Kareem Beedi (@KBeedi) profile picture

KCR || KTR Anna || Harish Anna 🫶 Comeback will be bigger than the setback⭐ #JaiTelangana ✊

Joined July 2019
Photo by Kareem Beedi (@KBeedi)Photo by Kareem Beedi (@KBeedi)Photo by Kareem Beedi (@KBeedi)Photo by Kareem Beedi (@KBeedi)Photo by Kareem Beedi (@KBeedi)Photo by Kareem Beedi (@KBeedi)Photo by Kareem Beedi (@KBeedi)Photo by Kareem Beedi (@KBeedi)Photo by Kareem Beedi (@KBeedi)Photo by Kareem Beedi (@KBeedi)
Kareem Beedi retweeted
రేవంత్ రెడ్డి.. నువ్వా నేనా ఇద్దరమే తేల్చుకుందాం! బిఆర్ఎస్ నుండి నేను, కాంగ్రెస్ నుండి నువ్వు సిద్దిపేట నుండి పోటీ చేద్దాం. తొట్టి గ్యాంగ్ తో తిట్టించడం కాదు, దమ్ముంటే సవాల్ స్వీకరించు.. @revanth_anumula
27
169
7
998
31,082
Harish Rao open challenge 🔥🔥 రేవంత్ రెడ్డి సింపుల్ గా నేను ఒక్కటే చెప్తున్న వాళ్ళు వీళ్ళు ఎందుకు సిద్దిపేటలో నువ్వెరా నా మీద పోటీ చేయడానికి.. నేను బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తా, నువ్వు కాంగ్రెస్ నుంచి పోటీ చెయ్... నువ్వో నేనో తేల్చుకుందాం.. - @BRSHarish అన్న 🔥🔥
9
84
3
400
6,949
Live: తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు nitter.gq/i/broadcasts/2XyPpoBoE…
9
28
527
Kareem Beedi retweeted
సిద్ధిపేటలో హరిషన్నను ఓడించే దమ్ముందా రేవంత్ నీకు 😂
4
66
1,086
శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ గారిని హుజూర్‌నగర్‌లో ఎవరు ఓడించారు? శ్రీకాంతాచారి వర్ధంతి కార్యక్రమాన్ని అడ్డుకున్నారని, కనీసం ఆయనకు నివాళులర్పించడానికి ఈ మూడేండ్లలో ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు ముందుకు రాలేదని స్వయంగా శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై, కాంగ్రెస్ నాయకులపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు..! ఇప్పుడు ఏం సమాధానం చెప్తావ్ రేవంత్ రెడ్డి? ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటావు రేవంత్ రెడ్డి?
11
168
7
570
30,402
వెకిలితనం, వెగటుతనం, బూతు మాటలు, రోత కూతలు, వెర్రి వాగుడు, తిర్రి మాటలు. గంట పైగా సాగిన @revanth_anumula చెత్త ప్రసంగంలో ప్రగల్భాలు తప్ప, ప్రజలు లేరు, ప్రజల ఎజెండా లేదు. ఊకదంపుడు తప్ప, కరువు కోరల్లో నలుగుతున్న రైతుకు ఊరటలేదు. సిద్దిపేటకు నిలిపేసిన రూ. 1070 కోట్ల పెండింగ్ పనుల ప్రస్తావనే లేదు. ఊదరగొట్టిన ఇందిరమ్మ జీవిత బీమా పథకం ఊసే లేదు కదా ఊసరవెల్లి. చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ, చిల్లర సీఎంకు బూతులు ఎక్కువ. తాడి చెట్టు, గడ్డం అంటూ అడ్డగోలుగా బాడీ షేమింగ్ తప్ప, అక్కరకు వచ్చే ముచ్చట ఒక్కటీ లేదు. మాటల్లో వజన్ లేదు.. చేతల్లో విజన్ లేదు. భూమిలో బలంగా వేర్లు ఉండటం వల్లనే తాడి చెట్టు సమున్నతంగా ఎదుగుతుంది. ఈదురు గాలులు వచ్చినా, తుఫాన్లు వచ్చినా ఉక్కులా నిలబడుతుంది. కరువులో మొలిచే కాకి పడగ చెట్లకు తాడి చెట్టు విలువ తెలియదు. గౌడన్నల కల్ప తరువు తాడి చెట్టును పదే పదే తూలనాడినందుకు సీఎం క్షమాపణలు చెప్పాలి. జిన్నా వచ్చి గాంధీ దేశభక్తి గురించి ప్రశ్నించడం..పార్టీ మారడం మీద నువ్వు నన్ను ఒట్టేయమని అడగడం రెండూ ఒకటే తెలంగాణ దేవుళ్లందరి మీద ఒట్లు వేసి, రైతన్నల నోట్లో మట్టి కొట్టినవు. దేవుళ్లను సైతం మోసం చేసిన నీ పాపం రాష్ట్రానికి కరువు శాపంగా మారింది. కేసీఆర్ గారు శంకరమ్మకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నిలబెడితే ఓడించింది మీ మంత్రివర్గంలో ఉన్న @UttamINC డి కాదా? అది సౌకర్యంగా మరిచిపోయావా సంకర నాయకుడా? మేము కట్టిన వాటికి రిబ్బన్లు కట్ చేయడం, మేము పెట్టిన కట్టిన మెడికల్ కాలేజీలకు పేర్లు పెట్టడం తప్ప నువ్వు చేసేది ఏముంది? వంట అయినాక గంట తిప్పి ఘనతంతా నాదే అనే ఘరానా దొంగవు నువ్వు. కెసిఆర్ పథకాలేవి నేను రద్దు చేయలేదనే నీ అబద్ధాలకు హద్దు లేదు. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, ఆరోగ్య లక్ష్మీ, ఫీజు రియంబర్స్మెంట్, దళిత బంధు, రైతు బీమా, గొర్రెల పంపిణీ, చేపల పంపిణీ, రంజాన్ తోఫా, క్రిస్మస్ గిఫ్ట్ ప్యాక్, మన ఊరు మన బడి, కంటి వెలుగు, ఇట్ల నువ్వు బంద్ పెట్టిన కేసీఆర్ పథకాల లిస్ట్ చాంతాడంత ఉంది. నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పడంలో నిన్ను మించినోడు లేడు. దుబ్బాక మాజీ ఎమ్మెల్యే ముత్యంరెడ్డి క్యాన్సర్ బారిన పడితే అమెరికాకు పంపించి కోట్లు వెచ్చించి వైద్యం చేయించిన మానవతావాది కేసీఆర్ కెసిఆర్ గారి మీద నోరు పారేసుకోవడం అంటే సూర్యుడు మీద ఉమ్మేయడమే. నువ్వు వచ్చి, నీ కడుపులోని కుళ్ళును, నోటి దుర్గంధంను కుమ్మరించడం తప్ప సిద్దిపేటకు చిల్లిగవ్వ మేలైనా చేశావా? #CongressFailedTelangana
81
404
31
1,440
76,265
Kareem Beedi retweeted
Moral of the Story : You cant silence a distressed Farmer with a Indiramma Saree ...
2
61
1
353
4,822
సిద్దిపేటలో రేవంత్ రెడ్డి సభ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులను అక్రమ అరెస్టులు చేస్తున్న పోలీసులు సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ నుండి పార్టీ శ్రేణులను తరలింపు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా తెలియని పరిస్థితి..
7
24
716
I will visit soon
ఒకసారి వచ్చి మన పాలమూరు కురుమూర్తి స్వామివారిని దర్శించుకోండి @BRSHarish @KTRBRS 🙏 అలాగే @VSrinivasGoud @AlaVenkateshwer గారూ.. వారిని మన పాలమూరు కురుమూర్తి జాతరకు తీసుకురండి. దర్శనంతో పాటు చుట్టుపక్కల పొలాల్లో వడ్లు ఆరబోసి, ప్రభుత్వం ఎప్పుడు కొనుగోలు చేస్తుందో తెలియక ఎదురుచూస్తున్న రైతులను కూడా కలిసి వారి కష్టాలను తెలుసుకోండి. పాలమూరు భక్తి, పాలమూరు రైతుల బాధలు.. రెండింటినీ చూడాల్సిన సమయం ఇది! 🙏
17
98
6
917
146,809
క్రీడల విషయంలో రేవంత్ రెడ్డి మాటలు అంతర్జాతీయ స్థాయిలో ఉంటే, చేతలు గల్లీ స్థాయి దాటకపోవడం సిగ్గుచేటు. హైదరాబాద్ లో ఒలంపిక్స్ నిర్వహిస్తామంటూ డబ్బా ప్రచారం చేసుకునే @revanth_anumula క్రీడాకారుల సమస్యలు మీకు కనిపించడం లేదా? అన్ని వర్గాల ప్రజలను మోసి చేసినట్లే.. క్రీడాకారులను కూడా దగా చేసారు. క్రీడాకారుల సమస్యలు వింటుంటే ఆవేదన కలుగుతున్నది. మీ ఫుట్ బాల్ సరదాలు తీర్చుకోవడం కోసం వంద కోట్ల ప్రభుత్వ నిధులు ఖర్చు చేయడమే తప్ప, క్రీడాకారుల కోసం చేసిన ఖర్చు సున్నా. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటే సామర్థ్యం ఉన్నప్పటికీ, ప్రభుత్వ ప్రోత్సాహం లేక క్రీడాకారుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఖేలో ఇండియా క్రీడలకు ప్రధానిని ఆహ్వానిస్తున్న రేవంత్ రెడ్డి గారూ.. క్రీడాకారులకు కోచ్ లను నియమించాలన్న కనీస సోయి కూడా మీకు లేదా? విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసే PETలు, ఫిజికల్ డైరెక్టర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయాలన్న ఆలోచన కూడా మీకు లేదా? పీఈటీలు లేకుండా, పీడీలు లేకుండా మీరు ఏర్పాటు చేస్తానంటున్న స్పోర్ట్స్ యూనివర్సిటీ లక్ష్యం ఎలా నెరవేరుతుంది? కోచ్ లు లేకుండా క్రీడా కారులకు ఎవరు మార్గనిర్దేశం చేస్తారు? ఖేల్ ఇండియా క్రీడా పోటీల్లో తెలంగాణ సత్తా చాటాలంటే ముందుగా కోచ్ లను నియమించండి. గ్రామీణ క్రీడాకారులను గుర్తించి, ప్రోత్సహించేందుకు గాను పీఈటీ, పీడీల భర్తీ కోసం వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయిండి. మాటలు కాదు, చేతలు చూపించి తెలంగాణ క్రీడాకారుల భవిష్యత్తుపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకోండి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు, నగదు ప్రోత్సాహకాలు అందించాలి. గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రీడా పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు TA/DA ప్రయాణ, వసతి సౌకర్యాలు కల్పించాలి. క్రీడా బడ్జెట్‌ను పెంచి, కేటాయించిన నిధుల వినియోగంలో పూర్తి పారదర్శకత పాటించాలి. మెగా డీఎస్సీ అని నిరుద్యోగ యువతను దగా చేశారు, వెంటనే మెగా డీఎస్సీ నిర్వహించాలి. తెలంగాణ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటును వేగవంతం చేసి, ఆధునిక శిక్షణ కేంద్రాలు, మైదానాలు, క్రీడా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలి. క్రీడల్లో రాజకీయ జోక్యం లేకుండా సమాన అవకాశాలు, పారదర్శకమైన ఎంపిక విధానం కల్పించాలి. క్రీడారంగ అభివృద్ధి అంటే స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రకటనలు, మైకుల ముందు ప్రగల్భాలు కాదు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సైతం అవకాశాలు కల్పించడం. క్రీడాకారుల భవిష్యత్తుతో చలగాటం ఆడటం మానేసి, హక్కులను కాపాడి, వారి ఆశయ సాధనకు తోడ్పాటు అందించాలని డిమాండ్ చేస్తున్నాం. #CongressFailedTelangana
16
61
2
272
7,857
రేపు ఢిల్లీ వెళ్తున్న. సీఎం @revanth_anumula, మంత్రి @UttamINC .. తెలంగాణ నీటి హక్కులపై, గోదావరి జలాల విషయంలో చంద్రబాబు చేస్తున్న కుట్రలపై ప్రధాని మోదీని నిలదీస్తారా? తెలంగాణ నీటి హక్కులను కాపాడుతారా? లేక ఎప్పటిలాగే తలవంచి మౌనంగా తిరిగి వస్తారా? నాడు @KCRBRSPresident గారు తెలంగాణ నీటి ప్రయోజనాల విషయంలో ఏమాత్రం రాజీపడకుండా.. గోదావరి-కావేరి అనుసంధానం ఇచ్చంపల్లి నుంచే చేపట్టాలని, తరలించే 148 టీఎంసీల్లో 50 శాతం వాటా (సుమారు 75 టీఎంసీలు) తెలంగాణకే కేటాయించాలని పట్టుబట్టి కేంద్రాన్ని ఒప్పించారు. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల.. 47 టీఎంసీల హైడ్రాలజీ క్లియరెన్స్ పూర్తయిన సమ్మక్క-సారక్క ప్రాజెక్టు డీపీఆర్‌ను కేంద్ర జల సంఘం (CWC) కొత్త మార్గదర్శకాల పేరుతో వెనక్కి పంపడం, మరోవైపు చంద్రబాబు ఒత్తిడితో ఇచ్చంపల్లికి బదులు పోలవరం-బనకచర్ల నుంచి నదుల అనుసంధానానికి కుట్ర జరగడం తెలంగాణ ప్రయోజనాలపై గొడ్డలిపెట్టు. రేపటి ఢిల్లీ పర్యటనలో ప్రధాని నుంచి స్పష్టమైన హామీ తేవాల్సిన డిమాండ్లు: 👉47 టీఎంసీల సమ్మక్క-సారక్క సహా, తెలంగాణకు చట్టబద్ధంగా దక్కాల్సిన 968 టీఎంసీల గోదావరి జలాల ప్రాజెక్టులన్నింటికీ తక్షణమే కేంద్ర అనుమతులు సాధించాలి. 👉NWDA రూపొందించిన డీపీఆర్ ప్రకారం గోదావరి-కావేరి అనుసంధాన ప్రాజెక్టును ఇచ్చంపల్లి నుంచే చేపట్టాలి. 👉ఈ ప్రాజెక్టులో తరలించే 148 టీఎంసీల్లో తెలంగాణకు 50 శాతం (సుమారు 75 టీఎంసీల) వాటా కేటాయించాలి. 👉తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే పోలవరం-బనకచర్ల అలైన్‌మెంట్‌ను తీవ్రంగా వ్యతిరేకించాలి. తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టి చంద్రబాబు చెప్పినట్లు తలూపితే రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ప్రధాని నుంచి స్పష్టమైన హామీలు తీసుకురాకుండా ఖాళీ చేతులతో తిరిగొస్తే కేసీఆర్ గారి నాయకత్వంలో @BRSparty చూస్తూ ఊరుకోదు.. తెలంగాణ నీటి హక్కుల రక్షణ కోసం మరో ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం. @TelanganaCMO
17
82
2
299
17,846
Kareem Beedi retweeted
రేవంత్ రెడ్డే కవితకు విజిలెన్స్ రిపోర్టులు ఇచ్చి, స్క్రిప్ట్ రాసిచ్చి.. సిద్ధిపేటకు ముందే పంపిండు. ఈ నెల 19 న సిద్దిపేట సభలో రేవంత్ కూడా ఇవే ఆరోపణలు చేయబోతున్నడు! రాసి పెట్టుకోండి.. రేవంత్ స్పీచ్‌లో కవిత మాటలే ఉంటాయి. - బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ @RSPraveenSwaero
4
66
4
224
8,408
Kareem Beedi retweeted
కవిత టీఆర్‌ఎస్ అంటే తెలంగాణలో రేవంత్ సైన్యం! రేవంత్ రెడ్డి మీద ఈగ కూడా వాలకుండా కంటికి రెప్పలా కాపాడుతున్న సైన్యమే తెలంగాణ రక్షణ సేన.. దానికి నాయకురాలు కవిత! ప్రజా సమస్యలైన మంచినీటి కొరత, ఫీజు రీయింబర్స్‌మెంట్, భూ కబ్జాలు, అత్యాచారాలు, అక్రమ కేసులపై పోరాడకుండా.. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల మీదే ఈ సంస్థ విమర్శలు చేస్తున్నది. మరి ఇది కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ కాకపోతే ఇంకేంటి? యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ.. ఇప్పుడు కొత్తగా ఒక ముసుగు సంస్థ తెలంగాణ రక్షణ సేన! - బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ @RSPraveenSwaero 🔥
1
48
3
145
6,788
Kareem Beedi retweeted
LIVE: BRS General Secretary @RSPraveenSwaero Press Meet at Telangana Bhavan nitter.gq/i/broadcasts/2nQJrgevA…
16
1
41
2,513
.@RahulGandhi Ji, Indiramma and Rajiv Gandhi were among the Congress party’s tallest leaders and former Prime Ministers. Their names command respect and deserve to be honoured through meaningful public service, not attached to schemes whose promises remain unfulfilled. True respect for these leaders lies not in naming schemes after them, but in honouring the commitments made in their names. With you in Hyderabad, this is the right time to review the @revanth_anumula Government’s performance across its three Budgets and demand accountability. These are not mere Budget announcements they are commitments made to the people through the Congress Manifesto. Why have they not been fulfilled? The Revanth Reddy Government’s three Budget formula is simple: Announce, recycle and never deliver! Instead of implementing its promises, the government keeps repackaging old announcements and projecting them as new achievements. Meanwhile, poor families, landless agricultural labourers and unemployed youth continue to wait for the benefits they were promised. Indiramma Atmiya Bharosa: ₹12,000 per year was promised to landless agricultural labourers in the 2024-25 Budget. In the 2025-26 Budget, the government once again claimed that the scheme was being implemented. Yet, even after three Budgets, the promised financial assistance has not reached the intended beneficiaries. Is this what Congress calls implementation? Rajiv Yuva Vikasam: A ₹6,000 crore allocation was announced in the 2025-26 Budget to support SC, ST, BC and minority youth. The same ₹6,000 crore was repeated in the 2026-27 Budget. The figure remains on paper, but where is the actual financial allocation and implementation? When will the promised assistance reach unemployed youth who are desperately waiting for support? Three Budgets, Same promises, Recycled announcements. No accountability. How can a party that claims to champion the interests of the poor and the youth justify such a blatant betrayal of its own Manifesto commitments? How long must landless agricultural labourers and unemployed young people wait for promises that Congress repeatedly made to secure their votes? Rahul Gandhi Ji, it is time to move beyond speeches and political slogans. Review your government’s three Budgets, question the Chief Minister and demand a clear account of every unfulfilled Manifesto promise. Your responsibility does not end with making promises it must extend to ensuring their delivery. The people of Telangana deserve governance, not gimmicks delivery, not deception and accountability, not another round of recycled promises! #CongressFailedTelangana
24
115
5
320
16,900
Kareem Beedi retweeted
Lies, damned lies and then there is the Congress election manifesto “Abhaya Hastam” Mr @RahulGandhi Since you’re in Hyderabad enjoying at the expense of Telangana exchequer, why don’t you answer simple questions about 420 promises, 13 declarations & 6 guarantees? ✳️ BC declaration: promised ₹ 1,00,000 Crore budget allocation for Backward classes ❌ Delivered: Less than ₹ 5,000 Crore in three years ✳️ Promised 42% in education, employment and govt contracts to BCs ❌ Delivered - ZERO ✳️ SC & ST Declaration: Promised a new scheme Ambedkar Abhaya Hastam ₹12 lakh to poor SC & ST families ❌ Delivered - ZERO ✳️ Promised 31% in govt contracts to SC and ST communities ❌ Delivered - ZERO ✳️ Youth Declaration: Promised 2 Lakh Jobs within 365 days, Rajiv Yuva Vikasam ❌ Delivered - 10 thousand jobs and Zero Vikasam ✳️ Student Declaration: Promised 5 Lakh Vidya Bharosa card ❌ Delivered - ZERO ✳️ Minority Declaration: Promised ₹4,000 Cr budget ❌ Delivered - Less than ₹1,000 Crore The list is endless just like the saga of betrayal of Congress to Telangana #CongressConnedTelangana #CongressFailedTelangana
62
323
18
1,242
96,445
Kareem Beedi retweeted
కాంగ్రెస్ తెచ్చిన కరువుకు ఇదే నిదర్శనం! 😡 చెరువుల్లో వదిలిన చేపలకు వేలం పాడటం అందరికీ తెలుసు.. కానీ చెరువులోని నీటికి వేలం పాడటం గురించి విన్నారా? కానీ ఇది నిజం. ముఖ్యమంత్రి సొంత జిల్లా.. మంత్రి జూపల్లి నియోజకవర్గం కృష్ణానది పక్కనే ఉన్నా సకాలంలో నీళ్లు ఎత్తిపోయకుండా సాగునీటి కొరత తెచ్చిన దద్దమ్మ రేవంత్. దీంతో పంటలను కాపాడుకునేందుకు చెరువులు, కుంటలు, బావుల్లో ఉన్న కొన్ని నీళ్ల కోసం రైతుల వేలంపాట! నీళ్ల కోసం వేలం వేసుకునే దుస్థితి తెచ్చిన కాంగ్రెస్ సర్కార్! #CongressFailedTelangana
1
30
63
2,808
Kareem Beedi retweeted
ఒకవైపు 365 మండలాల్లో కరువుతో రైతులు, తాగునీటి కోసం ప్రజలు ఇబ్బంది పడుతుంటే... రైతులకు పరిహారం, ఎక్స్‌గ్రేషియా ఇవ్వడానికి పైసల్లేవని చేతులెత్తేస్తూ… మరోవైపు కాంగ్రెస్ పార్టీ ప్రచార సదస్సులకు, విలాసాలకు మాత్రం వందల కోట్లు మంచినీళ్లలా ఖర్చు చేస్తున్న రేవంత్ ప్రభుత్వం. ఎవడి పాలైందిరో తెలంగాణ 😡 #CongressLootingTelangana
3
64
1
136
4,500
రేవంత్ రెడ్డి భూములు అమ్మడం తప్ప చేసిన ఒక్క మంచి పని లేదు. ఇప్పటివరకు లక్ష కోట్ల విలువైన భూములను అమ్మకానికి పెట్టిండు. #CongressFailedTelangana #CongressLootingTelangana
15
61
156
5,435