806
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి అధ్యక్షతన హైబ్రిడ్ విధానంలో జరుగుతున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు. - అర్నబ్ తుపాను నష్టం, సహాయక చర్యలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారుల సమస్యలను ఉప ముఖ్యమంత్రివర్యులు ప్రత్యేకంగా ప్రస్తావించారు. - ⁠ఉప్పాడ తీరంపైనా అర్నబ్ తుపాను తీవ్ర ప్రభావం చూపిందని, అలల ఉద్ధృతికి యు.కొత్తపల్లి మండలానికి చెందిన మత్స్యకారుల బోట్లకు నష్టం వాటిల్లినట్టు వివరించారు. వీటిలో ఉప్పాడ తీరంలో 40 బోట్లు దెబ్బతినగా, ఉప్పాడ మత్స్యకారులకు చెందిన మరో 117 బోట్లు కోనసీమ జిల్లా పరిధిలోని తీర ప్రాంతంలో దెబ్బతిన్నాయని, వీటికి తగిన నష్టపరిహారం వీలైనంత త్వరగా చెల్లించే ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రివర్యులు కోరారు. - ⁠అర్నబ్ తుపాను కారణంగా రాష్ట్రం మొత్తం తీర ప్రాంతం వెంబడి బోట్లు, వలలు తదితర వేట సామగ్రి నష్టపోయిన మత్స్యకారులందరికీ సాధ్యమైనంత త్వరగా పరిహారం అందజేసేలా చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. - ⁠అర్నబ్ తుపాను కారణంగా ఉప్పాడ ప్రాంతంలోని చేనేతలకు జరిగిన నష్టాన్ని కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మంత్రివర్గం ముందు ఉంచారు. భారీ వర్షాల కారణంగా మగ్గాల్లోకి నీరు వచ్చేయడం, విద్యుత్ లైన్లు తెగిపోవడం కారణంగా వారి జీవనోపాధికి విఘాతం కలుగుతుందని తెలిపారు. - ⁠నష్టాన్ని అంచనా వేసి చేనేతలకు తుపాను పరిహారం అందించే ఏర్పాటు చేయాలని కోరారు. - ⁠విపత్తు నిర్వహణలో గౌరవ ముఖ్యమంత్రి గారి పనితీరు ప్రశంసనీయంగా ఉందని మంత్రివర్గ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు. - ⁠విపత్తు సమయంలో ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి ప్రశంసనీయం అన్నారు. తుపాను హెచ్చరికలు వెలువడినప్పటి నుంచి అన్ని శాఖలను సమన్వయం చేస్తూ నిరంతరం పర్యవేక్షించిన తీరును అభినందించారు. - ⁠పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, పునరావాస కేంద్రాల్లో అవసరమైన సౌకర్యాలు కల్పించడం, అత్యవసర సేవలను అందుబాటులో ఉంచడం వంటి చర్యలను పకడ్బందీగా సమన్వయం చేశారన్నారు. అలాగే తుపాను సహాయక చర్యలను సమన్వయం చేసిన మంత్రివర్గ సహచరులను, సహాయక చర్యల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల సిబ్బందిని అభినందించారు.
33
447
7
2,212
45,609
కార్మికులకు జనసేన అండగా ఉంటుంది -జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్ #JanaSenaTelangana #JSPForTelangana
78
1
340
2,686
• కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రామాల్లో లక్షల కోట్లతో ఎన్నడూ లేని అభివృద్ధి • ఈ ఎన్నికల్లో కూడా ఐక్యతతో బలంగా నిలబడదాం • గ్రామాల్లో మరింత మెరుగైన అభివృద్ధి కోసం పునాది వేద్దాం #APLocalBodyElections #IdhiManchiPrabhutvam #VoteForGlass #VoteForNDA
30
312
3
1,091
20,278
Real Independence begins with your vote. #VoteForGlass #VoteForNDA #APLocalBodyElections
6
248
2
692
10,927
సంస్కృత సాహిత్యంలో మొట్టమొదటి కావ్యమైన రామాయణాన్ని రచించి "ఆదికవి"గా చరిత్రలో నిలిచిన మహనీయుడు మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా ప్రజలందరికీ వాల్మీకి జయంతి శుభాకాంక్షలు. #MaharishiValmikiJayanti #ValmikiJayanti
10
277
6
1,242
27,953
RT @JSPTelangana: జనసేన పార్టీ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించనున్న “అలయ్ బలయ్” కార్యక్రమానికి జనసైనికులు, వీరమహిళలు, పార్టీ నాయకులు, కార్యక…