
ప్రతి ఉదయం మహాలక్ష్మి, కుబేరుల దర్శనంతో రోజును ప్రారంభిద్దాం. ఇంటింటా అష్టైశ్వర్యాలు, ఆనందాలు వెల్లివిరియాలి. 🎥 Latest Movie News @cinemaposts
India
Joined February 2023
- Tweets7.8K
- Following945
- Followers773
- Likes8.2K
ఇంకా 50 రోజులు మాత్రమే
50 DAYS TO GO 💥💥
Already High On The Thought Of This Madness 🦁🔥
#DADA Premieres On DECEMBER 23 🧨
Overseas By @PrathyangiraUS
THE KING OF CHAOS #NandamuriBalaKrishna
@heromanoj1 @MsKajalAggarwal @megopichand @musicthaman @Venkataskilaru #ArvindKashyap @NavinNooli #AsPrakash #SaiMadhavBurra @vriddhicinemas @NBKisDADA @zeestudiossouth
#RC17
#RC17 ఫస్ట్ అనౌన్స్మెంట్ పోస్టర్, పూజా వీడియో.. రెండూ చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి ఎందుకు?!
#RamCharan #RC17 #Sukumar #RamCharan17 #MegaPowerStar #Tollywood #TeluguCinema #MovieUpdates #MegaFans
6 ఎకరాల్లో భారీ ఇంటి సెట్.. కార్తీ 30 కోసం గ్రాండ్ ప్లాన్!
#Karthi ప్రస్తుతం కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో తన 30వ సినిమా (#Karthi30) షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ కోసం ఏకంగా 6 ఎకరాల విస్తీర్ణంలో భారీ ఇంటి సెట్‌ను నిర్మిస్తున్నారు.
ఈ సెట్లో కార్తీ, #MeenakshiChaudhary, #Jayaram కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు సమాచారం. సెట్ నిర్మాణం పూర్తయిన వెంటనే షూటింగ్ ప్రారంభం కానుంది.
డిసెంబర్ నాటికి సినిమా షూటింగ్ పూర్తి చేసి, 2027 సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.
#Karthi30 #Karthi #KalyanShankar #MeenakshiChaudhary #Jayaram #Kollywood #TamilCinema #MovieUpdates
కమల్ హాసన్ కొత్త లుక్ కోసం భారీ కసరత్తులు.. ఫస్ట్ లుక్‌లోనే సర్ప్రైజ్!
#KamalHaasan – #ArunKumar దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా కోసం కమల్ హాసన్ ప్రత్యేకంగా సిద్ధమవుతున్నారు. ఈ వయసులోనూ వ్యాయామం విషయంలో ఏమాత్రం తగ్గకుండా, అత్యాధునిక జిమ్ పరికరాలను ప్రత్యేకంగా తెప్పించుకున్నారట. ప్రత్యేక శిక్షకుడి పర్యవేక్షణలో సినిమా కోసం తగిన శరీరాకృతి పొందేందుకు కసరత్తులు చేస్తున్నారు.
ఈ సినిమా ఫస్ట్ లుక్‌లోనే కమల్ హాసన్‌ను అద్భుతమైన ఫిజిక్‌తో చూపించనున్నారని సమాచారం. అంతేకాదు, ఎలాంటి ఏఐ లేదా కృత్రిమ మార్పులు లేకుండా ఆయన అసలైన రూపాన్ని ప్రతిబింబించేలా ఒరిజినల్ పోస్టర్‌ను సిద్ధం చేస్తున్నారట.
నవంబర్ 7న పూంతమల్లి సుందర్ స్టూడియోలో పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. అనంతరం నవంబర్ 14 వరకు అక్కడి సెట్స్‌లో షూటింగ్ నిర్వహించనున్నారు. ఆ తర్వాత మధురై ప్రాంతాన్ని పోలిన లొకేషన్లలో చిత్రీకరణ కోసం చెంగల్పట్టుకు వెళ్లనున్నారు.
ఇప్పటికే #Dharman సినిమా కోసం పూంతమల్లి సుందర్ స్టూడియోలో రెండు సెట్స్‌తో పాటు అవుట్డోర్ సెట్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఆ సినిమాలో ఒక ఫ్లోర్ సెట్‌పై షూటింగ్ పూర్తవగా, ఇప్పుడు ఈ కొత్త సినిమా కోసం మరో కొత్త సెట్‌ను నిర్మించారు.
#KamalHaasan #ArunKumar #Dharman #Kollywood #TamilCinema #CinemaUpdates #KamalHaasanFans #MovieUpdates
#GetWellSoon
జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నితిన్ నార్నే భుజానికి గాయం
ఈరోజు సినిమా షూటింగ్లో కుడి భుజానికి గాయమవడంతో కిమ్స్ (KIMS) ఆసుపత్రిలో చేరిన నితిన్
ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డా. ఆర్.ఎ. పూర్ణచంద్ర తేజస్వి మరియు వారి బృందం (డా. ఈశ్వర్ పటేల్, డా. హರಿಕృష్ణ బచ్చు, డా. మధుసూదన్) ఆయనకు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు.
ప్రస్తుతం నితిన్ నార్నే కోలుకుంటున్నారు, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.
వైద్యుల పర్యవేక్షణలో కొద్దిరోజులు విశ్రాంతి, పునరావాసం అవసరమని సూచించిన వైద్యులు
కుటుంబ సభ్యులకు గోప్యత కల్పించాలని, ఎటువంటి వదంతులు నమ్మవద్దని, ఆసుపత్రికి రావొద్దని కిమ్స్ ఆసుపత్రి వర్గాలు కోరాయి.
#NithinNarne #JrNTR #KIMSHospital #Tollywood
దొంగ నా కొడుకు టైటిల్ మార్పు
#DNK hits the big screens in 9 DAYS 💥💥
#DNK Looting the Box Office worldwide from NOVEMBER 13th 🔥
ICYM the first single #OhMyGod 🎼❤🔥
▶️ youtu.be/tumwGK5wSFs
ROBBERY • CRIME • COMEDY
#MouliRobsMythri
#DNK #DongaNaaKoduku








