Collector Mahabubabad (@Collector_MBD) header
Collector Mahabubabad (@Collector_MBD) profile picture

Collector & District Magistrate, Mahabubabad

Mahabubabad
Joined January 2017
Photo by Collector Mahabubabad (@Collector_MBD)Photo by Collector Mahabubabad (@Collector_MBD)Photo by Collector Mahabubabad (@Collector_MBD)Photo by Collector Mahabubabad (@Collector_MBD)Photo by Collector Mahabubabad (@Collector_MBD)Photo by Collector Mahabubabad (@Collector_MBD)Photo by Collector Mahabubabad (@Collector_MBD)Photo by Collector Mahabubabad (@Collector_MBD)Photo by Collector Mahabubabad (@Collector_MBD)Photo by Collector Mahabubabad (@Collector_MBD)
శనివారం జిల్లా కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్,సంబంధిత శాఖల అధికారులతో కలిసి ఎఫ్‌పీవో ప్యాక్స్ , ఆత్మ ఛైర్మన్లకు 2026-27 యాసంగి సీజన్‌లో వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో పండించే ప్రత్యామ్నాయఆరుతడిపంటల సాగు ప్రణాళిక పైఅవగాహన కార్యక్రమంనిర్వహించారు.
1
1
15
579
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలులో భాగంగా శనివారం జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన కేంద్రాలలో 11 వేల 414 దరఖాస్తులను ఆన్లైన్ ఎంట్రీ చేయడం జరిగింది. ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో ప్రభుత్వం సూచించిన ప్రకారం పకడ్బందీగా జిల్లాలో అమలు చేయడం జరుగుతుంది.
1
12
621
శనివారం మహబూబాబాద్ పట్టణం అనంతారం రోడ్డు మోడల్ స్కూల్ లో జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, తో కలిసి పాల్గొన్న జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్.
1
2
19
741
శుక్రవారం యూనివర్సల్ చిల్డ్రన్స్ డే కార్యక్రమంలో పాల్గొని పిల్లలతో కలిసి భోజనం చేసి, సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించి ఉత్తమ ప్రదర్శనలకు బహుమతులు ప్రధానం చేసిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్.
1
1
18
760
➡️ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం – ప్రతి కుటుంబానికి ₹5 లక్షల భరోసా! తెలంగాణ ప్రజా ప్రభుత్వం అర్హులైన కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో ఈ పథకాన్ని అమలు చేస్తోంది.ప్రతి అర్హ కుటుంబం ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నమోదు చేసుకుని ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
1
10
520
జిల్లాలో ప్రారంభమైన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని క్షేత్రస్థాయిలో మహబూబాబాద్ పట్టణం మున్సిపల్ కార్యాలయంలో కొనసాగుతున్న భీమా ఆన్లైన్ ప్రక్రియను స్వయంగాపరిశీలించిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్.కేసముద్రం మండలంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మహబూబాబాద్MLA Dr. భూక్య మురళి నాయక్
2
26
1,186
మహబూబాబాద్ జిల్లాలో "ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం" అమలు, కార్యక్రమం ఏర్పాట్లపై గురువారం జిల్లా కలెక్టరేట్ నుండి మండల ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించి దిశ నిర్దేశం చేసిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్.
6
593
బుధవారం హైదరాబాదు నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రేపటి నుండి ప్రారంభం కాబోయే "ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం" అమలుపై అన్ని జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో సంబంధిత అధికారులతో కలిసి పాల్గొన్న జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్.
4
400
బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో ఎస్ఐఆర్, ఎమ్మెల్సీ ఓటరు జాబితా రూపకల్పన తదితర అంశాలపై ఢిల్లీ నుండి ఎన్నికల సంఘం కార్యదర్శి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా ఎన్నికల అధికారిని స్నేహ శబరిష్.
5
569
భారత ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం బుధవారం మహబూబాబాద్ కలెక్టరేట్లో వివిధ పాఠశాలల నుండి వచ్చిన విద్యార్థినీ, విద్యార్థులతో జిల్లాస్థాయి క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది.
7
517
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో నూతన చేయూత పెన్షన్ల ప్రొసీడింగ్ పత్రాలను అందజేస్తున్న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, గార్ల మండలంలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య
8
565
మహబూబాబాద్ జిల్లాలో అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించి, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పోస్టర్ ఆవిష్కరించిన ఎంపీ వేం నరేందర్ రెడ్డి , విప్ డా. రామచంద్రునాయక్ గ, ఎంపీ బలరాం నాయక్ , ఎమ్మెల్యే డా. మురళి నాయక్ , కలెక్టర్ స్నేహ శబరిష్ , ఎస్పీ శబరిష్ .
1
1
17
1,086
మంగళవారం చిన్నగూడురు మండలంలో నూతన పెన్షన్ ప్రోసోడింగ్ కాపీలను లబ్ధిదారులకు అందజేస్తున్న ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్, పాల్గొన్న డిఆర్డిఓ మధుసూదన రాజు, డివిజనల్ వివో స్వరూప, ఎంపీడీవో సుజాత, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు.
9
516
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో రెండు పడకల గదుల గృహప్రవేశాలు పట్టాల పంపిణీ, దంతాలపల్లిలో చేయూత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్, పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, లతో కలిసి పాల్గొన్న జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్.
1
1
27
1,687
శుక్రవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు.
1
6
617
మరిపెడMPDOకార్యాలయంలో డోర్నకల్ నియోజకవర్గం(7మండలాలు)పరిధిలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల కోసం (ECI)నిబంధనల మేరకుSVEEP కార్యక్రమంలో భాగంగా"వ్యాసరచన మరియు క్విజ్ పోటీలు" అత్యంత ఉత్సాహంగా నిర్వహించబడ్డాయి.ఈ పోటీలకు130మందికి పైగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు
12
635
శుక్రవారంహైదరాబాదు నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి అన్ని జిల్లాల కలెక్టర్లు సంబంధిత అధికారులతో విద్య, పశు వైద్య, ల్యాండ్ సర్వే,జాతీయ రహదారులుతదితరఅంశాలపై నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్ లో కలెక్టరేట్ నుండి సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ పాల్గొన్నారు
9
503
గురువారం సాయంత్రం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రవి రాథోడ్, సంబందిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ వైద్య ఆరోగ్యశాఖ పై సుదీర్ఘమైన సమీక్షా సమావేశం నిర్వహించారు.
1
13
661
జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ అధ్యక్షతన గురువారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో NH మరియు NHAI ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ పనులపై సంబందిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
1
6
514
గురువారం జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ నరసింహపేట పెదనాగారం గ్రామంలోని ప్రాథమిక స్కూల్, కేజీబీవీ, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడికేంద్రం లలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్బంగా పిల్లలతో స్వయంగా మాట్లాడుతూ విద్యాసామర్ధ్యాలను వారి యొక్క సబ్జెక్టుల వారిగా స్వయంగా పరీక్షించారు.
1
1
17
830