Replying to @ncbn
8
Replying to @naralokesh
18
Look closely at the Policemen. They moved away so that goons could attack the teachers.
ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిస్థితిపై ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది...
YCP రౌడీయిజం కంట్రోల్ చేయలేకపోతున్న కూటమి ప్రభుత్వం...
పట్టపగలు ఇలా ఒక ప్రభుత్వ కార్యాలయంపై దాడి చేస్తుంటే, నిమ్మకు నీరెత్తినట్లు చూస్తున్న పోలీస్ డిపార్ట్‌మెంట్...
అసలు ఆ రకంగా కర్రలు, రాడ్లు పట్టుకుని దాడి చేయడం ఏంటి???
ప్రభుత్వ కార్యాలయాలకే రక్షణ లేకపోతే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి???
@naralokesh @ncbn @jaitdp
17
ఈ V Kumar లాంటి చెత్త reservations అడ్డంపెట్టుకుని ప్రభుత్వాలని నడప బట్టే దేశం ఇలా ఉంది.
పేటీఎం స్థాయిలో రిటైర్డ్ సివిల్ సర్వెంట్ మాట్లాడి అభాసుపాలు అవ్వడం మొదటి సారి కాదు. చివరి సారి కాదు. కావాలని అవసరాల కోసం పావులు అయ్యి సమాజంలో వారి గౌరవాన్ని కూడా ఆ స్థాయిలో దిగజార్చుకుంటారు. ఆస్వాదించాల్సిన జీవిత చరమాంకంలో క్రిమినల్సుకు పావులుగా మారి చరిత్రహీనులుగా ముగిస్తూ ఉంటారు..
20
Replying to @pvssarma
Vijayawada has seen a 46% increase in AI engineering roles in just last year, says Linkedin india head Pattabiraman.
11
🚨
మార్గదర్శి కుంభకోణం కేసులో..
"ధర్మమే" గెలిచింది
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు
#MargadarsiScam #VenkaiahNaidu
12
Replying to @pvssarma
DSC 2025 లో స్పోర్ట్స్ కోటాలో కనీస విద్యార్హతలు కూడా లేకపోయినా, టీచర్ ఎలిజిబిలిటీ టెస్టు (TET) రాయకపోయినా కూడా అలాంటి వారిని ఎంపిక చేశారనే ఆరోపణలలో ఎలాంటి వాస్తవం లేదు. DSC 2025 నియామకాలపై ప్రజల్లో అపోహలు కలిగించేందుకు కొందరు అదే పనిగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.
సంబంధిత విద్యాశాఖ అధికారులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (SAP) అధికారులు ఈ అంశంపై సాధికారికంగా స్పష్టతనిచ్చినా కూడా ప్రజల్లో అనుమానాలు రేకెత్తించే దురుద్దేశ్యంతో తప్పుడు ప్రచారం చేయడం సబబు కాదు.
వాస్తవం ఏమిటంటే: టీచర్ ఎలిజిబిలిటీ టెస్టు (TET)లో స్కోరు లేకుండా ఎవరికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇవ్వలేదు.
ఎంపిక విధానం: స్పోర్ట్స్ కోటాలో అభ్యర్ధులను ఎంపిక చేసిన విధానం పూర్తి స్థాయి పారదర్శకతతో జరిగింది.
1.స్పోర్ట్స్ కోటాలో దరఖాస్తు చేయాలంటే ఆన్ లైన్ లో టెట్ స్కోర్ అనే కాలమ్ ఉంటుంది. దాన్ని పూర్తి చేసిన తర్వాతే మిగిలిన దరఖాస్తు పూర్తి చేయడానికి వీలుకలుగుతుంది.
2.దరఖాస్తు చేసిన అభ్యర్ధి విద్యార్హత, దాఖలు చేసిన స్పోర్ట్స్ సర్టిఫికెట్ లను తనిఖీ చేయడానికి స్కృటిని కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది.
3. స్కృటిని కమిటీ తనిఖీ చేసిన తర్వాత భౌతికంగా సదరు సర్టిఫికెట్లు తీసుకురావాలని అభ్యర్ధులను కోరారు. వాటిని తొలి రౌండ్ లో తనిఖీ చేశారు. ఆ తర్వాత 1: 5 నిష్పత్తిలో అభ్యర్ధులకు కాల్ లెటర్లు పంపడం జరిగింది.
4. అభ్యర్ధులు దాఖలు చేసిన సర్టిఫికెట్లను ఆయా క్రీడా సంఘాలు, ఫెడరేషన్లు, సంబంధిత యూనివర్సిటీలకు పంపి వారి నుంచి ధృవీకరణ పత్రాలు తీసుకోవడం జరిగింది. ఫామ్ 2, ఫామ్ 4 మాత్రమే కాకుండా ‘ఆ సర్టిఫికెట్లు వాస్తవమైనవే‘ అనే ధృవీకరణ పత్రం కూడా తీసుకోవడం జరిగింది.
5. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (SAP) ఈ మొత్తం సర్టిఫికెట్లను ఇచ్చిన వాటినే DSC 2025 లో స్పోర్ట్స్ కోటాలో పరిగణించారు.
వాస్తవాలు ఈ విధంగా ఉండగా తప్పుడు ప్రచారం చేయడం తగదు.
#FactCheck
#AndhraPradesh
11
Replying to @JaiTDP
Replying to @iamkandula
@iamkandula garu, this would be the part of Seed Access Road Ph3. The present road serves for vehicles coming from Mangalagiri and Barrage sides. The elevated road will join NH. No confusion. Turns are technically required to provide piers.
1
89
Replying to @iamkandula
@iamkandula garu, this would be the part of Seed Access Road Ph3. The present road serves for vehicles coming from Mangalagiri and Barrage sides. The elevated road will join NH. No confusion. Turns are technically required to provide piers.
Replying to @PawanKalyan
ప్రసాద్ చిగిలిశెట్టి గారికి శుభాకాంక్షలు 👏👏👏
మనది మంచి ప్రభుత్వం కాబట్టి 😷
ఇలాంటివి పెద్దగా పట్టించుకోవక్కర్లేదు తెలుగుదేశం వాళ్ళు అంటే మాత్రమే పట్టించుకోవాలి గుర్తుపెట్టుకోండి😷😷
అన్నయ్య తమ్ముడికి మంచి గిఫ్ట్ ఇచ్చాడు 😷😷
64
Guntur Incident Sounds Alarm for TDP Over Corruption, Intimidation by Pa... youtu.be/IgWwYs11qOk?si=v6eE… via @YouTube
@naralokesh @ncbn @JaiTDP
21
@tsspdcl no power for the last two hours and no number in the list and 1912 are not working (“temporarily out of service”)
9




















