Kareem Beedi (@KBeedi) profile picture

KCR || KTR Anna || Harish Anna 🫶 Comeback will be bigger than the setback⭐ #JaiTelangana ✊

Joined July 2019
Photo by Kareem Beedi (@KBeedi)Photo by Kareem Beedi (@KBeedi)Photo by Kareem Beedi (@KBeedi)Photo by Kareem Beedi (@KBeedi)Photo by Kareem Beedi (@KBeedi)Photo by Kareem Beedi (@KBeedi)Photo by Kareem Beedi (@KBeedi)Photo by Kareem Beedi (@KBeedi)Photo by Kareem Beedi (@KBeedi)Photo by Kareem Beedi (@KBeedi)
రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే అసెంబ్లీ పెట్టి మైక్ కట్ చేయకు! తెలంగాణకు నువ్వు చేస్తున్న ద్రోహాన్ని ప్రజలకు ఆధారాలతో సహా వివరిస్తా. నీ బట్టలిప్పి బజార్ల నిలబెట్టకపోతే నా పేరు హరీష్ రావే కాదు. @BRSHarish 💥💥
3
6
197
సింపుల్ ముచ్చట ఇగ నీ తొట్టి గ్యాంగ్ వారంకి ఒకరు వచ్చుడు వద్దు.. సవాల్ స్వీకరించు.. సీదా తేల్చుకుందాం. @BRSHarish 🔥🔥
రేవంత్ రెడ్డి.. నువ్వా నేనా ఇద్దరమే తేల్చుకుందాం! బిఆర్ఎస్ నుండి నేను, కాంగ్రెస్ నుండి నువ్వు సిద్దిపేట నుండి పోటీ చేద్దాం. తొట్టి గ్యాంగ్ తో తిట్టించడం కాదు, దమ్ముంటే సవాల్ స్వీకరించు.. @revanth_anumula
1
25
349
Kareem Beedi retweeted

27
168
7
989
30,860
Harish Rao open challenge 🔥🔥 రేవంత్ రెడ్డి సింపుల్ గా నేను ఒక్కటే చెప్తున్న వాళ్ళు వీళ్ళు ఎందుకు సిద్దిపేటలో నువ్వెరా నా మీద పోటీ చేయడానికి.. నేను బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తా, నువ్వు కాంగ్రెస్ నుంచి పోటీ చెయ్... నువ్వో నేనో తేల్చుకుందాం.. - @BRSHarish అన్న 🔥🔥
9
83
3
396
6,924
శ్రీకాంత చారి తల్లిని ఆనాడు ఓడించింది కాంగ్రెస్ పార్టీ కాదా? అసలు మీ కాంగ్రెస్ పార్టీ పట్టించుకోకపోతే నా సొంత డబ్బులతో మదన్‌మోహన్ గారి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశా.., ముత్యంరెడ్డి గారు వేరే పార్టీలో ఉన్నా, క్యాన్సర్ వస్తే అమెరికా పంపి వైద్యం చేయించిన మానవతావాది కేసీఆర్ గారు
BRS Ticket ఇస్తే శంకరమ్మ ను ఓడించింది కాంగ్రెస్ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి
3
18
163
రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్ 🔥🔥 దమ్ముంటే నువ్వే సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ తరపున నా మీద పోటీ చెయ్ రేవంత్ రెడ్డి.. – హరీష్ రావు 🔥
రేపు ఉంటదిరా నీకు పొట్టోడా.. జల్ది పెట్టు అన్న ప్రెస్మీట్ @BRSHarish Waiting ⏳
1
12
288
దమ్ముంటే అసెంబ్లీ పెట్టి మైక్ కట్ చేయకుండా ఉండు రేవంత్ రెడ్డి తెలంగాణకు నువ్వు చేస్తున్న ద్రోహాన్ని ప్రజలకు ఆధారాలతో సహా వివరిస్తాను. నీ బట్టలిప్పి బజార్ల నిలబెడుతా.. @BRSHarish 💥
2
21
455
Harish Anna 🔥🔥🔥
7
188
రేవంత్ రెడ్డి ఒక కోవర్ట్, సబ్‌వర్ట్, పర్వర్ట్ చంద్రబాబు జలదోపిడీకి సహకరించే కోవర్ట్, వ్యవస్థను భ్రష్టు పట్టించిన సబ్‌వర్ట్, వికృత మనస్తత్వం కలిగిన పర్వర్ట్ నిన్న సభలో కేవలం గంట ప్రసంగంలోనే నా పేరు, కేసీఆర్ గారి పేరు, కేటీఆర్ గార్ పేరు 140 సార్లు ఉచ్చరించాడు. @BRSHarish 🔥🔥🔥
1
8
179
Live: తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు nitter.gq/i/broadcasts/2XyPpoBoE…
9
28
526
Get Ready💥
ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించనున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు.
7
253
Kareem Beedi retweeted
సిద్ధిపేటలో హరిషన్నను ఓడించే దమ్ముందా రేవంత్ నీకు 😂
4
65
1,077
శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ గారిని హుజూర్‌నగర్‌లో ఎవరు ఓడించారు? శ్రీకాంతాచారి వర్ధంతి కార్యక్రమాన్ని అడ్డుకున్నారని, కనీసం ఆయనకు నివాళులర్పించడానికి ఈ మూడేండ్లలో ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు ముందుకు రాలేదని స్వయంగా శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై, కాంగ్రెస్ నాయకులపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు..! ఇప్పుడు ఏం సమాధానం చెప్తావ్ రేవంత్ రెడ్డి? ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటావు రేవంత్ రెడ్డి?
11
166
7
567
30,344
.@BRSHarish Anna 🔥🔥
వెకిలితనం, వెగటుతనం, బూతు మాటలు, రోత కూతలు, వెర్రి వాగుడు, తిర్రి మాటలు. గంట పైగా సాగిన @revanth_anumula చెత్త ప్రసంగంలో ప్రగల్భాలు తప్ప, ప్రజలు లేరు, ప్రజల ఎజెండా లేదు. ఊకదంపుడు తప్ప, కరువు కోరల్లో నలుగుతున్న రైతుకు ఊరటలేదు. సిద్దిపేటకు నిలిపేసిన రూ. 1070 కోట్ల పెండింగ్ పనుల ప్రస్తావనే లేదు. ఊదరగొట్టిన ఇందిరమ్మ జీవిత బీమా పథకం ఊసే లేదు కదా ఊసరవెల్లి. చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ, చిల్లర సీఎంకు బూతులు ఎక్కువ. తాడి చెట్టు, గడ్డం అంటూ అడ్డగోలుగా బాడీ షేమింగ్ తప్ప, అక్కరకు వచ్చే ముచ్చట ఒక్కటీ లేదు. మాటల్లో వజన్ లేదు.. చేతల్లో విజన్ లేదు. భూమిలో బలంగా వేర్లు ఉండటం వల్లనే తాడి చెట్టు సమున్నతంగా ఎదుగుతుంది. ఈదురు గాలులు వచ్చినా, తుఫాన్లు వచ్చినా ఉక్కులా నిలబడుతుంది. కరువులో మొలిచే కాకి పడగ చెట్లకు తాడి చెట్టు విలువ తెలియదు. గౌడన్నల కల్ప తరువు తాడి చెట్టును పదే పదే తూలనాడినందుకు సీఎం క్షమాపణలు చెప్పాలి. జిన్నా వచ్చి గాంధీ దేశభక్తి గురించి ప్రశ్నించడం..పార్టీ మారడం మీద నువ్వు నన్ను ఒట్టేయమని అడగడం రెండూ ఒకటే తెలంగాణ దేవుళ్లందరి మీద ఒట్లు వేసి, రైతన్నల నోట్లో మట్టి కొట్టినవు. దేవుళ్లను సైతం మోసం చేసిన నీ పాపం రాష్ట్రానికి కరువు శాపంగా మారింది. కేసీఆర్ గారు శంకరమ్మకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నిలబెడితే ఓడించింది మీ మంత్రివర్గంలో ఉన్న @UttamINC డి కాదా? అది సౌకర్యంగా మరిచిపోయావా సంకర నాయకుడా? మేము కట్టిన వాటికి రిబ్బన్లు కట్ చేయడం, మేము పెట్టిన కట్టిన మెడికల్ కాలేజీలకు పేర్లు పెట్టడం తప్ప నువ్వు చేసేది ఏముంది? వంట అయినాక గంట తిప్పి ఘనతంతా నాదే అనే ఘరానా దొంగవు నువ్వు. కెసిఆర్ పథకాలేవి నేను రద్దు చేయలేదనే నీ అబద్ధాలకు హద్దు లేదు. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, ఆరోగ్య లక్ష్మీ, ఫీజు రియంబర్స్మెంట్, దళిత బంధు, రైతు బీమా, గొర్రెల పంపిణీ, చేపల పంపిణీ, రంజాన్ తోఫా, క్రిస్మస్ గిఫ్ట్ ప్యాక్, మన ఊరు మన బడి, కంటి వెలుగు, ఇట్ల నువ్వు బంద్ పెట్టిన కేసీఆర్ పథకాల లిస్ట్ చాంతాడంత ఉంది. నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పడంలో నిన్ను మించినోడు లేడు. దుబ్బాక మాజీ ఎమ్మెల్యే ముత్యంరెడ్డి క్యాన్సర్ బారిన పడితే అమెరికాకు పంపించి కోట్లు వెచ్చించి వైద్యం చేయించిన మానవతావాది కేసీఆర్ కెసిఆర్ గారి మీద నోరు పారేసుకోవడం అంటే సూర్యుడు మీద ఉమ్మేయడమే. నువ్వు వచ్చి, నీ కడుపులోని కుళ్ళును, నోటి దుర్గంధంను కుమ్మరించడం తప్ప సిద్దిపేటకు చిల్లిగవ్వ మేలైనా చేశావా? #CongressFailedTelangana
2
33
461

81
404
31
1,439
76,235
.@BRSHarish అన్న చేతిలో రేపు ఉంటదిరా నీకు⏳
1
17
2
163
1,526
రేపు ఉంటదిరా నీకు పొట్టోడా.. జల్ది పెట్టు అన్న ప్రెస్మీట్ @BRSHarish Waiting ⏳
4
1
172
1,783
Waiting for your counter anna @rajgopalreddy_K .. పిచ్చికుక్క, పచ్చకుక్క ఎవరో బట్టల్ ఇప్పి బయట పెట్టాలే.. తగ్గేది లేదు..
4
1
31
591
My Siddipet friend Reaction.
6
49
3,754