King™️👑 retweeted
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు.
చీకటి నుంచి వెలుగువైపు, అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు నడిపించే దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త వెలుగులు నింపాలని, మీ కృషి ఫలించి, మీ సంకల్పాలు నెరవేరి, ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
#HappyDiwali
King™️👑 retweeted
స్థానిక ఎన్నికల్లో @ncbn అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. నామినేషన్ల నుంచి పోలింగ్ వరకూ ప్రజాస్వామ్యాన్ని ఎలా ఖూనీచేశాడో చూశాం. అక్కడితో ఆగకుండా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ మాదిరిగానే, ఇవాళ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌లో అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి పలు జిల్లాల్లో అడ్డగోలుగా ఫలితాలను తారుమారుచేస్తూ, ప్రజాస్వామ్యాన్ని పదేపదే ఖూనీచేస్తున్నారు. అందుకే చంద్రబాబు గెలిచి, నైతికంగా ఓడిపోయారు. మేం ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం.
అధికార బలంతో ఎన్నికలను గెలవొచ్చు. కానీ ప్రజల విశ్వాసాన్ని గెలవలేరు. ప్రజాస్వామ్యాన్ని అణచివేయొచ్చు, కానీ ప్రజల ఆకాంక్షలను అణచివేయలేరు.
ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని దాడులు జరిగినా, ఎన్ని నిర్బంధాలు విధించినా వెనుకడుగు వేయకుండా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడిన మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మరీ ముఖ్యంగా మహిళలకు మరోసారి అభినందనలు. ఇదే స్ఫూర్తితో మా పోరాటాలు మరింత దృఢంగా కొనసాగుతాయి.
We Will Continue to Fight for Farmers!
We Will Continue to Fight for Women!
We Will Continue to Fight for Youth!
We Will Continue to Fight for Workers and Employees!
We Will Continue to Fight for Every Citizen!
We Will Continue to Fight for Democracy!
Ultimately, We Will Continue to Fight for a Better Andhra Pradesh!
Our Fight Continues. Our Spirit Remains Unbroken.
ప్రజల ఆశీస్సులతో దృఢమైన నమ్మకం, అచంచల విశ్వాసంతో ఈ ప్రయాణం ముందుకు సాగుతుంది.
King™️👑 retweeted
గరివిడిలో టీడీపీ ఎమ్మెల్యే కోడలిపై వైసీపీ బొత్స కోడలు విజయం
జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు కోడలు సంధ్యపై.. వైసీపీ నేత బొత్స సత్యనారాయణ కోడలు పూజిత గెలుపొందారు.
దీంతో గరివిడి వైసీపీ క్యాంపు కార్యాలయంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నాయి
King™️👑 retweeted
వైసీపీ అభ్యర్థి ఓటమిపై రోజా కంటతడి.. కౌంటింగ్ కేంద్రం వద్ద ధర్నా!
చిత్తూరు జిల్లా విజయపురం మండలం ఇల్లత్తూరు ఎంపీటీసీ ఫలితంపై మాజీ మంత్రి రోజా నిరసనకు దిగారు.
తొలుత వైసీపీ అభ్యర్థి ఉదయగిరి దేవి 10 ఓట్లతో గెలిచినట్లు ప్రకటించి, రీకౌంటింగ్‌లో టీడీపీ అభ్యర్థి జయప్రద 3 ఓట్ల మెజార్టీతో గెలిచినట్లు ప్రకటించారని ఆరోపించారు.
King™️👑 retweeted
ప్రభావశీలమైన, తెలివైన, అనర్గళమైన సమాధానాలు
ఇలాంటి అంశాలపై 'అంధభక్తుల' నోరు మూయించేలా ఇటువంటి సమాధానాలను రూపొందించాలి.
@LoudAndKlear @nazir28 @Anithareddyatp @CockroachGaruX @ysrcp_vjw @Ragnarlathbroc
King™️👑 retweeted
Democracy in Andhra Pradesh @naralokesh ✊🏼♥️
This is not 1980s Bihar!
But 2026 Andhra Pradesh 🙏🏽
During the ongoing ZPTC, MPTC elections, petrol bombs are being used!
Petrol bombs were thrown near polling booths in Yerripalli, Vemula in Pulivendula, creating panic and chaos.
YSRCP alleges that ruling TDP is carrying out the attacks. They also allege voter obstruction, large scale and intimidation.
King™️👑 retweeted
కాలువలు పూడుకుపోతే అప్పుడే నీళ్లు అన్ని ఎక్కడికి పోయాయి చెప్మా 😂😂😂😂
చెప్పే వాడికి వినేవాడు వెర్రి పుష్పం అంట 🙃
Pic :1 పొద్దున్న సాక్షి వాడు వేసింది..
Pic 2 ఇప్పుడు నేను తీసింది...
మామూలుగా అయితే చూసి నవ్వుకొని వదిలేసే వాడిని కానీ అలా వదిలేయడం వలన దూరంగా ఉండే వాళ్ళు అదే నిజం అనుకునే అవకాశం ఉంది అందుకే కౌంటర్ అవసరం అని అర్ధం అయింది...
ఇక్కడ ప్రతి ఏరియా లో E-series Roads కి అలానే N- Series road లకి అలానే lps లో రైతులకి ఇస్తూన్నా ప్లాట్లు కి డ్రైన్ work లు జరుగుతున్నాయి ఇంకా గత పదిరోజుల్లో రొండు తుఫాన్లు వచ్చాయి, నిన్న early మార్నింగ్ 3 నుండి ఇవ్వాళా early మార్నింగ్ 3 వరకు ఆగకుండా వర్షం కురుస్తూనే ఉంది, అంత వర్షం కురుస్తున్నప్పుడు, పనులు జరుగుతు కాలువలు పూడుకొని పోయినప్పుడు road మీద నీళ్లు లేకుండా ఏం ఉంటాయి....
నాకు తెలుసు నేను ఎంత చెప్పిన ఇవన్నీ సాక్షి వాళ్ళకి ..వైకాపా సన్నాసులకు అర్ధం కావు అని ఎందుకు అంటే వాళ్ళు కడుపుకి అన్నం తినడం మానేసి అబద్దాలు తిని బ్రతకడానికి అలవాటు పడ్డారు....
Note: ఎవడికి అయిన ఆవి పాత ఫోటోలు అని doubt ఉంటే అక్కడ ఆగి ఉన్నా కార్ బిగ్ టీవీ వాళ్ళది..చూసుకోండి
King™️👑 retweeted
మీ పోరాటం చిరస్మరణీయమైనది
మన కుటుంబం పోరాడుతూనే ఉంటుంది
మీ చిరునవ్వు అలాగే ఉండాలి
కళ్యాణి గారూ, మీ అనుచరులుగా ఉండటం మాకు గర్వకారణం @VaruduKalyani @ysjagan @2024YCP
King™️👑 retweeted
మా కమ్యూనిటీలో ISKCON వాళ్ళు every year వస్తారు ప్రచారం చెయ్యడానికి. ఎవరైనా ఒక అమెరికన్ ఇలా కొడితే కనీసం 5-10 years లోపల వేస్తారు
పోలీసులకు చెప్పడం లాంటి option ఉంది అని తెలియదు అనుకుంటా సర్ కి
లేదా బలహీనమైన ఆడవాళ్ళ మీద ప్రతాపం చూపించాలీ అనుకున్నాడేమో
King™️👑 retweeted
🚨 Pen Andhra Exclusive
ఒక్కరోజు వర్షానికే ప్రపంచ స్థాయి రాజధాని 'అమరావతి' వరద దృశ్యం
King™️👑 retweeted
While Amit Shah is busy holding "Loktantra Bachao" rally in Hyderabad, here are the visuals of booth capturing and electoral rigging in the neighbouring Andhra.
@ncbn and Co are setting new benchmarsks of electoral autocracy.
@VijayMallangi





















