GV Viswanath (CBN a “Turnaround Specialist”) retweeted
తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని వేంకటేశ్వర స్వామి దేవాలయంలో నవ లిమిటెడ్ సంస్థ యాజమాన్యం నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమం లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు సతీసమేతం గా పాల్గొన్నారు. పాల్వంచ వచ్చిన సీఎం కు తెలంగాణ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు, కొత్తగూడెం ఎమ్మెల్యే శ్రీ కూనంనేని సాంబశివరావు, జిల్లా అధికారులు స్వాగతం పలికారు.
GV Viswanath (CBN a “Turnaround Specialist”) retweeted
ఖమ్మం గుండెల్లో ఎప్పటికీ చెరగని ముద్ర మన చంద్రబాబు నాయుడు గారు!ఇవాళ పాల్వంచ విచ్చేసిన CBN దంపతులకు ఖమ్మం జనం బ్రహ్మరథంపట్టారు. ఆప్యాయతలు,జైబాబు నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది.ఎన్ని ఏళ్లయినా,ఏ రాష్ట్రమైనా బాబుపై ఖమ్మం చూపించే ఈ అపారమైన ప్రేమ,కృతజ్ఞత నిజంగా అపూర్వం!
#CBNKhammam
GV Viswanath (CBN a “Turnaround Specialist”) retweeted
A memorable day in Bhadradri Kothagudem, graced by the presence of Hon'ble Chief Minister Shri Nara Chandrababu Naidu Garu and Smt. Nara
Bhuvaneshwari Garu 🙏💛 @ncbn ❤️
బాబు గారు ఓపికకు మాత్రం 🙏
ఉదయం ఉండవల్లిలో ఓటు హక్కు వినియోగం,
మధ్యాహ్నం తిరుమల దేవుడు దర్శనం,
సాయంత్రం
తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నవభారత వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగే సుదర్శన హోమానికి హాజరు🙏
@JaiTDP
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. నవ లిమిటెడ్ సంస్థ ఆహ్వానం మేరకు భువనేశ్వరి గారితో కలిసి వేంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జిల్లా అధికారులు వారికి స్వాగతం పలికారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన టీడీపీ కార్యకర్తలు, అభిమానులకు చంద్రబాబు అభివాదం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
#ChandrababuNaidu
#NaraBhuvaneswari
#Telangana
GV Viswanath (CBN a “Turnaround Specialist”) retweeted
"Mangalagiri in the morning, Tirumala darshan in the afternoon, Bhadrachalam in the evening, and back to Hyderabad—all in one day! Amma, you are truly super. Hats off to your patience and energy! 🙌🛕✨"

అసంత్రుప్తి నాయకులదేనా అనిపిస్తోంది ఈ పిక్ చూస్తుంటే 🚲✌️✊
25 ఏళ్లుగా ఆయన్ని/పార్టీ నీ తెలంగాణ కి దూరం చెయ్యాలని ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి 😄😄
ప్రైవేట్ ప్రోగ్రాం అన్నారు. అయినా... సినిమా హీరోని చూడటానికి వచ్చినట్టు వచ్చారు
ఆయన ఇమేజ్ వేరు ర రేయ్ 🤩
#TelugudesamTelangana
GV Viswanath (CBN a “Turnaround Specialist”) retweeted
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. నవ లిమిటెడ్ సంస్థ ఆహ్వానం మేరకు భువనేశ్వరి గారితో కలిసి వేంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జిల్లా అధికారులు వారికి స్వాగతం పలికారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన టీడీపీ కార్యకర్తలు, అభిమానులకు చంద్రబాబు అభివాదం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
#ChandrababuNaidu
#NaraBhuvaneswari
#Telangana
🙏💐
టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు మాతృవియోగం
వసంత వెంకటకృష్ణ ప్రసాద్ తల్లి హైమావతి కన్నుమూత
కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న హైమావతి
ఆమెకు వసంత కృష్ణ ప్రసాద్, మరో ముగ్గురు కుమార్తెలు సంతానం
#VasanthaKrishnaPrasad #TDP #Hymavathi #Bigtv
1
34
GV Viswanath (CBN a “Turnaround Specialist”) retweeted
జిల్లా అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. భారీగా తరలివచ్చిన టీడీపీ శ్రేణులు, అభిమానులకు చంద్రబాబు గారు అభివాదం చేస్తూ ధన్యవాదాలు తెలిపారు! 🟨🤝 #CBN #Telangana #TDP
Total Telangana people so happy to see him
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఏపీ సీఎం @ncbn గారు పర్యటించారు. నవ లిమిటెడ్ ఆహ్వానం మేరకు సతీమణి భువనేశ్వరి గారితో కలిసి వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 🛕🙏
తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు @iTDP_Official @JaiTDP

దాదాపు 12 ఏళ్ల తర్వాత కొత్తగూడెంకు ఏపీ సీఎం చంద్రబాబు, హెలిప్యాడ్ వద్ద స్వాగతం పలికిన తెలంగాణ మంత్రి తుమ్మల
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా వచ్చారు. కలెక్టరేట్ సమీపంలోని హెలిప్యాడ్‌లో ఆయన దిగారు.
తెలంగాణ ప్రభుత్వం తరఫున వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పుష్పగుచ్ఛం ఇచ్చి, శాలువాతో సత్కరించారు. ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్, ఎస్పీ స్వాగతం పలికారు.
#Chandrababu #Kothagudem #Telangana #TV5News @ncbn
"Spot on! I completely agree with Sir’s statement. What’s your view on this, bro?"
Earning is Crime in India ?
సంపాదించడం క్రైమ్? 💸
Tax లు కట్టడానికే పుట్టామా?
కష్టపడి సంపాదించాలి…
చెమటోడ్చి పనిచేయాలి…
చివరికి Tax కట్టాలి..అంతేనా ? 😓
#TaxBurden #IncomeTax #Taxation #MiddleClass #TaxPayers #IndianEconomy #Economy #Telangana #TeluguReels #TeluguNews
17