
ప్రతి ఉదయం మహాలక్ష్మి, కుబేరుల దర్శనంతో రోజును ప్రారంభిద్దాం. ఇంటింటా అష్టైశ్వర్యాలు, ఆనందాలు వెల్లివిరియాలి. 🎥 Latest Movie News @cinemaposts
India
Joined February 2023
- Tweets7.7K
- Following945
- Followers771
- Likes8.2K
Pinned Tweet
🔥 #Ramayana Exclusive Giveaway! 🎟️
We’re giving away 5 movie tickets exclusively for my followers and movie lovers! ❤️
We’re excited to share this special opportunity with our followers! 🙏
To Participate:
1️⃣ Follow & Retweet @CinemaPosts
2️⃣ Only ONE ticket per person
3️⃣ Tag 3 friends
🏆 Winners will be announced before the movie's release!
3 from hyderabad
2 from andhrapradesh. Good luck, everyone! ❤️🔥
సాత్విక వీరవల్లి కీ షాక్ ఇచ్చిన #RC17 ? 😱🔥
#SatvikaVeeravalli #RamCharan #RC17 #Sukumar #Anirudh #MegaPowerStar #Tollywood #TeluguCinema #MovieUpdates
@SatvikaVeeravalli @AlwaysRamCharan @aryasukku
సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘ధర్మన్’లో కీలక పాత్రలో శ్రీలీల! 🔥
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న ‘ధర్మన్’ సినిమాలో శ్రీలీల కీలక పాత్రలో నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తాజాగా విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ ప్రోమో ఆకట్టుకోగా, అనిరుధ్ రవిచందర్ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కమల్ హాసన్ నిర్మిస్తున్నారు. 2027 సమ్మర్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 💥🙌
#Sreeleela #Rajinikanth #Dharman #KamalHaasan #AnirudhRavichander #AshwathMarimuthu #Superstar #Kollywood #TamilCinema #MovieUpdate #OfficialAnnouncement
#Exclusive:
#RC17 టైటిల్ సాంగ్ కంపోజ్ చేస్తున్న అనిరుధ్
టైటిల్ సాంగ్‌ను స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేస్తున్నట్లు సమాచారం.
రెగ్యులర్ షూటింగ్ 2027 మార్చి 15 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. 🔥
#RamCharan #Sukumar #AnirudhRavichander #RC17 #MegaPowerStar #Tollywood #TeluguCinema #Exclusive #MovieUpdates
@AlwaysRamCharan @anirudhofficial @SukumarWritings
రజనీకాంత్ ‘ధర్మన్’కు నయనతార ఎంపిక! 🔥
రజనీకాంత్ హీరోగా నటిస్తున్న #Dharman సినిమాలో ఓ కీలక పాత్ర కోసం #Nayanthara ఎంపికైనట్లు ప్రచారం జరుగుతోంది. దర్శకుడు #AshwathMarimuthu స్టార్ హీరోయిన్ కోసం అన్వేషిస్తుండగా, నయనతార ఇటీవల చేరిన ‘THE ROUTE’ మేనేజ్‌మెంట్ సంస్థ ద్వారా ఈ ఎంపిక జరిగినట్లు సమాచారం. త్వరలోనే అధికారిక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
#Rajinikanth #Nayanthara #Dharman #AshwathMarimuthu #Kollywood #TheRoute
ధనవంతుడు....
సముద్రం లాంటివాడు...
ఎంత నీరు ఉన్నా...
ఒక్కరికి దాహాన్ని కూడా తీర్చలేడు..,...
గుణవంతుడు.....
బావి లాంటివాడు
తన దగ్గర ఉన్నది కొంచెం అయినా.
ఊరిలో అందరికీ దాహాన్ని తీర్చగలడు.....
శుభోదయం 🤝💐
రణ్‌వీర్ సింగ్ షూటింగ్‌కు ముందు వేసుకున్న టాబ్లెట్ ఏంటి? 😳
ధురంధర్ మేకప్ ఆర్టిస్ట్ ప్రీతిశీల్ సింగ్ రివీల్!
#Dhurandhar #RanveerSingh #PreetisheelSingh #Bollywood #Grok #Trending #ViralNews #EntertainmentNews #CinemaUpdates
@RanveerOfficial @Grok @jiostudios
మహాలక్ష్మి అమ్మవారు, కుబేర దేవుడు మీ ఇంటిపై తమ ఆశీస్సులు కురిపించి, సంపద, సంతోషం, ఐశ్వర్యం, శ్రేయస్సుతో మీ కుటుంబాన్ని అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు శుభోదయం . 🙏🪔🌸
🔥 #Seyon సినిమా తదుపరి షెడ్యూల్ కోసం #Sivakarthikeyan, #BhagyashriBorse విమానంలో మదురై చేరుకున్నారు.
డిసెంబర్ చివరి వరకు మదురైలో ఈ సినిమా షూటింగ్ జరగనున్నట్లు సమాచారం. 🎬🔥
#Sivakarthikeyan #BhagyashriBorse #Seyon #Madurai #Kollywood #TamilCinema #MovieUpdate #CinemaUpdates
@Siva_Kartikeyan @BhagyashriBorse @CinemaPosts
🎉🔥 **#GIVEAWAY ALERT – #SCENE!** 🔥🎉
#SCENE Bookings Open Now! 🎟️
**Win Movie Tickets!** 💥
🎫 AP – 3 Tickets
🎫 Telangana – 3 Tickets
🎫 Tamil Version – 3 Tickets
**Small Contest Question:**
❓ Which is the movie featuring the combination of **Suriya & Karthi?** 🤔
**Contest Rules:**
1️⃣ Must Follow @CinemaPosts
2️⃣ Share this post 🔁
3️⃣ Tag 5 friends 👥
4️⃣ Comment the correct answer ✅
🏆 **Winner Announcement:** November 5th Afternoon!
💰 Winners will receive single-screen movie ticket money!
Participate Now & Win! 🔥
#SCENE #Suriya #Karthi #Giveaway #MovieTickets #TamilCinema #TeluguCinema #AP #Telangana #CinemaPosts
@Suriya_offl @Karthi_Offl @CinemaPosts
VENKAT FILM JOURNALIST retweeted
*💔 Please Help 7-Year-Old Shreyank Fight for His Life 🙏*
*My name is Suddhabrata Boral, and my 7-year-old son, Master Shreyank Boral, is battling paediatric acute liver failure, multi-organ dysfunction, and dengue complications. He is in the PICU at Rainbow Children's Hospital, Banjara Hills, Hyderabad, receiving critical care and advanced life support, including CRRT. His treatment requires ₹35 lakhs.*
*Donate Here:*
impactguru.com/s/JyiH33
*Donate via UPI:*
impactguru.com/s/XI5NSm
*As a father, watching my little boy fight for his life is heartbreaking. We urgently need ₹35 lakhs to continue his treatment, and I cannot manage this burden alone. Please come forward and donate whatever you can. Your support and prayers mean everything to us. Please share this appeal and help my son. 🙏💔*
Pl help 🙏🏼.. it’s verified
#Senjudare , the third single from #OM, drops tomorrow ✨
See you all in theatres on November 20✨
Bringing a little sunshine and a lot of love as Roja 🌹
#Senjudare, the third single from #OM, drops tomorrow ✨
See you all in theatres on November 20✨
▶️ youtu.be/cTwdNAbmIkc
A @Rajkumar_KP Film.
@dhanushkraja @mammukka @Sai_Pallavi92 @SaiAbhyankkar #NaseeruddinShah #Indrans @RTakeStudios @wunderbarfilms @Shra2309 @azy905 @theSreyas @sandy_sashr @vishurams @Ezhil_DOP @kalaivananoffl @iamSandy_Off @kavya_sriram @kabilanchelliah @rajeevan69 @JamRokr @kuchirayar73 @tatvaman @HariSounddesign @Synccinema @agscinemas @archanakalpathi @aishkalpathi @PharsFilm @WarnerMusicIN #BinuGeorgeAlexander @DreamBig_film_s @jsujithnair @divomusicindia @ManojMaddyMM @RIAZtheboss @parasriazahmed1 @teamaimpr
#Kara సినిమాలో #Dhanush భార్యగా #MamithaBaiju నటించింది. అదే విధంగా ఇప్పుడు #OM సినిమాలో కూడా ధనుష్ భార్యగా #Sreeleela కనిపించనుంది. ఈ చిత్రంలో ఆమె రోజా (ROJA) అనే పాత్రలో నటిస్తోంది. 🔥
#Dhanush #Sreeleela #OMMovie #Kara #MamithaBaiju #Kollywood #Tollywood #CinemaPosts
🔥 **శ్రీలీల కోలీవుడ్‌లో వరుస భారీ ప్రాజెక్టులతో దూసుకెళ్తోంది!**
- #OM – ధనుష్
- #DareDevil – అజిత్ కుమార్
- #Dharman – రజనీకాంత్
ముగ్గురు అగ్ర హీరోలు.. మూడు భారీ ప్రాజెక్టులు.. శ్రీలీల కెరీర్‌లో మరో కీలక మైలురాయి! 🔥
ఇక త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీకి కూడా సిద్ధమవుతోందా? 💥
**Sreeleela's Next Stop – Bollywood!**
#Sreeleela #Dhanush #AjithKumar #Rajinikanth #Kollywood #Bollywood #OM #DareDevil #Dharman #Tollywood #CinemaPosts
🔥 **#OM నుంచి ‘#Senjudare’ సాంగ్ రేపు విడుదల!**
ధనుష్, శ్రీలీల జంటగా నటిస్తున్న #OM సినిమాలోని ‘సెంజుడరే’ పాట రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో శ్రీలీల ‘రాజా’ అనే పాత్రలో కనిపించనున్నారు. మరి రేపు విడుదల కానున్న ఈ పాట ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి! 🔥🎶
🎬 **#OM Movie Release – November 20th**
#Dhanush #Sreeleela #Senjudare #OMMovie #Kollywood #Tollywood #MusicUpdate #SongRelease #November20
🔥 BIG MULTISTARRER UPDATE!
#Dhanush is set to collaborate with legendary filmmaker #ManiRatnam for an upcoming film.
The film is said to be a two-hero subject, with Telugu star #Nani playing another prominent role. 🔥
A power-packed combination to watch out for! 🎬
#Dhanush #ManiRatnam #Nani #Kollywood #Tollywood #TamilCinema #TeluguCinema #CinemaPosts
@cinemaposts
శుభాకాంక్షలు ఆలీ గారు!
Actor Ali was awarded at the Global Brand Awards by the Hon'ble 7th President Of Sri Lanka Shri Maithri Pala Sirisena sir 🙏
Along with Mohammed Zakir Hussain - Anyelp Group's
At Venue: Prime Minister's Residence Temple Tree - Colombo Sri Lanka
#anyelp #anyelpgroups #globalbrandawards
#globalbusinessforum
🎂🏏 **HAPPY BIRTHDAY KING KOHLI!** 👑❤️
On the special occasion of **@imVkohli's Birthday**, here's a special announcement! 🎉
🔥 **#GIVEAWAY ALERT** 🔥
#ROKO IS BACK TO #TeamIndia for the #INDvsNZ #ODI series! 🇮🇳🏏
🎁 **PREDICT RIGHT & WIN EXCITING PRIZES!** 🎁
Answer these 4 questions correctly:
1️⃣ Which team will win the Toss? 🪙
2️⃣ How many runs will #ViratKohli score? 🏏
3️⃣ Who will be the Highest Wicket-Taker? 🎯
4️⃣ Which team will WIN the Match? 🏆
📌 **GIVEAWAY RULES:**
❤️ Like this post
🔁 Retweet & Repost
💬 Comment your predictions
👥 Follow @CinemaPosts
🏆 Lucky winners will be announced after the match!
🔥 Let's celebrate King Kohli's birthday with cricket and exciting giveaways!
**JAI HIND! 🇮🇳❤️**
#HappyBirthdayVirat #KingKohli #ROKO #INDvsNZ #NZvIND #ViratKohli #RohitSharma #TeamIndia #Giveaway #CricketGiveaway #CinePosts
సాయి పల్లవి లైనప్ మాములుగా లేదు కదా!
📍 #OM – ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న #OM సినిమా కోసం సాయి పల్లవి ఏకంగా రూ.7 కోట్ల పారితోషికం అందుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాపై ఇప్పటికే ఆసక్తి నెలకొనగా, సాయి పల్లవి రెమ్యునరేషన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
📍 #Raaka – అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం #Raaka షూటింగ్ ఇప్పటికే 35 శాతం పూర్తయినట్లు సమాచారం. మిగిలిన చిత్రీకరణను కూడా వేగంగా పూర్తి చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
📍 #Madhavan x #VidyaBalan – ఆర్. బాల్కి దర్శకత్వంలో మాధవన్, విద్యాబాలన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తమిళ సినిమా షూటింగ్ ప్రస్తుతం కుంభకోణంలో కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ ఆసక్తికరమైన కాంబినేషన్‌పై సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
#SaiPallavi #Dhanush #OMMovie #AlluArjun #Atlee #Raaka #Madhavan #VidyaBalan #RBalki #Kollywood #Tollywood #CinemaUpdates #MovieUpdates #CinePosts
@CinemaPosts
The cards are dealt and the game has officially begun! 🃏🎲
The #PocketRockkets First Hand is OUT NOW. Watch the madness unfold and go all-in with us! 🚀
Hitting the big screens on Dec 11th! 🎬
▶️ youtu.be/T3EZyINfUwg
Ee sari Bomma b̶l̶o̶c̶k̶b̶u̶s̶t̶e̶r̶e̶ Jackpot eh! ✨
#NiharikaKonidela @Pinkelephant_P @maxcitystudios @Jd_Chakravarthy @Sri_Avasarala @ktrinadhvarma @MaddiNirma95964 @ShriyaKontham @KirrD @AtriRudra @eduroluraju @Gyaani_official @anwaraliedit @manyam73 @RajeshLanka1986 @urs_jdmaster @saimaneendhar @RaviKum81206964 @beyondmediapres @Ticket_Factory




















