Kumar 🚩 retweeted
Vishnu Sahasranama is an ultimate remedy as per our Vedic traditions for all the Graha Doshas in a person's horoscope.
Kumar 🚩 retweeted
శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా NDA కూటమి బలపరచిన జనసేన పార్టీ అభ్యర్థి శ్రీమతి దానేటి రాధారాణి గారు పోటీ చేస్తున్నారు.
శ్రీకాకుళం నగర అభివృద్ధి కోసం, ప్రజల జీవనాభివృద్ధి కోసం "గాజు గ్లాసు" గుర్తుకు ఓటు వేద్దాం.
#VoteForGlass #VoteForNDA
#APLocalBodyElections
Kumar 🚩 retweeted
Let us come together in large numbers and make the Maha Padayatra to be attended by BJP National President @NitinNabin Garu as the Chief Guest, a grand success.
📅 Date: 23rd November
⏰ Time: 12:00 PM (Noon)
📍 Route: Vaishya Bhavan → Tower Circle → Kaman, Karimnagar.
#NitinNabinInKarimnagar
Kumar 🚩 retweeted
4/27 = 33% ani kottha maths formula kanipettina @JanaSenaParty ki chappatlu please 👏👏👏
Ippudu konthe mandhi (4+5)/27 = 33% ye kadhaa logic lu cheppadaniki vastharemo!
Kumar 🚩 retweeted
Tamil Nadu under a religious fundamentalist missionary regime.
Joseph Vijay’s government is blocking the Karthigai Deepam at the Deepathoon on Thiruparankundram’s sacred temple hills — land repeatedly recognised as belonging to the Arulmigu Subramaniya Swamy Temple.
At the same time, it is moving to issue land pattas to mosques, churches and dargahs that have operated for decades without any ownership documents.
One side gets free land titles. The other is denied even a traditional lamp on its own hill.
Hindus of Tamil Nadu — unite now.
Protect Murugan’s hills. Defend every temple.
#Thiruparankundram #HinduUnity
When Joseph Vijay turned “Javed” 🙏
That Vijay name is only to lure Hindu Votes👍
All the best Tamil Nadu ppl 🔥
#SaveThiruparankundram
Kumar 🚩 retweeted
Madras High Court allows Hindus to light the Deepam on Thiruparankundram Hill, but the @TVKVijayHQ Govt refuses to implement the order & appeals to the Supreme Court
Same Govt demolishes a temple in Ayyampakkam citing a court order
Why this double standard ?
Why this selective obedience to court orders ?
Kumar 🚩 retweeted
పంచాయతీ రాజ్ Ministry ని ఇంత చక్కగా
నిర్వహించారు @PawanKalyan గారు
Work Budget, Portal, Transfers ఇలా అన్ని విషయాల్లో transparency maintain చేసారు,పనులు చేసారు
ఇదంతా రాజకీయంగా @JanaSenaParty కి Help అయ్యేలా translate చేసుకోగలగాలి
అలా అవ్వాలి అంటే only Bureaucracy తో avvadu
Kumar 🚩 retweeted
ఒక మహిళ రాజకీయంగా ఎదిగి ఒక స్థాయికి చేరుకుంటే మీ ఇష్టం వచ్చినట్లు వారి కారెక్టర్ కించపరిచే హక్కు మీకు ఎవరు ఇచ్చారు
ఆ స్థాయికి చేరడానికి వాళ్ళ తెలివితేటలు చదువు, కష్టం, సమాజం పట్ల భాద్యత, జవాబుదారీతనం మీకు కనిపించవా సిగ్గులేని వెధవల్లారా
@kotarukmini గారి గురించి మీకేం తెలుసని అసలు?? ఉన్నత స్థాయి చదువులు, గోల్డ్ మెడలిస్ట్ ఆమె.. తన కాలిగోటికి కూడా సరిపోరు కదరా మీరంతా 💦💦
ఆవిడ మీద నీచపు వ్యాఖ్యలు చేసే హక్కు మీకెవడు ఇచ్చాడు
ఇదే తప్పుడు ఆరోపణలు రిపీట్ అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం ఖబర్దార్
@JanaSenaParty
@JSPShatagniTeam
@JSPVeeraMahila
@itsRamTalluri
@JSPSriram
Kumar 🚩 retweeted
Nuvvu Kutumbanni - Samajanni Okela choosav !
Nuvvu samajam kosam nilabaddav - Neekosam memu nilabadatham .
Memunnaaam @PawanKalyan .
Kumar 🚩 retweeted
ఈరోజు నా దేవుడు మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారిని కలవడం ఎంతో ఆనందంగా, ఆత్మీయంగా అనిపించింది. ❤️
వారితో గడిపిన ఈ విలువైన క్షణాలు ఎప్పటికీ నా జ్ఞాపకాల్లో నిలిచిపోతాయి. ఈ ఆత్మీయ కలయిక నాకు ఎంతో ప్రత్యేకమైనది.
ఈ మరపురాని సందర్భాన్ని మీ అందరితో పంచుకోవడం సంతోషంగా ఉంది.
Jai janasena
Kumar 🚩 retweeted
నోరుమూసుకోవే గురివింద గింజ నీ ట్వీట్స్ తవ్వాను అనుకో సస్తావు ఈ low life కుక్క నీతులు చెప్తుంది
Kumar 🚩 retweeted
ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ గారిని కలిసిన ఆదోని మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న, మల్లప్ప గారు❤️🙏
Kumar 🚩 retweeted
అద్దాలు కొనుక్కోవే పిచ్చి కుక్క అక్కడ అందరు వస్తున్నారు అన్నాను గాని నేను ఆమెను ఎక్కడ అన్నాను లెదర్ దానికి care of address నువ్వే
Kumar 🚩 retweeted
ఆదోనీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్ధిగా తన భార్య శ్రీమతి స్వప్న గారిని నిలుచోబెట్టి పవన్ కళ్యాణ్ గారి బొమ్మను పెట్టుకొని ప్రచారం చేసి, ఒక సంచలన చారితాత్మక విజయాన్ని సొంతొంచేసుకున్న మెగా అభిమాని, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను సాంతం అలవరించుకున్న ఆదోనీ వాసి శ్రీ మైలేరీ మల్లయ్య న్యాయకర్ నేడు మెగాస్టార్ శ్రీ కొణిదల చిరంజీవి అన్నయ్య ని కలిసారు.
శ్రీ చిరంజీవి గారు వారి పోరాట స్ఫూర్తిని కొనియాడారు. ప్రజలు వారి మీద పెట్టిన నమ్మకానికి న్యాయం చేసి, మున్ముందు మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు.
@PawanKalyan @KChiruTweets @NagaBabuOffl @itsRamTalluri
@ursMallappa @JanaSenaParty @JSPShatagniTeam @JSPVeeraMahila
Kumar 🚩 retweeted
వేదపండితులకు ఇచ్చిన గౌరవం ఇది...బ్రాహ్మణులు రాజకీయాల్లో ఉండే వాతావరణమే లేని సందర్భంలో అమలాపురం ఇందుపల్లి జనసేన MPTC అభ్యర్థి నారాయణ మూర్తి గారి సతీమణి సత్యవతి గారు 650 ఓట్లు మెజారిటీతో గెలిచారు🙏
@PawanKalyan @JanaSenaParty – at Kovvur, India
Kumar 🚩 retweeted
ఒక్కడితో మొదలైన ప్రయాణం నేడు వెయ్యి మందికి పైగా ప్రజా ప్రతినిధులు ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగేలా చేసింది!
అతి సామాన్యులకు కూడా నాయకులుగా ఎదిగే అవకాశం కల్పిస్తుంది, ఎన్ని వందల మంది తొలి సారి ప్రత్యక్ష రాజకీయాల్లో పాలు పంచుకునే అవకాశం కల్పిస్తున్న జనసేన పార్టీ.
ఇంకా వేగంగా మరింత బలంగా ఎదగాలి అని కోరుకునే ప్రతి కార్యకర్త ఆవేదనని దృష్టిలో పెట్టుకుని మరింత మందికి సేవ చేసుకునే భాగ్యం కలిగించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ..
మీ
జనసైనికుడు
@JanaSenaParty @JSPShatagniTeam @PawanKalyan
🤖 Made with AI
2024 కి జనసేన 1 MLA చాలా కొంత మంది కౌన్సిలర్లు,కార్పొరేటర్లు,ఎంపీటీసీలు zptclu మాత్రమే ఉన్నారు.
2024 తర్వాత 21 ఎమ్మెల్యేలు, 2 MLC లు, 3 ఎంపీలు, ఇప్పుడు 2026 స్థానిక ఎన్నికల తరువాత కొన్ని 100 ల మంది కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జేపీటీసీలు, మేయర్లు, చైర్మన్లు ఉంటారు అది బలం పెరిగినట్టు కాదా? వాళ్ళందరికీ పదవులు ప్రజాసేవ చేసుకునే అవకాశం ఇచ్చినట్టు కాదా?
మనం అనుకున్నంత అవ్వట్లేదు కానీ పార్టీ ఎదుగుతుంది కదా?
Kumar 🚩 retweeted
బ్రాహ్మణులు రాజకీయాల్లో ఉండే వాతావరణమే
లేని సందర్భంలో మేము ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కుంటూ సమాజం కోసం ఉన్న పరిస్థితులకు ఎదురీడుతున్నాం, అటువంటి సందర్భంలో కిందటి సంవత్సరం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు మెంబర్ గా గెలిచి, తరువాత బ్రాహ్మణ కార్పొరేషన్ లో డైరెక్టర్ గా బాధ్యత నిర్వహిస్తూ , ఇప్పుడు సత్యవతి గారిని MPTC గా 650+ పైగా మెజారిటీ తో గెలిపించి తనదైన ముద్ర వేసిన ఆకెళ్ల బుజ్జి గారికి శుభాకాంక్షలు .
@PawanKalyan గారు వేదపండితులకు ఇచ్చిన గౌరవం చూసి చాలా ఆనందం కలిగింది….
వేదపండితులకు సముచిత స్థానం &గౌరవం ఇచ్చినందుకు ధన్యవాదాలు 🙏🏻
Kumar 🚩 retweeted
Erstwhile Chittoor results threw surprise for @JaiTDP
1. Chandragiri Constituency (6 ZPTCs)
YCP won 3 ZPTCs-
Tirupati Rural - Chevireddy Harshit Reddy
Chinnagottigallu - Yugandhar Reddy
Yerravaripalem -Reddemma
Pulivarthi Nani is all drama n hungama. No mass popularity, grassroot connect and poor electioneering. Time to look for fresh leader.
If Chandragiri undergoes Delimitation, handover reigns to Dollars Divakar Reddy or Animini Ravi Naidu.
2. Gangadhara Nellore (SC Reserved)
6 ZPTCs
YCP Won 3
S R Puram- Ammu
Karveti Nagaram- Bandi Jagadeesh Reddy
Vedurukuppam - Radhika
Among MPPS, YCP won Vedurukuppam Penumuru and SR Puram.
This is danger sign for alliance. Thomas might be financially sound but he spends more time in Chennai than in GD Nellore.
This is SC dominated constituency. You need an alternative leader here
In Chittoor Assembly segment, surprisingly YCP did well in Gudipala MPPs.. Gurazala Jagan needs to concentrate here.
In Kuppam segment, V.Kota is matter of concern.
In hindsight, I feel @JanaSenaParty should have bargained more seats. There is no ZPTC seat for JSP in Srikalahasti, Chandragiri, Satyavedu etc. In srikalahasti all 4 ZPPs won by alliance (3 TDP + 1BJP), Nagari also all ZPPs won by TDP.we should have taken one in each.
Tirupati and surrounding constituencies are ripe for jsp. Good efforts will reap good benefits.
Kumar 🚩 retweeted
అందరికీ దీపావళి శుభాకాంక్షలు! ✨🪔
చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండగ దీపావళి. ఈ పండగ ప్రతి ఇంటా ఆనంద సిరులను కురిపించాలని మనసారా కోరుకుంటున్నాను.
ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోదాలు, సిరిసంపదలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ...
ఇట్లు,
ముమ్మారెడ్డి ప్రేమ కుమార్
జనసేన జాయినింగ్ కమిటీ కన్వీనర్,
కూకట్ పల్లి నియోజకవర్గం, జనసేన పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే.








































