Harsha 🇮🇳 (@JSPNextGen) header
Harsha 🇮🇳 (@JSPNextGen) profile picture

Desha Bashalandhu Telugu Basha Lessa

Andhra
Joined August 2024
Photo by Harsha 🇮🇳 (@JSPNextGen)Photo by Harsha 🇮🇳 (@JSPNextGen)Photo by Harsha 🇮🇳 (@JSPNextGen)Photo by Harsha 🇮🇳 (@JSPNextGen)
JanaSenaParty is the Powerful idea... 📈 The idea is the very powerful... 🥵 #PawanKalyan #Janasanaparty
8
421
1
3,074
43,996
Harsha 🇮🇳 retweeted
Vedini champakuntey me Antha kojjalu inka evru vundaru mana state lo @ysjagan @ncbn @naralokesh @PawanKalyan
69
732
62
5,429
276,804
Harsha 🇮🇳 retweeted
I am deeply shaken and enraged by the barbaric attack on a Class 10 student inside her classroom at Raptadu ZP High School. Attackers who target our young girls inside schools have no place in our society. I am personally tracking her recovery and have directed the medical team to give her the highest priority care. I have ordered the police to hunt down the monster responsible and deliver the harshest legal punishment swiftly.
294
1,325
114
11,220
711,260
ఆ లంజకొడుకును అదే రంపంతో నడిరోడ్డుపై తల నరికి పడేయాలి.👍🏾
చిన్నారి చెల్లిని క్లాస్ రూములో నెత్తుటి మడుగులో చూశాక కన్నీళ్లు ఆగడం లేదు. గుండె బరువెక్కింది. రాప్తాడులో ఉన్మాది ఘాతుకం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఉన్మాదులను ఉక్కు పాదంతో అణిచేస్తాం. ఆడపిల్లలు, మహిళల వైపు కన్నెత్తి చూడాలంటే భయపడేలా చేస్తాం. పిల్లల భద్రత పట్ల నిర్లక్ష్యం వహించేవారు ఎంతటి వారైనా చర్యలు తప్పవు.
1
1
15
543
Harsha 🇮🇳 retweeted
1️⃣8️⃣3️⃣* Runs 1️⃣4️⃣5️⃣ Balls 1️⃣5️⃣ Fours & 1️⃣0️⃣ Sixes #OTD in 2005, @msdhoni registered the Highest Individual Score by a WK-Batter in ODIs with his blazing knock against SL in Jaipur 👏 #TeamIndia
67
1,732
46
12,780
577,207
Harsha 🇮🇳 retweeted
Thala Smiles, We Smile! 🫶 #WhistlePodu #Yellove
37
624
20
9,021
141,044
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి అధ్యక్షతన హైబ్రిడ్ విధానంలో జరుగుతున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు. - అర్నబ్ తుపాను నష్టం, సహాయక చర్యలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారుల సమస్యలను ఉప ముఖ్యమంత్రివర్యులు ప్రత్యేకంగా ప్రస్తావించారు. - ⁠ఉప్పాడ తీరంపైనా అర్నబ్ తుపాను తీవ్ర ప్రభావం చూపిందని, అలల ఉద్ధృతికి యు.కొత్తపల్లి మండలానికి చెందిన మత్స్యకారుల బోట్లకు నష్టం వాటిల్లినట్టు వివరించారు. వీటిలో ఉప్పాడ తీరంలో 40 బోట్లు దెబ్బతినగా, ఉప్పాడ మత్స్యకారులకు చెందిన మరో 117 బోట్లు కోనసీమ జిల్లా పరిధిలోని తీర ప్రాంతంలో దెబ్బతిన్నాయని, వీటికి తగిన నష్టపరిహారం వీలైనంత త్వరగా చెల్లించే ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రివర్యులు కోరారు. - ⁠అర్నబ్ తుపాను కారణంగా రాష్ట్రం మొత్తం తీర ప్రాంతం వెంబడి బోట్లు, వలలు తదితర వేట సామగ్రి నష్టపోయిన మత్స్యకారులందరికీ సాధ్యమైనంత త్వరగా పరిహారం అందజేసేలా చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. - ⁠అర్నబ్ తుపాను కారణంగా ఉప్పాడ ప్రాంతంలోని చేనేతలకు జరిగిన నష్టాన్ని కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మంత్రివర్గం ముందు ఉంచారు. భారీ వర్షాల కారణంగా మగ్గాల్లోకి నీరు వచ్చేయడం, విద్యుత్ లైన్లు తెగిపోవడం కారణంగా వారి జీవనోపాధికి విఘాతం కలుగుతుందని తెలిపారు. - ⁠నష్టాన్ని అంచనా వేసి చేనేతలకు తుపాను పరిహారం అందించే ఏర్పాటు చేయాలని కోరారు. - ⁠విపత్తు నిర్వహణలో గౌరవ ముఖ్యమంత్రి గారి పనితీరు ప్రశంసనీయంగా ఉందని మంత్రివర్గ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు. - ⁠విపత్తు సమయంలో ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి ప్రశంసనీయం అన్నారు. తుపాను హెచ్చరికలు వెలువడినప్పటి నుంచి అన్ని శాఖలను సమన్వయం చేస్తూ నిరంతరం పర్యవేక్షించిన తీరును అభినందించారు. - ⁠పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, పునరావాస కేంద్రాల్లో అవసరమైన సౌకర్యాలు కల్పించడం, అత్యవసర సేవలను అందుబాటులో ఉంచడం వంటి చర్యలను పకడ్బందీగా సమన్వయం చేశారన్నారు. అలాగే తుపాను సహాయక చర్యలను సమన్వయం చేసిన మంత్రివర్గ సహచరులను, సహాయక చర్యల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల సిబ్బందిని అభినందించారు.
33
447
7
2,209
44,274
Harsha 🇮🇳 retweeted
Em Indhi Raa Mana #Konaseema Ki 😭🙏 Ilaa Dishti Pettesaaru Entraa Ee TeLanganollu
143
181
95
2,405
300,809
Narendra Modi is cooking the entire Congress & Rahul Gandhi with out oil 🔥 Modi ji Choose Violence 😭
MLC elections in 28 seats across 4 big states - Uttar Pradesh, Maharashtra, Bihar and Karnataka. Elections held using ballot papers. Guess how many seats Congress won? 🧐
1
8
70
897
Harsha 🇮🇳 retweeted
అర్నబ్ తుఫాన్‌ ప్రభావంతో ప్రభావితమైన ఉప్పాడ తీర ప్రాంతాన్ని ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి ఆదేశాల మేరకు సందర్శించి, క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షించిన PD శ్రీ ఎన్.వి. శివరాం ప్రసాద్ గారు. తుఫాన్‌ ప్రభావిత ప్రజలకు తక్షణ సహాయం అందించడంతో పాటు, దెబ్బతిన్న మౌలిక సదుపాయాల పునరుద్ధరణకు చర్యలు వేగవంతం చేసి, ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. #ArnabCyclone
అర్నాబ్ తుఫాన్‌ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోంది. ముందస్తు చర్యలు తీసుకోవడమే కాకుండా అనుకోని పరిణామాలకు తక్షణ చర్యలు చేపడుతుంది. తుపాను ప్రభావంతో ఉప్పాడ తీరప్రాంతంలో దెబ్బ తిన్న మార్గాలను పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు వేగవంతం చేశారు. దెబ్బతిన్న ప్రాంతాల్లో అత్యవసర సహాయక చర్యలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. @AndhraPradeshCM @APDeputyCMO #ArnabCyclone #AndhraPradesh
10
677
6
2,180
70,898
Harsha 🇮🇳 retweeted
ఉప్పాడ తీరంలో క్షేత్రస్థాయి పరిశీలన వేగవంతంగా సహాయక చర్యలు.. #AndhraPradesh #ArnabCyclone
6
158
363
5,231
Harsha 🇮🇳 retweeted
తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని సహాయ చర్యల్లో పాలుపంచుకోండి అర్నబ్ తుపాను రాష్ట్రంలోని కోస్తా జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. తుపాను తీరం దాటినా వర్షాలు భారీగా కురుస్తాయని వాతావరణ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ క్రమంలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు అవసరమైన సహాయ చర్యలను కూటమి ప్రభుత్వం చేపట్టింది. ఈ సహాయ చర్యల్లో జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు పాలు పంచుకోవాలి. లోతట్టు ప్రాంతాలవారినీ, తీర ప్రాంతాల్లోని వారినీ సహాయక శిబిరాలకి తరలించారు. వారికి అవసరమైన సహాయం, ఆహారం, పాలు అందించాలని, అత్యవసర వైద్యం అవసరమైన వారికి తగిన విధంగా అండనివ్వాలని సూచిస్తున్నాను. అదే విధంగా రహదారులపై కూలిన చెట్లను, స్తంబాలను తొలగించడంలో నిమగ్నమైన సిబ్బందికి సహాయం చేయాలని కోరుతున్నాను. (పవన్ కళ్యాణ్) అధ్యక్షులు, జనసేన
19
416
3
1,420
32,237
Harsha 🇮🇳 retweeted
Hi Mawa Bro's Need your help... Vizag nunchi Guntur vacha work meedha ikkada cyclone ki struck iepoyava , Vijaywada or Guntur lo batchelors room vunnavallu evaru iena stay evvandi mawa Bro's ☹️☹️☹️ Retweet for visibility
25
323
8
1,483
153,299
Harsha 🇮🇳 retweeted
గౌ|| ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి వల్లనే పల్లెల్లో వెలుగులు ప్రారంభం అయ్యాయి - గౌ|| ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు #APLocalBodyElections #IdhiManchiPrabhutvam #VoteForGlass #VoteForNDA
14
343
2
1,134
20,372
Harsha 🇮🇳 retweeted
ఈ రాష్ట్రానికి కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతుంది. కూటమికి తోడుగా నిలబడండి, అభివృద్ధి పనులకు మీ ఆశీస్సులు అందజేయండి. - ఎన్డీఏ కూటమి అగ్రనేతల మీడియా సమావేశంలో గౌ|| ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత శ్రీ @PawanKalyan గారు. #VoteForGlass #VoteForNDA #APLocalBodyElections
3
71
3
213
5,500
Asalu ee party handle JSP valladeggara unda, leka ITDP deggara unda?? 🤔
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా NDA కూటమి బలపరచిన జనసేన పార్టీ అభ్యర్థి శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారు పోటీ చేస్తున్నారు. విజయవాడ నగర అభివృద్ధి కోసం, ప్రజల జీవనాభివృద్ధి కోసం "గాజు గ్లాసు" గుర్తుకు ఓటు వేద్దాం. #VoteForGlass #VoteForNDA #APLocalBodyElections
1
5
644
Harsha 🇮🇳 retweeted
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా NDA కూటమి బలపరచిన జనసేన పార్టీ అభ్యర్థి శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారు పోటీ చేస్తున్నారు. విజయవాడ నగర అభివృద్ధి కోసం, ప్రజల జీవనాభివృద్ధి కోసం "గాజు గ్లాసు" గుర్తుకు ఓటు వేద్దాం. #VoteForGlass #VoteForNDA #APLocalBodyElections
201
992
195
4,241
323,334
Harsha 🇮🇳 retweeted
Real Independence begins with your vote. #VoteForGlass #VoteForNDA #APLocalBodyElections
6
248
2
692
10,606
Harsha 🇮🇳 retweeted
మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా జనసేన పార్టీ అధ్యక్షులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు ఎన్నికల నిర్వహణ బాధ్యతలు పలువురు నాయకులకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రచారం, అభ్యర్థులు, కార్యకర్తల సమన్వయం, కూటమి భాగస్వాములతో కలిసి ఎన్నికల కార్యాచరణ, పోలింగ్ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, పార్టీ అభ్యర్థులు మెరుగైన ఫలితాలు సాధించేలా కృషి చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. #VoteForGlass #APLocalBodyElections
35
520
6
1,863
115,165