
IT AI Eng. Leader|Cloud Platforms|GenAI |ML\DL|Enterprise Agentic AI |Execution gt Ideas @YSRCParty @YSRCPAmerica Inspired by @manadrYSR|Driven by @ysjagan
Joined October 2018
- Tweets20.4K
- Following939
- Followers3.5K
- Likes43.4K
Pinned Tweet
🎙️ This Saturday, we’re hosting an X Space By @YSRCPAmerica with Sri Arumalla Indraneel Reddy గారు (@ainreddy), Political Strategist & Psephologist, to discuss AP Local Body Elections, ground realities, voter trends, political equations & SIR-related concerns.
🗓️ Oct 17 | 8 PM IST
🔔 Join us: xitter.cf/i/spaces/1qKVmyP…
Will you join too? xitter.cf/i/spaces/1qKVmyP…
Jagan JMR 🇺🇸🇮🇳 💙🤍💚 retweeted
కడపలో నామినేషన్లు వేయించడానికి వెళ్లిన అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి పులివెందుల తరలించిన పోలీసులు!
Jagan JMR 🇺🇸🇮🇳 💙🤍💚 retweeted
I cried for 5 Minutes after listening to Elon Musk's speech
Stop whatever you're doing and watch this!
Jagan JMR 🇺🇸🇮🇳 💙🤍💚 retweeted
కూటమి ప్రభుత్వం వచ్చి 30 నెలలు అవుతుంది.
ఒక్కరోజైనా ఎమ్మెల్యే మీ గడపకు వచ్చారా.
నేను అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 10 సార్లు మీ గడప దగ్గరకు వచ్చి.
మీ సమస్యలు అడిగి పరిష్కరించాను.
- కేకే రాజు
Jagan JMR 🇺🇸🇮🇳 💙🤍💚 retweeted
Street battles have vitiated the #AndhraPradesh #LocalBodyElections2026 nomination process
Jagan JMR 🇺🇸🇮🇳 💙🤍💚 retweeted
Replying to @YSRCParty
@YSRCParty పార్టీ కోసం తెగబడి పోరాడుతున్న ప్రతి మహిళ ఒక ఆది పరా శక్తే 🙏🏻
Insta motham YSRCP ladies Medha attack videos tho nindipoyi undhi ..
Genz nunchi neutrals daka oosthunnaru. Mana govt ni @naralokesh @ncbn .
Jaagratha unna fame motham poyela undhi ..
#LocalBodyElections
Jagan JMR 🇺🇸🇮🇳 💙🤍💚 retweeted
ఇది పాకిస్తాన్ కాదు.. బంగ్లాదేశ్ కాదు.. ఆంధ్రప్రదేశ్!
పాపం, బీజేపీ నేత ఎన్నికల అధికారికి ఇచ్చిన నామినేషన్ పత్రాలను సైతం లాక్కొని పోయిన తెలుగు తమ్ముళ్లు
బాధతో పోలీసులకు చేతకాకపోతే ఆర్మీని పిలవాలంటూ ఆవేదన
కూటమి అభ్యర్థులకే ఈ బాధలు ఉంటే, రాష్ట్రంలో ఏ విధంగా ఎన్నికలు జరుగుతున్నాయో దేశ ప్రజలంతా చూస్తున్నారు.
@ECISVEEP @governorap @APPOLICE100
Jagan JMR 🇺🇸🇮🇳 💙🤍💚 retweeted
నా సతీమణి రమా, నామినేషన్ ఉపసంహరణపై నా @YSRCParty కుటుంబ సభ్యులకు చిన్న వివరణ.
#APlocalbodyelections2026
Jagan JMR 🇺🇸🇮🇳 💙🤍💚 retweeted
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం ఎటువైపు?
ప్రతిపక్ష కార్యకర్తలపై దాడుల ఆరోపణలు.. రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుంటున్నారనే విమర్శలు.. ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు.. వెరసి రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది.
అధికారంలో ఉన్నది ఏ పార్టీ అయినా సరే.. ప్రత్యర్థి గొంతు వినిపించకూడదనుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. రాజకీయంగా ఎదుర్కోవాల్సిన వారిని భౌతిక దాడులతో ఎదుర్కొంటున్నారనే ఆరోపణలు వస్తే, వాటిని ప్రభుత్వం తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు.
ప్రశ్న ఒక్కటే.. దాడులకు పాల్పడినవారు ఎవరైనా చట్టం ముందు నిలబడతారా? బాధితులకు న్యాయం జరుగుతుందా? లేక రాజకీయ పలుకుబడే న్యాయాన్ని శాసిస్తుందా?
ప్రజాస్వామ్యంలో అధికారం ప్రజలు ఇచ్చిన బాధ్యత.. ప్రత్యర్థులపై పెత్తనం చెలాయించే లైసెన్స్ కాదు. ఈ ఆరోపణలపై నిష్పక్షపాత విచారణ జరగాలి. తప్పు చేసినవారు ఎవరైనా చర్యలు తప్పకూడదు.
ప్రభుత్వాలు మారవచ్చు.. అధికారాలు మారవచ్చు.. కానీ రాజ్యాంగం ముందు చట్టం మాత్రం అందరికీ ఒక్కటే!
— ApRealNews
1/1
Jagan JMR 🇺🇸🇮🇳 💙🤍💚 retweeted
First of all,
How & why was he allowed inside the nomination office?
Why did the police not arrest him on the spot?
Why returning officer didn’t file an FIR against him?
What farce is this?
AP’s reputation has been ruined by this useless SEC Punetha.
Jagan JMR 🇺🇸🇮🇳 💙🤍💚 retweeted
ఆధారం లేని అభాగ్యులకు అండగా.. వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, దివ్యాంగులకు పింఛన్లతో భరోసా కల్పిస్తూ.. ఎందరికో తోడుగా నిలిచిన నాయకుడు దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారు.
#YSRForever
Jagan JMR 🇺🇸🇮🇳 💙🤍💚 retweeted
YS Jagan Mark Development !
VMRDA Iconic Ship Building 🔥
చంద్రబాబు 4 సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు .. విశాఖలో ఇలాంటి ఒక్క బిల్డింగ్ అయిన కట్టాడా ?
Jagan JMR 🇺🇸🇮🇳 💙🤍💚 retweeted
సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందన్నారు.
ప్రతి పల్లెకు రోడ్లు వేశామని, కోట్లు ఖర్చు పెట్టి రీల్స్ చేస్తూ ప్రచారం చేసుకున్నారు.
లక్షల కోట్ల పెట్టుబడులు అంటూ ఇంటర్నేషనల్ మీడియాలో కోట్లు ఖర్చు పెట్టి చెప్పించుకున్నారు.
అంతా బాగా చేసి ఉంటే ఈ దాడులు ఏంటి? ఈ అరాచకాలు ఏంటి?
పోటీ చేస్తే ఓడిపోతామనే భయంతో ఆంధ్రప్రదేశ్‌ను బీహార్‌కు మించి చేస్తున్నారా?
ఏపీలో ప్రజలు ప్రశాంతంగా ఉండటం ఇష్టం లేదా?
Jagan JMR 🇺🇸🇮🇳 💙🤍💚 retweeted
విశాఖలో మాజీ సీఎం వైఎస్. జగన్ చేసిన మరొక అభివృద్ధి కార్యక్రమం ఇది.. సిరిపురం జంక్షన్ లో ఎంతో అందంగా దర్శనం ఇచ్చే వైజాగ్ విండోని చాలా మంది ఇష్టపడుతుంటారు. ఇప్పుడు ఇదొక డెష్టినేషన్ గా మారిపోయింది. #YSJaganMarkGovernance
#GVMCElections2026 #VoteforFAN
#Mayor #VaruduKalyani
Jagan JMR 🇺🇸🇮🇳 💙🤍💚 retweeted
A big moral win for @YSRCParty
Bad image on @JaiTDP
#BREAKING: Supreme Court grants relief to YSR Congress Party over alleged obstruction of candidates from filing nominations in Andhra Pradesh municipal elections.
State Election Commission directed to defer publication of the final candidates' list till October 25 and examine complaints of violence and obstruction by tomorrow.
Court holds that judicial deference in electoral matters cannot render constitutional courts powerless to intervene where free and fair elections are at stake.
@YSRCParty




























