Lokesh PK VK retweeted
రాప్తాడులో విద్యార్థినిపై ఉన్మాది దాడి ఘటనపై ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు తీవ్ర ఆవేదన
•బాధితురాలి ఆరోగ్య పరిస్థితిపై ఆరా
•నిందితుడిని తక్షణం అరెస్టు చేసి, చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని దిశా నిర్దేశం
అనంతపురం జిల్లా, రాప్తాడులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఉన్మాది దాడి చేసిన ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తరగతి గదిలో చొరబడి దాడికి పాల్పడడాన్ని తీవ్రంగా పరిగణించారు. ఇలాంటి అమానవీయ ఘటనలకు సమాజంలో చోటు లేదన్నారు. నిందితుడిని తక్షణం అరెస్టు చేసి, చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని పోలీసు శాఖకు దిశా నిర్దేశం చేశారు. అనంతపురం జిల్లా కలెక్టర్ తో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి గురించి విచారించారు. ఆమెకు అవసరమైన వైద్య సహాయం మెరుగైన రీతిలో అందించాలని, గాయపడిన మరో విద్యార్థినికి కూడా మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. విద్యార్థిని కుటుంబానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు.
@AndhraPradeshCM @APPOLICE100 @PIB_India @IPR_AP @pibvijayawada
Lokesh PK VK retweeted
రాప్తాడులో విద్యార్థినిపై ఉన్మాది దాడి ఘటనపై ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు తీవ్ర ఆవేదన..
•బాధితురాలి ఆరోగ్య పరిస్థితిపై ఆరా
•నిందితుడిని తక్షణం అరెస్టు చేసి, చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని దిశా నిర్దేశం
అనంతపురం జిల్లా, రాప్తాడులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఉన్మాది దాడి చేసిన ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తరగతి గదిలో చొరబడి దాడికి పాల్పడడాన్ని తీవ్రంగా పరిగణించారు.
ఇలాంటి అమానవీయ ఘటనలకు సమాజంలో చోటు లేదన్నారు. నిందితుడిని తక్షణం అరెస్టు చేసి, చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని పోలీసు శాఖకు దిశా నిర్దేశం చేశారు. అనంతపురం జిల్లా కలెక్టర్ తో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు.
విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి గురించి విచారించారు.ఆమెకు అవసరమైన వైద్య సహాయం మెరుగైన రీతిలో అందించాలని, గాయపడిన మరో విద్యార్థినికి కూడా మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. విద్యార్థిని కుటుంబానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు.
Lokesh PK VK retweeted
చిన్నారి చెల్లిని క్లాస్ రూములో నెత్తుటి మడుగులో చూశాక కన్నీళ్లు ఆగడం లేదు. గుండె బరువెక్కింది. రాప్తాడులో ఉన్మాది ఘాతుకం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఉన్మాదులను ఉక్కు పాదంతో అణిచేస్తాం. ఆడపిల్లలు, మహిళల వైపు కన్నెత్తి చూడాలంటే భయపడేలా చేస్తాం. పిల్లల భద్రత పట్ల నిర్లక్ష్యం వహించేవారు ఎంతటి వారైనా చర్యలు తప్పవు.
Lokesh PK VK retweeted
I am deeply shaken and enraged by the barbaric attack on a Class 10 student inside her classroom at Raptadu ZP High School. Attackers who target our young girls inside schools have no place in our society.
I am personally tracking her recovery and have directed the medical team to give her the highest priority care. I have ordered the police to hunt down the monster responsible and deliver the harshest legal punishment swiftly.
Lokesh PK VK retweeted
I am deeply anguished and shocked by the brutal attack on a Class 10 student inside her school in Rapthadu, Anantapur district. Such an inhuman act against a young girl in a place meant for learning and safety is utterly reprehensible. Hon'ble CM @ncbn Garu has directed the police to take swift and stringent action against the perpetrator and ensure he is brought to justice. The safety and dignity of every girl and woman are paramount. Such acts of brutality will not be tolerated.
Kalyan anna acting chusthi fan ni naakey Chiraku denguthundhi 😭😭😭
Ee song gurunchi chepthuna ieyya
Other fandom fans ela chusaro
Nv malli Elanti cinemalu teyyu anna
@actor_nithiin 😭☹️
Lokesh PK VK retweeted
What you have done @RCBTweets 😭😭🥵🥵
Debbaki two teams staff anta change aipoyar
Lokesh PK VK retweeted
టికెట్ కోసం @JanaSenaParty ఎమ్మెల్యే రూ.50 లక్షల డిమాండ్
తిరుపతి జనసేన అభ్యర్థి రాజేష్ ఆచారి ఆత్మహత్యాయత్నం
జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కార్పొరేటర్ సీట్ కోసం రూ.50 లక్షలు డిమాండ్ చేశారని ఆరోపణ
47వ డివిజన్ నామినేషన్ వేసినా, బి-ఫామ్ ఇవ్వలేదని ఆగ్రహం
హవాయి చెప్పులు వేసుకున్న వాడిని అసెంబ్లీకి పంపిస్తామన్న పవన్ కళ్యాణ్
ఈరోజు తిరుపతిలో కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేయాలంటే 50 లక్షలు డిమాండ్ చేస్తున్నారు
తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు నాశనం అయిపోతాడు
తిరుపతిలో మొదట జనసేన పార్టీ కార్పోరేటర్ అభ్యర్థిగా కార్యాలయం ఓపెన్ చేసింది నేనే..
పవన్ కళ్యాణ్ నా చావును చూసిన తిరుపతికి వస్తారు అనుకుంటున్నా
- రాజేష్ ఆచారి
Lokesh PK VK retweeted
5 am IST - Arrived in New Zealand.
10 am IST - Started the practice in New Zealand.
VIRAT KOHLI FOR YOU - The success of his career 🔥
Lokesh PK VK retweeted
CRAZE FOR VIRAT KOHLI IN NEW ZEALAND 🥹❤️
- The GOAT is coming to rule. [RevSportz]
Lokesh PK VK retweeted
SUPREME COURT OF INDIA. 🇮🇳
“Celebrities like Virat Kohli could be involved in a public-awareness campaign encouraging people to celebrate Diwali without firecrackers”.
Final ga Vizag vachisaaa mawa Bro's
Thank you for your Love 🫂💓🙏
Prathi okkariki peru peru na thank you...
























