Babu9TDP (@Bab_393) header
Babu9TDP (@Bab_393) profile picture

నారా లోకేష్ అన్న తాలుక 💪 NARA✌️NANDAMURI

Joined July 2021
Photo by Babu9TDP (@Bab_393)Photo by Babu9TDP (@Bab_393)Photo by Babu9TDP (@Bab_393)Photo by Babu9TDP (@Bab_393)Photo by Babu9TDP (@Bab_393)Photo by Babu9TDP (@Bab_393)Photo by Babu9TDP (@Bab_393)Photo by Babu9TDP (@Bab_393)Photo by Babu9TDP (@Bab_393)Photo by Babu9TDP (@Bab_393)
కష్టం ఉంది అని తెలిస్తే చాలు క్షణం కూడా ఆలస్యం చేయడు నా అన్న. #NaraLokesh #AndhraPradesh
1
41
600
9,015
Most Powerful Political Leader In India🔥 #CBN #TeluguDesamParty
4
47
జై తెలుగుదేశం జై జై తెలంగాణ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి 🔥
1
6
74
Babu9TDP retweeted
Heartiest congratulations to Anjili and Raghuram on their wedding! Wishing the newlyweds a lifetime of love, happiness and togetherness. Warm wishes to @realyssharmila garu and the entire family on this joyous occasion.
నాన్న YSR దీవెనలతో, అమ్మ ఆశీస్సుల మధ్య, కుటుంబ సభ్యులు, ఆత్మీయుల సమక్షంలో నా బిడ్డ వైఎస్ అంజిలీ రెడ్డి - సోమల రఘురామ్ రెడ్డిల వివాహ వేడుక కన్నుల పండుగగా జరిగింది. కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన అంజిలీ, రఘులకు ఆ దేవుని శుభాశీస్సులు, తెలుగు ప్రజల ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, నూతన వధూవరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు! ❤️✨
74
461
9
6,269
252,592
Million Dollar Frame 😇
19
100
2
1,766
20,088
Babu9TDP retweeted
Cast my vote along with my family at the 53rd Division polling booth in Undavalli for the Mangalagiri-Tadepalli Municipal Corporation elections today. Every vote shapes the future of our community. I urge all eligible voters to step out and exercise their democratic right! #APLocalBodyElections
24
187
2
2,084
39,810
రాజ్యాంగ దినోత్సవం రోజున కుటుంబ సభ్యులతో కలిసి ఉండవల్లిలో నా ఓటు హక్కును వినియోగించుకున్నాను. ప్రజాస్వామ్యంలో ఓటు మన హక్కు మాత్రమే కాదు.. మన బాధ్యత కూడా. మన ప్రాంతాల అభివృద్ధికి, భవిష్యత్తుకు ఓటు ఎంతో కీలకం. ప్రతి ఒక్కరూ ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛగా, బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నాను. ఓటు వేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం. #APLocalBodyElections
20
126
2
1,033
24,122
Stepped out with my family to cast our votes at the Undavalli MPUP School polling booth today! There is nothing quite like sharing this civic pride with the people closest to you. Every single ballot shapes our town's future - make sure your voice is heard today!
21
203
1
3,721
85,116
Minutes of a meeting(MoM) అని క్లియర్ గా చెపుతుంటే ఇంకేంటి రా మీ గోల…… It’s clear …. పులివెందుల పులి భయపడింది….. ఒప్పుకొని వాళ్ళతో బేరం కుదుర్చుకొండి……
6
93
1
594
16,706
Babu9TDP retweeted
కార్యకర్తే అధినేత.. కార్యకర్తే తెలుగుదేశం పార్టీకి బలం..బలగం. పార్టీకి, కార్యకర్తకు మధ్య డిజిటల్ వారధిగా రూపొందించిన ‘మైటీడీపీ’ యాప్‌లో నమోదైన మన కుటుంబ సభ్యుల సంఖ్య 10 లక్షలకు చేరుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. క్షేత్రస్థాయిలో కార్యకర్త పడే ప్రతి కష్టానికీ గుర్తింపు లభించాలి. ప్రతి కార్యకర్త అభిప్రాయానికీ విలువ ఉండాలి. పార్టీ కోసం కష్టపడే వారికి సముచిత అవకాశాలు దక్కాలి. ఈ లక్ష్యంతోనే మైటీడీపీ యాప్‌కు శ్రీకారం చుట్టాం. ఈ ప్రయాణంలో భాగస్వాములైన 10 లక్షల మంది తెలుగుదేశం కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక అభినందనలు. @MyTDPOfficial
84
207
4
1,074
27,379
Let's hit the BULLSEYE together in 30 days 🤗🤗 #30DaysToGoForDADA #DADA
53
608
25
4,021
93,991
ఎత్తులు వేస్తాం ✅ పొత్తులు కడతాం ✅ మళ్ళీ అధికారంలోకి వస్తాం ✅ AP is Prepared for CBN 5.O , I can strongly say 2029 CBN again ✅✅ #CBN #TDP
48
55
5
551
23,057
🔥 రేపు కార్తీక పౌర్ణమి 🔥 అరుణాచల శిఖరంపై వెలిగే మహాదీపం, అగ్ని లింగ స్వరూపుడైన శివుని జ్యోతి దర్శనం. ఓం అరుణాచలేశ్వరాయ నమః #KarthigaiDeepam2026
8
671
4
7,126
77,360
Babu9TDP retweeted
Chennai has always been a special city for my family. My grandfather NTR garu built his career here, and my parents got married here. It was great to be back in chennai this evening for the wedding reception of @anirudhofficial and Kavya Maran, and I wish the couple a lifetime of love, music and happiness. It was a privilege to meet the legend himself, @rajinikanth sir, and I sought his blessings. I was also glad to meet former Chief Minister @mkstalin sir and Leader of Opposition @Udhaystalin garu.
103
1,747
30
19,891
574,101
Nara Lokesh 🔥 దట్ ఇస్ నారా లోకేష్ అన్న పంచ్ పవర్.. శత్రువులుగా శభాష్ అని మెచ్చుకునే రేంజ్ లో ఇది గాడు నారా లోకేష్ అన్న 💛💛💛
3
126
1
1,134
54,945
పరిటాల శ్రీరామ్ అనే నేను 🔥🔥🔥🔥 Happy for you anna @IParitalaSriram nitter.gq/Guruji_Cult9999/status…
41
540
4,191
జగన్ గారిని చూసిన, వాళ్ళ తండ్రి గారిని కూడా చూసిన, ఎవ్వడు మమ్మల్ని పీకలేకపోయాడు—మీరు ఒక లెక్కనా?" #NaraLokesh #YSRCP
8
85
850
36,882
Dinnekka... enti anna ee fireuuu 🔥
22
136
5
1,186
37,820
2029 లో మళ్ళీ గెలుస్తాం - రేవంత్ రెడ్డి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏంటయ్యా అంత స్ట్రాంగ్ గా ఉంటాయి 🫡 Revanth Reddy ❌ Rampage Reddy ✅
27
78
13
705
13,969