
All views are personal. Some may reflect party too 🚲🚲. #TDPTwitter #NRITDPUK #UKSMCOORDINATOR #APNRTCOORDINATORUK
Joined April 2009
- Tweets51.7K
- Following2.8K
- Followers5.7K
- Likes42.7K
The Ark retweeted
ఓటేసిన ప్రతీ మనిషికి,
దీవించిన ప్రతీ మనసుకు
పాదాభివందనాలు.
Thank You So much All
Total Votes 10600
Polled Votes 6539
Mejority 2469
Wards 16/16 TDP
The Ark retweeted
YS Sharmila shares glimpses of her daughter YS Anjali Reddy’s wedding to Somala Raghuram Reddy, held in the presence of family and loved ones.
The Ark retweeted
The Chief Minister: You want to take a selfie?
The kid: Hold my bag.
Nobody bats an eyelid. That kid is going a long way. nitter.gq/ihate___every1/status/…
The Ark retweeted
Hey Bhagvan!! Save Sister @realyssharmila from her own sadistic Brother @ysjagan 🙏🙏
𝗛𝗲𝘆 𝗥𝗮𝗺! 𝗦𝗮𝘃𝗲 𝗧𝗲𝗺𝗽𝗹𝗲𝘀! 𝗦𝗮𝘃𝗲 𝗔𝗻𝗱𝗵𝗿𝗮 𝗣𝗿𝗮𝗱𝗲𝘀𝗵!
𝗧𝗵𝗲 𝗦𝗮𝗴𝗮 𝗖𝗼𝗻𝘁𝗶𝗻𝘂𝗲𝘀, 𝗶𝗻 @ncbn 𝗴𝗮𝗿𝘂 𝗿𝗲𝗴𝗶𝗺𝗲 !
Bulldozers tearing down the centuries-old Abhaya Anjaneya Swamy temple at Anjaneyapuram, an assault on the faith of crores of devotees, are truly disturbing.
From destroying Tirumala’s historic Thousand-Pillared Mandapam to demolishing 40 temples in Vijayawada during the Krishna Pushkaralu and the demolition at Kasinayana Jyothi Kshetram in Badvel, sacred structures continue to be destroyed without exploring any alternative. While the YSRCP government established the SRIVANI Trust to build and restore temples across the country, Chandrababu garu administration is bulldozing heritage sites.
Is this how your government defines protecting Sanatana Dharma?
The Ark retweeted
పంతం నెగ్గించుకున్న కడప రెడ్డెమ్మ
For More LIVE Updates Click This Link
youtube.com/live/45ciC1qVVsQ
#Kadapa
#MadhaviReddy
#MatliSuvarna
#TDP
#KadapaPolitics
#Etvapbreaking
The Ark retweeted
విశాఖపట్నం మేయర్ ముక్కా శ్రావణి తండ్రి, టీడీపీ సీనియర్ నేత ముక్కా ముత్యాల నాయుడు మృతిచెందడంతో మంత్రి నారా లోకేష్ ఆమె కుటుంబాన్ని పరామర్శించారు. విశాఖలోని మేయర్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
#NaraLokesh
#AndhraPradesh
The Ark retweeted
విజయవాడ డిప్యూటీ మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన చెన్నుపాటి క్రాంతి శ్రీ గారికి హృదయపూర్వక అభినందనలు.
మీ నాయకత్వంలో విజయవాడ నగర అభివృద్ధికి మరింత కృషి జరగాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఈ బాధ్యతలో మరిన్ని విజయాలు సాధిస్తూ ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షిస్తున్నాను.
హృదయపూర్వక శుభాకాంక్షలు క్రాంతి శ్రీ గారు!
The Ark retweeted
నాగ శ్రవణ్ కిలారు అనే నేను!!
ఈ రోజు నా జీవితంలో ఎంతో భావోద్వేగమైన, మరచిపోలేని రోజు. ప్రజా జీవితంలోకి అడుగుపెట్టి, ఒక ప్రజాప్రతినిధిగా ప్రమాణ స్వీకారం చేయడం నా కలకు తొలి అడుగు.
నాపై నమ్మకం ఉంచి, నాకు ఈ గొప్ప అవకాశాన్ని కల్పించిన లోకేష్ అన్నకు హృదయపూర్వక కృతజ్ఞతలు. అన్నా, మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయను. మీ నాయకత్వంలో, మీ ఆశయాలకు అనుగుణంగా, పార్టీకి మరియు ప్రజలకు అంకితభావంతో పనిచేస్తానని మాటిస్తున్నాను. మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని నా జీవితంలో అత్యంత బాధ్యతగా భావిస్తున్నాను.
ఈ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన అమ్మానాన్నలకు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాను. నా కలలను తమ కలలుగా భావించి, ప్రతి అడుగులోనూ నన్ను ప్రోత్సహించిన మీ ఇద్దరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాను.
అలాగే, కష్టకాలంలోనూ నన్ను వదలకుండా, నాపై నమ్మకంతో నా వెంటే నిలిచిన నా స్నేహితులకు, నా టీమ్ సభ్యులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీ అందరి ప్రేమ, మద్దతు, నమ్మకమే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయి.
జై తెలుగుదేశం! 💛
The Ark retweeted
విజయవాడ డిప్యూటీ మేయర్ గా నియమితులైన చెన్నుపాటి కాంతిశ్రీ గాంధీ గారికి హృదయపూర్వక అభినందనలు , శుభాకాంక్షలు
💐💐💐 – at Tadigadapa, India
The Ark retweeted
ప్రజల ఆశీర్వాదం తో , మీ అందరి సహకారంతో మా కార్యకర్తలు , మా నాయకులు నా మీద నమ్మకం తో ఇచ్చిన తోలి ప్రజా పదవి ఇది . తెలుగుదేశం ఇచ్చిన ఈ సువర్ణవకాశానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను . మా శాసనసభ్యులు గురజాల జగన్మొహన్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అన్నిటికన్నా అందరికన్నా , రాజకీయాలలోకి రావడానికి కారణమైన నా అభిమాన నాయకుడు , మా పెద్దాయన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి , మా లాంటి యువకులకు స్పూర్తిగా నిలిచిన మా యువనేత మా లోకేష్ అన్నకు హృదయపూర్వక కృతజ్ఞతలు. జై తెలుగుదేశం . 🙏
The Ark retweeted
10 th paper CHORI!
Chelli property CHORI!
babai life CHORI!
Credit Chori!
Vote Chori!
Data Chori!
చివరకు తమిళనాడు సర్కారులోనూ చోరీ!
అక్కడ చోరీకి పాల్పడ్డారని తమిళనాడు ప్రభుత్వం, ఉద్యోగాల నుంచి తొలగించిన వారికే
@naralokesh దగ్గరుండి మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చారు.
ఇవీ మన రాష్ట్రంలో “దొంగల ముఠా” చేస్తున్న దారుణాలు!
Hey Ram! Save Andhra!
The Ark retweeted
Replying to @greatandhranews
మొన్న ఎవరో బిజినెస్ మెన్ కొడుకు హీరో అయ్యితే చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్ ఇలాంటి అందరు ప్రమోట్ చేసారు, కానీ మీరు అలాంటి వాటిల్లో బాలయ్యను చూడరు, బాలయ్య కనపడేది ఇలాంటి సామాన్య అభిమానుల ఇళ్ళల్లో..
The Ark retweeted
అమరావతిలో 3 రిజర్వాయర్లు ఫుల్..
#Amaravati #AmaravatiCapital #NeerukondaReservoir #ShakamuruReservoir #ETVDigital
The Ark retweeted
బాలకృష్ణ స్టైలే సెపరేటు!
బడా వ్యాపారుల పార్టీల్లో కనిపించరు;
డబ్బున్న దిగ్గజాలు పిలిస్తే వాలిపోరు;
ఆయనకు నచ్చాల్సింది డబ్బు కాదు.. వ్యక్తి!
ఒక సినీ ప్రముఖుడి వెల్లడి!
The Ark retweeted
🚨🚨Breaking: Andhra Pradesh's top-secret investment strategy has been leaked. It's called "reply to investors on the same day." Feel free to copy it. 😄 #SpeedOfDoingBusiness
The Ark retweeted
సత్యసాయి జిల్లా జెడ్పీ చైర్మన్‌గా పేరు ఖరారైన సందర్భంగా.. వెంకటాపురంలోని నివాసంలో అమ్మ, పరిటాల సునీతమ్మ గారి ఆశీస్సులు తీసుకుంటూ..
#ParitalaSreeram
#TeamParitala
The Ark retweeted
ఇంటి ఆడబిడ్డను ఇంత హీనంగా చూసే అన్నా, వదినా కూడా ఉంటారా?
కొడుకు పెళ్లికి పిలవడానికి వెళ్తే పసుపు చీర కట్టిందని సొంత అన్నయ్య అవమానం! 😱
కూతురి పెళ్లికి పిలవడానికి వెళ్తే సొంత వదిన నుంచి చెట్టాపట్టాల్ అంటూ విమర్శలు! 😡






































