MayorPMC retweeted
Peerzadiguda Municipal Corporation initiates a project to adopt street dogs.
Peerzadiguda Municipal Corporation has started a dog adoption scheme through which anyone can adopt a street dog in an effort to reduce dog bite cases in the City and regulate the population of stray dogs. PMC has begun a stray dog adoption project in addition to implementing a programme for sterilising stray dogs @KTRBRS @TelanganaCMO @ACLB_Medchal @KonathamDileep @TSwithKCR @KTR_News @arvindkumar_ias @cdmatelangana @CDMA_Municipal @BRSparty @BRSHarish @VPR_BRS @PRR_BRS @swachhbharat @SwachhBharatGov @HardeepSPuri @Secretary_MoHUA
@RoopaMishra77 @SwachhBharatGov
@mygovindia #indiavsgarbage
#WINSAwards2023 #Swachhotsav2023
MayorPMC retweeted
Minister KTR inaugurated 2000 KLD Legacy Leachate Treatment Plant at Jawaharnagar Dump Yard, marking an important milestone in tackling water contamination & pollution.
This plant and a series of other steps reflect a significant investment in environmental sustainability.
MayorPMC retweeted
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 19వ డివిజన్ నందు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న "కంటి వెలుగు" కార్యక్రమాన్ని కార్పొరేటర్ అలవాల సరితా దేవేందర్ గౌడ్ తో కలిసి ప్రారంభించడం జరిగింది.
@BRSHarish
@BRSparty
@chmallareddyMLA @KTRBRS @TelanganaCMO @TSwithKCR
MayorPMC retweeted
నాలుగు లైన్ల రోడ్డు విస్తరణ పనుల్లో వేగం పెంచాలి....
పీర్జాదిగూడ కమాన్ నుండి ప్రతాప్ సింగారం క్రాస్ రోడ్డు వరకు చేపట్టిన నాలుగు లైన్ల రోడ్డు విస్తరణ పనులను అధికారులతో కలిసి పరిశీలించి నాణ్యతలో రాజీలేకుండా మరింత వేగంగా పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించడం జరిగింది. @KTRBRS
MayorPMC retweeted
మినీట్యాంక్ బండ్ తలపించేలా చకచకా సాగుతున్న పీర్జాదిగూడ పెద్ద చెరువు సుందరీకరణ పనులు....
@KTRBRS @arvindkumar_ias @BRSparty @BRSHarish @KTR_News @TelanganaCMO @TSwithKCR @MinisterKTR @KonathamDileep @DigitalMediaTS @Collector_MDL @ACLB_Medchal @chmallareddyMLA @cdmatelangana
MayorPMC retweeted
పీర్జాదిగూడ మున్సిపల్ కార్యాలయంలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్, NSR ఎంటర్ప్రైజెస్ వారి ఆధ్వర్యంలో UPHC మరియు యుక్త హాస్పిటల్ వారి సౌజన్యంతో మున్సిపల్ సిబ్బందికి మరియు వారి కుటుంబ సభ్యుల కొరకు ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. @KTRBRS @BRSparty @BRSHarish @cdmatelangana
MayorPMC retweeted
బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు, సీఎం కేసీఆర్ గారి అధ్యక్షతన తెలంగాణ భవన్ లో జరిగిన బీఆర్‌ఎస్ పార్లమెంటరీ, లెజిస్లేటివ్ పార్టీ మరియు రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశంలో పాల్గొనడం జరిగింది.
@BRSparty @KTRBRS @BRSHarish @HiHyderabad @TSwithKCR @TelanganaCMO @chmallareddyMLA
MayorPMC retweeted
Mission Kakatiya..!
నాడు.. తెలంగాణలో ఎక్కడ చూసినా చుక్కనీరులేక పడావువడ్డ భూములు. చేతినిండా పనిలేక వలసపోయిన ఊళ్లు..
నేడు.. స్వరాష్ట్రంలో కాకతీయుల స్ఫూర్తితో సీఎం కేసీఆర్ గారు శ్రీకారం చుట్టిన మిషన్ కాకతీయ పథకంతో ఊరొక ఊట చెలిమె అయ్యింది.@BRSparty @KTRBRS @TelanganaCMO
MayorPMC retweeted
The civil works related to the Solar Roof Cycle Track along the Outer Ring Road are nearing Completion.
The 23-KM track will be 3-Lane and 4.5-Metres wide. @KTRBRS
@KTR_News @BRSparty @arvindkumar_ias @TSwithKCR @TelanganaCMO @ACLB_Medchal @cdmatelangana @KonathamDileep
MayorPMC retweeted
Addressed the participants at Integrated Capacity Building Program (ICBP) at Khammam.
Spoke on #PattanaPragathi – A Case Study: Success
Stories & best practices on Model
Municipality Indicators/Drinking Water
Supply/Solid Waste Mngmt/Urban
Infrastructure & Urban Services
MayorPMC retweeted
కేసీఆర్ అంటే ఓ విషయ పరిజ్ఞాన సౌధం..
కేసీఆర్ అంటే ఓ మాటల సునామీ..
విషయంపై సమగ్రమైన అవగాహన..
ఎదుటివారికి అర్థమయ్యేలా వివరించే నైపుణ్యం..వివరణలు.. విశ్లేషణలు.. చమక్కులు..చురుకులు..
ఇదీ.. సింపుల్ గా కేసీఆర్ గారి ప్రసంగతీరు..
MayorPMC retweeted
ఊహకందని ఉద్యమకారుడు..
ప్రజాస్వామిక పరిపాలకుడు..
దేశ ప్రజలు మెచ్చే సేవకుడు..
తెలంగాణకు చల్లని చంద్రుడు
తెలంగాణ రాష్ట్ర ప్రధాత
బంగారు తెలంగాణ నిర్మాత
తెలంగాణ జాతిపిత
తెలంగాణ ముఖ్యమంత్రి
గౌ. శ్రీ. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు.
@KTRBRS @TelanganaCMO
MayorPMC retweeted
కారు చీకట్లలో ఎగిసిన కాంతి రేఖ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు...
@BRSparty @HiHyderabad @KonathamDileep @KTRBRS @TelanganaCMO @chmallareddyMLA @KTR_News @BRSParty_News
MayorPMC retweeted
రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి పుట్టినరోజు సందర్భంగా కీసరగుట్ట శ్రీశ్రీశ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో మంత్రి శ్రీ @chmallareddyMLA, రాజ్యసభ సభ్యులు శ్రీ @MPsantoshtrs గార్లతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కలు నాటడం జరిగింది.
@KTRBRS
MayorPMC retweeted
Integrated Veg-and-Non-Veg Market @MC_Khammam
MayorPMC retweeted
Today Visited the Khammam Municipal Corporation office and the Integrated Veg-and-Non-Veg Market with the Mayor Smt. Neeraja Garu, and Deputy Smt. Mayor Fathima Garu.
@KTR_News @KTRBRS @BRSparty @BRSParty_News @KonathamDileep @TelanganaCMO @TSwithKCR @MC_Khammam
MayorPMC retweeted
Visited Khammam Municipal Office and integrated veg & non-veg market.
Very happy to witness the development in Municipalities in Telanagana.
Remarkable initiatives under #PattanaPragathi made @TSMAUDOnline a model for other States in India.
@KTRBRS
@arvindkumar_ias @MC_Khammam
MayorPMC retweeted
అదానీ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడటం లేదు - అసెంబ్లీలో సీఎం శ్రీ కేసీఆర్.
@KTRBRS @BRSparty @chmallareddyMLA @JakkaVenkat2020 @TSwithKCR



















































