APSDMA is the apex body in the state for Disaster Management which was constituted in 2007 as per the provisions of GOI, DM Act, 2005 and APSDMA rules, 2007.

Kunchanapalli, Guntur District
Joined February 2021
బంగాళాఖాతంలో అర్నబ్ తుపాన్ గడిచిన 6 గంటల్లో గంటకు 17కిమీ వేగంతో కదులుతున్న తుపాన్ కాకినాడకు 70కిమీ, నర్సాపూర్ కు 50కిమీ, మచిలీపట్నంకు 110కిమీ, విశాఖకు 200కిమీ దూరంలో కేంద్రీకృతం రాత్రికి తుపాన్ ప్రభావంతో భారీ నుండి అతిభారీ వర్షాలు బలమైన ఈదురుగాలులు
1
3
4
788
అత్యవసరమైతే కంట్రోల్ రూమ్ నంబర్స్ సంప్రదించండి : ప్రఖర్ జైన్, ఎండీ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ #CycloneArnab #ArnabCyclone #CycloneArnabUpdates #BayOfBengal #APSDMA #AndhraPradesh #RTGS #WeatherUpdate #CycloneReliefMeasuresInAP
1
2
670
పశ్చిమమధ్యడిచిన 6 గంటల్లో గంటకు 17కిమీ వేగంతో కదులుతున్న తుపాన్ కాకినాడకు 70కిమీ,నర్సాపూర్ కు 60కిమీ,తునికు 120కిమీ మచిలీపట్నంకు 120కిమీ,విశాఖకు 190కిమీ దూరంలో కేంద్రీకృతం ప్రభావంతో తూగో,పగో,కాకినాడ,కోనసీమ,అనకాపల్లి జిల్లాల్లో రాత్రికి భారీ-అతిభారీ వర్షాలు
1
6
13
1,419
గంటకు 145- 155 కిమీ గరిష్టంగా 170కిమీ వేగంతో తీవ్రమైన ఈదురుగాలులు తెల్లవారుజామున 2-4 గంటల మధ్య యానాం సమీపంలో తీరం దాటే అవకాశం సురక్షితంగా ఇంట్లోనే ఉండండి : ప్రఖర్ జైన్, ఎండీ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ #CycloneArnab #ArnabCyclone #CycloneArnabUpdates #BayOfBengal #APSDMA
2
5
1,211
🛑 వేగంగా కదులుతున్న అర్నబ్ తుపాను భూభాగాన్ని తాకుతున్న తుపాను బాహ్య వలయం తెల్లవారుజామున 2–4 గంటల మధ్య పూర్తిగా తీరాన్ని తాటే అవకాశం ఉంది గడిచిన 6 గంటల్లో గంటకు 18 కిమీ వేగంతో కదిలిన అతి తీవ్ర తుపాన్
3
9
43
2,780
విశాఖపట్నంకు 170కి.మీ., కాకినాడకు 90 కి.మీ., మచిలీపట్నంకు 170 కి.మీ., బాపట్లకు 240 కి.మీ దూరంలో కేంద్రీకృతం దీని ప్రభావంతో రేపు ఉదయం వరకు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఈరోజు ఉదయం 8.30గంటల నుంచి 28 ప్రాంతాల్లో కురిసిన అతిభారీ వర్షాలు
1
1
4
779
133 ప్రాంతాల్లో నమోదైన భారీ వర్షాలు : ప్రఖర్ జైన్, ఎండీ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ #CycloneArnab #ArnabCyclone #CycloneArnabUpdates #BayOfBengal #APSDMA #AndhraPradesh #RTGS #WeatherUpdate #CycloneReliefMeasuresInAP
1
2
679
తీరానికి దగ్గరలో అర్నబ్ తుపాన్ ఈ 12 గంటలు అత్యంత అప్రమత్తత అవసరం తుపాను ప్రభావంతో తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కాకినాడ, కోనసీమ, అనకాపల్లి జిల్లాల్లో రేపు ఉదయం వరకు భారీ నుండి అతిభారీ వర్షాలు :ప్రఖర్ జైన్, ఎండీ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ
1
10
37
2,394
గంటకు 100-140 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం పూరిళ్లు, రేకుల షెడ్లలో నివసించే వారు దగ్గరలోని పునరావాస కేంద్రాలకు వెంటనే వెళ్ళాలి మీ ప్రాంతంలోని తుపాన్ సమస్యలకు మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా వేగవంతమైన పరిష్కారం
1
1
3
752
అత్యవసర సహాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థ టోల్ ఫ్రీ నంబర్లు 1070, 112, 18004250101 లను సంప్రదించండి. -ప్రఖర్ జైన్, ఎండీ, #APSDMA #CycloneArnab #ArnabCyclone #CycloneArnabUpdates #BayOfBengal #APSDMA #AndhraPradesh #RTGS #WeatherUpdate #CycloneReliefMeasuresInAP
1
4
545
Andhra Pradesh State Disaster Management Authority retweeted
అర్నబ్ తుపాను నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేసి, తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితులను సమీక్షించాను. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, తీర ప్రాంత ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేయాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. #CycloneArnab #DisasterManagement #CyclonePreparedness #PublicSafety #AndhraPradesh
6
16
1
123
4,120
Andhra Pradesh State Disaster Management Authority retweeted
అర్నబ్ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. వాతావరణ శాఖ సూచనలను పాటిస్తూ, అధికారులు సూచించే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజల భద్రతే మా ప్రాధాన్యత, మీ జాగ్రత్తే మీ కుటుంబానికి రక్షణ! #CycloneArnab #CycloneAlert #DisasterPreparedness #PublicSafety #AndhraPradesh
1
10
33
1,878
Andhra Pradesh State Disaster Management Authority retweeted
అర్నబ్ తుపాను నేపథ్యంలో అనకాపల్లి జిల్లా రేవుపోలవరం, బోయపాడు తీర ప్రాంతాల్లో పర్యటించి, ముందస్తు జాగ్రత్తలను పరిశీలించడం జరిగింది. పునరావాస కేంద్రాల్లో ఏర్పాట్లను సమీక్షించి, మత్స్యకారులు, స్థానికులతో మాట్లాడి వారి పరిస్థితులను తెలుసుకోవడం జరిగింది. ప్రజల భద్రతే మా ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత. తుఫాను ప్రభావం తగ్గే వరకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి, అధికారులు సూచించిన జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలి. #CycloneArnab #AnakapalliDistrict #CyclonePreparedness #PublicSafety #AndhraPradesh
1
14
201
9,097
Andhra Pradesh State Disaster Management Authority retweeted
తుపాన్ బాధితుల స‌హాయం కొర‌కు మ‌న‌మిత్ర అర్నబ్ తుపాన్ ప్ర‌భావిత ప్రాంతాల్లో ప్ర‌జ‌లు త‌మ ప్రాంతంలో ఎదుర‌వుతున్న స‌మ‌స్య‌లు మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా తెలిపే అవ‌కాశం తుపాన్ స‌మ‌యంలో క‌రెంటు స‌మ‌స్య‌లు, చెట్లు కూలినా, గోడ‌లు కూలినా, నీళ్లు వ‌చ్చినా ఇంకే స‌మ‌స్య ఎదురైనా మ‌న‌మిత్ర ద్వారా అధికారుల‌కు తెలియజేయొచ్చు 9552300009 నెంబ‌రుకు హాయ్ అని మెసేజ్ చేయాలి అక్క‌డున్న సేవ‌ల ఆప్ఫ‌న్ ఎంపిక చేసుకోవాలి అర్న‌బ్ సైక్లోన్ ఇష్యూష్ అనే ఆప్ష‌న్‌ను ఎంపిక చేసుకోవాలి రిపోర్ట్ ఇష్యూ ని ఎంపిక చేసుకుని క‌న్ఫ‌ర్మ్ ఆప్ష‌న్ ఎంపిక చేసుకోవాలి రిజిస్ట్రేష‌న్ ఆప్ష‌న్ ఎంపిక చేసుకోవాలి త‌రువాత మీ పేరు, జిల్లా, మండ‌లం న‌మోదు చేసి, మీ ప్రాంతంలో తుపాన్ కార‌ణంగా ఎదుర‌వుతున్న స‌మ‌స్య‌ను అందులో న‌మోదు చేయాలి. ఫొటోలు కూడా అప్లోడు చేయొచ్చు వెంటనే ఆ స‌మ‌స్య‌ను ఆ ప్రాంతంలో సంబంధిత అధికారికి పంపి వెంట‌నే స‌మ‌స్య ప‌రిష్కార‌మ‌య్యేలా చూస్తారు #CycloneArnab #AndhraPradesh #APSDMA #ManaMitra #DisasterManagement #StaySafe #EmergencyHelpline #CycloneAlert #PublicSafety #RTGS
1
1
160
అర్నబ్ తుపాన్ ప్రభావం గడిచిన 6 గంటల్లో గంటకు 18 కిమీ వేగంతో కదిలిన అతి తీవ్ర తుపాన్ ప్రస్తుతానికి విశాఖపట్నంకు 170కి.మీ., కాకినాడకు 140 కి.మీ., మచిలీపట్నంకు 230 కి.మీ., బాపట్లకు 300 కి.మీ దూరంలో కేంద్రీకృతం రేపు ఉదయానికి బాపట్ల- విశాఖ మధ్య యానాంకు సమీపంలో తీరం దాటే అవకాశం
2
8
57
5,882
తీరం దాటే సమయంలో 125-135 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం అత్యంత కీలక సమయం ప్రజలు బయటకు రావొద్దు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కాసేపట్లో పోలవరం, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో భారీ వర్షాలు తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు
1
1
3
1,161
అత్యంత కీలక సమయం బయటకు రావొద్దు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి: ప్రఖర్ జైన్, ఎండీ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ #CycloneArnab #ArnabCyclone #CycloneArnabUpdates #BayOfBengal #APSDMA #AndhraPradesh #RTGS #WeatherUpdate #CycloneReliefMeasuresInAP
1
2
544
పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అర్నబ్ తుపాన్ ప్రభావం ఎగసి పడే అలలతో సముద్రం ముందుకు వచ్చే అవకాశం కాకినాడ జిల్లా పొలెకుర్రులో 300 మీ ముందుకు వచ్చే అవకాశం పొన్నాడలో 200మీ, పేరుపాలెంలో 190మీ, జి.వేమవరంలో 180మీ ముందుకు వచ్చే అవకాశం
1
5
20
2,771
తీర ప్రాంత మత్స్యకారులు, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ప్రఖర్ జైన్, ఎండీ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ #CycloneArnab #ArnabCyclone #CycloneArnabUpdates #BayOfBengal #APSDMA #AndhraPradesh #RTGS #WeatherUpdate #CycloneReliefMeasuresInAP
1
1
732
పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అర్నబ్ తుపాన్ గడిచిన 6 గంటల్లో గంటకు 20 కిమీ వేగంతో కదిలిన అతి తీవ్ర తుపాన్ ప్రస్తుతానికి విశాఖపట్నంకు 170కి.మీ., కాకినాడకు 180 కి.మీ., మచిలీపట్నంకు 270 కి.మీ., బాపట్లకు 350 కి.మీ దూరంలో కేంద్రీకృతం
1
7
27
2,118
విశాఖ, శ్రీకాకుళం,విజయనగరం, మన్యం, కోనసీమ, అనకాపల్లి జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు సాయంత్రం నుంచి పోలవరం, కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు రేపు ఉదయానికి బాపట్ల- విశాఖ మధ్య యానాంకు సమీపంలో తీరం దాటే అవకాశం
1
1
2
769
తీరం దాటే సమయంలో 125-135 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ప్రఖర్ జైన్, ఎండీ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ #CycloneArnab #ArnabCyclone #CycloneArnabUpdates #BayOfBengal #APSDMA #AndhraPradesh #RTGS #WeatherUpdate #CycloneReliefMeasuresInAP
1
1
301