ఇది ఎల్ నినో తెచ్చిన కరువు కాదు..
కాంగ్రెస్ తెచ్చిన కృత్రిమ కరువు, రేవంత్ రెడ్డి మనపై రుద్దిన కరువు!
శ్రీశైలానికి 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పానికి కూడా చంద్రబాబు నాయుడు కృష్ణా నీళ్లను తరలించుకుపోతే..
శ్రీశైలం ప్రాజెక్ట్ పక్కనే ఉన్న పాలమూరుకు మాత్రం రేవంత్ రెడ్డి నీళ్లను ఎత్తిపోయలేదు.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS 🔥
కరువు రాబోతోందని జూన్ నెల నుంచే బీఆర్ఎస్ హెచ్చరిస్తున్నా..
కన్నెపల్లి వద్ద లక్షల క్యూసెక్కుల నీళ్లు దిగువకు పోతున్నాయని మొత్తుకున్నా..
కేవలం మాపై రాజకీయ కక్షతో పంపులను ఆన్ చేయకుండా..
750 టీఎంసీల గోదావరి జలాలను దిగువకు వదిలేసి
రాష్ట్రంలో కరువుకు కారణమైంది కాంగ్రెస్ సర్కారే!
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS 🔥
రైతన్నల కుటుంబాలకు అండగా నిలిచిన రామన్న🙌❤️
కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు పరిస్థితులతో.. పంట దిగుబడి రాదేమోననే ఆవేదనతో, అప్పుల బాధలు తట్టుకోలేక ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బోథ్ నియోజకవర్గం తలమడుగు మండలానికి చెందిన నలుగురు రైతుల కుటుంబాలను పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
రైతులు కాడే లస్మన్న, గుర్రాల ప్రతాప్ రెడ్డి, పశువుల ఆశన్న, బద్దం రాజేశ్వర్ రెడ్డిల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచిన కేటీఆర్.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు @AnilJadhav_brs, @drsanjayBRS, ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్‌చార్జి @JohnsonKTRS, పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్‌ను ఎవరు పట్టించుకోకపోతే.. తెలంగాణ వచ్చాక కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యాక మహారాష్ట్రతో ఒప్పందం చేసుకొని చనాకా-కొరట ప్రాజెక్టు కట్టారు.
చనాకా-కొరట ప్రాజెక్టు పూర్తయి మూడేళ్లు అవుతున్నా ఇంకా డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ పూర్తి చేయడం లేదు.
రేవంత్ రెడ్డి తుమ్మిడిహెట్టి కడతానని మహారాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ కోసమే మూడేళ్లు పట్టింది.. కేసీఆర్ గారు మూడేళ్లలో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేశారు.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
బెల్ట్ ట్రీట్మెంట్ రిటైర్డ్ ఇంజినీర్లకు కాదు.. నీకే ఇవ్వాలి రేవంత్ రెడ్డి!
ఆనాడు రిటైర్డ్ ఇంజినీర్లు కన్నేపల్లి నుంచి నీళ్లు ఎత్తవచ్చని రేవంత్ రెడ్డికి లేఖ రాస్తే.. వాళ్లకు బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి అడ్డగోలు మాటలు మాట్లాడాడు.
నీళ్లు ఎత్తకుండా కరువుకు కారణమైన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు.
వేరే రాష్ట్రాలకు ఎల్ నినో వల్ల కరువు ఉండవచ్చు.. కానీ కేసీఆర్ కట్టిన కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులను సరిగ్గా ఉపయోగించుకుంటే అసలు తెలంగాణకు కరువు ఉండదు.
కృష్ణా నదికి 730 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు నీళ్లు తీసుకెళ్లాడు.. కానీ పక్కనే ఉండి పాలమూరుకు నల్లమల్ల పులి అని చెప్పుకునే రేవంత్ రెడ్డి నీళ్లు ఎత్తిపోయలేదు.
రేవంత్ రెడ్డి నీళ్లు ఎత్తిపోయకపోనే కరువు వచ్చింది.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
ఆదిలాబాద్ గడ్డపై రైతన్నల గర్జన! 🔥
రైతు గర్జన సభా వేదిక ప్రాంగణానికి చేరుకున్న రామన్న..
కదంతొక్కిన రైతాంగం, పోటెత్తిన జనసందోహం.
-@KTRBRS
LIVE: 🌾 "రైతు గర్జన" సభ
📍 ఆదిలాబాద్
nitter.gq/i/broadcasts/2AMXEqzXA…
చల్ దేఖ్ లేంగే ⚡️
కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రిని చేసుకుందాం.
ఇక్కడ ఆదిలాబాద్‌లో మన జోగు రామన్నను.. అక్కడ తారక రాముడిని గెలిపించుకొని కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుచుకోవాలి.
కాంగ్రెస్, బీజేపీలను తప్పకుండా ఓడించాలి.
- బీఆర్ఎస్ నాయకుడు @DeshpandeBRS
తలమడుగు మండలంలో ఇటీవల మరణించిన రైతుల కుటుంబాలను బోథ్ ఎమ్మెల్యే @AnilJadhav_brs తో కలిసి పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
మృతి చెందిన రైతుల చిత్రపటాలకు నివాళులర్పించి, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి.. వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేసిన కేటీఆర్.
రాక్షస కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు ఎగ్గొట్టినా, రైతుబంధు కేసీఆర్ గారు వారికి ఎప్పుడూ అండగా ఉంటారని హామీ ఇవ్వడం జరిగింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలవకపోయిన.. కేసీఆర్ గారు అండగా నిలిచారు.
కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలతోనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏ కారణం చేతనైన రైతు మరణిస్తే రూ. 5 లక్షలు అందేలా 'రైతు బీమా' పథకాన్ని అమలు చేసేవారు.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పథకాన్ని పూర్తిగా నిలిపేసింది.
అందుకే, కేసీఆర్ గారి ఆదేశాల మేరకు తలమడుగులో ఆత్మహత్య చేసుకున్న నలుగురు రైతన్నల కుటుంబాలకు అండగా నిలిచేందుకు, వారికి ధైర్యం నింపేందుకు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక్కో కుటుంబానికి రూ. 2 లక్షల చెక్కులను అందిస్తున్నాము.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
దివంగత ఏముల శివారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారులు లక్ష్మారెడ్డి, జగదీష్ రెడ్డిలు బోథ్ నియోజకవర్గంలోని తలమడుగు మండలం ఖోడద్ గ్రామంలో నిర్మించిన బస్ షెల్టర్‌ను ప్రారంభించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే @AnilJadhav_brs గారితో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
LIVE: బోథ్ నియోజకవర్గంలోని తలమడుగు మండలంలో ఇటీవల మరణించిన రైతుల కుటుంబాలను పరామర్శిస్తున్న బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS nitter.gq/i/broadcasts/2evMlrPRq…
రైతులను దారుణంగా మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు ఆదిలాబాద్ రైతు గర్జన సభకు వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి నేరడిగొండ టోల్ ప్లాజా వద్ద భారీ సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే @AnilJadhav_brs
ఆదిలాబాద్‌లో బీఆర్ఎస్ రైతు గర్జన సభకు వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి కామారెడ్డి గాంధారి ఎక్స్ రోడ్డు వద్ద ఘన స్వాగతం పలికిన మాజీ ఎమ్మెల్యే @GovardhanBRS, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్.
రామన్నకు ఘన స్వాగతం పలికిన జీవన్ రెడ్డి
ఆదిలాబాద్‌లో బీఆర్ఎస్ రైతు గర్జన సభకు వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారికి ఆర్మూర్‌లోని తన నివాసంలో ఆతిథ్యం ఇచ్చిన ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే @JeevanReddyBRS దంపతులు.

