కాంగ్రెస్ కి భారీ డ్యామేజ్
రేవంత్ కి రాహుల్ వార్నింగ్
RTC క్రాస్ రోడ్ వేదికగా బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ రచ్చ రచ్చ
ముందుగా బిఆర్ఎస్ రాహుల్ గాంధీ ఎపిసోడ్ ని పట్టించుకోని పబ్లిక్
కాంగ్రెస్ నాయకులు వెళ్లి దాడి చేయడంతో
బిఆర్ఎస్ చేసిన ఎపిసోడ్ ఫుల్ క్రేజ్
దేశవ్యాప్తంగా వైరల్ అయిన రాహుల్ గాంధీ వీడియోలు
కాంగ్రెస్ నాయకులు దాడి చేయడంతోనే బిఆర్ఎస్ ఎపిసోడ్ హైలెట్
దీంతో కాంగ్రెస్ పార్టీకి భారీ డ్యామేజ్
తెలంగాణ నేతలపై రాహుల్ గాంధీ సీరియస్ అయినట్టు సమాచారం
ఎవరు వెళ్లామన్నారు ప్రశ్నించిన రాహుల్..దాడి చేయడం పట్ల రాహుల్ ఆగ్రహం
#RahulGandhi #RevanthReddy #Congress #BRS #BRvsCongress #RTCCrossRoads #TelanganaCongress #KCR #RahulGandhiVideo #CongressPolitics #TelanganaPolitics #HyderabadNews #PoliticalNews #TeluguNews #BreakingNews #VolgaNews #VolgaBreakingNews
100
ఢిల్లీ రాజకీయాల్లో కీలకంగా జగన్
జగన్ కి మోడీ పిలుపు
మరోసారి ఢిల్లీ రాజకీయాల్లో కీలకంగా మారిన వైసీపీ అధినేత
డీలిమిటేషన్ బిల్లుకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో
తటస్తంగా ఉన్న పార్టీలకు బీజేపీ గాలం
వైసీపీ తో సంప్రదింపులు జరుపుతున్న కేంద్ర రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్
జగన్ ని ఢిల్లీకి రావాలని ఆహ్వానించిన రాజ్ నాధ్ సింగ్
ఈ నెల 29 న జగన్ ఢిల్లీకి వెళ్లే అవకాశం
డీలిమిటేషన్ బిల్లుకు కీలకంగా మారిన వైసీపీ
ఎలక్షన్ కమిషన్ విషయంలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న వైసీపీ
ఢిల్లీకి వెళ్తారా లేదా..జగన్ నిర్ణయం పై ఉత్కంఠ
#YSJagan #JaganMohanReddy #JaganDelhiTour #NarendraModi #RajnathSingh #YSRCP #DelimitationBill #BJP #NDA #DelhiPolitics #AndhraPradeshPolitics #APPolitics #ElectionCommission #PoliticalNews #TeluguNews #BreakingNews #VolgaNews #VolgaBreakingNews
ఢిల్లీకి కేసీఆర్
మోడీతో కీలక భేటీ
ఢిల్లీ నుంచి కేసీఆర్ కి పిలుపు
ఢిల్లీకి గులాబీ అధినేత కేసీఆర్
NDA పెద్దల నుంచి కేసీఆర్ కి పిలుపు
డీలిమిటేషన్ బిల్లుపై కేసీఆర్ తో చర్చించనున్న అమిత్ షా,మోడీ
డీలిమిటేషన్ బిల్లుకు బిఆర్ఎస్ మద్దతు కోరుతున్న బీజేపీ
కేసీఆర్ మద్దతు ఇస్తారా లేదా అనేదానిపై ఉత్కంఠ
NDA తీసుకొస్తున్న బిల్లులకు మద్దతు ఇస్తున్న బిఆర్ఎస్
దక్షణాది రాష్టాలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదంటున్న బిఆర్ఎస్
#KCR #KCRDelhiVisit #Modi #NarendraModi #AmitShah #BRS #BharatRashtraSamithi #DelimitationBill #Delimitation #NDA #BJP #TelanganaPolitics #SouthIndia #SouthIndianStates #LokSabha #WomenReservation #PoliticalNews #TeluguNews #BreakingNews #VolgaNews #VolgaBreakingNews
4
858
సీఎం రేవంత్ రెడ్డి బిగ్ షాక్
రేవంత్ సభకు డుమ్మా కొట్టిన అనిరుద్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి సభకు డుమ్మా కొట్టిన జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
ఉమ్మడి పాలమూరు జిల్లాలో రేవంత్ రెడ్డి సభ జరిగినా వెళ్లని ఎమ్మెల్యే
తన నియోజకవర్గానికి నిధులు ఇవ్వడం లేదని ప్రభుత్వంపై,
సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
ఈ క్రమంలో రేవంత్ రెడ్డి సభకు అనిరుధ్ రెడ్డి డుమ్మా కొట్టడంపై జిల్లాలో మొదలైన చర్చ
అనిరుద్ రెడ్డి వ్యవహారంపై సీఎం రేవంత్ సీరియస్
బిఎం సందీప్ తో టిపిసిసి మహేష్ కుమార్ గౌడ్ భేటీలో
రాజగోపాల్ రెడ్డి,అనిరుద్ రెడ్డి వ్యవహారం పై చర్చ
#RevanthReddy #AnirudhReddy #JadcherlaMLA #TelanganaCongress #CongressPolitics #MaheshKumarGoud #BMSandeep #RajagopalReddy #PalamuruPolitics #TelanganaPolitics #Congress #PoliticalNews #TeluguNews #BreakingNews #VolgaNews #VolgaBreakingNews
షర్మిల కూతరు పెళ్ళికి
చంద్రబాబు,రేవంత్ డుమ్మా
షర్మిల కూతరు అంజలిరెడ్డి వివాహ వేడుకకు కర్ణాటక సీఎం డీకే శివకుమార్
అంజిలీ రెడ్డి - సోమల రఘురామ్ రెడ్డిల జంటను ఆశీర్వదించిన సీఎం డీకే
వైస్ షర్మిల తో ముచ్చటించిన సీఎం డీకే
సీఎం రేవంత్ రెడ్డి,చంద్రబాబు ,లోకేష్ కి ఆహ్వానం ఇచ్చినా
పెళ్ళికి హాజరు కానీ సీఎంలు
షర్మిల కూతరు అంజలిరెడ్డి పెళ్ళికి డుమ్మా కొట్టిన
సీఎం రేవంత్ రెడ్డి,చంద్రబాబు,లోకేష్
హిందూ సంప్రదాయం పద్దతిలో గురువారం రాత్రి
ఘనంగా జరిగిన వివాహ వేడుకలు
#YSSharmila #AnjaliReddy #DKShivakumar #RevanthReddy #ChandrababuNaidu #NaraLokesh #SharmilaDaughterWedding #WeddingNews #KarnatakaCM #TelanganaPolitics #AndhraPradeshPolitics #Congress #PoliticalNews #TeluguNews #BreakingNews #VolgaNews #VolgaBreakingNews
128
రుషికొండపై మరో ప్యాలెస్
ఏపీ క్యాబినెట్ సంచలన నిర్ణయం
ఏపీ క్యాబినెట్ సంచలన నిర్ణయం
రుషికొండ ప్యాలెస్ పై ఏపీ క్యాబినెట్లో కీలక చర్చ
పక్కనే మరో ప్యాలెస్ కట్టడానికి చంద్రబాబు ప్రభుత్వం అనుమతి
4 నెలల పాటు ప్రజల సందర్శనకు రుషికొండ ప్యాలెస్ తెరవాలని నిర్ణయం
సందర్శకులకు టిక్కెట్ విధానం పై త్వరలో నిర్ణయం తీసుకోనున్న ప్రభుత్వం
120 రోజుల్లో ఆతిధ్య ప్రాజెక్ట్ కి PPP విధానంలో అప్పగించాలని నిర్ణయం
ప్రాజెక్ట్ పై ఆసక్తి చూపిన టాటా,లీలా ప్యాలెస్ అట్మాస్పియర్ కొర్ ,సహా 9 సంస్థలు
2019 CRZ నిబంధనల మేరకు మరో 4 ఎకరాల్లో నిర్మాణాలకు అనుమతి
కొత్తగా మరో 150 గదుల వరకు నిర్మించుకునే అవకాశం
జగన్ బాటలోనే చంద్రబాబు ప్రభుత్వం...
ఇన్నిరోజులు జగన్ ప్యాలెస్ అని ఆరోపణలు చేసి,ఇప్పుడు మరో ప్యాలెస్ కడుతున్న చంద్రబాబు ప్రభుత్వం
#RushikondaPalace #Rushikonda #APCabinet #ChandrababuNaidu #YSJagan #AndhraPradesh #Visakhapatnam #PPPModel #TourismProject #HospitalityProject #CRZRules #APPolitics #PoliticalNews #TeluguNews #BreakingNews #VolgaNews #VolgaBreakingNews
కేంద్ర క్యాబినెట్ సంచలన నిర్ణయం
డీలిమిటేషన్ బిల్లుకు గ్రీన్ సిగ్నల్
కేంద్ర క్యాబినెట్ సంచలన నిర్ణయం
డీలిమిటేషన్ బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం
ఈ నెల 30 నుంచి డిసెంబర్ 3 వరకు జరిగే పార్లమెంట్ సమావేశాల కోసం
ఇవాళ సమావేశమైన కేంద్ర క్యాబినెట్
డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల అమలు గడువు మార్పు బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం
#CentralCabinet #UnionCabinet #DelimitationBill #Delimitation #CabinetApproval #ModiGovernment #NarendraModi #WomenReservation #WomensReservationBill #ParliamentSession #IndianPolitics #LokSabha #NationalNews #TeluguNews #BreakingNews #VolgaNews #VolgaBreakingNews
పంచాయితీ ఎన్నికల ఫలితాలు
కార్యకర్తలకు జగన్ సంచలన పిలుపు
పంచాయితీ ఎన్నికల ఫలితాలతో ఫుల్ జోష్ లో వైసీపీ
1100 స్థానాలు గెలిచి సత్తా చాటిన వైసీపీ
బెదిరంపులు,అరెస్టులు చేసినా,దాడులు చేసినా ఎక్కడ తగ్గని కార్యకర్తలు
గ్రామాల నుండే కూటమిని బొంద పెట్టాలని జగన్ పిలుపు
2029 ఎన్నికలకు గ్రామాల నుండే శంఖం పూరించండి
కూటమి పాలనకు గ్రామాల నుండే చరమగీతం పడాలని జగన్ పిలుపు
జగన్ పిలుపుతో దూకుడు పెంచిన వైసీపీ కార్యకర్తలు
రెండో దశలో 1400 స్థానాలు గెలుచుకునేలా వైసీపీ వ్యూహం
#YSJagan #YSRCP #JaganMohanReddy #PanchayatElectionResults #APPanchayatElections #YSRCPWorkers #YSRCPCadre #APPolitics #2029Elections #TDP #Janasena #BJP #AndhraPradesh #TeluguNews #BreakingNews #VolgaNews #VolgaBreakingNews
7
1,044
డీలిమిటేషన్‌కు ముహూర్తం?
2029 ఎన్నికల్లో సీట్లు పెరగడం సాధ్యమేనా
డీలిమిటేషన్‌తో దేశ రాజకీయాల్లో పెను మార్పులు?
2029 ఎన్నికలు.. కొత్త నియోజకవర్గాలు.. కొత్త రాజకీయ సమీకరణాలు
డీలిమిటేషన్ బిల్లు ఆమోదానికి ఈసారి కేంద్రం పక్కా వ్యూహంతో సిద్ధమైందా?
ఇండియా కూటమిలోని ప్రధాన పార్టీల మద్దతు కోసం బీజేపీ వ్యూహం ఫలిస్తుందా?
జనాభా ప్రాతిపదికన కాకుండా అన్ని రాష్ట్రాల్లో సమాన నిష్పత్తిలో సీట్లు పెంచడం సాధ్యమేనా?
లోక్‌సభ స్థానాలను 543 నుంచి 815 లేదా 850కి పెంచితే రాజకీయ సమీకరణాలు ఎలా మారతాయి?
డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరుగుతుందా? అన్యాయం జరుగుతుందా?
ఉత్తరాది రాష్ట్రాల రాజకీయ ఆధిపత్యం మరింత పెరిగే అవకాశం ఉందా?
మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు 2029 ఎన్నికల్లోనే అమలవుతాయా?
డీలిమిటేషన్ వెనుక బీజేపీ రాజకీయ వ్యూహం ఏంటి?
#Delimitation #DelimitationBill #Delimitation2029 #LokSabhaElections2029 #LokSabhaSeats #BJP #NarendraModi #INDIAAlliance #SouthIndia #NorthIndia #WomenReservation #33PercentReservation #ConstituencyRedrawing #IndianPolitics #ElectionReforms #PoliticalAnalysis #TeluguNews #VolgaNews #VolgaBreakingNews #BreakingNews
1
226
15 ఏళ్లు మళ్లీ కాంగ్రెస్ రాదు
ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు
కాళేశ్వరంతో కరువే రాదు - ఈటల సంచలన వ్యాఖ్యలు
కాళేశ్వరం ప్రాజెక్టు ఉండగా ఈ ప్రాంతానికి కరువు రాదని ఎప్పుడో చెప్పాను
ఎండాకాలంలో కూడా నీళ్లు లేకపోతే ప్రాణహిత నుంచి నీళ్లు ఎత్తిపోసుకోవచ్చని
తెలిసి కూడా రేవంత్ సర్కార్ రైతులకు నీళ్లు ఇవ్వలేదు
కేసీఆర్‌ను బోనులో నిలబెట్టే క్రమంలో రేవంత్ రెడ్డి రైతాంగాన్ని బోనులో నిలబెట్టాడు
నాకు 90 సీట్లు వస్తాయి, కోటి ఓట్లు వస్తాయని రేవంత్ రెడ్డి భ్రమల్లో బతుకుతున్నాడు
కాంగ్రెస్ పార్టీ ఇంకో 15 ఏండ్లు అధికారంలోకి రాదని..
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే అంటున్నారు - బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్
#EtelaRajender #BJP #TelanganaPolitics #KaleshwaramProject #RevanthReddy #KCR #TelanganaCongress #Congress #FarmersIssues #IrrigationProject #BJP #TeluguNews #PoliticalNews #BreakingNews #VolgaNews #VolgaBreakingNews
137
కేసీఆర్ సర్జరీ..గులాబీ పార్టీలో గుబులు
పాతోళ్లకు షాక్.. కొత్తోళ్లకు ఛాన్స్?
2028 అసెంబ్లీ ఎన్నికలపై కేసీఆర్ ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నారా?
బీఆర్ఎస్‌లో భారీ సంస్థాగత మార్పులకు రంగం సిద్ధమవుతోందా?
నియోజకవర్గాల్లో కొత్త ఇన్‌చార్జీల నియామకం వెనుక కేసీఆర్ వ్యూహమేంటి?
మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల పనితీరుపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టనున్నారా?
పదేళ్లు పదవులు అనుభవించిన నాయకులకు ఈసారి టికెట్లు కష్టమేనా?
ఓటమి తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న నేతలకు షాక్ తప్పదా?
అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయని ఎమ్మెల్యేలపై వేటు పడనుందా?
పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ నాయకత్వం?
కష్టకాలంలో పార్టీ జెండా మోసిన నాయకులకు పెద్దపీట వేస్తారా?
ప్రజల్లో తిరుగుతున్న ద్వితీయ శ్రేణి నాయకులకు టికెట్లు దక్కనున్నాయా?
మాజీ మంత్రుల నియోజకవర్గాల్లో కొత్త నాయకత్వానికి అవకాశం కల్పిస్తారా?
సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సైతం టికెట్ గ్యారంటీ లేనట్టేనా?
ప్రజాబలం, పార్టీ పట్ల నిబద్ధత, గెలిచే సామర్థ్యమే టికెట్లకు ప్రామాణికం కానున్నాయా?
యువ నాయకత్వంతో బీఆర్ఎస్‌కు కొత్త రూపు తీసుకురానున్నారా?
పాత నాయకత్వం స్థానంలో కొత్త రాజకీయ తరాన్ని సిద్ధం చేస్తున్నారా?
కేసీఆర్ కొత్త వ్యూహంతో బీఆర్ఎస్‌లో రాజకీయ సమీకరణాలు మారనున్నాయా?
ఆశావహులకు అవకాశం.. అవకాశవాదులకు చెక్ పెట్టనున్నారా?
2028లో అధికారమే లక్ష్యంగా కేసీఆర్ మాస్టర్ ప్లాన్?
#KCR #BRS #BharatRashtraSamithi #KCRStrategy #TelanganaPolitics #TelanganaElections2028 #BRSParty #BRSMlas #BRSLeadership #KCRMasterPlan #PoliticalNews #TeluguNews #BreakingNews #VolgaNews #VolgaBreakingNews
148
చ**చ్చిపోయిన పార్టీ ఎవరిదీ?... జనసేననా… వైసీపీనా?
నాగబాబు పాత వ్యాఖ్యలపై వైసీపీ నేతల కౌంటర్
చచ్చిపోయిన పార్టీ ఏదో ఇప్పుడు చెప్పాలంటూ వైసీపీ శ్రేణుల చురకలు
అల్లూరి జిల్లాలో వైసీపీకి 29 పంచాయతీలు
అల్లూరి జిల్లాలో కూటమికి 26 పంచాయతీలు
తిరుపతి జిల్లాలో వైసీపీ మద్దతుదారులదే మెజార్టీ
కృష్ణా జిల్లాలో వైసీపీ గట్టి పోటీ
గన్నవరంలో వైసీపీ ఆధిక్యత
ఏలూరు జిల్లాలోనూ వైసీపీ బలప్రదర్శన
తిరుపతి మినహా రాయలసీమలో కూటమి ఆధిక్యత
జగన్ సొంత గ్రామం బలపూరులో టీడీపీ మద్దతుదారుడి విజయం
పంచాయతీ ఫలితాలతో నాగబాబు వ్యాఖ్యలపై మళ్లీ రాజకీయ దుమారం
#nagababu #ycp #ysjagan #pawankalyan #appanchayatelections #volgatimes
107
మొదటి దశ పంచాయితీ ఎన్నికల్లో
గట్టి పోటీ ఇచ్చిన వైసీపీ
పంచాయితీ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం
గట్టి పోటీ ఇచ్చిన వైసీపీ..కూటమిలో వణుకు
పంచాయితీ ఎన్నికల్లో నల్లేరు మీద నడక అనుకున్న కూటమి
ఊహించని విధంగా ఘన విజయం సాధించిన వైసీపీ
ఇప్పటికే 3450 స్థానాల్లో ఫలితాలు ప్రకటించిన వైసీపీ
కూటమి 2294 స్థానాలు గెలుచుకున్న కూటమి
915 స్థానాల్లో గెలిచినా వైసీపీ..ఇతరులు 241
గెలిచినా చాల చోట్ల తక్కువ మెజారిటీతో బయటపడ్డ కూటమి
నువ్వా,నేనా అన్న ఉత్కంఠ పోరులో మెజారిటీ స్తనాలు సాధించిన కూటమి
#ycp #tdp #ysjagan #ChandrababuNaidu #PanchayatElection2026 #volgatimes
పంచాయితీ ఎన్నికల్లో తుది ఫలితాలు
జనసేనకు భారీ షాక్..సత్తా చాటిన వైసీపీ
మొదటి విడత పంచాయతీ ఎన్నికల తుది ఫలితాలు..
మెజారిటీ స్తనాలు దక్కించుకున్న టీడీపీ
పంచాయితీల్లో అడ్రస్ లేని జనసేన
టీడీపీ – 1,661,వైసీపీ – 1,073,జనసేన – 156
మొత్తం 3,949 పంచాయతీలకు షెడ్యూల్ విడుదల కాగా,
700కు పైగా పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.3,189 పంచాయతీల్లో పోలింగ్
1073 స్థానాల్లో సత్తా చాటిన వైసీపీ అభ్యర్థులు
బెదిరింపులు దాడులు చేసినా,సత్తా చాటిన వైసీపీ
#appanchayatelections #panchayatelections2026 #panchayatresults #apelectionresults #firstphaseelections #tdp #ysrcp #janasena #ysjagan #chandrababu #pawankalyan #sarpanchelections #volgatimes
గన్నవరం పంచాయితీ ఎన్నికల్లో
వైసీపీ సునామి
గన్నవరం పంచాయితీ ఎన్నికల్లో వైసీపీ హవా
గన్నవరం నియోజికవర్గం లో 26 స్తనాలు గెలిచినా వైసీపీ
టీడీపీ 12 పంచాయితీలు,జనసేన 1 స్థానం
వైసీపీ అభ్యర్ధులని గెలిపించడంలో కీలక పాత్ర పోషించిన వల్లభనేని వంశీ
పరిషత్ ఎన్నికల్లో కూడా గన్నవరంలో సత్తా చాటిన వంశీ
#gannavaram #gannavaramelections #vallabhanenivamsi #ysrcp #ysjagan #tdp #janasena #chandrababu #appanchayatelections #panchayatelections2026
కుప్పం పంచాయితీ ఎన్నికల్లో వైసీపీ హవా
చంద్రబాబుకి భారీ షాక్
కుప్పం పంచాయితీ ఎన్నికల్లో వైసీపీ హవా
కుప్పం మండలం వానగుట్టపల్లి పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ విజయం
వైసీపీ మద్దతుతో బసవరాజు 25 ఓట్ల మెజారిటీతో గెలుపు
అధికారికంగా ప్రకటించిన ఆర్వో
డిక్లరేషన్ ఇవ్వకుండా అడ్డుకున్న టీడీపీ శ్రేణులు
ఎన్నికల రూట్ ఆఫీసర్ కారుపై టీడీపీ నేతలు దాడి
ఫలితాల్ని తారుమారూ చేసేందుకు టిడిపి నేతలు యత్నం
విద్యుత్ సరఫరా నిలిపి వేసి ఫలితాన్ని తారు మారు చేసే కుట్రలు చేసిన టీడీపీ నేతలు
#kuppam #kuppamelections #appanchayatelections #panchayatelections2026 #ysrcp #tdp #chandrababu #ysjagan #vanaguttapalli #basavaraju #chittoor #andhrapradesh #apelections
30 నుండి పార్లమెంట్ సమావేశాలు
డీలిమిటేషన్ పై కీలక నిర్ణయం
ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం..
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండాపై చర్చ..
మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ అంశాలపై చర్చించే అవకాశం..
ఈనెల 30నుంచి డిసెంబర్ 3 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు..
ప్రశ్నోత్తరాలు, జీరో అవర్, ప్రైవేట్ మెంబర్స్ బిల్లులు రద్దు..
ఇవాల్టి కేబినెట్ భేటీలో తీసుకునే నిర్ణయాలు కీలకం
#parliament #parliamentsession #specialsession #delimitation #delimitationbill #womensreservation #womensreservationbill #unioncabinet #cabinetmeeting #volgatimes
1
123
బీజేపీ నాయకులపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ వాళ్లు మీరెంత మీ బ్రతుకెంత..
మా మీటింగ్ దగ్గర పల్లీ బఠాణీలు అమ్ముకునేంత మంది కూడా బీజేపీ వాళ్లు లేరు
మీ ప్రభుత్వం రావడం కాదు మా మీటింగుల దగ్గర పల్లీ బఠాణీలు అమ్ముకోవడం తప్ప బీజేపీ వాళ్లు చేసేది ఏం లేదు
– రేవంత్ రెడ్డి
#RevanthReddy #BreakingNews #bjp #telangana
2
752
మంత్రి శ్రీధర్ బాబు vs ఎంపీ గడ్డం వంశీ
గడ్డం వివేక్ తో బిఎం సందీప్ కీలక భేటీ
కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ సందీప్ దగ్గరకు పెద్దపల్లి పంచాయితీ..
సందీప్‌తో మంత్రి వివేక్ భేటీ.. గాంధీ భవన్ రావాలని పెద్దపల్లి నేతలకు పిలుపు..
గాంధీ భవన్‌కు ఎంపీ వంశీ, మంచిర్యాల MLA ప్రేమ్ సాగర్‌రావు..
ఎంపీ వంశీ, మంత్రి శ్రీధర్ బాబు మధ్య ఇష్యూ ఉంది..
ఎంపీ ఇండిపెండెంట్.. ఆయనే చూసుకుంటారు..
ఆ ఇష్యూకి, నాకు సంబంధం లేదు.. నాకు ఎవరితోనూ ఇష్యూ లేదు..
నేను పార్టీమారుతానని చెప్పడానికి బుద్ది ఉండాలి..
నేను ఎవరిపైనా ఫిర్యాదు చేయను-మంత్రి వివేక్
#SridharBabu #GaddamVamsi #GaddamVivek #BMSandeepKumar #Peddapalli #TelanganaCongress #GandhiBhavan #CongressPolitics #PremSagarRao #RevanthReddy #CongressInternalPolitics #TelanganaPolitics #PoliticalNews #TelanganaNews #TeluguNews #VolgaNews #VolgaBreakingNews #BreakingNews
164
నాగార్జున సాగర్ లో ఉద్రిక్తత
రైతులకి నీటి విడుదల
నాగార్జున సాగర్ లో ఉద్రిక్తత వాతావరణం
నాగార్జునసాగర్‌లో వాటర్ వార్..పోటాపోటీగా కాలువలకు నీటి విడుదల
నాగార్జునసాగర్ కుడి కాలువకు ఏపీ అధికారులు నీటిని విడుదల చేయగా,
పోటీగా తెలంగాణ అధికారులు ఎడమ కాలువ గేట్లు ఎత్తారు.
పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుతో ఇప్పటికే ఇరు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతున్న వేళ,
తాజా నీటి విడుదల పరిణామం ఉద్రిక్తతకు దారితీసింది.
ఏపీకి నీటి విడుదలపై ఆగ్రహం వ్యక్తం చేసిన తెలంగాణ అధికారులు
#NagarjunaSagar #WaterWar #APTelangana #WaterDispute #KrishnaRiver #RightCanal #LeftCanal #WaterRelease #Farmers #Palnadu #PalnaduWaterGrid #AndhraPradesh #Telangana #IrrigationNews #APNews #TelanganaNews #TeluguNews #VolgaNews #VolgaBreakingNews #BreakingNews
