
All views are personal. Some may reflect party too 🚲🚲. #TDPTwitter #NRITDPUK #UKSMCOORDINATOR #APNRTCOORDINATORUK
Joined April 2009
- Tweets51.7K
- Following2.8K
- Followers5.7K
- Likes42.7K
The Ark retweeted
ఓటేసిన ప్రతీ మనిషికి,
దీవించిన ప్రతీ మనసుకు
పాదాభివందనాలు.
Thank You So much All
Total Votes 10600
Polled Votes 6539
Mejority 2469
Wards 16/16 TDP
Is it local leadership issue or the public symathising with Vamsee!! 🧐🤔
నిన్న ఈనాడు మాయ్య జగన్ బెంగుళూరు - తాడేపల్లి ట్రిప్పుల్ని "వందో సారి" అని ఆడుకున్నాడు అని, ఇవ్వాళ భారతి కడుపు చించుకుంటుంది
nitter.gq/ArkTheAce/status/21256…
వీకెండ్ విజిటర్స్..
120 సార్లు పైగా బాబు హైదరాబాద్ ప్రయాణం
ప్రజల డబ్బుతో.. ప్రత్యేక విమానాల్లో అంతులేని దుబారా..
ఈ 30 నెలల్లో 120కిపైగా హైదరాబాద్ పర్యటనలు..
వారాంతం వస్తే జూబ్లీహిల్స్ ప్యాలెస్ కు బాబు పరుగు
సమాచారం ఇవ్వకుండా విదేశీ పర్యటనలు
లండన్, వియత్నాం.. అధికారిక సమాచారం లేకుండానే షికార్లు!
తండ్రి బాటలోనే లోకేశ్.. రహస్యంగా విదేశీ టూర్లు.. కీలక సమయాల్లోనూ అందుబాటులో లేని విద్యాశాఖ మంత్రి
తండ్రీకొడుకుల షటిల్ సర్వీసులకు ప్రభుత్వ ఖజానాపై పెను భారం!
జగన్ పర్యటనలపై ఈనాడు ఏడుపు.. బాబు, లోకేశ్ ప్రయాణాలపై మౌనం
1/2
Too sad! He's gone. What's the point now 😔😔
Jason Arday research cleared following Queen's University investigation bbc.in/4AZwFuF
134
The Ark retweeted
YS Sharmila shares glimpses of her daughter YS Anjali Reddy’s wedding to Somala Raghuram Reddy, held in the presence of family and loved ones.
I like this kind of Info. "వందో సారి" 🤣🤣👇👇
జగన్ వందోసారి బెంగళూరు నుంచి తాడేపల్లికి
eenadunews.in/8c54cdaf7b34
#andhrapradesh
#jagan
#eenadunews
Influencers ను సరిగ్గా వాడకపోతే ఇలాగే ఉంటది! UK ప్రైమ్ మినిష్టర్ పరువుపోయింది!!
🚨 WATCH: Kemi Badenoch says Andy Burnham should spend "less time talking to influencers" and more to businesses
Burnham: "It's true, I have spoken to influencers. Then I have to come to this house and speak to people who are the opposite of influencers"
#PMQs
222
సమాజం అంతే! చేస్తే తప్పుండదు, అడిగితే వెలువేస్తారు!! 🤔🤗🧐
సీనియర్ జర్నలిస్ట్ మూర్తి (దేవిప్రియ ) @sairaaj44 కు ఇంటర్వ్యూలు ఇవ్వొద్దని ఫిల్మ్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ జారీ చేసిన అల్టిమేటం ఇది .. ఒక విధంగా ఒక జర్నలిస్టుని వెలి వేస్తూ కొంతమంది జర్నలిస్టులు అసోసియేషన్ పేరుతో జారీ చేసిన వార్నింగ్ ఇది .. సినిమా డైరెక్టర్లు , ప్రొడ్యూసర్లు , నటులు ఎవరో ఆయనకి ఇంటర్వ్యూలు ఇవ్వొద్దని వీళ్ళు చెప్పడం ఎంతవరకు కరెక్ట్ ? మీ అభిప్రాయం చెప్పండి @iDreamMedia @KChiruTweets @iVishnuManchu
youtube.com/live/1ip4q6BmSuI…
7
322
The Ark retweeted
The Chief Minister: You want to take a selfie?
The kid: Hold my bag.
Nobody bats an eyelid. That kid is going a long way. nitter.gq/ihate___every1/status/…
The Ark retweeted
Hey Bhagvan!! Save Sister @realyssharmila from her own sadistic Brother @ysjagan 🙏🙏
𝗛𝗲𝘆 𝗥𝗮𝗺! 𝗦𝗮𝘃𝗲 𝗧𝗲𝗺𝗽𝗹𝗲𝘀! 𝗦𝗮𝘃𝗲 𝗔𝗻𝗱𝗵𝗿𝗮 𝗣𝗿𝗮𝗱𝗲𝘀𝗵!
𝗧𝗵𝗲 𝗦𝗮𝗴𝗮 𝗖𝗼𝗻𝘁𝗶𝗻𝘂𝗲𝘀, 𝗶𝗻 @ncbn 𝗴𝗮𝗿𝘂 𝗿𝗲𝗴𝗶𝗺𝗲 !
Bulldozers tearing down the centuries-old Abhaya Anjaneya Swamy temple at Anjaneyapuram, an assault on the faith of crores of devotees, are truly disturbing.
From destroying Tirumala’s historic Thousand-Pillared Mandapam to demolishing 40 temples in Vijayawada during the Krishna Pushkaralu and the demolition at Kasinayana Jyothi Kshetram in Badvel, sacred structures continue to be destroyed without exploring any alternative. While the YSRCP government established the SRIVANI Trust to build and restore temples across the country, Chandrababu garu administration is bulldozing heritage sites.
Is this how your government defines protecting Sanatana Dharma?
Then what happens after Trump is no longer President in 2028!!
Mark my words, things coming after Jensen Huang’s reinstatement today:
1. Nvidia’s board will quietly purge the directors who tried to replace him with Arm CEO Rene Haas, cementing total founder control over the company.
2. Nvidia’s brand-new Chief Compliance Officer and export oversight committee will permanently seal off Southeast Asian gray-market routes while turning the company into a federally backed AI 'National Champion'.
3. Following Trump’s direct intervention to clear him of national security risks, Jensen will repay Washington by giving U.S. sovereign and defense projects first priority on Blackwell and Rubin supply.
4. Capital allocation will immediately unfreeze, restarting aggressive Nvidia investments into frontier AI labs and locking up TSMC and HBM capacity through 2028.
5. Rival hyperscalers and custom ASIC makers will accelerate their in-house silicon timelines after seeing how single-handedly one founder controls the global GPU market.
6. The AI compute world will split into two clear camps: Washington’s state-aligned Nvidia ecosystem and Elon Musk’s completely independent Terafab and orbital compute stack.
1
157
Hey Bhagvan!! Save Sister @realyssharmila from her own sadistic Brother @ysjagan 🙏🙏
𝗛𝗲𝘆 𝗥𝗮𝗺! 𝗦𝗮𝘃𝗲 𝗧𝗲𝗺𝗽𝗹𝗲𝘀! 𝗦𝗮𝘃𝗲 𝗔𝗻𝗱𝗵𝗿𝗮 𝗣𝗿𝗮𝗱𝗲𝘀𝗵!
𝗧𝗵𝗲 𝗦𝗮𝗴𝗮 𝗖𝗼𝗻𝘁𝗶𝗻𝘂𝗲𝘀, 𝗶𝗻 @ncbn 𝗴𝗮𝗿𝘂 𝗿𝗲𝗴𝗶𝗺𝗲 !
Bulldozers tearing down the centuries-old Abhaya Anjaneya Swamy temple at Anjaneyapuram, an assault on the faith of crores of devotees, are truly disturbing.
From destroying Tirumala’s historic Thousand-Pillared Mandapam to demolishing 40 temples in Vijayawada during the Krishna Pushkaralu and the demolition at Kasinayana Jyothi Kshetram in Badvel, sacred structures continue to be destroyed without exploring any alternative. While the YSRCP government established the SRIVANI Trust to build and restore temples across the country, Chandrababu garu administration is bulldozing heritage sites.
Is this how your government defines protecting Sanatana Dharma?
The Ark retweeted
పంతం నెగ్గించుకున్న కడప రెడ్డెమ్మ
For More LIVE Updates Click This Link
youtube.com/live/45ciC1qVVsQ
#Kadapa
#MadhaviReddy
#MatliSuvarna
#TDP
#KadapaPolitics
#Etvapbreaking
The Ark retweeted
విశాఖపట్నం మేయర్ ముక్కా శ్రావణి తండ్రి, టీడీపీ సీనియర్ నేత ముక్కా ముత్యాల నాయుడు మృతిచెందడంతో మంత్రి నారా లోకేష్ ఆమె కుటుంబాన్ని పరామర్శించారు. విశాఖలోని మేయర్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
#NaraLokesh
#AndhraPradesh
The Ark retweeted
విజయవాడ డిప్యూటీ మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన చెన్నుపాటి క్రాంతి శ్రీ గారికి హృదయపూర్వక అభినందనలు.
మీ నాయకత్వంలో విజయవాడ నగర అభివృద్ధికి మరింత కృషి జరగాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఈ బాధ్యతలో మరిన్ని విజయాలు సాధిస్తూ ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షిస్తున్నాను.
హృదయపూర్వక శుభాకాంక్షలు క్రాంతి శ్రీ గారు!





































