BRS TechCell (@BRSTechCell) header
BRS TechCell (@BRSTechCell) profile picture
Hyderabad
Joined August 2020
Photo by BRS TechCell (@BRSTechCell)Photo by BRS TechCell (@BRSTechCell)Photo by BRS TechCell (@BRSTechCell)Photo by BRS TechCell (@BRSTechCell)Photo by BRS TechCell (@BRSTechCell)Photo by BRS TechCell (@BRSTechCell)Photo by BRS TechCell (@BRSTechCell)Photo by BRS TechCell (@BRSTechCell)Photo by BRS TechCell (@BRSTechCell)Photo by BRS TechCell (@BRSTechCell)
BRS TechCell retweeted
An MLA-Chor in tow with a Vote-For-Note-Chor protesting against Vote Chori in Delhi tomorrow! Just Congress Things…I guess @RahulGandhi who encouraged defection of 10 BRS MLAs to Congress in Telangana is sitting in a dharna with his ‘Vote for Note’ Champion scamster Revanth Reddy against Vote Chori in the Country I rest my case 🙏🏽 Long Live Indian Democracy! 🇮🇳 Jai Hind Jai Telangana
71
350
27
1,949
107,718
BRS TechCell retweeted
ఈ పాపం కాంగ్రెస్ ప్రభుత్వానిదే😢 రైతు వ్యతిరేకి రేవంత్ రెడ్డి పాలనలో... కరెంటు కోతలు తీవ్రమై.. పంట కాలువల్లో నీళ్లు రాక.. చేతికికొస్తున్న పంట ఎండిపోతుండటం చూసి తట్టుకోలేక.. జోగులాంబ గద్వాల జిల్లా, అయిజ మండలం, తుపత్రాల గ్రామంలో పెద్దవాగులో పారుతున్న మురుగు నీటినే ట్యాంకర్లతో తోడుకుని, తమ పంటలను కాపాడుకోవడానికి పొలాలకు పారించుకుంటున్న రైతన్నలు. #CongressFailedTelangana
26
85
2,594
BRS TechCell retweeted
కాంగ్రెస్ తెచ్చిన కరువుతో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయినయ్. పెరిగిన ధరల భారంతో సామాన్యుడి జీవనం దుర్భరంగా మారుతున్నది! - ఎమ్మెల్యే @KaushikReddyBRS
8
67
3
273
25,453
BRS TechCell retweeted
LIVE: తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల మీడియా సమావేశం @KaushikReddyBRS @drsanjayBRS nitter.gq/i/broadcasts/2AMXzKgVv…
1
14
43
2,424
BRS TechCell retweeted
LIVE: తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS మీడియా సమావేశం nitter.gq/i/broadcasts/2VNmpNnby…
1
38
94
5,395
BRS TechCell retweeted
తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ప్రెస్ మీట్ ⏰ మధ్యాహ్నం 3 గం.లకు BRS Working President @KTRBRS will address a press meet today at 3:00 PM at Telangana Bhavan, Hyderabad.
2
42
150
4,115
BRS TechCell retweeted
కన్నెపల్లి పంపులు ఆన్ చేయకుండా.. కరువు తెచ్చిందే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం! మేడిగడ్డ బ్యారేజీ నిర్వహణ గురించి స్పష్టంగా వివరించిన కేసీఆర్ గారు.
11
207
5
851
21,417
BRS TechCell retweeted
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తప్పుడు ఆరోపణలు చేయొద్దు.. బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్‌లకు కోర్టు ఆంక్షలు - కేటీఆర్ వేసిన పరువు నష్టం దావాలో మధ్యంతర ఉత్తర్వులు - వివాదాస్పద వీడియోలు, వార్తా కథనాలు తొలగించాలని మీడియా సంస్థలకు ఆదేశాలు - కేటీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది పి. విశ్వజనని వాదనలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS పై తప్పుడు ఆరోపణలు చేయవద్దంటూ ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్‌లను హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఆదేశించింది. కేటీఆర్ దాఖలు చేసిన రూ.10 కోట్ల పరువు నష్టం దావాలో విచారణ సందర్భంగా న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దావాలో ప్రస్తావించిన అంశాలకు సంబంధించి కేటీఆర్‌పై మరిన్ని తప్పుడు ఆరోపణలు చేయరాదని స్పష్టం చేసింది. కేటీఆర్‌పై డ్రగ్స్ వినియోగానికి సంబంధించిన ఆరోపణలు చేయడం, డ్రగ్స్ సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారనే అభిప్రాయాన్ని కలిగించడం, మహిళలు, సినీ ప్రముఖులు, ఇతర ప్రముఖులతో వ్యక్తిగత సంబంధాలపై ఆరోపణలు చేయడం వంటి అంశాలను కేటీఆర్ తన దావాలో సవాలు చేశారు. సరైన ధ్రువీకరణ లేకుండా వీడియోలు, ఇంటర్వ్యూలు, వార్తా కథనాల ద్వారా ఇటువంటి ఆరోపణలను ప్రచారం చేయడం వల్ల తన ప్రతిష్ఠకు భంగం కలిగిందని పేర్కొన్నారు. ఈ కేసులో కేటీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది శ్రీమతి పి. విశ్వజనని బుధవారం కోర్టులో వాదనలు వినిపించారు. వాదనలు విన్న అనంతరం న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వివాదాస్పద ఆరోపణలకు సంబంధించిన ఇప్పటికే ప్రచురించిన వీడియోలు, వార్తా కథనాలను తొలగించాలని మన తొలివెలుగు టీవీ, ఏబీఎన్ తెలుగు, వాహిని టీవీ తదితర సంబంధిత మీడియా సంస్థలను కోర్టు ఆదేశించింది. భవిష్యత్తులోనూ దావాలో ప్రస్తావించిన అంశాలకు సంబంధించిన ఇటువంటి కంటెంట్‌ను ప్రచురించవద్దని ఆదేశాలు జారీ చేసింది. తనపై తప్పుడు, పరువు నష్టం కలిగించే ప్రచారాన్ని నిలువరించడంతో పాటు, జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని కోరుతూ కేటీఆర్ రూ.10 కోట్ల నష్టపరిహారంతో పాటు తప్పనిసరి, శాశ్వత నిషేధాజ్ఞల కోసం సివిల్ దావా దాఖలు చేశారు.
3
44
1
156
10,482
BRS TechCell retweeted
తుమ్మిడిహట్టి డ్రామాలతో తెలంగాణ ప్రజలను ఇంకెన్నాళ్లు మభ్యపెడతావ్ రేవంత్? 😡 తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీకి పద్దెనిమిదేళ్ల క్రితం శంకుస్థాపన చేసిన కాంగ్రెస్ పార్టీ. 2008 నుండి 2014 వరకు ఆరేళ్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, 2023 నుంచి మూడేండ్లు తెలంగాణలో అధికారంలో ఉన్నా.. రోజూ మాటల గారడీ తప్ప తుమ్మిడిహట్టి వద్ద తట్టెడు మట్టి ఎత్తలేదు ఈ అసమర్థ కాంగ్రెస్ సర్కార్. అక్కడ బ్యారేజీ కట్టడం అసాధ్యం అని తెలిసినా డ్రామాలు ఆడుతూ.. సిద్ధంగా ఉన్న కన్నెపల్లి పంప్‌హౌస్‌ దగ్గర ఉన్న నీళ్లను ఎత్తడం చేతకాని దద్దమ్మ రేవంత్!
5
78
2
191
6,597
BRS TechCell retweeted
Dear Graduates, 👇🏻 ceotserms2.telangana.gov.in/… please register yourself as a voter for the upcoming Hyderabad-RangaReddy-Mahbubnagar & Nalgonda- Warangal-Khammam Graduate MLC Elections by clicking on the link.
4
65
1
189
16,868
BRS TechCell retweeted
📣 రాష్ట్రవ్యాప్తంగా ఎండుతున్న పంటలు.. తల్లడిల్లుతున్న రైతన్నలు 😢 ⚠️ నీళ్లులేక, కళతప్పిన చెక్‌డ్యామ్‌లు, రిజర్వాయర్లు 🚨 అప్పులు చేసి పెట్టుబడులు పెట్టినా కండ్ల ముందే ఎండిపోతున్న పంట ⚡ విద్యుత్ కోతల కారణంగా నీళ్లందక పంటలు ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన 🆘 కడుపు మండి.. ఎండిన పంటకు నిప్పు, పశువులకు మేత ⛔ పంటలను కాపాడుకోవడం కోసం జనరేటర్‌ సాయంతో పంటకు నీళ్లు 📢 కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతల అరిగోస
27
1
63
3,097
BRS TechCell retweeted
LIVE: తెలంగాణ భవన్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish మీడియా సమావేశం nitter.gq/i/broadcasts/1DGleVzqQ…
27
1
72
3,634
BRS TechCell retweeted
ఆదికవి వాల్మీకి మహర్షి జయంతి శుభాకాంక్షలు 🙏📿 రామాయణ మహాకావ్యాన్ని రచించి, ధర్మం, సత్యం, నీతి, మానవీయ విలువల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన మహర్షి వాల్మీకి గారి జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకం. ఆ మహర్షి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ.. వాల్మీకి మహర్షి జయంతి శుభాకాంక్షలు!
15
63
2,555
BRS TechCell retweeted
"జల్, జంగల్, జమీన్" నినాదంతో ఆదివాసీ హక్కుల కోసం తన ప్రాణాలనే త్యాగం చేసిన విప్లవ వీరుడు కుమురం భీం వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు 🙏
2
16
71
2,650
BRS TechCell retweeted
తేడా సుస్పష్టం! నాడు ఎంత ఖర్చయినా పర్వాలేదు, తెలంగాణ ప్రజలు బాగుండాలని ఆలోచించిన దమ్మున్న నాయకుడు కేసీఆర్.. నేడు కరెంట్ వాడకం తగ్గించండి, ఫ్యాన్లు బంద్ చేసుకోండంటూ చేతకాని ముచ్చట్లు చెప్పే రేవంత్! దమ్మున్న అసలైన నాయకుడు కేసీఆర్ పాలనకు.. చేతకాని దద్దమ్మ రేవంత్ అసమర్థ పాలనకు ఉన్న తేడా ఇదే!
17
191
3
835
26,454
BRS TechCell retweeted
LIVE: తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే @jagadishBRS మీడియా సమావేశం. nitter.gq/i/broadcasts/1RKZzBdaE…
1
11
46
2,342
BRS TechCell retweeted
ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు! కృష్ణా నదిలో ఈ ఏడాది 250 టీఎంసీల వరద వచ్చినా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పంపులు నడపలేదు. గోదావరిలో 750 టీఎంసీల వరద వచ్చినా కాళేశ్వరం ప్రాజెక్టు పంపులు నడపలేదు. ఫలితం, ఇవ్వాళ ఎండిపోతున్న పంటలకు ట్యాంకర్లతో నీటిని కొనుక్కొచ్చి పోస్తున్న తెలంగాణ రైతన్నలు.
45
399
13
1,527
103,640
సాగునీటి కోసం కందూరు పెద్ద వాగు లో ప్రారంభం అయిన రైతుల పాదయాత్ర పాల్గొన్న దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారు
1
11
43
763
BRS TechCell retweeted
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపులో అవకతవకలను అరికట్టి, పారదర్శకంగా లాటరీ పద్ధతిలో నిజమైన పేదలను లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని కోరుతూ హైదరాబాద్ మహానగర పరిధిలోని బీఆర్‌ఎస్ పార్టీ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి వీ.పీ. గౌతమ్ గారిని కలిసి వినతిపత్రం అందజేశారు.
1
44
155
9,301
BRS TechCell retweeted
ఇందిరమ్మ ఇళ్లను కాంగ్రెస్ నాయకులు అమ్ముకుంటున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో లాటరీ పద్ధతి ద్వారా పారదర్శకంగా పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను ఎలాగైతే పంపిణీ చేశామో.. ఇప్పుడు కూడా అలాగే ఇవ్వాలి. - ఎమ్మెల్యే @MarriRajasekar
15
102
4,908