MC RAJ🕊️ (@BeingMcking_) header
MC RAJ🕊️ (@BeingMcking_) profile picture

Honourable Chief Minister'S @ncbn @Revanth_anumula |• Honourable Minister'S @naralokesh @devineniUma @payyavulaoffl |• God Gift For @podapatiTejaswi Akka |•

Atmakur, India
Joined April 2020
Photo by MC RAJ🕊️ (@BeingMcking_)Photo by MC RAJ🕊️ (@BeingMcking_)Photo by MC RAJ🕊️ (@BeingMcking_)Photo by MC RAJ🕊️ (@BeingMcking_)Photo by MC RAJ🕊️ (@BeingMcking_)Photo by MC RAJ🕊️ (@BeingMcking_)Photo by MC RAJ🕊️ (@BeingMcking_)Photo by MC RAJ🕊️ (@BeingMcking_)Photo by MC RAJ🕊️ (@BeingMcking_)Photo by MC RAJ🕊️ (@BeingMcking_)
My inspiration @ncbn 🙏 #HBDTeluguPrideBabu
19
145
4
1,108
215,775
కడప జిల్లా రేణిగుంట నేషనల్ హైవే దగ్గర ఆంజనేయపురంలోని ఆంజనేయ స్వామి దేవాలయం కూల్చివేస్తున్నారంటూ కొందరు చేస్తున్న ప్రచారం పూర్తిగా సత్యదూరం. నేషనల్ హైవే నిర్మాణం కోసం దేవాలయాన్ని అక్కడ నుంచి తరలించే అంశంపై చాలా నెలలుగా చర్చ జరుగుతున్నది. కొత్తగా పక్కనే దేవాలయం నిర్మాణానికి అవసరమైన 50 సెంట్ల భూమి కూడా కేటాయించారు. నేషనల్ హైవేలో నిర్మాణంలో భాగంగా దేవాలయానికి చెందిన 10 సెంట్ల భూమి సేకరణ జరుపుతున్నందున భూమి, దేవాలయం కోసం ఈ ఏడాది ఆగస్టు 1వ తేదీన రూ.59 లక్షల 30 వేలు ఆంజనేయ స్వామి ఈవో అకౌంట్ లో ఇప్పటికే డిపాజిట్ చేశారు. గ్రామస్థులు, స్థానిక ప్రజలు, భక్తులు, అర్చకులు, దేవాదాయ శాఖ అధికారుల సమ్మతితో అక్కడి దేవతా విగ్రహాలను వేరే దగ్గర ప్రతిష్టించేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. రెండు రోజుల క్రితం శాస్త్రోక్తంగా అవసరమైన పూజలు నిర్వహించి మూలమూర్తిని దేవాలయం నుంచి అర్చకులు, దేవాలయ అధికారులు తరలించారు. వాటిని ప్రభుత్వం ఆ పక్కనే ఇచ్చిన స్థలం లో నిర్మించిన కొత్త నిర్మాణంలో తాత్కాలికంగా ప్రతిష్టించారు. వాస్తవాలు ఈ విధంగా ఉండగా భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా కుట్రపూరితంగా కొందరు అసత్యప్రచారానికి పాల్పడుతున్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా, మతఘర్షణలు చెలరేగేలా జరుగుతున్న ఈ అసత్య ప్రచారంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా హెచ్చరించడమైనది. భక్తుల మనోభావాలను దెబ్బతీసే పోస్టులు పెట్టడం, వాటిని షేర్ చేయడం కూడా నేరమేనని గమనించ ప్రార్ధన.
16
295
36
442
38,031
MC RAJ🕊️ retweeted
Update (5 PM, 24th November 2026) Small gestures make the biggest difference. Heartfelt thanks to the PEM team for organizing a lovely cake-cutting and musical session in the girl child's room to lift her spirits. Wishing her strength and a speedy recovery!
47
251
26
1,915
56,706
One Name 🔥🔥
1
8
158
ఈ జగన్ మోహన్ రెడ్డిని రాజశేఖర్ రెడ్డి ఎప్పుడో ఛీ కొట్టాడు.....
1
2
174
ఎక్కడ దో*"చుకుందామా అని చూసే వాడు జగన్, వాడు నీ పెళ్ళికి ఖర్చు పెట్టాడంటే నమ్మేలా లేదురా.
1
6
1
24
496
వైసీపీ కార్యకర్తలు జగన్ను సమర్థించే క్రమంలో సొంత తల్లినే బూతులు తిట్టడం ఏంటి? మరీ ఇంత దిగజారిపోవాలా వైసీపీ వాళ్లు? - @YashTDP_
2
12
245
🌍 మీ భవిష్యత్తుకు భరోసా.. మీ కుటుంబానికి రక్షణ! APNRTS అందిస్తున్న ప్రవాసాంధ్ర భరోసా బీమా (PBB) విదేశాల్లో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ వాసులకు, విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఆర్థిక భద్రతను అందిస్తుంది. 💼 ఉద్యోగుల కోసం: 3 సంవత్సరాలకు ₹590 🎓 విద్యార్థుల కోసం: 1 సంవత్సరానికి ₹218 ఈ బీమా ద్వారా పొందే ప్రయోజనాలు: ✅ ప్రమాద మరణం / శాశ్వత అంగవైకల్యానికి ₹10 లక్షల వరకు రక్షణ ✅ ప్రమాద వైద్య చికిత్సకు ₹1 లక్ష వరకు సహాయం ✅ గర్భిణీ మహిళలకు ప్రసూతి ఖర్చుల సహాయం ✅ అత్యవసర పరిస్థితుల్లో విమాన ప్రయాణ ఖర్చుల సహాయం ✅ విదేశాల్లో న్యాయపరమైన సమస్యలకు లీగల్ సపోర్ట్ మీ భద్రత కోసం... మీ కుటుంబం భరోసా కోసం... ఇప్పుడే ప్రవాసాంధ్ర భరోసా బీమా పొందండి! 📞 0863 234 0678 | 85000 27678 🌐 apnrts.ap.gov.in/ | 📩 [email protected] #APNRTS #PravasaAndhraBharosaBima #PBB #NRIInsurance #PravasiAndhra #AndhraPradesh #NRIStudents #NRIWorkers #OverseasSafety [APNRTS, Pravasa Andhra Bharosa Bima, PBB Scheme, NRI Insurance, Overseas Workers Insurance, NRI Students Insurance, Andhra Pradesh NRIs, NRI Welfare Services, Overseas Safety, Accident Insurance, Medical Assistance, Maternity Benefits, Emergency Travel Assistance, Legal Support for NRIs, Andhra Pradesh Government]
16
46
1,834
నా ఆవేశాన్ని, మా వాళ్ల ఆవేశాన్ని ప్రస్తుతానికి కంట్రోల్ చేస్తున్నాను. దాడి చేసిన 30, 40 మంది మర్యాదగా వెళ్లి పోలీసులకు లొంగిపోండి—పోలీస్ స్టేషన్లలోనే మీరు సేఫ్ ఉంటారు. పోలీసులకు చిక్కితే మీ అదృష్టం; నాకో, మా వాళ్లకో చిక్కితే మాత్రం పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది.. - @bhuma_akhila
6
22
451
MC RAJ🕊️ retweeted
My sister fought CANCER and CONQUERED it 3 years ago..Today she has gone on to become the UNIVERSITY TOPPER in her postgraduate medical degree 🔥 If you ever want to know what a superwoman looks like..that’s her..in every possible sense of the word..Congrats @harshi_sai 🎉🙌
43
46
1
269
6,375
కౌన్సిలర్ గా ప్రమాణస్వీకారం చేస్తూ బావోద్వేగానికిలోనైనా జెసి ప్రభాకర్ రెడ్డి గారు
12
321
అవసరం కోసం అప్పట్లో షర్మిల నా చెల్లెలు కాదు నా కూతురు అన్నాడు ఇప్పుడు నా కూతురికి అన్యాయం చేస్తున్న తండ్రి లాంటి అన్న....
8
326
ఒంగోలు డిప్యూటీ మేయర్‌గా చావలి చర్పిత ప్రమాణ స్వీకారం.. అతి చిన్న వయసులోనే చావలి చర్పిత డిప్యూటీ మేయర్ గా చరిత్ర సృష్టించారు..
3
26
351
బాలకృష్ణ ఆశీర్వాదం తీసుకున్న @IParitalaSriram అన్న
4
62
697
Took oath as the corporator in Chittoor Municipal corporation today. Thanking our cadre and leaders who were responsible for this day. జై తెలుగుదేశం. @ncbn @naralokesh @JM_Gurajala @DaggumallaPR .
99
139
16
594
12,009
బుర్రారెడ్డిపల్లి గ్రామం, డోర్నిపాడు మండలంలో మహిళలపై దుర్భాషలాడుతూ, బెదిరింపులకు పాల్పడిన ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తి నంద్యాల బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు అని స్థానికుల ఆరోపణ. సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ పాల్గొనకూడదనే ఉద్దేశంతో ఇలాంటి బెదిరింపులు, దాడులకు పాల్పడుతున్న వారి వెనుక ఎవరున్నారు? ఈ వ్యవహారాన్ని ఎవరు నడిపిస్తున్నారు? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పాల్గొనే హక్కును అడ్డుకునే ప్రయత్నాల వెనుక ఉన్నది ఎవరు? ఈ ఘటనపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. మహిళలకు రక్షణ కల్పించాలి. అసలు ఈ కుట్ర వెనుక ఉన్నది ఎవరో ప్రజలకు తెలియాలి. Please look into this @bhuma_akhila @JaiTDP
4
151
నారా లోకేష్ 🙏
6
240
Very sad situation.. one thing I released on sm is men/women on sm seen to think the anonymity gives them the right to behave in any manner..girls/women seem to have lost self preservation.. Vadutunna boothulu, sm lo ee affairs, leni financial difficulties choopetti janalani dochukovata.ilanti frauds anni chiosthunthe, it's high time govts make it mandatory to submit and verify your identity before you are allowed to open sm accounts!
1/9 Naku Prudhvi ane vyakti “Nellore Youth Wing Secretary” ani parichayam ayyadu. Roju matladuthu, tana kashtalu cheppukuntu naaku daggarayyadu. Tana paristhithulu ardham chesukoni, avasaram vachina prathi sari naa valla ayina help chesanu. Kaani aa nammakanni nasanam chesadu 💔
5
8
53
2,731
ప్రజల ఆశీర్వాదం తో , మీ అందరి సహకారంతో మా కార్యకర్తలు , మా నాయకులు నా మీద నమ్మకం తో ఇచ్చిన తోలి ప్రజా పదవి ఇది . తెలుగుదేశం ఇచ్చిన ఈ సువర్ణవకాశానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను . మా శాసనసభ్యులు గురజాల జగన్మొహన్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అన్నిటికన్నా అందరికన్నా , రాజకీయాలలోకి రావడానికి కారణమైన నా అభిమాన నాయకుడు , మా పెద్దాయన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి , మా లాంటి యువకులకు స్పూర్తిగా నిలిచిన మా యువనేత మా లోకేష్ అన్నకు హృదయపూర్వక కృతజ్ఞతలు. జై తెలుగుదేశం . 🙏
74
118
11
516
10,092
జగన్, షర్మిల ఇద్దరూ రాజకీయాల్లో ఉన్నవారే. ఆస్తుల విషయంలో తన సొంత తోడబుట్టిన చెల్లి షర్మిలకు జగన్ చేస్తున్న అన్యాయంపై రాష్ట్ర ప్రజలు ఎవరూ మాట్లాడకూడదు, ఇతర రాజకీయ పార్టీల నాయకులు ఎవరూ జగన్ ను ప్రశ్నించకూడదు అని వైసీపీ కార్యకర్తలు కోరుకోవడం నిజంగా విచిత్రంగా ఉంది. కనీసం సొంత తల్లిని, చెల్లిని గౌరవించలేని జగన్, వారికి న్యాయం చేయలేని జగన్ రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తాడు? రాష్ట్రంలోని ఆడబిడ్డలకు ఏం గౌరవం ఇస్తాడు? - @YashTDP_
1
176