Collector Mahabubabad (@Collector_MBD) header
Collector Mahabubabad (@Collector_MBD) profile picture

Collector & District Magistrate, Mahabubabad

Mahabubabad
Joined January 2017
Photo by Collector Mahabubabad (@Collector_MBD)Photo by Collector Mahabubabad (@Collector_MBD)Photo by Collector Mahabubabad (@Collector_MBD)Photo by Collector Mahabubabad (@Collector_MBD)Photo by Collector Mahabubabad (@Collector_MBD)Photo by Collector Mahabubabad (@Collector_MBD)Photo by Collector Mahabubabad (@Collector_MBD)Photo by Collector Mahabubabad (@Collector_MBD)Photo by Collector Mahabubabad (@Collector_MBD)Photo by Collector Mahabubabad (@Collector_MBD)
Collector Mahabubabad retweeted
ప్రజాపాలన ప్రగతి’ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 6 వ తేదీ నుండి 11 వ తేదీ వరకు నిర్వహించే ఆరోగ్య వారంలో భాగంగా మొదటి రోజు “ఈట్ రైట్ వాక్” కార్యక్రమంను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.బి రవి రాథోడ్ జెండా ఊపి ప్రారంభించారు.
2
3
241
Today, we along with DWO madam wish our esteemed Collector garu a #HappyNewYear2024
1
2
14
4,965
Collector Mahabubabad retweeted
#Telangana #ప్రజాపాలన Schedule of Gram Sabhas and Ward Sabhas as part of #Prajapalana in #Mahabubabad on 2nd Jan 2024 @TelanganaCMO @TelanganaCS
1
6
27
3,925
Collector Mahabubabad retweeted
Launch of Praja Palana Programme, Receiving Applications from Public in Peddavangara mandal of Mahabubabad district. Attended by Honble MLA, Palakurty smt. Yashaswini Reddy garu, MPP, ZPTC and Mandal Special Officer. @Collector_MBD @MbdDco
1
9
985
Collector Mahabubabad retweeted
గురువారం జిల్లాలో గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీ లలో ఈ నెల 29,30 తేదీలలోను, 2024 జనవరి 2వ తేదీ నుండి 6వ తేదీ వరకు ఉదయం 8గంటలనుండి 12గంటల మధ్యాహ్నం వరకు, 2గంటల మధ్యాహ్నం నుండి సాయంత్రం 6 గంటలవరకు కౌంటర్ లు ప్రతి 100 మందికి ఒకటి చొప్పున ఏర్పాటు చేశామని కలెక్టర్ శశాంక తెలియజేసారు. మొదటిరోజు 15428 దరఖాస్తులు స్వీకరించినట్లు జిల్లా తెలిపారు. @TelanganaCMO @TelanganaCS
1
3
35
2,036
Collector Mahabubabad retweeted
#Telangana #ప్రజాపాలన Schedule of Gram Sabhas and Ward Sabhas as part of #Prajapalana in #Mahabubabad on 29th Dec 2023 @TelanganaCMO @TelanganaCS
3
6
56
3,947
Collector Mahabubabad retweeted
ముఖ్యమంత్రి శ్రీ @Revanth_Anumula ఆధ్వర్యంలో ఈరోజు డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, సీపీలు, ఎస్.పిలతో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, సీఎస్ శ్రీమతి శాంతి కుమారి, డీజీపీ శ్రీ రవి గుప్తా, వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమావేశానికి సంబంధించిన మరిన్ని వివరాలకు చూడండి: bit.ly/4ayD2ID
37
75
2
905
54,714
Collector Mahabubabad retweeted
She knows her vote matters more than anything else ! #ECI #GoVote #IVote4Sure #NewYear
6
89
1
110
10,906
Dt. 19.12.23, #పెద్దగూడూరు #MJPTBCWR బాలికల పాఠశాల నందు సఖి అందించే 5 రకాల సేవలు, గుడ్ టచ్ - బాడ్ టచ్, లింగ సమానత్వం, టోల్ ఫ్రీ నెం. 100,181,112,14567 గురించి వివరించడం జరిగింది
4
8
632
ఈ రోజు, #తొర్రూర్ #ఐసీడిస్ ప్రాజెక్ట్ మీటింగ్ నందు AWTs కి సఖి సేవలు & మహిళా హక్కులు & చట్టాలు, పోక్సో చట్టం, పనిప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు చట్టం, సీనియర్ సిటిజన్లు చట్టం & టోల్ ఫ్రీ నంబర్స్ అయిన 181,1098,100,14567 గురించి వివరించడం జరిగింది
3
7
719
Collector Mahabubabad retweeted
As part of #BBBP created awareness on * Gender equality & gender discrimination * Importance of girl child education *Prohibition of child marriage act 2006 * POCSO act -2012 *Help line numbers related to children & women at Ashrama Patashala, Kothaguda, MHBD. @Collector_MBD
1
7
467
Collector Mahabubabad retweeted
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జిల్లా దివ్యాంగుల ఆటల పోటీలను 12.12.2023 రోజున అడిషనల్ కలెక్టర్ డేవిడ్ గారు క్యారం బోర్డ్ ఆటతో ప్రారంభించారు. దివ్యాంగులు అన్ని రంగాలలో రాణించాలని తెలిపారు. @Collector_MBD
1
3
445
ఈ రోజు #బయ్యారం #VO సమావేశం నందు సఖి అందించే 5 సేవలు, toll free no s 181,100,112,14567 గురించి, గృహహింస చట్టం, వరకట్న చట్టం, పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల చట్టం, బాల్య వివాహాల చట్టం గురించి వివరించడం జరిగింది
3
8
694
Collector Mahabubabad retweeted
Place: Chinnagudur (village& Mandal), Mahabubabad (District) As part of BBBP, today the program was organized @ Kasturba Gandhi Balika Vidyalaya (KGBV) of Chinnagudur.@Collector_MBD
2
7
528
Collector Mahabubabad retweeted
Date: 07-12-2023 Place: Veeraram (VIillage), Maripeda (Mandal) Mahabubabad (District) ZPHS School Today, as part of the Beti Bachao Beti Padhao program, Beti Bachao Beti Padhao program was organized in Zilla Parishad High School of Veeraram village. @Collector_MBD
1
2
9
731
Collector Mahabubabad retweeted
Visited PPC's Shanigapuram Munigalaveedu Nellikudur Rammannagudenm Intikanne of PACS's Mahabubabad Sriramagiri Nellikudur and Kesamudram. Instructed to speed up the purchases after clearance of weather.@Collector_MBD
1
6
618
Collector Mahabubabad retweeted
Flash... Flash... Due to continuous rains, all government and private educational institutions in the Mahbubabad district will be closed on December 06, said Collector @Collector_MBD
1
12
1,081
Collector Mahabubabad retweeted
Journey of my innovation automatic street light control device from Gopalapuram village to Delhi showcased at @IIC_Delhi. Thank you so much sir 🙏 🙏@ShashankaKondur @Collector_MBD. @Collector_KMR @RajarshiShahIAS @PamelaSatpathy @Prashant_pjp @Collector_WGL @teamTSIC
2
4
1
17
1,583
Collector Mahabubabad retweeted
#TelanganaElections2023 Congrats and best wishes to all the employees and staff of #Mahabubabad dist for the hardwork during just concluded elections. తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు 2023 అక్టోబర్ 9 న ప్రకటించినప్పటి నుండి మహబూబాబాద్ జిల్లాలో డోర్నకల్ మరియు మహబూబాబాద్ నియోజకవర్గాలలో నవంబర్ 3 న నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి, నవంబర్ 30 న పోలింగ్ నిర్వహణ మరియు డిసెంబర్ 3 న కౌంటింగ్ నిర్వహణ వరకు జిల్లాలోని రెండు నియోజకవర్గాలలో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహణకు నిర్విరామంగా కృషిచేసి విజయవంతం కావడానికి దోహద పడిన అధికారులు అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్ గారు, రిటర్నింగ్ అధికారులైన రెవిన్యూ డివిజినల్ అధికారులకు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులైన తహసిల్డార్లకు మరియు రెవెన్యూ సిబ్బందికి, @spmahabubabad సూపరింటెండెంట్ అఫ్ పోలీస్ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ గారు మరియు పోలీస్ సిబ్బందికి, నోడల్ ఆఫీసర్లు గా పని చేసిన జిల్లా అధికార్లకు, @MC_Mahabubabad @mc_dornakal @MaripedaM మునిసిపల్ కమిషనర్లు, ఎం.పి.డి.ఓ లు, సెక్టార్ ఆఫీసర్లు గా పని చేసిన మండల స్తాయి వివిధ శాఖల అధికారులకు, కౌంటింగ్ అసిస్టెంట్లకు, బూత్ లెవెల్ సూపర్వైజర్లకు, బూత్ లెవెల్ అధికారులకు, పంచాయతీ సెక్రటరీలకు, #SVEEP @SVEEP_MHBD నిర్వహణ కు కృషి చేసిన అధికారులకు, MCC కై పని చేసిన SST, FST VST బృందాలకు, ఎక్స్పెండిచర్ AEOs, ATs బృందాలకు, ప్రొహిబిషన్ అండ్ ఎక్షైజ్ సిబ్బందికి మరియు ఎన్నికల నిర్వహణ లో పాల్గొన్న వివిధ శాఖల అధికారులకు, ఇంజనీరింగ్, విద్యుత్తు, వైద్య మరియు ఇతర శాఖల సిబ్బందికి మరియు పైన పేర్కొన్న అందరికి పేరు పేరున శుభాకాంక్షలు మరియు అభినందనలు! Above all, gratitude to the people of Mahabubabad for turning up in large numbers on the Polling Day leading to strengthening of our #democracy @CEO_Telangana
6
67
2,046