‘ది మెల్ట్‌డౌన్’ చిత్రంలో అద్భుతమైన నటన కనబరిచిన మాయా ఓ'రూర్క్ #IFFI2026 లో ఉత్తమ నటి విభాగంలో సిల్వర్ పీకాక్ అవార్డును గెలుచుకున్నారు.
#IFFI #57IFFI @IFFIGoa
@mib_india
@CBC_MIB
@nfdcindia
@PMOIndia
@AshwiniVaishnaw
@PIB_India
27
అద్భుతమైన కథా కథనానికి ప్రతిష్ఠాత్మక గుర్తింపు! 🎬
#IFFI2026 లో ‘ది రివర్ ట్రైన్’ చిత్రం ప్రత్యేక జ్యూరీ అవార్డు విభాగంలో సిల్వర్ పీకాక్ పురస్కారాన్ని కైవసం చేసుకుంది.
#57IFFI #IFFI @IFFIGoa
@mib_india
24
🎬 ప్రతిభావంతమైన తొలి ప్రయత్నానికి అంతర్జాతీయ వేదికపై గుర్తింపు!
#IFFI2026లో ‘ది గోల్డెన్ ఏజ్’ చిత్రం ఉత్తమ తొలి ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ప్రతిష్ఠాత్మక సిల్వర్ పీకాక్ అవార్డును సొంతం చేసుకుంది.
#57IFFI #IFFI @IFFIGoa
18
🎬 భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, కథా వైభవాన్ని వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించిన ‘కాంతార: ఏ లెజెండ్ – చాప్టర్ 1’ చిత్రానికి #IFFI2026లో ప్రత్యేక గుర్తింపు లభించింది. చలనచిత్ర నిర్మాణంలో సృజనాత్మకత ప్రతిభకు ఈ గుర్తింపు నిదర్శనంగా నిలిచింది.
#57IFFI #IFFI @IFFIGoa
21
సృజనాత్మకత, దార్శనికత, అద్భుతమైన కథనానికి గుర్తింపుగా #IFFI2026లో ‘మేడ్ ఇన్ ఇండియా: ఎ టైటాన్ స్టోరీ’ ఉత్తమ వెబ్ సిరీస్ (ఓటీటీ) అవార్డును సొంతం చేసుకుంది. భారతీయ కథా ప్రపంచంలోని ప్రతిభకు ఈ పురస్కారం మరో నిదర్శనంగా నిలిచింది.
#IFFI2026 #57IFFI
17
తొలి చిత్రంతోనే విజయం!
57వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో
#HanumanAnsh చిత్రానికి గాను డైరెక్టర్ డాక్టర్ విశాల్ చతుర్వేది ఉత్తమ తొలి భారతీయ ఫీచర్ ఫిల్మ్ దర్శకుడి అవార్డును గెలుచుకున్నారు.
#IFFI2026
#57IFFI @IFFIGoa #IFFI
33
57 అంతర్జాతీయ చలనచిత్రోత్సవ ముగింపు వేడుకలు @iffigoa
nitter.gq/i/broadcasts/2MENmgWJe…
"కాశీ తమిళ సంగమం 5.0 నేడు ప్రారంభం కావడం ఎంతో ఆనందంగా ఉంది. తమిళనాడు సహా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కాశీకి విచ్చేస్తున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక స్వాగతం.
కాశీ–తమిళనాడు మధ్య ఉన్న శతాబ్దాల సాంస్కృతిక, ఆధ్యాత్మిక అనుబంధానికి ఈ వేదిక మరింత బలాన్ని చేకూరుస్తోంది"-
@narendramodi
1
83
"ఈ ఏడాది కాశీ తమిళ సంగమం 5.0 ఇతివృత్తం ‘తిరుక్కురళ్ పయిల్వోమ్’(తిరుక్కురళ్‌ను నేర్చుకుందాం)ప్రత్యేకమైనది.
మహాకవి తిరుక్కురళ్ పయిల్వోం అందించిన తిరుక్కురళ్ జ్ఞానాన్ని 10 విదేశీ భాషలతో సహా మొత్తం 50 భాషల్లోకి అనువదించడం అభినందనీయం." - @narendramodi
1
19
సినీ తారల సందడి, మెరిసే వెలుగులు, మరపురాని క్షణాలతో #57IFFI రెడ్ కార్పెట్ వేడుక కనువిందు చేసింది. ప్రముఖ సినీ వ్యక్తుల కలయికలు, ఆత్మీయ పలకరింపులు, కెమెరాల్లో బంధించిన అద్భుత దృశ్యాలు సినీ ప్రపంచంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
#IFFI2026 #StoriesWithoutBorders
అడవుల్లోని ఏకాంత జీవనంలో మానవీయ భావోద్వేగాలను ఆవిష్కరించిన కన్నడ డాక్యుమెంటరీ ‘ది హగ్ ఆఫ్ ఎంప్టీనెస్’ #57IFFI లో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఇండియన్ పనోరమా (నాన్-ఫీచర్) విభాగంలో ప్రదర్శితమైన ఈ చిత్రం MIFFలో FIPRESCI అవార్డును గెలుచుకుంది.
#IFFI2026 #StoriesWithoutBorders
ఇందిరా ప్రియ దర్శిని కళాశాల విద్యార్థులు, కార్యక్రమానికి హాజరైన అతిథులు రాజ్యాంగ నిర్మాణం, ఆవిర్భావం, విశిష్ట లక్షణాలను తెలుపుతూ సీబీసీ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ఆసక్తిగా తిలకించారు.
#77thConstitutionDay
రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులతో పాటు కళాశాల యాజమాన్యాన్ని సీబీసీ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్. రమేష్ చంద్ర శాలువా కప్పి సత్కరించారు. సీబీసీ తరపున జ్ఞాపికలు అందించారు
#77thConstitutionDay





























