
W/O Paritala Ravindra | Member of Legislative Assembly| Rapthadu Constituency | Andhra Pradesh | Telugu Desam Party #TDPTwitter
Anantapur, India
Joined March 2023
- Tweets4.8K
- Following54
- Followers4.5K
- Likes560
Pinned Tweet
అభివృద్ధికి చిరునామా మా సునీతమ్మ, సంక్షేమానికి మారుపేరు మా సునీతమ్మ. రాప్తాడును అభివృద్ధి పథంలో నడిపిస్తోన్న పరిటాల సునీతమ్మ గారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు..
#TeamParitala
#HBDParitalaSunithamma
#ParitalaSunitha
ZPTC, MPTC ఎన్నికల్లో భాగంగా ఈరోజు వెంకటాపురంలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేయడం జరిగింది.
#LocalBodyElections2026
ZPTC, MPTC ఎన్నికల్లో భాగంగా ఈరోజు వెంకటాపురంలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటాలని కోరుకుంటున్నాను.
#LocalBodyElections2026
#CheppaamChestunnaam
#APLocalBodyElections
అభివృద్ధితో పాటు ఆధునిక సాంకేతికతను, మెరుగైన జీవన సౌకర్యాలను మారుమూల పల్లెలకు సైతం అందించడమే ఎన్డీయే సర్కారు లక్ష్యం. రైతన్న ఆదాయం మెరుగుపడాలి, డ్వాక్రా మహిళ వ్యాపారవేత్త కావాలి. ఇవన్నీ నెరవేరాలంటే వచ్చే పరిషత్ ఎన్నికల్లో
ఎన్డీయే అభ్యర్థులను గెలిపించి ట్రిపుల్ ఇంజన్ సర్కారుకు స్వాగతం పలకండి.
#ChandrababuNaidu
#AndhraPradesh
ZPTC, MPTC ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మీ అమూల్యమైన ఓటు వేసి అఖండ విజయాన్ని అందించండి.
#ChandrababuNaidu
#PawanKalyan
#IdhiManchiPrabhuthvam
#AndhraPradesh
#LocalBodyElection
మీ అమూల్యమైన ఓటు సైకిల్ గుర్తుపై వేసి.. కూటమి అభ్యర్థిని చెన్నెకొత్తపల్లి మండల ZPTC గా గెలిపించాలని కోరుచున్నాము..
#LocalBodyElections2026
#IdhiManchiPrabhutvam
#KutamiPrabhutvam
#TeamParitala
#ParitalaSunitha
మీ అమూల్యమైన ఓటు సైకిల్ గుర్తుపై వేసి.. కూటమి అభ్యర్థిని కనగానపల్లె మండల ZPTC గా గెలిపించాలని కోరుచున్నాము..
#LocalBodyElections2026
#IdhiManchiPrabhutvam
#KutamiPrabhutvam
#TeamParitala
#ParitalaSunitha
మీ అమూల్యమైన ఓటు సైకిల్ గుర్తుపై వేసి.. కూటమి అభ్యర్థిని ఆత్మకూరు మండల ZPTC గా గెలిపించాలని కోరుచున్నాము..
#LocalBodyElections2026
#IdhiManchiPrabhutvam
#KutamiPrabhutvam
#TeamParitala
#ParitalaSunitha
మీ అమూల్యమైన ఓటు సైకిల్ గుర్తుపై వేసి.. కూటమి అభ్యర్థిని అనంతపురం రూరల్ మండల ZPTC గా గెలిపించాలని కోరుచున్నాము..
#LocalBodyElections2026
#IdhiManchiPrabhutvam
#KutamiPrabhutvam
#TeamParitala
#ParitalaSunitha
మీ అమూల్యమైన ఓటు సైకిల్ గుర్తుపై వేసి.. కూటమి అభ్యర్థిని రామగిరి మండల ZPTC గా గెలిపించాలని కోరుచున్నాము..
#LocalBodyElections2026
#IdhiManchiPrabhutvam
#KutamiPrabhutvam
#TeamParitala
#ParitalaSunitha
మీ అమూల్యమైన ఓటు సైకిల్ గుర్తుపై వేసి.. కూటమి అభ్యర్థిని రాప్తాడు మండల ZPTC గా గెలిపించాలని కోరుచున్నాము..
#LocalBodyElections2026
#IdhiManchiPrabhutvam
#KutamiPrabhutvam
#TeamParitala
#ParitalaSunitha
రాప్తాడు నియోజకవర్గం, అనంతపురం రూరల్ మండలం పరిధిలో అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలతో కలసి నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార కార్యక్రమం..
#ChandrababuNaidu
#PawanKalyan
#IdhiManchiPrabhuthvam
#AndhraPradesh
#LocalBodyElection
ZPTC, MPTC ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను.
#ChandrababuNaidu
#PawanKalyan
#IdhiManchiPrabhuthvam
#AndhraPradesh
#LocalBodyElection
రాప్తాడు నియోజకవర్గం, రామగిరి మండలం, పేరూరు గ్రామంలో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార కార్యక్రమం..
#LocalBodyElections2026
#ParitalaSunitha
#TeamParitala
రాప్తాడు నియోజకవర్గం, అనంతపురం రూరల్ మండలం, కందుకూరు గ్రామంలో అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలతో కలసి నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా.. అనంతపురం రూరల్ మండల జడ్పీటీసీ అభ్యర్థి ఎం.మాధవి గారిని, కందుకూరు ఎంపీటీసీ-1 అభ్యర్థి ఓబిలేసు (ఏకగ్రీవం) పరిధిలో జడ్పీటీసీ అభ్యర్థి మాధవి గారిని, కందుకూరు ఎంపీటీసీ-2 అభ్యర్థి బండారు సుబ్బమ్మ గార్లను.. అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరిన రాప్తాడు శాసన సభ్యురాలు శ్రీమతి పరిటాల సునీతమ్మ గారు...
#LocalBodyElections2026
#ParitalaSunitha
#TeamParitala
రాప్తాడు నియోజకవర్గం, అనంతపురం రూరల్ మండలం, ఆకుతోటపల్లి గ్రామంలో అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలతో కలసి నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా అనంతపురం రూరల్ మండల జడ్పీటీసీ అభ్యర్థి ఎం.మాధవి గారిని, ఆకుతోటపల్లి ఎంపీటీసీ-1 అభ్యర్థి ఈడిగ మేకల వెంకట చలపతి గారిని, ఆకుతోటపల్లి ఎంపీటీసీ-2 అభ్యర్థి పోలా వీణాప్రియ (ఏకగ్రీవం) పరిధిలో జడ్పీటీసీ అభ్యర్థి మాధవి గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరిన రాప్తాడు శాసన సభ్యురాలు శ్రీమతి పరిటాల సునీతమ్మ గారు...
#LocalBodyElections2026
#ParitalaSunitha
#TeamParitala
రాప్తాడు నియోజకవర్గం, చెన్నేకొత్తపల్లి మండలంలో అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలతో కలసి నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార కార్యక్రమం..
#LocalBodyElections2026
#ParitalaSunitha
#TeamParitala
రాప్తాడు నియోజకవర్గం, అనంతపురం రూరల్ మండలం, పాపంపేట పరిధిలో అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలతో కలసి నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార ర్యాలీలో భాగంగా అనంతపురం రూరల్ మండల జడ్పీటీసీ అభ్యర్థి ఎం.మాధవి గారిని ఏ.నారాయణపురం-4 ఎంపీటీసీ (జనసేన) అభ్యర్థి రాపా రాధ గారిని, ఏ.నారాయణపురం-5 ఎంపీటీసీ (బీజేపీ) అభ్యర్థి చైతన్య కిషోర్ గారిని, ఏ.నారాయణపురం-6 ఎంపీటీసీ అభ్యర్థి కుమ్మరి రామాంజనేయులు గారిని,
ఏ.నారాయణపురం-7 ఎంపీటీసీ అభ్యర్థి రావూరి శ్రీలేఖ గార్లను..అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరిన రాప్తాడు శాసన సభ్యురాలు శ్రీమతి పరిటాల సునీతమ్మ గారు...
#LocalBodyElections2026
#ParitalaSunitha
#TeamParitala


































