Devender Reddy Chinthakuntla retweeted
నదులనూ మింగేస్తున్న ఎల్నినో
- భూగర్భ జలాల ప్రవాహానికి బ్రేక్
- 18 నదీ పరీవాహక ప్రాంతాల్లో 60 ఏళ్ల గణాంకాల విశ్లేషణ
- గంగా, బ్రహ్మపుత్ర, కృష్ణా సహా పలు నదుల్లో తగ్గిన భూగర్భ జలాల ప్రవాహం
- కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో 10 నుంచి 25 శాతం వరకు క్షీణత
- పెన్నార్ పరిధిలోని కొన్ని పరిశీలనా కేంద్రాల్లో 30 శాతానికి పైగా తగ్గుదల
- భూగర్భ జలాల అధిక వినియోగంతో వేసవిలో ఉపనదులు ఎండిపోయే ప్రమాదం
స్వేచ్ఛ న్యూస్
Swechaanews.com
సేవ్ వాటర్
వర్షాలు లేకపోయినా నదుల్లో నీరు పారుతుందంటే దానికి కారణం భూమి లోపల జరిగే సహజ జలప్రవాహాలే. కానీ ఇప్పుడు ఆ అదృశ్య నీటి ప్రవాహాలు క్రమంగా బలహీనపడుతున్నాయి. గంగా, బ్రహ్మపుత్ర వంటి ప్రధాన నదుల నుంచి దక్షిణ భారత నదుల వరకు ఈ మార్పులు కనిపిస్తున్నాయి. కృష్ణా, పెన్నార్ నదీ పరీవాహక ప్రాంతాల్లోనూ భూగర్భ జలాల ప్రవాహం తగ్గినట్లు తాజా పరిశోధన వెల్లడించింది. మరి ఈ పరిణామం ఆంధ్రప్రదేశ్, తెలంగాణపై ఎలాంటి ప్రభావం చూపనుంది? వేసవిలో నదులు, ఉపనదుల పరిస్థితి ఎలా ఉండబోతోంది? దీనంతటికీ ఎల్నినో.. కారణమా?
'బేస్ఫ్లో' అంటారు. నదులకు ఇది ఒక రకమైన జీవనాధారం. ముఖ్యంగా వర్షాలు లేని సమయంలోనూ నదుల్లో నీటి ప్రవాహం కొనసాగడానికి బేస్ఫ్లో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఇప్పుడు ఈ సహజ నీటి సరఫరా వ్యవస్థే బలహీనపడుతున్నట్లు తాజా పరిశోధన వెల్లడించింది.
6 దశాబ్దాల పరిశోధనలో వెలుగుచూసిన నిజాలు
భారతదేశంలోని 18 నదీ పరీవాహక ప్రాంతాల్లో 1961 నుంచి 2021 వరకు భూగర్భ జలాల నుంచి నదులకు చేరే నీటి ప్రవాహంలో వచ్చిన మార్పులను గుజరాత్లోని ఐఐటీ గాంధీనగర్ పరిశోధకులు విశ్లేషించారు. గంగా, బ్రహ్మపుత్ర, కృష్ణా, మహానది, మాహి, నర్మదా, కావేరి, పెన్నార్ సహా పలు నదులను ఈ అధ్యయనంలో పరిశీలించారు. గ్రౌండ్ వాటర్ నుంచి నదుల్లోకి చేరే నీటిని నేరుగా కొలవడం అంత ఈజీ కాదు. ఎందుకంటే నదుల్లో నమోదయ్యే మొత్తం నీటి ప్రవాహంలో వర్షాల ద్వారా చేరే నీరు, భూగర్భ జలాల నుంచి వచ్చే నీరు రెండూ కలిసే ఉంటాయి. ఈ సమస్యను అధిగమించేందుకు పరిశోధకులు మెషీన్ లెర్నింగ్ ఆధారిత పద్ధతిని అభివృద్ధి చేశారు. ఈ సిస్టమ్ తో 6 దశాబ్దాల గణాంకాలను విశ్లేషించగా పలు నదుల్లో బేస్ఫ్లో గణనీయంగా తగ్గినట్లు గుర్తించారు. ప్రస్తుత ఎల్నినో.. వల్లే ఈ సమస్యలు రాలేదు. కానీ.. అది కూడా ఎంతో కొంత దోహదం చేసింది.
బ్రహ్మపుత్ర, గంగా, కృష్ణా, మహానది, మాహి, నర్మదా నదుల పరిధిలోని పరిశీలనా కేంద్రాల్లో బేస్ఫ్లో 10 నుంచి 25 శాతం వరకు తగ్గింది.
కావేరి, పెన్నార్ వంటి దక్షిణ భారత నదుల పరిధిలోని కొన్ని పరిశీలనా కేంద్రాల్లో 30 శాతానికి పైగా క్షీణత నమోదైంది. బ్రాహ్మణి, కావేరి, సుబర్ణరేఖ నదుల పరిధిలోని కొన్ని కేంద్రాల్లో సుమారు 10 శాతం పెరుగుదల కనిపించింది. సింధు నది పరిధిలోని పరిశీలనా కేంద్రాల్లో దాదాపు 40 శాతం పెరుగుదల నమోదైంది.
అంటే దేశంలోని అన్ని నదుల్లోనూ ఒకే విధమైన పరిస్థితి లేదు. కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాల ప్రవాహం తగ్గుతుంటే, మరికొన్ని ప్రాంతాల్లో పెరుగుదల కనిపిస్తోంది. అయినప్పటికీ పలు ప్రధాన నదుల్లో నమోదవుతున్న క్షీణత ఆందోళన కలిగిస్తోంది.
కృష్ణా, పెన్నార్ నదులపై ప్రభావం.. ఏపీ, తెలంగాణకు డేంజర్ సిగ్నల్
కృష్ణా, పెన్నార్ నదుల పరిధిలో భూగర్భ జలాల ప్రవాహం తగ్గినట్లు వెల్లడైంది. కృష్ణా నది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అత్యంత కీలకమైన జలవనరు. సాగునీరు, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తి వంటి అవసరాలకు ఈ నదిపై రెండు రాష్ట్రాలు ఆధారపడుతున్నాయి. కృష్ణా నదికి నీటిని అందించే సహజ భూగర్భ జల ప్రవాహం బలహీనపడితే, దీర్ఘకాలంలో నదీ వ్యవస్థపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. మరోవైపు పెన్నా నది ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతానికి కీలకమైన జలవనరు. ఇప్పటికే తక్కువ వర్షపాతం, తరచూ కరువు పరిస్థితులతో ఇబ్బందులు ఎదుర్కొనే ఈ ప్రాంతంలో భూగర్భ జలాల ప్రాధాన్యం మరింత ఎక్కువ. పెన్నార్ పరిధిలోని కొన్ని పరిశీలనా కేంద్రాల్లో 30 శాతానికి పైగా బేస్ఫ్లో తగ్గినట్లు గుర్తించడం ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణలోనూ కృష్ణా నదితో పాటు దాని ఉపనదులు, వాగులు, వంకలు అనేక ప్రాంతాల నీటి అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. భూగర్భ జలాల నిల్వలు తగ్గి, నదులకు చేరే సహజ నీటి ప్రవాహం బలహీనపడితే వేసవిలో చిన్న జలవనరులపై ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే ఈ పరిశోధన రాష్ట్రాల వారీగా ప్రతి నది, ప్రతి జిల్లాకు సంబంధించిన ప్రభావాన్ని వెల్లడించలేదు. కృష్ణా, పెన్నార్ పరిధిలోని పరిశీలనా కేంద్రాల్లో కనిపించిన మార్పులు ఏపీ, తెలంగాణకు సంబంధించిన నీటి భద్రతపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని మాత్రం సూచిస్తున్నాయి.
మరి.. వేసవిలో పరిస్థితేంటి?
భూగర్భ జలాల సంరక్షణపై దృష్టి పెట్టాల్సిందే..
Devender Reddy Chinthakuntla retweeted
హే.. కృష్ణా!..
ఏది నిజం?
* సర్కారు మాటలు నమ్మాలా?
* హరీష్ వాదన వినాలా?
- కృష్ణా జలాలపై రేవంత్ వర్సెస్ హరీష్ రావు
- తెలంగాణకు అన్యాయం చేసింది ఎవరు?
- 512 టీఎంసీల కేటాయింపు నుంచి పోతిరెడ్డిపాడు వరకు..
- పల్నాడు వాటర్ గ్రిడ్ నుంచి నీటి వినియోగం లెక్కల వరకు..
- ఇద్దరి వాదనల్లోనూ కీలకమైన ప్రశ్నలు
- రాజకీయ ఆరోపణల మధ్య అసలు వాస్తవాలేమిటి?
- తెలంగాణ నీటి హక్కుల విషయంలో ఎవరు ఎక్కడ తప్పు చేశారు?
స్వేచ్ఛ న్యూస్
Swechaanews.com
సేవ్ వాటర్ !
సేవ్ తెలంగాణ !!
తెలంగాణకు నీళ్లు కావాలి. ప్రాజెక్టులు పూర్తి కావాలి. రైతుల పొలాలకు సాగునీరు అందాలి. ఇదే ప్రజల ఆకాంక్ష. కానీ రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటా ఎంత? ఆ వాటాను సాధించడానికి గత ప్రభుత్వాలు ఏం చేశాయి? ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తోంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన పాలకులు, ప్రతిపక్ష నేతలు ఇప్పుడు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. కృష్ణా జలాల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వర్సెస్ మాజీ మంత్రి హరీష్రావు అన్నట్టుగా రాజకీయ యుద్ధం మొదలైంది. నవంబర్ 23న రేవంత్రెడ్డి సుదీర్ఘంగా మీడియా ముందు తన వాదనలు వినిపించారు. తాజాగా హరీష్రావు ఐదు ప్రధాన అంశాలను ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రికి కౌంటర్ ఇచ్చారు. అయితే ఇందులో ఎవరి వాదన నిజం? ఎవరి దగ్గర బలమైన ఆధారాలున్నాయి? ఎక్కడ రాజకీయ విమర్శలు వాస్తవాలను పక్కదారి పట్టిస్తున్నాయి?
2015లో 299 : 512 టీఎంసీల కేటాయింపు.. తెలంగాణ హక్కులు వదులుకున్నట్టేనా?
సీఎం రేవంత్రెడ్డి ప్రధానంగా లేవనెత్తిన అంశం 2015లో కృష్ణా జలాల తాత్కాలిక పంపిణీ. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు 299 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్కు 512 టీఎంసీల చొప్పున నీటి వినియోగానికి తాత్కాలిక సర్దుబాటు జరిగింది. అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఈ విధానాన్ని అంగీకరించిందని రేవంత్రెడ్డి ఆరోపిస్తున్నారు. కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో తెలంగాణ వాటా ఎక్కువగా ఉన్నప్పటికీ, తక్కువ నీటితో సరిపెట్టుకోవడానికి కేసీఆర్ ప్రభుత్వం ఎలా అంగీకరించిందని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణకు కనీసం 575 టీఎంసీలు రావాలని తమ ప్రభుత్వం వాదిస్తోందని చెబుతున్నారు. అయితే హరీష్ రావు వాదన మరోలా ఉంది. 299 : 512 అనేది శాశ్వత కేటాయింపు కాదని, ట్రిబ్యునల్ తుది నిర్ణయం వచ్చే వరకు కొనసాగాల్సిన తాత్కాలిక నీటి వినియోగ సర్దుబాటు మాత్రమేనని అంటున్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే సెక్షన్ 3 కింద ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరారని, 50 : 50 నిష్పత్తిలో నీటి పంపిణీ జరగాలని కూడా డిమాండ్ చేశామని గుర్తు చేస్తున్నారు. ఇక్కడ ఒక ముఖ్యమైన వాస్తవాన్ని గుర్తించాలి. తాత్కాలిక నీటి వినియోగ సర్దుబాటును శాశ్వత హక్కుల కేటాయింపుగా పరిగణించడం సరికాదు. అదే సమయంలో తాత్కాలికమనే పేరుతో సంవత్సరాల తరబడి కొనసాగుతున్న పంపిణీ విధానంపై ప్రశ్నించకూడదనడం కూడా సరికాదు.
పోతిరెడ్డిపాడు.. హరీష్రావు నిజంగానే బాధ్యులా?
ఇప్పుడు రెండో అంశం. పోతిరెడ్డిపాడు. 2005లో అప్పటి వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రభుత్వం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 11 వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచుతూ జీవో 170 జారీ చేసింది. ఈ నిర్ణయం రాయలసీమకు కృష్ణా జలాలను తరలించే సామర్థ్యాన్ని పెంచిందన్నది ప్రధాన అభ్యంతరం. అప్పటి మంత్రివర్గంలో హరీష్రావు కూడా ఉన్నారని, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం లభించినప్పుడు ఆయన మంత్రిగా ఉన్నారని రేవంత్రెడ్డి ప్రశ్నిస్తున్నారు.
హరీష్ వాదనేంటి?
జీవో 170 విడుదలయ్యే సమయానికి తాము మంత్రివర్గంలో లేమని, తెలంగాణ ప్రయోజనాల కోసం పదవులకు రాజీనామా చేశామని చెబుతున్నారు హరీష్. అప్పట్లో అసెంబ్లీలోనూ పోతిరెడ్డిపాడు విస్తరణను వ్యతిరేకించామని గుర్తు చేస్తున్నారు. ఇక్కడ కూడా రెండు వేర్వేరు అంశాలున్నాయి. ఒకటి.. జీవో విడుదలైన తేదీ. రెండోది.. ఆ జీవోకు సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలు, ముందస్తు నిర్ణయాల్లో ఎవరి పాత్ర ఎంత? ఐతే.. రాజకీయ ఆరోపణలతో కాదు.. అప్పటి మంత్రివర్గ సమావేశాల రికార్డులు, బడ్జెట్ పత్రాలు, రాజీనామాల తేదీలు, జీవో జారీ తేదీలతోనే ఈ వివాదంపై మరింత క్లారిటీ వస్తుంది.
పల్నాడు వాటర్ గ్రిడ్.. రేవంత్ ప్రభుత్వం ఎందుకు ఆలస్యంగా స్పందించింది?
సుమారు రూ.1,200 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా 363 గ్రామాలకు తాగునీరు అందించాలన్నది ఏపీ ప్రభుత్వ లక్ష్యం. ఈ ప్రాజెక్టు విషయంలో రేవంత్రెడ్డి రెండు ముఖ్యమైన అంశాలను ప్రస్తావిస్తున్నారు. 2022లోని జీవో 56 ఆర్థికపరమైన అంశాలకు సంబంధించినదే తప్ప, నాగార్జునసాగర్ నుంచి నీటిని తీసుకెళ్లేందుకు అనుమతి ఇచ్చిన జీవో కాదని చెబుతున్నారు.
రాయలసీమ లిఫ్ట్.. బీఆర్ఎస్ అడ్డుకుందా? కాంగ్రెస్ అడ్డుకుంటోందా?
పాలమూరు రంగారెడ్డి.. పూర్తి చేయలేకపోయింది ఎవరు?
అసలు తెలంగాణకు 575 టీఎంసీలు వస్తాయా?
Full story 👇

షార్ట్ న్యూస్
👇click here ఫటా ఫట్ స్క్రోలింగ్
swechaanews.com/swechaa/shor…
ఇంటర్ ఫస్టియర్కు బోర్డు ఎగ్జామ్స్ ఉంటాయా? ఉండవా?
రూ.60 లక్షల విలువైన ఇల్లు.. ఉచితంగా రిజిస్ట్రేషన్
నిద్రలో పదే పదే మెలకువ వస్తుందా? మీరు డేంజర్లో ఉన్నట్టే?
కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు.. పంపిణీ ఎప్పుడంటే?
హడలెత్తిస్తున్న డెంగీ కేసులు.. హైదరాబాద్లో పెరుగుతున్న ముప్పు!
రేవంత్ పక్కన చంద్రబాబు ఏజెంట్.. కాంగ్రెసోళ్లు కట్టుబానిసలు : హరీశ్ రావు
‘రాజీవ్ను చంపాలనే సెక్యూరిటీని తొలగించారు’.. సోనియా గాంధీ సంచలన ఆరోపణలు!
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. తక్కువ ధరకే 18ఈ లాంచ్!
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కీలక మలుపు.. ఏ2 ఎవరంటే?
రూ.1.30లక్షలు దాటిన పసిడి.. నవంబర్ 24న తాజా రేట్లు ఇవే!
నదులనూ మింగేస్తున్న ఎల్నినో.. భూగర్భ జలాల ప్రవాహానికి బ్రేక్.. తెలుగు రాష్ట్రాల పరిస్థితేంటి..?
మరెన్నో షార్ట్ న్యూస్ ఫటాఫట్ 👇
swechaanews.com/swechaa/shor…
367
పాపం.. తైతక్క పాట్లు?
* బీద ఏడుపులు ఎవ్వరి కోసం?
- రేవంత్తో 2011 లోనే కంపెనీ ప్రారభం?
- మీరన్నట్లు అన్న 100% అమాయకుడే?
- అందుకే బావ 2004లోనే మంత్రి అయ్యాడు?
- మీ కుటుంబ పాలనలోనే.. మీ ఖాందాన్ దోచుకుంది?
- ప్రజాపాలనలో కూడా మీరే దోపిడీ చేసుకుంటామంటే ఎలా?
- మీతో, మీ పార్టీతో మీకు తప్ప తెలంగాణ ప్రజలకు ఏం లాభమో చెప్పండి?
- దోపిడీతత్వంలో దొంగలదే పెత్తనం పార్ట్ -3
----------------
- శ్రీకాంతాచారి కుటుంబం కంటే మీ భర్త అనిల్ కుటుంబమే ఎక్కువ బాధితులు?
- మీ ఆస్తుల విలువ, మెయింటనెన్స్ ఏంటో చూపిద్దాం
- దుబాయ్ కిరాయిల లెక్కేద్దామా?
- ఆనాటి రియల్ వేధింపులు తీద్దామా?
- ఎంత సంపాదించారో అందరికీ చెబుదామా?
- 2014 నుంచి ఎలక్షన్ అఫిడవిట్స్తో పాటు, మీ కుటుంబ ఐటీలు తీద్దామా?
- రఘుతో ఇంటర్వ్యూ చేస్తే ఉనికిలో ఉంటారని అనుకుంటున్నారా?
- ఈ ఇంటర్వ్యూ పేరుతో ఎన్ని వందల కోట్ల సెటిల్మెంట్లకు ప్లాన్ చేశారు?
- సత్యాలే వార్తలుగా స్వేచ్ఛ న్యూస్
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల
9848070809
స్వేచ్ఛ న్యూస్ ఛైర్మన్
వెయ్యి శాతం తైతక్కే? నిరూపించడానికి 100 ఆధారాలు ఉన్నాయి?
2011 అనుకుంట.. రేవంత్ రెడ్డితో పాటు కల్వకుంట్ల కవిత ఓ కంపెనీలో పార్టర్నర్గా ఉన్నారు. ఆ తర్వాత దాన్ని క్లోజ్ చేశారు. రేవంత్ రెడ్డికి ఏం చేస్తే సీఎం కావాలో ఒక్కడే ప్లాన్గా అందరిని కలుపుకుని వెళ్లారు. ఎంతో మందిని వాడుకుని వదిలేశారు. రేవంత్ని చూసి కల్వకుంట్ల కవిత కూడా డబ్బులే అన్నింటికి సమాధానం, అధికారం వస్తుందని ఛాన్స్ కోసం వేచి చూస్తున్నారు. వీళ్ల దోపిడీని గ్రహించి బ్లాక్ మెయిలర్ టీం అని తెలంగాణ ప్రజల నుంచి ఆరోపణ ఉంది. నాలాంటి వాళ్లతో పాటు అనేక మందిని వాడుకుని కేసీఆర్ని కొట్టి రేవంత్ సీఎం పీఠం ఎక్కారు. నమ్ముకుని ఉన్నవాళ్లకు కేసీఆర్ పదవులు ఇచ్చారు. డబ్బులు వాళ్ల వాళ్ల టాలెంట్ని బట్టి సంపాదించుకున్నారు. ఈ భూ స్కాంలో ఏ బీఆర్ఎస్ నేతా తక్కువ కాదు. కానీ కవిత ఈనాడు నీతులు వళ్లిస్తుంటే అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. డబ్బులు , బిజినెస్ మైండ్తో ఉండే ఆమె కుటుంబం 10 ఏండ్ల పాలనలో అధికారాన్ని అనుభవించింది. చేయాల్సిన దందాలు చేసింది. ఇప్పుడు ఇంటర్వ్యూ చేసిన రఘు అధికారం లేని సమయంలో బాలానగర్లోని ఓ రియల్ ఎస్టేట్ స్కాం బయట పెట్టాడు. అయితే, ఇప్పుడు ఇంటర్వ్యూలో ఆస్తుల గురించి అడగలేదు ఎందుకు? కవిత ఇంటర్వ్యూ ఇన్స్టాలో ఎందుకు లేదు? వేల కోట్ల భూ స్కాం మీపై పడకుండా ఉండేందుకు, కాపాడుకోవడానికే ఈ ప్లానింగ్ అని స్వేచ్ఛ న్యూస్ నిరూపిస్తుంది.
సాహితీలో పేదలకు చెందిన రూ.7 కోట్లు మీ ఇంటికి చేరాయి.. అడగలేదే?
సాహీతీ ఇన్ఫ్రా లాంటి కంపెనీలు సొంతింటి కలని వన్ టైం పేమెంట్స్తో దోచుకుంటే ఈమె వాటా ఎంతో ఆనాడు రాసింది నేనే. చదివింది ఇదే తొలివెలుగు రఘు. రూ.7 కోట్లు ఎక్కడ ఇచ్చారు, ఎలా ఇచ్చారో 5 ఏండ్ల క్రితం చూపించాను. దానిపై అసలు ప్రశ్న లేదే? ఏ షాపు ఓపినింగ్కు వెళ్లినా వట్టి చేతులతో రాలేదు. బిల్ ఇంటికి పంపిస్తే షాప్ ముందు గుంత తవ్వించింది మీరు కాదా? ఏనాడైనా అధికారంలో ఉన్పప్పుడు కేటీఆర్, సంతోష్ రావు, హరీష్ రావుల కంటే తక్కువ సంపాదించారో చూపిస్తే తెలంగాణ ప్రజలు నమ్ముతారు.
ఎక్కడ వాటా లేదో చెప్పండి?
బీజేపీలో బీఆర్ఎస్ను కలిపేస్తారని చర్చలు జరిగాయి అందుకే నేను పార్టీని వదిలాను అని అన్నారు. కాదు మీ ఖాందాన్ దోచుకున్న సొమ్ము కోసమని ఎందుకు అనుకోవద్దు. ఆ తర్వాత మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే అన్నింటికి మూలం అని తెలుసుకుని ఇటు వైపు వచ్చి ముసుగులో ఫైటింగ్ చేస్తున్నారు. ఎన్ని లిటిగేషన్ ల్యాండ్స్ని క్లియర్ చేసుకున్నారో, ఆ పేరుతో ఎన్ని బెదిరింపులు చేశారో ఈ ప్రభుత్వంలో ఉన్న కొంతమందికే తెలుసు. మీరు ఫైట్ చేసిన భూ దందాలను చూస్తే, శ్రీ ఆదిత్య వద్ద 2 ప్లాట్స్ తీసుకున్నారని లోకం కోడై కూస్తోంది వాస్తవం కాదా? ఇంటర్ వ్యవస్థపై రౌండ్ టేబుల్ పెట్టినా ఎందుకు అంతా ప్రచారం దొరకలేదో తెలంగాణ జర్నలిస్టులకు తెలుసు. వారం రోజుల్లో అయ్యప్ప సొసైటీలో అక్రమాలపై ముట్టడిస్తా అన్నారు, ఎక్కడకు పోయింది మీ ఫైటింగ్ తత్వం. మీరు ఆనాడు ఎన్ని బిల్డింగ్లు అక్రమంగా నిర్మించారో చెప్పాలా? మీమ్మల్ని ఇన్నాళ్లు ఏ లింగ భేదం లేకుండా ఫైటర్గా చూశాం. కానీ మీ ఉనికి కోసం ఏమైనా చేస్తారని తెలుసుకుని తెలంగాణ ప్రజలు ఊరుకునే పరిస్థితిలో లేరు. మీ కార్లు, ఇళ్లు, ఆస్తులు, బినామీలు, మీ అన్నలతో పాటు, మీ బావ, మీ కులంలో గత 10 ఏండ్ల పాలనలో ఎలా సంపాదించారో, అలానే ఇప్పుడు కూడా వాళ్ల లెక్కనే మీరు కూడా ఉన్నారు. తప్పించుకోలేరు.
Devender Reddy Chinthakuntla retweeted
తెలంగాణలో నీళ్ల మంటలు
* ఏపీ నీళ్ల దోపిడీకి సపోర్ట్ చేస్తున్న దొంగల వ్యవస్థ?
- డెడ్ స్టోరేజీ ఉన్నా లాగేసే టన్నెల్ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్
- హైదరాబాద్కు తాగునీరు ఇవ్వలేని పరిస్థితిలో తెలంగాణ
- శ్రీశైలంలో పొతిరెడ్డిపాడు.. నాగార్జున సాగర్లో టన్నెల్
- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల కంటే ఎక్కవ దోచిపెడుతున్నారు?
- 9 నెలలుగా పనులు జరుగుతుంటే కళ్లు మూసుకున్న రేవంత్ సర్కార్
- 36 పవర్ ప్రాజెక్టులకు నీళ్లు తీసుకెళ్తున్నా లెక్కలు వేయడం లేదు?
- రైట్ బ్యాంక్ కెనాల్ ఉన్నా కొత్త టన్నెల్ ఎందుకు?
- ఆనాడు బనకచర్ల.. ఈనాడు పల్నాడు వాటర్ గ్రిడ్?
- ఏపీ అధికారిని సలహాదారుడిగా పెట్టుకుంటే ఇంతకంటే ఎక్కవ ఏం ఆశిస్తాం
- అధిత్యనాథ్ దాస్పై చర్యలు ఉండవా?
- దోపిడీతత్వం.. దొంగలకే పెత్తనం పార్ట్ -2
- స్వేచ్ఛ న్యూస్ ప్రత్యేక కథనం
ఆంధ్రప్రదేశ్కు నీటిని తరలించేందుకు భారీ టన్నెల్ నిర్మాణం తీవ్ర చర్చకు దారి తీసింది. డెడ్ స్టోరేజ్లో నీరు ఉన్నప్పటికీ టన్నెల్ ద్వారా నీటిని తరలించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారనే ఆరోపణలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం నాగార్జునసాగర్లో భారీ సొరంగం నిర్మించి, ఎలాంటి అనుమతులు లేకుండా, కేఆర్ఎంబీకి సమాచారం ఇవ్వకుండా 90 టీఎంసీల నీటిని అక్రమంగా తరలించే కుట్ర చేస్తోంది. ఇప్పటికే శ్రీశైలానికి కన్నమేసి పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తోడుకుంటున్న ఆంధ్రా పాలకులు ఇప్పుడు ఏకంగా నాగార్జున సాగర్కే కన్నం వేస్తున్నారు. తాగునీటి పథకం పేరుతో పైప్లైన్ నిర్మించి 90 టీఎంసీల నీటిని తరలించేందుకు ఏపీ ప్రయత్నిస్తోంది. పేరుకు తాగునీటి పథకమైనా దాని ముసుగులో సాగునీటిని కూడా తరలించే కుట్ర జరుగుతోంది. ముఖ్యంగా డెడ్ స్టోరేజ్ నుంచి నీటిని తీసుకోవడం వల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఒకవైపు హైదరాబాద్ నగరానికి తాగునీటి అవసరాలు తీర్చుకోవడమే సవాల్గా మారింది. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కు భారీగా నీటిని తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయనే వార్తలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల హయాంలో జరిగిన నీటి తరలింపుతో పోలిస్తే ప్రస్తుతం మరింత ఎక్కువగా నీటిని తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
9 నెలలుగా పనులు.. ప్రభుత్వానికి తెలియదా?
టన్నెల్ నిర్మాణ పనులు తొమ్మిది నెలలుగా కొనసాగుతున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఎందుకు స్పందించ లేదు? రేవంత్ ప్రభుత్వం ఈ వ్యవహారంపై ఎందుకు దృష్టి సారించ లేదు. అంతేకాదు శ్రీశైలం దగ్గరలో 36 పవర్ ప్రాజెక్టులకు నీటిని తరలిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నప్పటికీ, వాటికి సంబంధించిన నీటి లెక్కలు ఎందుకు బయటపెట్టడం లేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇవి సీఎం రమేష్ బినామీలకు సంబంధించినవిగా ఆరోపణలు ఉండగా, క్విడ్ ప్రోకో పద్దతిలో తెలంగాణ నేతలకు డబ్బులు చేరుతున్నాయనే అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికే రైట్ బ్యాంక్ కెనాల్ అందుబాటులో ఉండగా కొత్తగా సాగర్ దగ్గర భారీ టన్నెల్ నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఏమిటన్నది కీలక ప్రశ్న. గతంలో బనకచర్ల ప్రాజెక్టు వివాదం తెరపైకి రాగా, ఇప్పుడు భారీ టన్నెల్ నిర్మాణం చర్చనీయాంశంగా మారింది. ఈ నిర్మాణం వెనకున్న అసలు ఉద్దేశం ఏంటి? దీని ద్వారా ఎంత నీటిని తరలించనున్నారు? తెలంగాణకు కలిగే నష్టం ఎంత? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.
పల్నాడు వాటర్ గ్రిడ్.. అమరజీవి జలధార ప్రాజెక్ట్
ఆంధ్రాలోని కూటమి ప్రభుత్వం గుంటూరు, పల్నాడు జిల్లాలకు తాగునీటి సరఫరా పేరుతో నాగార్జునసాగర్ రిజర్వాయర్ ఒడ్డున భారీ ప్రాజెక్టును చేపట్టింది. ప్రస్తుతానికి పల్నాడు వాటర్ గ్రిడ్ అని పిలుస్తున్నా, అసలు పేరు అమరజీవి జలధారగా నిర్ణయించినట్టు తెలిసింది. కేంద్ర ప్రభుత్వ జల్ జీవన్ మిషన్ కింద రూ.1,200 కోట్లతో నిర్మిస్తోంది. దీనిద్వారా పల్నాడు ప్రాంత గ్రామాల్లో 200కు పైగా ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం చేపట్టి తాగు నీటిని అందించనున్నట్టు చెబుతోంది. ఏపీ ప్రభుత్వ గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షణలో సాగర్ రిజర్వాయర్ నుంచి ఏడాది పొడవునా నీటిని తరలించేలా ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. సాగర్ డ్యామ్ నుంచి రైట్ బ్యాంక్ వైపు దాదాపు కిలోమీటర్ దూరంలోనే అనుపు రోడ్డుకు ఆనుకుని మూడెకరాలకు పైగా విస్తీర్ణంలో గ్రిడ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
సలహాదారు నియామకంపైనా అనేక ప్రశ్నలు
హైదరాబాద్ ప్రజల గొంతు ఎండుతోంది
1998 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణపై కుట్రలు జరిగాయి. బచావత్ ట్రిబ్యునల్ నీటి వాటాలు తేల్చలేదు. పోతిరెడ్డిపాటు పేరుతో జల దోపిడీ జరుగుతోంది. ఇప్పుడు సాగర్ నీటి విషయంలోనూ దోపిడీ చేస్తున్నారు. ఫలితంగా హైదరాబాద్ ప్రజల గొంతు ఎండడం ఖాయం. తెలంగాణలో ఏపీ ప్రజలు చాలామంది ఉంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో ఎక్కువ మంది ఉంటున్నారు. హైదరాబాద్ అనేది జాతీయ నగరం. ఎక్కడెక్కడి నుంచో జనం వస్తుంటారు.

ఏపీ నీళ్ల దోపిడికి
సపోర్ట్ చేస్తున్న దొంగల వ్యవస్థ ?
డెడ్ స్టోరెజీ ఉన్నా లాగేసెంత టన్నెల్స్ తో ఆంధ్రప్రదేశ్.
హైదరాబాద్ కి తాగునీరు ఇవ్వలేని పరిస్థితిలో తెలంగాణ.
శ్రీశైలంలో పొతిరెడ్డిపాడు , నాగార్జున సాగర్ లో ఈ టన్నల్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులకంటే ఎక్కవ దోచుపెడుతున్నారు ?
9 నెలలుగా పనులు జరుగుతుంటే కళ్లు మూసుకున్న రేవంత్ సర్కార్
36 పవర్ ప్రాజెక్ట్ లకు నీళ్లు తీసుకెల్లుతున్నా లెక్కలు వేయడం లేదు ?
రైట్ బ్యాంకు కేనాల్ ఉన్నా ఈ టన్నల్ ఎందుకు ?
ఆనాడు బనక చర్ల ఈనాడు భారీ టన్నల్ ?
ఏపీ అధికారిని సలహాదారుడిగా పెట్టుకుంటే ఇంతకంటే ఎక్కవ ఏమి అశీస్తాం.
అధిత్యానాథ్ దాస్ పై చర్యలు ఉండవా ?
దోపిడితత్వం దొంగలకే పెత్తనం
స్వేచ్ఛ లేటెస్ట్ ఎక్సక్లూజివ్ ఫొటోస్
బై
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల
స్వేచ్ఛ ఛైర్మన్

రైతుల ధాన్యంపై
దొంగల రాజ్యం?
దోపిడీ వ్యవస్థకు మంత్రి ఉత్తమ్ రెడ్డి సపోర్ట్?
చక్రం తిప్పిన మచ్చ శ్రీనివాస్
కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే సిండికేట్ టెండర్స్?
చక్రం తిప్పిన మచ్చ శ్రీనివాసరావు?
- ఆనాటి నుంచి ఈనాటి అధికారుల బదిలీ వరకు
- సుప్రీంకోర్టులో చుక్కెదురు
- అక్రమ సంపాదనతోనే ల్ ఐపీఎస్ స్టీఫెన్ రవీంద్ర బదిలీ !
- తెరవెనుక మిల్లర్ల హస్తం?
- గింజ గింజకు కష్టపడే రైతన్న కష్టాన్ని దోచుకున్న తీరుపై స్వేచ్ఛ న్యూస్ ప్రత్యేక కథనం
* దోపిడీతత్వం.. దొంగలకే పెత్తనం పార్ట్ -1
స్టిఫెన్ బదిలీ వెనక రాజకీయం?
ఇటీవల బదిలీ అయిన ఐపీఎస్ల్లో ఒక్కరికి అవినీతి మరకలు అయితే, మరొక్కరు నిజాయితీగా పని చేసినందుకు అయ్యారని టాక్. కీలక ఐపీఎస్ పని తీరుని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జీర్ణించుకోలేక బదిలీ చేశారని ప్రచారం జోరుగా జరుగుతోంది. అందుకు ధాన్యం సిండికేట్ కింగ్ పిన్ అయిన అనాటి హాకా ఛైర్మన్, ఈనాటి మంత్రి ప్రధాన అనుచరుడు మచ్చ శ్రీనివాసరావు వ్యవహారం దుమారం రేపుతోంది.
అరెస్టులు చేస్తే ఒప్పుకోలేని ఉత్తమ మంత్రి?
రైస్ మిల్లర్లు, బియ్యం వ్యాపారులపై పౌరసరఫరాలశాఖ కమిషనర్ వరుస బెట్టి కేసులు పెడుతుంటే దోపిడీదారులు జీర్ణించుకోలేక పోయారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్ ) బకాయిలు, సన్నబియ్యం దారి మళ్లింపు, బియ్యం కృత్రిమ కొరతపై గత కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ప్రత్యేక దాడులు చేశారు. రూ.1,500 కోట్ల బకాయిల్లో ఆయన ప్రభుత్వానికి చెల్లింపులు చేశారు. బకాయిలు చెల్లించని వారిపై కేసులు నమోదు చేయించారు. వారంతా ఆయనపై ఆగ్రహంతో ఉన్నారు. దీంతో ఒక యూట్యూబర్తో వివిధ ఉద్యమాలను క్రియెట్ చేశారు. ముస్లిం మిల్లర్లకు సపోర్ట్గా ప్రచారం చేశారని టాక్. 26 జిల్లాల్లో 300 రైస్ మిల్లులపై తనిఖీలు జరిగాయి. రికార్డుల ప్రకారం ఉండాల్సిన నిల్వలకు, మిల్లుల్లో ఉండాల్సిన ధాన్యానికి 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తేడా బయటపడింది. దీని విలువ సిండికేట్ టెండర్స్ విలువైన రూ.2 వేల కోట్లు. ఈ వ్యవహారంలో మూడు నెలల క్రితం వరకు సుమారు రూ.700 కోట్లు రాబట్టారు. ఇది రూ.1,500 కోట్ల వరకు చేరాయి.
సన్న ధాన్యాన్ని అమ్ముకున్నారు
11 జిల్లాలకు చెందిన వ్యాపారులు సన్న ధాన్యాన్నిఅమ్ముకున్నారు. వీటి స్థానంలో దొడ్డు బియ్యాన్ని సరఫరా చేశారు. ఈ వ్యవహారంపై సీఐడీకి ఫిర్యాదు అందింది. 25 కిలోలు ఉండాల్సిన బస్తాను 26 కిలోలు చూపించడం. అధిక ధరగా సిక్టర్స్ అతకించడంతో 35 మంది వ్యాపారులపై క్రిమనల్ కేసులు నమోదు అయ్యాయి. వారం రోజుల్లోనే ఈ కేసులు నమోదు కావడం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి గిట్టుబాటు కాలేదని సమాచారం. దీంతో రవీంద్రను బదిలీ చేశారని బహిరంగంగా చర్చ జరుగుతోంది. హైదరాబాద్ కమిషనర్ అవినీతికి మంచి పోస్టింగ్ ఇచ్చినా, స్టీఫెన్కు మాత్రం రాష్ట్రంలో టార్చ్లైట్ పెట్టినా ఎక్కడ కూర్చోవాలో తెలియని పొస్టింగ్కి బదిలీ చేయించారు.
హైకోర్టు చెప్పినా బుద్ధి రాలే.. సుప్రీంకోర్టు సమర్ధించింది
రైతన్న కష్టాలను దోచుకుంటున్న మిల్లర్స్, పేదలకు బియ్యం ఇవ్వకుండా అమ్ముకున్నారు. ధాన్యం టెండర్స్ పక్రియలో వేల కోట్ల సిండికేట్ వ్యవహారం జరిగింది. 2021 నుంచి ధాన్యం కేటాయింపుల్లో రూ.7 వేల కోట్ల మేరకు అక్రమాలు జరిగినట్లు పౌరసరఫరా శాఖ గుర్తించింది. అందుకు విజిలెన్స్, సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేశాయి. దీని ఫలితంగా రూ.2 వేల కోట్ల ధాన్యం పూర్తిగా గల్లంతైందని తెలింది. 63 మంది మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి 25 మందిని అరెస్ట్ చేశారు. దీంతో 300 మందికి పైగా హైకోర్టును ఆశ్రయించారు. ఇలా దశల వారీగా 550 మంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, హైకోర్టు ఆదేశాలనే సమర్ధిస్తూ వాళ్లు వేసిన పిటిషన్లను న్యాయస్థానం కొట్టి వేసింది.
రేఖా నాయక్పై ఈడీ దాడులు.. వాళ్లందరిపై ఎందుకు లేవు?
45 కోట్ల ధాన్యం స్కాంలో మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్పై ఈడీ దాడులు చేసింది. కానీ, రూ.7 వేల కోట్ల స్కాం చేసిన వారిపై ఎందుకు ఈడీ దృష్టి పెట్టడం లేదు. సీఐడీ కేసులను ఎందుకు తీసుకోవడం లేదు. ఇదో డోపిడి రాజ్యం దొంగల వ్యవస్థ అని స్వేచ్ఛ న్యూస్ సవాల్ విసురుతోంది. నిరూపించుకునే దమ్ము మిల్లర్లకు, మంత్రి ఉత్తమ్కు ఉందా?
దొంగలకే పెత్తనం పార్ట్-2లో..
దోపిడీ రాజ్యంలో ఏపీ ప్రభుత్వ లాలూచీలకు అలవాటు పడ్డ అధికారులను తమిళనాడు తొలగించింది. తెలంగాణ ఎప్పుడు కళ్లు తెరుస్తుంది.

కొండాపూర్
స్నేహా గ్రూప్ పై ఐటీ శాఖ మెరుపు దాడులు…
తెలంగాణ, ఏపీ లో 16 చోట్ల ఐటీ సోదాలు…
హైదరాబాద్, విజయవాడలో ఏకకాలంలో తనిఖీలు..
స్నేహ గ్రూప్ డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు..
రామ్ రెడ్డి, వరుణ్ రెడ్డి, స్నేహ ఇళ్లలో సోదాలు..
కొండపూర్ కేంద్రంగా స్నేహా గ్రూప్ కార్యకలాపాలు..
నేటి రాజకీయ వ్యవస్థలో ఒక సాధారణ సర్పంచ్ లేదా కార్పొరేటర్ కుటుంబం అంటేనే విలాసవంతమైన కార్లు, కోట్ల రూపాయల ఆస్తులు, ఖరీదైన ఆభరణాలు కళ్లముందు కదలాడుతాయి.
కానీ, దేశంలోనే అతిపెద్ద రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా, ఐదుసార్లు ఎంపీగా పనిచేసిన యోగి ఆదిత్యనాథ్ గారి తల్లి సావిత్రి దేవి గారి జీవితం దీనికి పూర్తి విరుద్ధం!
ఆమె వద్ద సాధారణ మారుతి కారు కూడా లేదు. మెడలో ఒక గ్రాము బంగారు గొలుసు కూడా లేకుండా, అధికారానికి, ఆర్భాటాలకు ఆమడ దూరంలో ఉంటూ... ఉత్తరాఖండ్లోని తన సొంత గ్రామం 'పంచూర్'లో ఒక సామాన్య రైతు మహిళలాగే జీవితాంతం జీవించారు. తన కొడుకును దేశ సేవకు, ధర్మ సేవకు అంకితం చేసి, తను మాత్రం నిరాడంబరంగా బతికిన ఆ తల్లి వ్యక్తిత్వం నేటి తరం రాజకీయ కుటుంబాలకు ఒక గొప్ప ఆదర్శం, ఒక కనువిప్పు.
91 ఏళ్ల నిండు జీవితాన్ని గడిపి నేడు పరమపదించిన ఆ పుణ్యమూర్తి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని
ప్రార్థిస్తూ 💐💐
swechaanews.com
బై
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల
9848070809.
ఆంధ్రా గండి కొట్టిందని సెప్టెంబర్ 21నే చెప్పాం!
ఎల్నినో పేరుతో
హెచ్చరించాం!
- ఎండుతున్న తెలంగాణ
- ఆందోళనే తప్ప.. అచరణ, అవగాహన లేని యంత్రాంగం అంటూ వార్తలు
- జూరాల రైతుల ప్రశ్నకి సమాధానం చెప్పలేని స్థితిలో ప్రభుత్వం
- 45 రోజుల తర్వాత అందరూ కళ్లు తెరిచినట్లు బిల్డప్లు!
- 200 టీఎంసీలు ఎటు పోయాయని నిలదీత
- పొతిరెడ్డిపాడు నుంచి భారీగా తోడుకుపోయిన వైనం?
- 45 రోజుల క్రితం స్వేచ్ఛ న్యూస్ రాసిన వార్తకు కళ్లు తెరవలేదు!
------------------
స్వేచ్ఛ న్యూస్ రాసింది ఇదే!
- శ్రీశైలంలో 15 రోజుల్లోనే 30 టీఎంసీల తగ్గుదల? కనిపించని ఇన్ ఫ్లో
- ఈ సీజన్లో ఇప్పటికే 110 టీఎంసీలు తోడేసిన వైనం
- తెలంగాణ పవర్ హౌస్కు రోజుకు 41 వేల క్యూసెక్కులు విడుదల అంటూ వార్తలు.. 50 కిలోమీటర్ల దూరంలోనే
- నాగార్జున సాగర్కు ఇన్ ప్లో 7 వేల క్యూసెక్కులు మించడం లేదు?
- దొంగ లెక్కలు , నీళ్లు దోచుకుంటున్న తీరును పట్టించుకోని రేవంత్ సర్కార్
- హైదరాబాద్కు తాగునీటి సమస్య పొంచి ఉన్న తీరు, కృష్ణా జలాల వాడకం ఎలా ఉందో స్వేచ్ఛ న్యూస్ స్పెషల్ స్టోరీ
ఎల్నినో ముప్పు ముంచుకోస్తోంది. ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఎన్ని సంవత్సరాలు ఉంటుందో చెప్పలేని పరిస్థితి. రోజుకో విధంగా వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో కురిసిన కొద్ది నీళ్లను ఒడిసి పట్టుకోకుండా, ప్రైవేట్ కంపెనీలకు ధారదత్తం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులు తప్పుడు లెక్కలు చెబుతున్నారు. పొతిరెడ్డిపాడుకు 8 వేల క్యూసెక్కులే అంటూ ప్రచారం. కానీ, రోజుకు 3 టీఎంసీలు తరలించుకునేంత గండి పెట్టుకున్నారు. పోతిరెడ్డిపాడు నుంచి గండికోట చిత్రావతి లిప్ట్, గోరకల్లు పిన్నపురం వెళ్లే ప్రధాన ప్రాంతాల్లో పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవి కృష్ణా నుంచి పెన్నా బేసిన్కు నీళ్లు తరలించే ఎస్ఆర్బీసీ రిజర్వాయర్లను వాడుకుంటారు. పిన్నపురం వద్ద గ్రీన్ కో 1,680 మెగా వాట్ల పీఎస్పీ నిర్మాణం చేసింది. ఇలా 14 హైడల్ పవర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వీటిని డిసెంబర్ లోపే పవర్ సప్లై ఆపివేయాలి.
పొతిరెడ్డిపాడులో ఎన్ని ఎలా వాడుతున్నారో తెలియని పరిస్థితి
పేరుకే శ్రీశైలం బ్యాక్ వాటర్ అంటారు. కానీ, బనకచర్ల వరకు దోచుకునిపోతున్నారు. రోజుకు 3 టీఎంసీలు రాత్రికి రాత్రి తరలించే వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ కొండలను తొలిచివేసింది అందుకే. అక్కడ నుంచి తెలంగాణకు ఎలాంటి సమాచారం ఉండదు. పేపర్లలో తాగు నీటి అవసరాలకు అని చెప్పుకుంటూ రోజుకు 8 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు చెబుతున్నారు. కానీ, అనధికారికంగా వేల క్యూసెక్కులు వెళ్తున్నాయి? ఇక్కడ కంట్రోల్ చేయకపోతే, నీళ్లు లేవని చెబుతూ తెలంగాణకు వచ్చే 1 టీఎంసీ నీటితో తయారు అయ్యే విద్యుత్కు కొరత ఏర్పడుతుంది. నీరు మళ్లీ నాగార్జున సాగర్లో కలుస్తుంది. అక్కడ ఏపీకి వాటా ఉంటుంది. అనధికారికంగా పొతిరెడ్డిపాడు వెళ్లే నీళ్లు పెన్నాకు వెళ్తాయి. తెలంగాణకు హక్కు లేకుండా పోతుంది. ఫలితంగా హైదరాబాద్కు నీటి కష్టాలు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఏటా 30 టీఎంసీలు హైదరాబాద్కు అవసరం. కానీ, 20 రోజుల్లోనే నాగార్జున సాగర్లో 4 టీఏంసీలు ఖర్చు అయ్యాయి. ఇన్ ఫ్లో లేదు. ఔట్ ప్లో నుంచి పులిచింతలకు చేరుకుంటున్నాయి. డబుల్ ఔట్ ప్లో కావడం. ఎడమ గట్టులో విద్యుత్ తయారీ అధికారికంగా సాగర్కి చేరకపోవడంతో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. గేట్ లీకేజీలు లేవు. వరద జలాలు కాకుండా బురద జలాలను సైతం లాగేసుకునే కెపాసిటీ పొతిరెడ్డి పాడుకు ఉంది. అందుకే గ్రావిటీ మీద నీళ్లను దోచుకుంటున్నారు. ఆనాడు ఈ కాంట్రాక్ట్ చేసింది ఏపీలో ఓ జిల్లాకు చెందిన మంత్రి బ్రదర్స్ యే?
జూరాల లొల్లి?
రైతులు జూరాల నిండిందని పంటలు వేసుకున్నారు. 12 టీఎంసీల కెపాసిటీ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు పంటలకు నీరు వదలడం లేదు. భవిష్యత్ పేరుతో మంచిగా ఆలోచించినా, అది అధికారులకు, రైతులకు అర్ధం అయ్యేలా చెప్పే నాథుడే లేడు. అప్పర్ కృష్ణ, భీమా నుంచి నీళ్లు రావడం లేదు. వీళ్లకు అవసరం ఉన్నప్పుడు మాత్రం జూరాల గేట్లను తెరిచి శ్రీశైలంకు వదులుతున్నారు. ఈ చర్యలు అక్కడి రైతులకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. నేరుగా వెళ్లి గేట్లు ఎత్తేసేలా ప్రయత్నం కూడా చేశారు.
హైదరాబాద్కు నీటి కష్టాలు
ఎల్నినో ఇలానే కొనసాగితే ఫిబ్రవరి వరకు కృష్ణా వాటర్ వాడుకునే అవకాశాలు ఉంటాయి. మరో 4 నెలలు మాత్రం ఎన్నో కష్టాలు పడే అవకాశాలు ఉంటాయి. ఏపీ, తెలంగాణ నీళ్ల వాడకంపై రోజూ రివ్యూలు లేకుంటే హైదరాబాద్ నీళ్ల కోసం ఇబ్బంది పడడం ఖాయం. అయితే, సాగర్లో ఎన్ని నీళ్లు ఉన్నాయి. ఇప్పటికే కరెంట్ కోతలతో సతమతం అవుతుంటే, ఇప్పుడు నీళ్లు కూడా తగ్గిస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం లేకపోలేదు.
సాగర్ ఎండిపోతోంది.. హైదరాబాద్కు నీళ్లు లేవని ముందే
Devender Reddy Chinthakuntla retweeted
The fight against corruption continues!
Telangana ACB remains committed to taking action against corrupt officials and upholding transparency, integrity and accountability in public service.
No one is above the law.
#TelanganaACB #AntiCorruption
@TelanganaACB
Senior Journalist Devendhar Reddy Exclusive Interview On Sajjanar IPS, H... youtu.be/slVEg9S3dW0?si=hb8q… via @YouTube
@TelanganaCMO @TelanganaACB @TelanganaDGP @DoPTGoI @MNageswarRaoIPS @TigerRajaSingh @TelanganaCOPs
2
3
495
మాజీ సీబీఐ డైరక్టర్ నుంచి మహిళా నేత వరకు.. సజ్జనార్ పై ప్రశ్నల వర్షం! ఓ పెద్ద సారు.. ఏంటిది?
--------------------
ఒక బదిలీ.. వందల ప్రశ్నలు
సమస్య ముగిసిందనుకున్నారు.. కానీ అక్కడే షురువైంది
సజ్జనార్ పై ఆరోపణల వర్షం
మాజీ సీబీఐ డైరక్టర్ నుంచి మహిళా నేత వరకు..
సజ్జనార్ సర్.. జవాబు చెప్పాల్సిందే
స్వేచ్ఛ న్యూస్ ముందు నుంచీ చెబుతుందిదే!
మాజీ పోలీస్ కమిషనర్ సజ్జనార్. ఈ పేరు ఇప్పుడు వివాదాలకు కేంద్రంగా మారింది. ఒకటి కాదు.. రెండు కాదు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. వరుసగా ఆరోపణలు, అంతకు మించి విమర్శలు. అసలేం జరిగింది..? ఏం జరుగుతోంది..? స్వేచ్ఛ న్యూస్ ముందు నుంచీ చెబుతుందే నిజమైందా..? మేం మాట్లాడింది.. మాట్లాడుతోందే నిజం కాబట్టి అదే జరిగింది. అదే జరిగి తీరుతుంది. ఎందుకంటే.. మేం నిజమే చెప్పాం. నిప్పులాంటి నిజాలు బయటకు తెచ్చే ప్రయత్నం చేశాం. అదీ స్వేచ్ఛ న్యూస్ నైజం.
వాస్తవానికి ఒక బదిలీతో వివాదం ముగిసిపోతుందనుకున్నారు. కానీ అసలు కథ ఇప్పుడే మొదలైంది. మాజీ ఐపీఎస్ అధికారి, మాజీ సీబీఐ డైరెక్టర్ ఎం. నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు పోలీసు వర్గాల్లోనే ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎమ్మెల్యే రాజాసింగ్ ఏకంగా సీఎం రేవంత్కు లేఖ రాశారు. మరోవైపు మహిళా నేత జయంతి మట్టా తనకు ఎదురైన అనుభవాలను బయటపెడుతూ సజ్జనార్పై తీవ్ర ఆరోపణలు చేశారు. పోలీసు పోస్టింగుల నుంచి అక్రమాస్తుల వరకు, మహిళా అధికారులపై చర్యల నుంచి జర్నలిస్టుల అరెస్టుల వరకు.. ఒక్కొక్కటిగా బయటకొస్తున్న అంశాలెన్నో! మరి ఇవన్నీ కేవలం ఆరోపణలుగానే మిగిలిపోతాయా? విచారణ జరిగేదెప్పుడు? నిజాలు తేలేదెప్పుడు? ప్రశ్నించిన గొంతులను కేసులతో ఆపగలరా? ఈ వివాదం వెనుక ఉన్న పూర్తి కథేంటో చూద్దాం.
బదిలీతో కదిలిన తేనె తుట్టె. తెరపైకి పాత వివాదాలు!
తెలంగాణ పోలీసు వ్యవస్థలో వి.సి. సజ్జనార్ గురించి తెలియని వారుండరు. ఎక్కడ పనిచేసినా తనదైన ముద్ర వేసుకోవడం, సోషల్ మీడియాలో నిరంతరం ఫోకస్లో ఉండటం, ప్రచారంలో ముందుండటం ఆయన స్టైల్. దిశ ఎన్కౌంటర్ తర్వాత దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన అధికారి. అయితే ఇప్పుడు అదే అధికారి చుట్టూ వివాదాలు, ఆరోపణలు, లెక్కలేనన్ని విమర్శలు. ఇవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా తెరపైకి వస్తున్నాయి. అసలు ఈ ఎపిసోడ్ ఎటు వెళ్తోంది..? ఇంకా బయటకు రాని వారు ఎవరున్నారు..? ఇంకెంత మంది తమ గళం విప్పుతారు..?
ఐపీఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా.. నవంబర్ 12న తెలంగాణ ప్రభుత్వం సజ్జనార్ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ బాధ్యతల నుంచి తప్పించింది. ఆ వెంటనే.. తెలంగాణ ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ విభాగం డీజీగా నియమించింది. ఆయన స్థానంలో మహేష్ మురళీధర్ భగవత్ హైదరాబాద్ కొత్త సీపీగా బాధ్యతలు చేపట్టారు. అక్కడితో ఈ ఎపిసోడ్ ముగిసింది. నిజంగానే ముగిసిందనుకుంటున్నారా..? కానే కాదు.. అక్కడి నుంచే అసలు కథ మొదలైంది. సజ్జనార్ బదిలీ తర్వాత వరుసగా వెలుగులోకి వస్తున్న విమర్శలు, ఆరోపణలు ఈ వ్యవహారంపై ఆసక్తిని పెంచుతున్నాయి. బదిలీ ఉత్తర్వులు వెలువడిన వెంటనే ఒక రిటైర్డ్ ఐపీఎస్ అధికారి చేసిన ట్వీట్ ఈ మొత్తం వ్యవహారంలో కీలక మలుపుగా మారింది. ఆయన మరెవరో కాదు.. మాజీ సీబీఐ డైరెక్టర్ ఎం. నాగేశ్వరరావు.
మాజీ సీబీఐ డైరక్టర్ సెన్సేషనల్ ట్వీట్
సజ్జనార్ ట్రాన్స్ ఫర్ పై నాగేశ్వరరావు స్పందించిన తీరు మామూలుగా లేదు. ఆయన సోషల్ మీడియా ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్కు బహిరంగంగా ధన్యవాదాలు తెలిపారు. సజ్జనార్ను హైదరాబాద్ సీపీ పదవి నుంచి తప్పించినందుకు కృతజ్ఞతలు చెబుతూ, ఆయన్ను ఉద్దేశించి క్రిమినల్ ఇన్ యునీఫాం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు తనతో కలిసి పనిచేసిన సహోద్యోగిని ఇలాంటి మాటలతో విమర్శించడం తనకు బాధ కలిగిస్తోందని, అయినప్పటికీ ప్రజా ప్రయోజనాల కోసం నిజాన్ని చెప్పాల్సి వస్తోందని పేర్కొన్నారు. సర్వీస్లో సహచరుడనే రిలేషన్ కంటే ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు.
ఇంతటితో ఆగలేదు. ఒక అధికారిని మరో విభాగానికి బదిలీ చేయడం శిక్ష కాదని, బదిలీ చేసినంత మాత్రాన ఆరోపణలు తొలగిపోవని స్పష్టం చేశారు. సజ్జనార్పై వచ్చిన ఆరోపణలన్నింటిపైనా తెలంగాణ ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. ఆరోపణలు నిజమని తేలితే.. చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. ఒక మాజీ సీబీఐ డైరెక్టర్, సుదీర్ఘ పోలీసు అనుభవం ఉన్న రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్.. తన మాజీ సహోద్యోగిపై ఇంత తీవ్రంగా స్పందించాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ఆయన లేవనెత్తిన అభ్యంతరాల వెనుక ఉన్న అంశాలేమిటి? ప్రభుత్వం వీటిపై విచారణకు సిద్ధమవుతుందా? నాగేశ్వరరావు గతంలోనూ సజ్జనార్ వ్యవహారశైలిపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయకృష్ణారెడ్డి కేసు ఈ వివాదానికి ఒక నేపథ్యంగా నిలిచింది
ఐపీఎస్ సజ్జనార్ ను బదిలీ కాదు.. సర్వీస్ నుండి రిమూవ్ చేయాలి...
ఆయన అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...
బీసీ మహిళా జేఏసీ అధ్యక్షురాలు జయంతి మట్టా
4
472
30 ఏండ్ల ఐపీఎస్ అధికారి..
మూడు రోజులుగా అరెస్ట్ చేయాలని
ముప్పుతిప్పలు?
- వివిధ రకాలుగా ఫిర్యాదులు చేసినా ఎఫ్ఐఆర్ చేయలేకపోయారు?
- అక్రమ కేసులతో ఎంతోమంది జర్నలిస్టులను బెదిరించారు
- రాత్రికి రాత్రి దొంతు రమేష్ను, సీసీఎస్లో చంటి పాపతో మరొకరిని
- 120 మంది ఐపీఎస్లలో సజ్జనార్ అంటే గుర్తింపు తెచ్చింది ఇదే జర్నలిస్టులు
- మా తప్పు లేకున్నా నాయకులతో అంటకాగే మీకే అంత ఉంటే..
- టైం వచ్చినప్పుడు ఫోర్త్ ఎస్టేట్ ఇలా కూడా పని చేయొద్దా?
- అప్పుడే తెలంగాణ అంటే ఏంటో అర్ధమవుతుంది
- కుట్రలను చేధిస్తాం.. కుతంత్రాలను స్వేచ్ఛగా తెలియజేస్తాం
పేరు మీకు.. శిక్ష సిబ్బందికా?
దిశ ఎన్కౌంటర్ అంటే పేరొచ్చింది మీకే. మిమ్మల్ని హీరో చేసింది జర్నలిస్టులే. వరంగల్ యాసిడ్ దాడి సమయంలో దగ్గర ఉండి ఆనాడు రిపోర్ట్ చేసిన రిపోర్టర్ దొంతి రమేష్ను రాత్రికి రాత్రి పట్టుకొచ్చి అరెస్ట్ చూపించారు. ఇలా అనేక మందిని మీరు సీపీగా రిమాండ్కు తరలించి జైల్లో పెట్టాలని చూశారు. పదుల సంఖ్యలో సోషల్ మీడియా జర్నలిస్టులను ఇబ్బంది పెట్టినా ఊచలు లెక్కబెట్టించలేకపోయారు. కానీ రోజురోజుకు డబ్బుల కోసం దిగజారిపోయిన తీరు తెలంగాణ సమాజం గుర్తిస్తుంది. మీకు పేరు, ప్రతిష్ట కావాలి. అపవాదు రాకుండా జాగ్రత్త పడతారు. అదే విధంగా అన్ని పదవులు అనుభవించాలనే ఆశ. దిశ ఎన్కౌంటర్ ఫేక్ అని జస్టిస్ సర్పఖర్ ధర్మాసనం తేల్చింది. 100 మంది పోలీసులు ప్రత్యక్ష్యంగా పాల్గొన్నా టాప్ 10 మంది పోలీసులపైన మర్డర్ కేసు నమోదు చేశారు. ఇప్పుడు ట్రయల్ నడుస్తోంది. మీకు ఒక్క రిమార్క్ లేకుండా చేసుకున్నారు. మీరు సీపీగా పేరుగాంచారు. కేసుల నుంచి తప్పించుకున్నారు. మీ ఆదేశాలు పాటించిన ఆ అధికారుల పరిస్థితి ఒక్కసారి ఆలోచించారా? మీ సొంత ప్రచారానికి సోషల్ మీడియాలో ఇచ్చుకున్న ప్రయార్టీ ఎందుకోసమో, దేనికోసమే గత సైబరాబాద్ కమిషనర్గా, ఆర్టీసీలో స్కీం పేర్లతో స్కాంగా మార్చింది? ఇప్పుడు నీతి నిజాయితీ లేకుండా చేసిన అక్రమాలు ఏంటో అందరికీ తెలిసిపోయాయి సార్.
మీరు ఎంత ఎక్కువ ఆలోచిస్తే మరింతగా ఈ సమాజం ఆలోసిస్తుంది
మీరు సీపీగా ఉన్నన్ని రోజులు ఎన్ని అక్రమాలు, అవినీతి చేసినా ఒక్కరోజు కూడా రాయలేదు. హైదరాబాద్ అప్పగిస్తే ఇలా కూడా దోచుకోవచ్చా అన్నట్లు చేశారు. వ్యక్తిగతంగా ఏమీ ఉండదు. కానీ మీ తీరు మరో కమిషనరేట్కు పాకేలా పనిచేస్తుంది. అందుకే తెలంగాణ సమాజం జై అన్న సజ్జనార్ను అక్రమాలతో జీరో చేసి చూపించేందుకు సిద్ధంగా ఉంది. ఎన్ని కేసులు పెట్టాలని ప్రయత్నం చేసినా తెలంగాణ జర్నలిజం ఏదో ఒక మూలన ఇలా నిజాలు చెబుతూనే ఉంటుంది.