
Former Lok Sabha MP Chittoor @YSRCParty
Chittoor, India
Joined November 2019
- Tweets2.4K
- Following118
- Followers6.3K
- Likes2.3K
మా కార్యకర్తలు, నాయకులు హీరోల్లా పోరాడారు. వారికి నా సెల్యూట్.
- గౌరవ శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు!
#APLocalBodyElections
Vote for YSRCP, which brought revolutionary changes to the healthcare sector and provided people with free, quality healthcare ✅
#VoteForYSRCP #VoteForFan
ప్రజల మద్దతు నీకుందని భావిస్తే నామినేషన్లు వేయనీయకపోవడం ఎందుకు చంద్రబాబు?
దాడులు ఎందుకు? పోలీసులను అడ్డుపెట్టుకుని అడ్డంకులు సృష్టించడం ఎందుకు? అక్రమ కేసులు పెట్టి కిడ్నాప్‌లు చేయిస్తున్నారనే ఆరోపణలు ఎందుకు?
- @ysjagan గారు!
#CBNTurnedAPIntoBihar
#SaveDemocracyInAP
The world of politics can often seem
overwhelming, yet you are someone who can keep calm and lead the way.
It brings me great pleasure to be wishing such a great personality a happy birthday!
We are proud of your exceptional leadership @MithunReddyYSRC garu.
Facts with the data...!!
వెలిగొండకు ప్రాణమైన జంట సొరంగాల నిర్మాణాన్ని వైయస్‌ఆర్ గారు ప్రారంభిస్తే..వైయస్ జగన్ గారు పూర్తి చేశారు.
కానీ వాస్తవాలను దాచేసి క్రెడిట్ చోరీ కోసం చంద్రబాబు వక్రీకరిస్తున్నాడు.
#CreditChorBabu
#VeligondaProjectByYSFamily
123
బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకార కుటుంబాలను పరామర్శించేందుకు వైజాగ్ చేరుకున్న @ysjagan గారికి ఘన స్వాగతం పలికిన వైజాగ్ జనసందోహం!
#YSJaganWithFisherMen
2
80
Heartfelt birthday greetings to the honourable President of India Droupadi Murmu ji.
May the lord Venkateswara bless her with good health and long life in serving the nation.
@rashtrapatibhvn
1
41
కూటమి ప్రభుత్వంపై తిరుగుబాటు!
చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమాన్ని పుంగనూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో పాల్గొని నిరసన ర్యాలీ నిర్వహించారు.
ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
#2YearsForCBNBackStabbing
ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో భారీగా పెంచిన పెట్రోల్, డీజల్ రేట్లపై పుంగనూరు నియోజకవర్గంలో నిరసన కార్యక్రమం చేపట్టి ఎమ్మార్వో గారికి మెమొరాండం ఇవ్వడం జరిగింది.
#FuelHikeUnderCBN #CBNFailedCM
Appreciation to Shri @ysjagan garu for his efforts in positioning Visakhapatnam as a growing tech hub. Initiatives aimed at bringing global players like Google to Vizag reflect a forward-looking vision for development, digital infrastructure & job creation
#YSJaganDevelopedAP
గౌరవ శ్రీ వైఎస్ జగన్ గారి నాయకత్వంలో పని చేయడం మనందరి అదృష్టం.
ప్రతి కార్యకర్తను కాపాడుకునేందుకు వైఎస్ జగన్ గారు సప్త సముద్రాలు దాటి అయినా అండగా నిలుస్తారు.
#YSRCongressParty @ysjagan
జువ్వలదిన్నెకు తరలివచ్చిన జనప్రభంజనం!
వైయస్ జగన్ గారిని అక్కున చేర్చుకుని కన్నీళ్లతో తమ కష్టాలు చెప్పుకున్న మత్స్యకార సోదరులు.
రాష్ట్రంలోని హార్బర్లు మత్స్యకారుల సొత్తని, వాటిని దూరం చేస్తే చూస్తూ ఊరుకోమంటూ చంద్రబాబుని హెచ్చరించిన @ysjagan గారు
#YSJaganWithFishermen
2
43
Ayyanna patrudu, who does not have the basic sense of how to behave in a public place, how will he maintain discipline among MLAs in the Assembly? (2/2)
#TDPAntiDalit
N Reddeppa retweeted
An extraordinary today in the Loksabha...!!
Mithun anna Vs 21 MPs 💥
Powerful display of leadership & courage.
#Amaravathi #LokSabha
దళిత యువతిపై పేట్రేగిన పోలీసులు
తన తండ్రిని పోలీసుస్టేషన్ కు ఎందుకు తీసుకొచ్చారని అడిగినందుకు దాడి
కృష్ణా జిల్లా పామర్రు ఎస్ఐ ఓవరాక్షన్
బూటుకాలితో తన్నుతూ.. జుట్టు పట్టుకుని లాగుతూ పోలీసుల దౌర్జన్యం
బాధితురాలిపైనే కేసు కట్టిన పోలీసులు
#SaveWomenFromKutami
39
N Reddeppa retweeted
మహిళను మోసం చేసిన బీఆర్ నాయుడికి టీటీడీ చైర్మన్ పదవి.
తనను మోసం చేశాడని, ఇలాంటి వారికి ఎలాంటి పదవులూ ఇవ్వవద్దని బాధితురాలు నేరుగా చంద్రబాబుకు లేఖ రాశారు.
కానీ, చంద్రబాబు చర్యలు తీసుకోకపోగా ఏకంగా ఆయనకు టీటీడీ చైర్మన్ పదవిని కట్టబెట్టాడు.
బీఆర్ నాయుడికి టీటీడీ చైర్మన్ గా ఉండే అర్హత ఉందా??
#SaveWomenFromKutami #CBNFailedCM
అన్యాయాలను ఎదుర్కొంటూ, కుట్రలను తట్టుకుంటూ, 15సంవత్సరాలుగా ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేస్తూ నేడు 16వ వసంతంలోకి వైఎస్ఆర్సీపీ అడుగుపెడుతున్న వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు.
#YSRCPFormationDay #16YearsOfYSRCP
1
36







