వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌పై తొలి టెస్టులో భారత్ భారీ స్కోర్
720/9 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్
న్యూజిలాండ్ పై 352 పరుగుల భారీ ఆధిక్యం సాధించిన భారత్
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 368 ఆలౌట్
నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ 119/2
#IconNewsBreakings #TestCricket #INDvsNZ #RishabhPant #JaspritBumrah
10
ప్రజ్వల్ రేవణ్ణకు కర్ణాటక హైకోర్టులో ఊరట
డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ తిరస్కరణ ఉత్తర్వులు రద్దు
గడువులోగా ఛార్జిషీట్ దాఖలు చేయని దర్యాప్తు సంస్థ
డిఫాల్ట్ బెయిల్ కోరే హక్కు ఉందన్న హైకోర్టు
జస్టిస్ ఎం. నాగప్రసన్న ధర్మాసనం కీలక ఉత్తర్వులు
మరో అత్యాచారం కేసులో ఇప్పటికే జీవిత ఖైదు
#PrajwalRevanna #KarnatakaHighCourt
31
హైదరాబాద్‌కు AICC ఇన్‌చార్జ్ సందీప్
ఉదయం 11 గంటలకు గాంధీభవన్‌లో సందీప్ కీలక సమావేశాలు
పొలిటికల్ అఫైర్స్, అడ్వైజరీ కమిటీల సమావేశం
హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి
సాయంత్రం 4 గంటలకు పీసీసీ విస్తృతస్థాయి సమావేశం
#PCC #TelanganaPolitics #RevanthReddy
69
ఆసియాకప్ రైజింగ్ స్టార్స్ టోర్నీ: నేడు భారత్-A, పాక్-A జట్ల మధ్య మ్యాచ్
మధ్యాహ్నం 3:30 గంటలకు దోహా వేదికగా భారత్-A, పాక్-A మధ్య హైఓల్టేజ్ మ్యాచ్
#IconNewsBreakings #INDvsPAK #RisingStarsAsiaCup
46
హైదరాబాద్ : ఇండిగో విమానం దారి మళ్లింపు
ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానం.
ప్రయాణికుడు ఎలక్ట్రానిక్ పరికరంలో పొగ రావటంతో అప్రమత్తమైన సిబ్బంది.
విమానాన్ని శంషాబాద్ విమానాశ్రయానికి మళ్లింపు.
#indigo
21
రాజ్యసభ ఎంపీ, డీఎండీకే నేత ఎల్.కే. సుధీష్ కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరైన మంత్రి లోకేష్
రాజ్యసభ సభ్యుడు, డీఎండీకే పార్టీ కోశాధికారి ఎల్.కే. సుధీష్, ఎల్‌కేఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండీ పూర్ణ జ్యోతి సుధీష్ దంపతుల కుమార్తె వివాహ రిసెప్షన్ వేడుకకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు.
చెన్నైలోని ఆర్కే కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ వేడుకలో పాల్గొన్న మంత్రి లోకేష్, నూతన వధూవరులు డాక్టర్ జన్ను శ్రీ సుధీష్, అఖిల్ రవి కుమార్‌లకు పుష్పగుచ్ఛం అందించి, శుభాకాంక్షలు తెలియజేశారు.
#NaraLokesh #Sudheesh #DMDK
29
ఉత్తరాంధ్రలో బలం పెంచుకోవడానికి జనసేన వ్యూహకర్తల ప్రణాళిక ఫలించింది. 2029 శాసనసభ ఎన్నికల్లో, అదనపు సీట్ల కోసం ఉత్తరాంధ్రను ఎంచుకుంది. విజయవాడ దాటిన తర్వాత..
#Uttarandhra #AndhraPradesh #PawanKalyan #janasena #AndhraNews9 #TDP
andhranews9.com/janasena-str…
62
ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్ రైజర్స్ టీం సీఈవో కావ్య మారన్ వివాహ రిసెప్షన్ వేడుకకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు, తనయుడు దేవాన్ష్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా నారా లోకేష్ దంపతులు నూతన వధూవరులు అనిరుధ్, కావ్య మారన్‌లకు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. వారు నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో జీవించాలని ఆశీర్వదించారు.
అనంతరం రిసెప్షన్‌కు విచ్చేసిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, సూపర్ స్టార్ రజనీకాంత్‌లను నారా లోకేష్ మర్యాదపూర్వకంగా కలిశారు.
#KaviyaAnirudhReception #KaviyaMaran #Rajinikanth #MKStalin
16
ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి జరగడం లేదన్న విమర్శలు ఒకవైపు.. జరుగుతున్న పనులకు తమ హయాంలోనే పునాది పడిందన్న వాదనలు మరోవైపు. రాష్ట్ర రాజకీయాల్లో ఈ రెండు..
#AndhraPradesh #ChandrababuNaidu #TDP #YSJagan #TeluguPulse
Watch our analysis and share your views in the comments. Subscribe to Telugu Pulse for more Telugu political Videos..
youtu.be/TZcJhlStfRo
కియా ఏపీకి వచ్చే సమయంలో చాలా కాంపిటేషన్ ఉంది. సౌత్ కొరియాకు వెళ్లి నాడు వారితో మాట్లాడాం.
పరిశ్రమ వచ్చాక మా నాన్న తెచ్చారు, ఆత్మ చెప్పిందని మాట్లాడారు. అధికారంలోకి వచ్చాక కియా అనుబంధ, జాకీని తరిమేశారు.
మళ్లీ ఇటీవల మా సెక్రటరీలు చర్చించాక కియా అనుబంధ సంస్థతో ఒప్పందం చేసుకున్నాం. కానీ అడ్డంగా పని చేస్తున్నామని సాక్షిలో రాశారు.
రాష్ట్రంలో కొంతమంది దుర్మార్గులు ఉన్నారనే ఎస్క్రో అకౌంట్ తెచ్చాం... ఇన్వెస్ట్‌మెంట్ ప్రొటెక్ట్ యాక్ట్ తీసుకొస్తున్నాం - మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన సన్నివేశానికి వేదికయ్యాయి. ఒకే కుటుంబంలో ఒకరు శాసనసభ్యుడిగా, మరొకరు జిల్లా ప్రజా పరిషత్..
#AndhraPradesh #TDP #AndhraNews9 #TeluguNews
andhranews9.com/a-rare-recor…
23
శ్రీ సత్యసాయి జిల్లా తొలి జడ్పీ పీఠంపై మొదలైన పరిటాల శకం
జిల్లా ప్రజా పరిషత్ ప్రథమ చైర్మన్‌గా పరిటాల శ్రీరామ్ ప్రమాణ స్వీకారం
వెంకటాపురంలో పరిటాల ఘాట్ వద్ద భావోద్వేగ నివాళులు
కలెక్టర్ అధ్యక్షతన, జిల్లా నాయకుల సమక్షంలో, అభిమానుల ఆశీస్సులతో అట్టహాసంగా ప్రమాణ స్వీకారం
తండ్రి రవి ఆశయాలు, తల్లి సునీతమ్మ స్ఫూర్తితో పని చేస్తా. జిల్లాను అభివృద్ధి పథంలో నిడిపిస్తా: పరిటాల శ్రీరామ్
ఏ జడ్పీ పీఠం కోసం నా భర్త ప్రాణాలు కోల్పోయారో, నేడు అదే పీఠంపై నా కుమారుడు వచ్చాడు: పరిటాల సునీత
#IconNewsBreakings @IParitalaSriram @SunithaTDP @JaiTDP
31
శ్రీ సత్యసాయి జిల్లా పరిషత్ చేర్మెన్ గా పరిటాల శ్రీరాం ప్రమాణ స్వీకారం
#ParitalaSriram #ZPChairman #AndhraPradesh
37
టీడీపీ సీనియర్ నేత 'ముక్కా ముత్యాలనాయుడు' మృతిపట్ల 'సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్' సంతాపం
విశాఖ మేయర్ ముక్కా శ్రావణిని, కుటుంబ సభ్యులను ఫోన్‌లో పరామర్శించిన ఇరువురు నేతలు.
కార్పొరేటర్‌గా ముత్యాలనాయుడు అందించిన సేవలను గుర్తుచేసుకున్న నేతలు.
#NaraLokesh #MukkaSravani
64
నంద్యాల : 'పగిడ్యాల MPP' ఎన్నిక మరోసారి వాయిదా..!
జిల్లా కలెక్టర్ నుంచి ఉత్తర్వులు వచ్చేవరకు MPP ఎన్నిక వాయిదా వేస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటన.
టీడీపీలోని రెండు వర్గాల మధ్య సయోధ్య కుదరకపోవడంతో MPP ఎన్నిక వాయిదా.
#Nandyal #AndhraPradesh #TDP
26
తిరుపతి : లాటరీ పద్ధతిలో వెంకటగిరి 'MPP' ఎన్నిక..!
వెంకటగిరి MPPగా టీడీపీ అభ్యర్థి 'తంబాకుల రాజేశ్వరి' గెలుపు.
#VenkatagiriMPP #AndhraPradesh
13
కడప : పులివెందులలో 'వైసీపీ' ఎంపీ 'వైఎస్ అవినాష్‌రెడ్డి' అరెస్ట్
అవినాష్‌రెడ్డితో పాటు దుష్యంత్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు.
గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పేరుతో హల్‌చల్ చేసిన అవినాష్‌రెడ్డి, వైసీపీ నేతలు.
భారీ సంఖ్యలో కార్యకర్తలతో పోలీస్ స్టేషన్‌కు వచ్చిన అవినాష్‌రెడ్డి.
ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా.. అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు.
#IconNewsBreakings #YSAvinashReddy #Pulivendula
20
అనంతపురం : తాడిపత్రిలో 'ఉద్రిక్తత'
వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య రాళ్ల దాడి.
వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి నుంచి వైసీపీ వర్గీయుల రాళ్ల దాడి.
జూనియర్ కళాశాల మైదానం నుంచి టీడీపీ శ్రేణుల రాళ్ల దాడులు.
ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపు చేస్తున్న పోలీసులు.
#Tadipatri #Anantapur #AndhraPradesh
45
APSRTC ఛైర్మన్ 'కొనకళ్ల నారాయణరావు'కు అస్వస్థత
మెరుగైన వైద్యం కోసం తాడేపల్లిలోని 'మణిపాల్' ఆసుపత్రికి తరలింపు.
కొనకళ్ల నారాయణరావు ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్న 'మంత్రి కొల్లు రవీంద్ర'.
#IconNewsBreakings #KonakallaNarayana #AndhraPradesh
29












