King™️👑 retweeted
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు.
చీకటి నుంచి వెలుగువైపు, అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు నడిపించే దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త వెలుగులు నింపాలని, మీ కృషి ఫలించి, మీ సంకల్పాలు నెరవేరి, ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
#HappyDiwali
King™️👑 retweeted
స్థానిక ఎన్నికల్లో @ncbn అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. నామినేషన్ల నుంచి పోలింగ్ వరకూ ప్రజాస్వామ్యాన్ని ఎలా ఖూనీచేశాడో చూశాం. అక్కడితో ఆగకుండా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ మాదిరిగానే, ఇవాళ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌లో అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి పలు జిల్లాల్లో అడ్డగోలుగా ఫలితాలను తారుమారుచేస్తూ, ప్రజాస్వామ్యాన్ని పదేపదే ఖూనీచేస్తున్నారు. అందుకే చంద్రబాబు గెలిచి, నైతికంగా ఓడిపోయారు. మేం ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం.
అధికార బలంతో ఎన్నికలను గెలవొచ్చు. కానీ ప్రజల విశ్వాసాన్ని గెలవలేరు. ప్రజాస్వామ్యాన్ని అణచివేయొచ్చు, కానీ ప్రజల ఆకాంక్షలను అణచివేయలేరు.
ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని దాడులు జరిగినా, ఎన్ని నిర్బంధాలు విధించినా వెనుకడుగు వేయకుండా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడిన మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మరీ ముఖ్యంగా మహిళలకు మరోసారి అభినందనలు. ఇదే స్ఫూర్తితో మా పోరాటాలు మరింత దృఢంగా కొనసాగుతాయి.
We Will Continue to Fight for Farmers!
We Will Continue to Fight for Women!
We Will Continue to Fight for Youth!
We Will Continue to Fight for Workers and Employees!
We Will Continue to Fight for Every Citizen!
We Will Continue to Fight for Democracy!
Ultimately, We Will Continue to Fight for a Better Andhra Pradesh!
Our Fight Continues. Our Spirit Remains Unbroken.
ప్రజల ఆశీస్సులతో దృఢమైన నమ్మకం, అచంచల విశ్వాసంతో ఈ ప్రయాణం ముందుకు సాగుతుంది.
King™️👑 retweeted
గరివిడిలో టీడీపీ ఎమ్మెల్యే కోడలిపై వైసీపీ బొత్స కోడలు విజయం
జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు కోడలు సంధ్యపై.. వైసీపీ నేత బొత్స సత్యనారాయణ కోడలు పూజిత గెలుపొందారు.
దీంతో గరివిడి వైసీపీ క్యాంపు కార్యాలయంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నాయి
Supremacy based on caste is nothing but arrogance disguised as pride. No community is superior to another. The real lesson is to expose and challenge caste discrimination wherever it appears. Shame the ideology, not an entire community. Equality is not negotiable.
King™️👑 retweeted
వైసీపీ అభ్యర్థి ఓటమిపై రోజా కంటతడి.. కౌంటింగ్ కేంద్రం వద్ద ధర్నా!
చిత్తూరు జిల్లా విజయపురం మండలం ఇల్లత్తూరు ఎంపీటీసీ ఫలితంపై మాజీ మంత్రి రోజా నిరసనకు దిగారు.
తొలుత వైసీపీ అభ్యర్థి ఉదయగిరి దేవి 10 ఓట్లతో గెలిచినట్లు ప్రకటించి, రీకౌంటింగ్‌లో టీడీపీ అభ్యర్థి జయప్రద 3 ఓట్ల మెజార్టీతో గెలిచినట్లు ప్రకటించారని ఆరోపించారు.
Pelliki pilavava ledhu ardam ayyendi
వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె వివాహంలో రికార్డు స్థాయి ఖర్చులు: ‘మందు’ కోసమే ఏకంగా ₹120 కోట్లు!
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది. దేశ విదేశాల నుంచి రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ వేడుకకు భారీగా తరలివచ్చారు. అయితే, ఈ పెళ్లిలో ఏర్పాటు చేసిన రాయల్ హ్యాట్రిక్ హాస్పిటాలిటీ, విలాసవంతమైన ఏర్పాట్లు ఇప్పుడు వ్యాపార, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. కేవలం అతిథులకు వడ్డించిన మద్యం (Liquor) కోసమే ఏకంగా ₹120 కోట్లు ఖర్చు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
*గ్లోబల్ లిక్కర్ సామ్రాజ్యం..* *అనిల్ రెడ్డి బ్యాక్‌గ్రౌండ్*
వైఎస్ @ysjagan సోదరుడు వైఎస్ అనిల్ కుమార్ రెడ్డికి కేవలం భారత్‌లోనే కాకుండా అంతర్జాతీయంగా భారీ లిక్కర్ నెట్‌వర్క్ ఉంది. ఆఫ్రికన్ దేశాల్లోని అనేక ప్రాంతాలలో ఆయన భారీ ఎత్తున లిక్కర్ తయారీ, డిస్ట్రిబ్యూషన్ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక వంటి ప్రధాన దక్షిణ భారత రాష్ట్రాల్లో కూడా ఆయనకు విస్తృతమైన మద్యం వ్యాపారాలు ఉన్నాయి. మద్యం పరిశ్రమపై ఉన్న పూర్తి పట్టు, ప్రపంచవ్యాప్త సంబంధాల కారణంతోనే ఈ స్థాయిలో అరుదైన బ్రాండ్లను పెళ్లికి తెప్పించగలిగినట్లు తెలుస్తోంది.
*ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బ్రాండ్లు.. రాయల్ లైనప్!*
ఈ వివాహ వేడుకకు విచ్చేసిన విఐపి (VIP), వివిఐపి (VVIP) అతిథులకు వడ్డించడానికి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, అరుదైన లిక్కర్ బ్రాండ్లను అందుబాటులో ఉంచారు. వీటిని The Whisky Exchange, లండన్‌లోని ప్రముఖ Harrods (Knightsbridge) మరియు Louis XIII Boutique at Harrods ద్వారా ప్రత్యేకంగా ఆర్డర్ చేసి తెప్పించినట్లు ప్రచారం జరుగుతోంది.
*ఈ వేడుకలో వైన్ మరియు షాంపైన్, విస్కీ, బ్రాందీ కొన్ని అరుదైన మద్యం బ్రాండ్లు వడ్డించారు.*
* 1762 Gautier Cognac: ప్రపంచంలోనే అత్యంత అరుదైన, పాతకాలపు కాగ్నాక్ బ్రాండ్లలో ఇది ఒకటి. వేలంలో దీని ధర రూ. కోట్లలో ఉంటుంది.
* Croizet 1858 Cuvée Léonie: చారిత్రక నేపథ్యం ఉన్న అత్యంత ఖరీదైన ఫ్రెంచ్ కాగ్నాక్.
* Louis XIII Cognac (Grand Champagne): లగ్జరీ లిక్కర్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఈ ప్రీమియం బ్రాండ్ బాటిళ్లను ప్రత్యేకంగా అతిథుల కోసం తెప్పించారు.
* Rare Single Malt Whiskies: ప్రపంచంలో కొన్ని బాటిళ్లు మాత్రమే లభ్యమయ్యే పలు వింటేజ్ సింగిల్ మాల్ట్ విస్కీలు కూడా అందుబాటులో ఉంచారు.
*Dom Pérignon Rose Gold (1996) 6-Liter Methusela పింక్-గోల్డ్ కేసింగ్‌తో వచ్చే 6 లీటర్ల లిమిటెడ్ ఎడిషన్ రాయల్ షాంపైన్.
*Romanée-Conti Grand Cru 1945 wine
*Screaming Eagle Cabernet Sauvignon 1992 wine
ఈ మహా వివాహ వేడుకకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాలకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, బడా రియల్ ఎస్టేట్ ప్రముఖులు మరియు అంతర్జాతీయ స్థాయి పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు.
పెళ్లికి వచ్చిన ప్రతి ఒక్కరికీ రాయల్ ట్రీట్‌మెంట్ అందించడంతో పాటు, రాయల్ లిక్కర్ వడ్డన ఈ వివాహాన్ని దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఖరీదైన వివాహాల్లో ఒకటిగా నిలిపింది.
Pelliki pilavaledha ninnu?
Ivory Coast mined 73 lakh tonnes of manganese in 9 years.
One company claims close to HALF of that every year.
The company is linked to @ysjagan’s cousin, and his wife sat on its parent company's board.
Who is YS Anil Reddy? 🧵👇
😀😀
Adani gadni convert cheddama ani matladukuntunnaru anthe kadara @iTDP_Official 🤣🤣🤣














