J V S (@vsviews) header
J V S (@vsviews) profile picture
Joined July 2023
Photo by J V S (@vsviews)Photo by J V S (@vsviews)Photo by J V S (@vsviews)Photo by J V S (@vsviews)Photo by J V S (@vsviews)Photo by J V S (@vsviews)Photo by J V S (@vsviews)Photo by J V S (@vsviews)Photo by J V S (@vsviews)Photo by J V S (@vsviews)
బాబు.. బాగా పరిగెత్తి కాళ్ళు అలా అయిపోయింటాయి.. దాంట్లో ఏముంది.. #Varanasi #MaheshBabu
166
విషయం ఏంటంటే.. హీరో ఆ రెండింటిలో లేకపోవడం.. మిరాయ్ రెండు పార్ట్లో నటించడం గమనార్హం.. #HanuMan2 #TejaSajja
HanuMan దర్శకుడు #JaiHanuman తీస్తున్నారు…. HanuMan నిర్మాత #HanuMan2 తీస్తున్నారు…
2
90
వారణాసి సినిమా వాయిదా లేనట్లే! #Varanasi #MaheshBabu
1
124
ధోని.. భారతీయ అత్యుత్తమ క్రికెటర్లో ఒకరు.. అంతకు మించి గొప్ప నాయకుడు.. అయినా ఘనమైన వీడ్కోలు ఆశించలేదు ఏనాడు.. అదే అతని గొప్పతనం... టెస్టులో తనకు తానే తప్పుకున్నాడు.. వన్డేలో కూడా ఊహించని విధంగా ఒకేసారి వెళ్ళిపోయాడు.. ఇప్పుడు ఐపీఎల్ లో కూడా.. అలానే.. #MSDhoni𓃵 #ForOurThala
900
వచ్చే శివరాత్రికి వారణాసి ట్రైలర్!!.. అబ్బుర పరిచే రీతిలో.. #Varanasi #MaheshBabu #SSRajamouli
118
మహేశ్ మనసుల్లో ఏముందో తెలుసుకోండి.. లేదని మీరు అనుకుంటే ఎలా? లీకులు లేకుండా సర్ప్రైజ్ వస్తుందని మా అందరి ఆశ.. ఎవ్వరూ ఊహించని కాంబో రెడీగా ఉంది నాకు తెలిసి.. #MaheshBabu #Varanasi @tarakviews
#MaheshBabu మిగతా హీరోల్లా కాకుండా చాలా త్వరగా #Varanasi సినిమా షూటింగ్ పూర్తి చేశాడు అని హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫ్యాన్స్... ఈ మధ్య కాలంలో త్వరగా షూటింగ్ పూర్తి చేసుకున్న #SSRajamouli సినిమా ఇదే... కానీ ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు MB కి మాత్రం Next Film గురించి కనీసం ఆలోచించే అవకాశం కూడా లేనట్టే కనిపిస్తుంది... Need Wait More Time for #SSMB30
242
కాంబోలు ఏమి కొత్త కాదు ఇండస్ట్రీలో.. రాజా ది గ్రేట్ సినిమా అసలు జూ ఎన్టీఆర్ యే చేయాల్సింది కదా.. అప్పట్లో అనుకున్నది ఇప్పుడు చేస్తున్నారు.. అంతే.. మారుతి ప్రభాస్ కాంబో చూడలేదా? #NTRxAnilRavipudi
1
130
కొన్ని పార్టీలు బాగుంటాయి కాని నాయకులు బాగోరు.. కొందరు నాయకులు బాగుంటారు కాని పార్టీలు బాగోవు.. అదొక కన్ఫ్యూషన్ ఓటు వేయాలంటే.. పార్టీకి వేస్తే నాయకుడు పని చేస్తాడో లేదో తెలియదు. పోనీ నాయకుడికి వేస్తే పార్టీ పని చేయిస్తుందో లేదో తెలియదు #Vote #Leader #Party
29
నిజానికి తెలుగు ప్రేక్షకులు రొట్ట కామెడీ సినిమాలకు నో అనేస్తున్నారు.. అది అందరూ తెలుసుకుంటే మంచిది అనుకుంటా..#TFI #Comedy
31
After 16 years, Rohit & Kohli out for Duck in the same match!! #INDvsNZ #RohitSharma #ViratKohli
120
విడాకులు చాలా వ్యక్తిగతం ఎవరికైనా.. దానిని రాజకీయం చేయడం అపరిపక్వత.. నచ్చినప్పుడు ఎలా కలిసి ఉంటారో.. నచ్చనప్పుడు కూడా అంతే విడిపోయే అవకాశం ఇవ్వాలి! #Divorce #Marriage
35
ప్రముఖుల విడాకులు చూసినాక ఒక విషయం తెలుస్తుంది.. అసలు. వాళ్ళు ఆర్భాటంగా పెళ్ళిళ్ళు చేసుకోవడం ఎందుకు.. మళ్ళీ ఏవో కారణాల చేత విడిపోవడం ఎందుకు? #Divorce
27
మీరే చాలా ఆలస్యంగా తెలుసుకున్నారేమో కాని పుష్ప లో అడవి సీన్లు ఉన్నాయి.. నో అన్నాడు.. వారణాసి లో కూడా ఉండాలి కాబట్టి రామాయణ లో రాముడి పాత్ర అలానే.. రాజమౌళి తో మాట.. తనే పాన్ ఇండియా సినిమా ముందు తీస్తా అని.. మహేష్ కొన్ని మంచి సినిమాకు నో చెప్పడానికి ఒకటే కారణం వారణాసి #MaheshBabu
లేటుగా తెలిసిన ఆసక్తికర విషయం; తొలుత మహేష్ కి "రామాయణ"లో రాముడి ఆఫర్; "వారణాసి"లో అదే పాత్ర కావడం వల్ల నో; ఆ తర్వాతనే రణబీర్ ని వరించిన పాత్ర!
87
దీపావళి అంటే ఇంట్లో & బయట వెలుగులు నింపుకోవాలి.. ఏదో కాసేపు టపాసులు పేల్చుకోవాలి అంతేకాని పక్కనోళ్లతో పోటీపడి మరీ కాల్చకూడదు!! దానివల్ల వచ్చే గాలి, ధ్వని కాలుష్యాల వల్ల ఎంతో నష్టం.. #Diwali #DiwaliCelebration #Pollution
126
ఎందుకు రా పక్కనోళ్ల వీడియోలు మీద..ఇంటి మీద అంత ఇష్టం చాలా మందికి? అందులోనూ పక్క స్త్రీ మీద? ప్రైవేట్ వీడియోలు లీక్ చేస్తే ఏం వస్తుంది? #SurekhaVani
942
Emto #GameChanger movie.. Nak nachinattuga migathavallaki nachaledemo.. Social message.. Action.. commercial..Anni hamgulunna poyela chesaru kada!! #RamCharan #KiaraAdvani #Shankar #DilRaju
253
December lo #Varanasi numdi big update ravochu.. Big update ane emduk analamte e madyalo aa movie numdi em rale kabatti ade big surprise!! #MaheshBabu #SSRajamouli #HappyDiwali2026
1
278
RUDRA appreciates RAMA!! What an absolute appreciation!! #Ramayana #MaheshBabu #RanbirKapoor #Yash #SaiPallavi
The stories we've grown up hearing since childhood, coming alive so beautifully on the big screen… makes me so happy. ❤️ Ranbir, Yash, Sai Pallavi… magical. ❤️❤️❤️ @malhotra_namit & @niteshtiwari22 take a bow. Kudos to all your efforts in pulling off a film of this scale. Congrats to the entire team of #Ramayana !❤️❤️
2
13
319
జగన్.. కేటీఆర్.. వాళ్ళ భార్యలతో వచ్చినారు.. CM విజయ్ త్రిషతో రావడం వెనుక కారణం?? #KTR #Jagan #CMJosephVijay
86
అపరిపక్వత లేని వ్యక్తులు చూసి ఆదరించి నేరాలు చేస్తే అది వాళ్ళ కర్మ కాని పరిపక్వత తేవడం సందీప్ పని కాదు కదా! ఇంతకుముందు చెప్పినట్లు, బూతు వీడియోలు చూసే పిల్లల్ని కూడా కనే లోకంలో బతుకుతున్నాం.. చూసేవాళ్లే మారాలి.. తీసేవాళ్ళు కాదు ఎప్పటికీ అయినా.. @Vengalams @imvangasandeep
This quoted post is unavailable.
48