
Former Lok Sabha MP Chittoor @YSRCParty
Chittoor, India
Joined November 2019
- Tweets2.4K
- Following118
- Followers6.3K
- Likes2.3K
N Reddeppa retweeted
An extraordinary today in the Loksabha...!!
Mithun anna Vs 21 MPs 💥
Powerful display of leadership & courage.
#Amaravathi #LokSabha
N Reddeppa retweeted
మహిళను మోసం చేసిన బీఆర్ నాయుడికి టీటీడీ చైర్మన్ పదవి.
తనను మోసం చేశాడని, ఇలాంటి వారికి ఎలాంటి పదవులూ ఇవ్వవద్దని బాధితురాలు నేరుగా చంద్రబాబుకు లేఖ రాశారు.
కానీ, చంద్రబాబు చర్యలు తీసుకోకపోగా ఏకంగా ఆయనకు టీటీడీ చైర్మన్ పదవిని కట్టబెట్టాడు.
బీఆర్ నాయుడికి టీటీడీ చైర్మన్ గా ఉండే అర్హత ఉందా??
#SaveWomenFromKutami #CBNFailedCM
N Reddeppa retweeted
ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్య రంగంలో 15 సెప్టెంబర్, 2023 ఒక గొప్ప రోజు. ఒక ముఖ్యమంత్రిగా పరిపాలనా కాలంలో నాకు అత్యంత సంతృప్తిని మిగిల్చిన రోజు. నేను ఒక మంచి పని చేయగలిగానన్న తృప్తి నాకు లభించింది. 1923 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ రంగంలో కేవలం 12 మెడికల్ కాలేజీలు ఉంటే, ఒక్క మా హయాంలోనే ఒకేసారి 17 మెడికల్ కాలేజీలను సంకల్పించాం. ఇందులో భాగంగా 2023 సెప్టెంబర్ 15న విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీలను ఒకేసారి ప్రారంభించి ప్రజల ఆరోగ్య పరిరక్షణలో గొప్ప అడుగు ముందుకేశాం. ఈ ఐదు కాలేజీల ద్వారా 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి తేవడం నాకు సంతోషాన్ని కలిగించింది. వీటితో పాటు పాడేరు, పులివెందుల కాలేజీలను అడ్మిషన్లకు కూడా సిద్ధం చేశాం. మిగిలిన పనులను పూర్తి చేయాల్సిన ఈ ప్రభుత్వం ఆ 10 కాలేజీలను ప్రైవేటుకు కట్టబెట్టేలా నిర్ణయం తీసుకోవడం అత్యంత దారుణం. ప్రజలంతా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. తక్షణం ఈ ప్రయత్నాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
September 15, 2023, remains one of the most satisfying days of my tenure as Chief Minister. It gave me the joy of knowing that I had done something truly good for the people of Andhra Pradesh. From 1923 to 2019, the state had only 12 government medical colleges. But during our term alone, we took up the ambitious task of establishing 17 medical colleges at one go.
As part of this effort, on September 15, 2023, we inaugurated medical colleges in Vizianagaram, Rajahmundry, Eluru, Machilipatnam, and Nandyal, marking a historic step forward in strengthening public healthcare. These five colleges alone added 750 MBBS seats, which was a source of immense satisfaction for me. Along with this, the medical colleges in Paderu and Pulivendula were also made ready for admissions.
However, instead of completing the construction of the remaining 10 medical colleges, the present government is trying to hand them over to private entities. This is a grave injustice to the people. Citizens across the state are opposing this move, and we strongly demand that the government immediately withdraw such an attempt.
N Reddeppa retweeted
"I extend my heartiest felicitations and warm greetings to Sri Y.S. Jagan Mohan Reddy, former Chief Minister on his Birthday. May God Almighty bless you with good health, happiness and long life in the service of the people."
@ysjagan
N Reddeppa retweeted
కురుబ గౌడ దాస కుటుంబంలో జన్మించి శ్రీకృష్ణ భగవానుడికి గొప్ప భక్తుడు, ఆధునిక కవి, సంగీతకారుడు, స్వరకర్త శ్రీ భక్త కనకదాస జయంతి సందర్బంగా నివాళులు. ప్రజలలో భక్తి , సామాజిక బాధ్యతా , సమత్వం పెంపొందిస్తూ ఆయన చేసిన కీర్తనలు, ఆ మహనీయుడి మార్గం సదా ఆచరణీయం.
N Reddeppa retweeted
బాల్యం.. మళ్లీ ఎప్పటికీ తిరిగిరాని, మరిచిపోలేని మధుర జ్ఞాపకం. బాల్యంలో ఉన్న మన పిల్లలను ఆనందంగా, ఆరోగ్యంగా ఎదగనిద్దాం. వాళ్లే రేపటి భావి భారత ఆశా దీపాలు. భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ.. చిన్నారులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు.
N Reddeppa retweeted
మంత్రిగా ఉండికూడా నువ్వు మాట్లాడుతున్న గలీజు మాటలు నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో చెప్పకనే చెప్తున్నాయి నిక్కర్ మంత్రి. నువ్వు అలా మాట్లాడుతున్నప్పుడు స్పందన కూడా అలానే ఉంటుంది. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు.
1.సారాయి డబ్బుతో ఎమ్మెల్యేలను కొని ఎన్టీఆర్ అధికార పీఠాన్ని లాక్కున్నదెవరు?
2.ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ఆయన మరణానికి కారకులు ఎవరు?
3.టీడీపీ పార్టీకి చెందిన బ్యాంకు ఖాతాలను, సైకిల్ గుర్తును ఏ మంత్రం ఉపయోగించి లాక్కున్నారు?
4.ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఒక నిక్కర్ మంత్రి ఇంకా చెడ్డీలు కూడా వేయలేదు. ఇంతకూ ఆ పప్పు ఎవరు?
5.ఇంట్లో తుపాకీ కాల్పులతో ఇద్దరి శరీరాల్లోకి బుల్లెట్లు దింపింది ఎవరు? ఈ ఘటన చుట్టూ అల్లుకున్న కథలు…, జూబ్లీహిల్స్ స్టోరీలు ఏంటి?
6.ఈ ఘటనకు కారకుడైన వ్యక్తి.. నిక్కర్ మంత్రికి ఏమవుతారు? వారిద్దరి మధ్య బంధుత్వం ఏంటి?
7.షూటింగ్ సమయంలో అర్థరాత్రి తలుపులు కొట్టేవాడని ఒక నటి ఆరోపించారు. ఆ షూటింగ్లో హీరోపాత్రలో ఉన్నదెవరు?
8. హార్వర్డ్ యూనివర్శిటీలో సీటుకోసం, చదువులకోసం నిక్కర్ మంత్రి ఎవరిదగ్గర డబ్బులు కాజేశాడు?
9.నిక్కర్ మంత్రి గురించి, ఆయన వ్యాపకాలగురించి బిల్లీరావు ఏం చెప్పాడు? ఆయన డీఎన్ఏ టెస్టు ఎందుకు చేయమన్నాడు?
ఇంట్లో బాబాయ్‌ని చంపేసిన పచ్చి నెత్తురు తాగే రాక్షసుడివి.. నీ పార్టీ పునాదులే నేరాలు- ఘోరాలు అని మీ కుటుంబ సభ్యులే చెప్పారు. నీ పాలనలో వేల మంది చనిపోయినా, ఏ నాడు ఒక్క మాట, కనీసం ఒక్క సమీక్ష కూడా చేయని నువ్వు, లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నావ్.. మా ఖర్మ.. 5 ఏళ్ళ పాటు గంజాయి, డ్రగ్స్ ని వ్యాప్తి చేసి సొమ్ము చేసుకున్నావ్. ఊరికో ఉన్మాదిని పెంచి పోషించి, ప్రజల మీదకు వదిలావ్. నేరస్తులు ఇష్టం వచ్చినట్టు బ్రతికే లైసెన్స్ ఇచ్చావ్. నీ తమ్ముడు అవినాష్ రెడ్డి హత్య చేసినా కాపాడావ్. అనంతబాబు లాంటి వాడు దళితులని చంపితే, ఇంటికి పిల్చి భోజనం పెట్టావ్. మహిళలని వేధించిన వారిని అందలం ఎక్కించావ్. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వాళ్ళకి టికెట్లు ఇచ్చావ్. నువ్వు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నావా ?
1. నీ 5 ఏళ్ళ పాలనలో 2,027 మంది మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. 30 వేల మంది మహిళలు అదృశ్యం అయ్యారు. ఏ నాడైనా, ఒక్క మహిళ దగ్గరకు వెళ్లి పరామర్శ చేసావా ? కనీసం ఒక్కసారైనా ఖండించావా ? ఒక్కసారైనా సమీక్ష చేసావా ?
2. నీ పాలనలో కోనసీమ జిల్లాలో 12 ఏళ్ల బాలికపైన ఐదుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శ్రీకాకుళం జిల్లాలో 8 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశారు. విజయవాడలో యువతిని 11 కత్తిపోట్లు పొడిచి చంపారు. నీ ఇంటి సమీపంలోని సీతానగరంలో యువతిపై అత్యాచారం జరిగితే కనీసం స్పందించలేదు. నీకు అసలు మాట్లాడే అర్హత ఉందా జగన్ ? ఇలాంటి ఘటనలు కొన్ని వందలు ఉన్నాయి.
3. నీ 5 ఏళ్ళ పాలనలో, నీ ముఠా మొత్తం ఎస్సీ, ఎస్టీలపై ఇష్టానుసారంగా దాడులకు తెగబడ్డారు. ఎస్సీలు 192 మంది, ఎస్టీలు 58 మంది హత్యకు గురయ్యారు. మైనార్టీలపైనా దాడులకు పాల్పడ్డారు. అబ్దుల్ సలాం కుటుంబ ఘటన కంటే ఘోరమైన సంఘటన రాష్ట్రంలో మరొకటి ఉంటుందా. నరసరావుపేటలో వక్ఫ్ ఆస్తులు కాపాడాలని కోరిన ఇబ్రహీంను నడిరోడ్డుపై చంపారు. పలమనేరులో మిస్బా అనే 10వ తరగతి విద్యార్థిని బాగా చదువుతుంది. వైసీపీ నేత కూతురు కంటే చదువులో ముందంజలో ఉందని వేధించడంతో ఆత్మహత్య చేసుకుంది. మైనారిటీ ఆడబిడ్డ కష్టపడి చదువుకోవడానికి కూడా స్వేచ్ఛ లేకుండా చేశారు. నువ్వు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నావా జగన్ ?
4. దిశ చట్టం అంటూ లేని చట్టాన్ని ఉన్నట్లు ప్రచారం చేస్తున్నావ్. దిశ చట్టంలో లోపాలున్నాయని కేంద్రం తిప్పి పంపితే, ఇక ఆ తర్వాత మళ్లీ దాని గురించి పట్టించుకోలేదు. లేని చట్టం పేరుతో పోలీస్ స్టేషన్లు పెట్టి యాప్ డౌన్లోడ్ చేయించారు. ఆడబిడ్డలపై అత్యాచారం చేస్తే దిశ చట్ట ప్రకారం ఉరిశిక్ష వేస్తామని చెప్పిన వ్యక్తి ఒక్కరికైనా వేశారా? ఎందుకీ అబద్ధపు బ్రతుకు జగన్ ?
5. రాష్ట్రంలో జరికే ప్రతి నేరానికి, నువ్వు పెంచి పోషించిన గంజాయి మాఫియానే కారణం. దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా మూలాలు ఏపీలోనే ఉండేలా నీ పాలన సాగింది. ఒక్కసారైనా గంజాయిపై సమీక్ష చేసావా ? మేము రాగానే, గంజాయి రహిత రాష్ట్రంగా ఏపీని తయారు చేయటానికి అనేక చర్యలు తీసుకుంటున్నాం.
6. 2014-19 మధ్య రాష్ట్రంలో 14,770 ఆటోమేటిక్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం. పోలీసులకు బాడీ వార్న్ కెమెరాలు పెడితే, నువ్వు రాగానే వాటిని మూల పడేసింది నిజం కాదా ? ఆటోమేటిక్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ విధానాన్ని నాశనం చేసింది నువ్వు కాదా? ఇవన్నీ నువ్వు , నీ పార్టీలో ఉండే క్రిమినల్స్ దొరక్కుండా ఉండటానికి, నువ్వు వేసిన ప్లాన్ కాదా ?
7. కూటమి ప్రభుత్వం రాగానే, 5 ఏళ్ళ పాటు నువ్వు సమాజంలో నాటిన విష భీజాలు పీకి పడేసే పనిలో ఉంది. 120 రోజుల్లోనే అనేక కార్యక్రమాలు తీసుకుని వచ్చాం. గంజాయిపై ముందు దృష్టి పెట్టాం. గంజాయి మత్తులో జరుగుతున్న క్రైమ్స్ పై ఉక్కు పాదం మోపుతున్నాం. ఏ ఘటన జరిగినా వెంటనే చర్యలు తీసుకుని, నేరం చేసిన వాడిని అరెస్ట్ చేస్తున్నాం. కేసు తీవ్రతని బట్టి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నాం. సమాజంలో నీ లాంటి సైకోలు, ఊరికో సైకోని తయారు చేసాడు. ఈ సైకోలని కంట్రోల్ లో పెట్టటానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అయినా కొన్ని దురదృష్టకర ఘటనలు జరుగుతున్నాయి. జరిగిన వెంటనే చర్యలు ఉంటున్నాయి. నీ లాగా నిద్ర పోవటం లేదు
8. సీమలో నువ్వు, నీ కుటుంబం పెంచి పోషించిన ఫ్యాక్షనిజం అణిచివేసిన చరిత్ర చంద్రబాబు గారిది. సొంత పార్టీ నేతలను కూడా ఉపేక్షించకుండా అరెస్ట్ చేసిన చరిత్ర చంద్రబాబు గారిది. నువ్వు, నీ కుటుంబం రౌడీలని పెంచి పోషిస్తే, రౌడీ అనే పేరు వినబడటానికే భయపడేలా పీడీ యాక్ట్ పెట్టి శిక్షించింది చంద్రబాబు గారు. మత కలహాలు లేకుండా చేసింది చంద్రబాబు గారు. తీవ్రవాదం పై పోరాడింది చంద్రబాబు గారు. ఇప్పుడు కూడా గత 5 ఏళ్ళు నువ్వు పెంచి పోషించిన సైకోలని, రాష్ట్రం నుంచి తరిమి కొట్టి, సైకోల ఫ్రీ రాష్ట్రంగా చేసేది కూడా చంద్రబాబు గారే.
N Reddeppa retweeted
రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ కుప్పకూలిపోయిందనడానికి విజయనగరం జిల్లా గుర్ల మండలంలో ప్రబలిన అతిసార ఘటనలే ప్రత్యక్ష ఉదాహరణ. 11 మంది చనిపోయినా, వందల సంఖ్యలో బాధితులున్నా చంద్రబాబుగారి ప్రభుత్వం నిద్ర వీడడంలేదు. సమీపంలోనే ఉన్న విజయనగరం, విశాఖపట్నంల్లో మంచి ఆస్పత్రులు ఉన్నా స్థానిక పాఠశాలలోని బెంచీలమీద చికిత్స అందించడం దారుణం. నాణ్యమైన అత్యవసర వైద్యాన్ని అందించడంలో ప్రభుత్వం విఫలమైంది.
లిక్కర్, ఇసుక స్కాంల్లో నిండామునిగిపోయిన ప్రభుత్వ పెద్దలు ప్రజల కష్టాలను గాలికొదిలేశారు. ఇప్పటికే 104, 108 వ్యవస్థలు దెబ్బతిన్నాయి. బాబుగారు వచ్చాక వీరికి సరిగా జీతాలు కూడా రావడంలేదు. ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అయిపోయింది. దాదాపు రూ.1800 కోట్ల బకాయిలు గత మార్చినుంచి పెండింగ్‌లో పెట్టారు. ఆరోగ్య ఆసరాను పూర్తిగా ఎత్తివేశారు. జీరో వేకెన్సీ పాలసీకి మంగళంపాడారు. సీహెచ్‌సీల్లో స్పెషలిస్టు డాక్టర్లను తీసివేశారు. విలేజ్‌క్లినిక్స్, పీహెచ్‌సీలను నిర్వీర్యంచేశారు. ఫ్యామిలీ డాక్టర్ ఊసేలేదు. ప్రభుత్వాసుపత్రుల్లో నాడు-నేడు పనులు నిలిచిపోయాయి. కొత్త మెడికల్ కాలేజీలను అస్తవ్యస్తం చేశారు. స్కాంలు చేస్తూ అమ్మడానికి సిద్ధమవుతున్నారు. తనవారికి కట్టబెట్టేందుకు చంద్రబాబుగారు వాటిని ప్రయివేటుపరం చేస్తున్నారు.
ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పులు ప్రజల ప్రాణాలమీదకు వస్తున్నాయి. ఇప్పటికైనా తక్షణ చర్యలు తీసుకోవాలి. డయేరియా బాధిత గ్రామాల్లో మంచి వైద్యం, తాగునీటి వనరులపై ప్రత్యేక దృష్టిపెట్టాలి.
N Reddeppa retweeted
రాష్ట్రంలో ఎక్కడైనా ఉచితంగా ఇసుక లభిస్తోందా? మా ప్రభుత్వంలో రాష్ట్ర ఖజానాకు కనీసం డబ్బులైనా వచ్చేవి, ఇప్పుడు అదికూడా లేదు. అసలు ఇసుక కొందామంటేనే మా ప్రభుత్వంలోకన్నా రేటు రెండింతలు ఉంది. ఎన్నికల్లో ఉచితంగా ఇసుకను ఇస్తామంటూ ఊరూరా డప్పువేసిన విషయాన్ని మరిచిపోయావా చంద్రబాబు? (1/2)
N Reddeppa retweeted
1.లిక్కర్ మాఫియాకు, సిండికేట్లకు ఆంధ్రప్రదేశ్ అడ్డాగా మారిపోయింది. ఈ మాఫియాకు సూత్రధారి, పాత్రధారి మీరు కాదా చంద్రబాబుగారూ? అత్యంత పారదర్శకంగా నడుస్తున్న ప్రభుత్వ మద్యం దుకాణాలను మూసివేసి, వాటిని ప్రయివేటుకు, మీవారికి అప్పగించాలన్న మీ నిర్ణయం అవినీతికోసం వేసిన స్కెచ్ కాదా? మీ మనుషులతో సిండికేట్ ఏర్పాటుచేసి షాపులను కొట్టేయడం నిజం కాదంటారా? రానున్న ఐదేళ్లలో పెద్దమొత్తంలో ఎమ్మార్పీ కంటే అధిక రేట్లతో అమ్మి, మీరు అనుమతిచ్చిన డిస్టలరీలద్వారా అమ్మకాలు భారీ స్థాయిలో పెంచేసి వేలకోట్ల రూపాయల అక్రమ రాబడికి ద్వారాలు తెరిచిన మాట వాస్తవమే కదా?
2.చంద్రబాబుగారూ… మీరు తెచ్చిన లిక్కర్ పాలసీ గొప్పదే అయితే రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు మీ కనుసన్నల్లో ఎందుకు బెదిరింపులకు దిగారు? నిష్పక్షపాతంగా వ్యవహరించిఉంటే అరాచకాలకు పాల్పడాల్సిన అవసరం ఏమొచ్చింది? “నీకింత… నాకింత’’ అని కమీషన్ల వాటాలు వేసుకున్న మాట వాస్తవం కాదా? మీరు ఇవన్నీ చేసిన తర్వాత నిర్ణయించిన ధరకే మద్యాన్ని అమ్ముతారా? ఇది ఓ ఫార్స్ కాదా? లైసెన్స్ ఫీజులతోపాటు కిందనుంచి మీ దాకా కమీషన్లు కోసం, మీవారికి షాపులు ఇవ్వని పక్షంలో బదులుగా వాటాలు సమర్పించడంకోసం లిక్కర్ కొనుక్కున్నవారి జేబులు గుల్లచేయడానికి మీరంతా సిద్ధం అయినట్టేకదా? మీకింత వారికింత చొప్పున నచ్చిన రేట్లకు అమ్ముకోవడానికి సిండికేట్లకు ఓకే చెప్పినట్టే కదా? దీనివల్ల తమ కుటుంబాల్లో చదువులకోసం, ఇతర బాగోగులకోసం ఖర్చుకావాల్సిన ప్రజల ఆదాయాలను మీ జేబుల్లోకి వేసుకోవడానికి పన్నిన అవినీతి పథకం కాదంటారా చంద్రబాబుగారూ?
3.కొత్తపాలసీ వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం రానీయకుండా, మీరు గండికొట్టారు. ప్రజలను మభ్యపెట్టడానికి చీప్ లిక్కర్ రేట్లు తగ్గిస్తున్నట్టు ప్రకటించి, దీనికోసం క్వాలిటీని తగ్గిస్తూ, ఇంకోవైపు అమ్మకాలు విపరీతంగా పెంచేసి, తద్వారా డిస్టలరీల నుంచి లంచాల ఆదాయం పెంచుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న 20 డిస్టలరీల్లో 14 మీ హయాంలో వచ్చినవే. వైయస్సార్సీపీ హయాంలో ఒక్క డిస్టరీలకి కూడా అనుమతి ఇవ్వలేదు. ఇంకోవైపు ఎమ్మార్పీమీద నియంత్రణ తీసివేసి, మీ వారికి, మీ మాఫియాకు షాపులు అప్పగించి, అక్కడకూడా మీకు ఇంత… నాకు ఇంత అని ఎమ్మార్పీపైన రేట్లు పెంచి వసూలు చేయడం ప్రజల నడ్డి విరగొట్టడం కాదా చంద్రబాబుగారూ?
4.ప్రభుత్వ దుకాణాల ద్వారా మద్యం అమ్మితే అమ్మకాలపై నియంత్రణ ఉంటుంది. అమ్మకం వేళలు కూడా నియంత్రణలో ఉంటాయి. దీనివల్ల మద్య నియంత్రణ అనే ప్రాథమిక బాధ్యత దిశగా ప్రభుత్వాలు కాస్తైనా పనిచేసినట్టు అవుతుంది. చంద్రబాబుగారూ… ఇప్పుడు మీ విధానం ద్వారా మీ సొంత ఆదాయంకోసం ఆ లక్ష్యానికి తూట్లుపొడిచినట్టే కదా? ఒక ఫక్తు లిక్కర్ వ్యాపారిలా ఆలోచిస్తున్నారు కాని, రాష్ట్రానికి తండ్రి స్థానంలో ఉన్న ముఖ్యమంత్రిలా ఎందుకు ఆలోచన చేయడంలేదు? కారణం ఈ కొత్త పాలసీలో మీ సొంతలాభం ఉండబట్టే కదా?
5.2014-19 మధ్య ఇదేమాదిరిగా రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారు. ప్రజల ఆరోగ్యాలను, కుటుంబాల పరిస్థితులను పణంగా పెట్టేలా లిక్కర్ పాలసీని తెచ్చి దాని మీద కాసులు ఏరుకున్నారు. అప్పట్లో మీ సిండికేట్లు బడిపక్కన, గుడిపక్కన బెల్టుషాపులు పెట్టిమరీ ప్రతి ఇంటికీ డోర్‌డెలివరీ స్థాయికి పరిస్థితులను తీసుకెళ్లాయి. కాగితాలమీద కనిపించే దుకాణాలే కాకుండా, వాటికి అదనంగా పర్మిట్ రూమ్స్, దీనికి తోడుగా 43వేల బెల్టుషాపులతో లిక్కర్ ఏరులై పారింది.. వైయస్సార్సీపీ అధికారంలోకి రాగానే అలాంటి దారుణ పరిస్థితులను కూకటి వేళ్లతో పెకలించింది. మద్యం దళారులకు, అందులోని రాజకీయ వ్యాపారులకు చెక్ పెట్టింది. దుకాణాల సంఖ్యను 4,380 నుంచి 2,934కు తగ్గించి మద్యం అమ్మకాలను నియంత్రించింది. అమ్మకాలు కేవలం ప్రభుత్వం ఆధ్వర్యంలోనే జరిగేలా చేసింది. లాభాపేక్షలేనందున పర్మిట్‌రూమ్స్, బెల్టుషాపులు.. ఇవన్నీ రద్దు అయ్యాయి. ఈ పద్ధతిని ఇప్పుడు ఎత్తివేసి, దుకాణాల సంఖ్యను మళ్లీ పెంచి మొత్తం అన్నింటినీ మీ మనుషులకు అప్పగించారు. ఇక వీళ్లు ఏర్పాటు చేసే పర్మిట్‌రూమ్స్, బెల్టుషాపులకు లెక్కే లేదు. మళ్లీ రాష్ట్రాన్ని పూర్వపు దారుణ పరిస్థితులకు తీసుకెళ్తున్న మాట వాస్తవం కాదా చంద్రబాబుగారూ?
6.లక్షల సంఖ్యలో ఉద్యోగాలంటూ అబద్ధాలుమీద, అబద్ధాలు చెప్పి రోజూ మీ మీడియాలో ఊదరగొట్టే మీరు, మీ స్వార్థం కారణంగా ప్రభుత్వ లిక్కర్ షాపుల్లో పనిచేస్తున్న 15వేలమంది ఒక్కసారిగా నిరుద్యోగులై రోడ్డునపడ్డారు. మరి, వీరి బాగోగుల సంగతేంటి చంద్రబాబుగారూ?
7.చంద్రబాబుగారూ… మీ అక్రమార్జనకోసం, మీకు, మీవాళ్లకు అవినీతి డబ్బు సంపాదించడంకోసం మీరు అమలు చేస్తున్న లిక్కర్ పాలసీ రాష్ట్రానికి, ప్రజల భవిష్యత్తుకు ప్రమాదకరం. అక్కచెల్లెమ్మల ఉసురు, యువత ఉసురు, ఆరోగ్యం రూపేణా ప్రజల ఉసురు మీరు పోసుకున్నట్టే. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను ఇప్పటికే తిరోగమనం పట్టించారు. అవినీతి ధ్యేయంగా తెచ్చిన లిక్కర్ పాలసీతో రాష్ట్రాన్ని మరింత వెనక్కి లాగుతున్నారు. మీ చర్యలను వెంటనే సరిదిద్దుకోండి. లేకుంటే ప్రజల తరఫున ఉద్యమిస్తాం.
N Reddeppa retweeted
Yet another election result confounds popular perception. Haryana election result is no different from Andhra Pradesh, on which cases are pending in courts. In a democracy like ours, Democracy should not only be prevalent but also be seen to be thriving. Only way to ensure both, is going back to Paper Ballot. When a large majority of developed countries including USA, UK, Canada, Australia, New Zealand, Switzerland, Germany, France, Japan, Norway and Denmark are using paper ballot, it is time we make changes with rest of the world and move towards Paper Ballot, which in turn would enhance the confidence of the electorate. The lawmakers should come forward to instil confidence. @BJP4India @INCIndia @arivalayam @BRSparty @samajwadiparty @AamAadmiParty @AIADMKOfficial @ShivSenaUBT_ @AITCofficial @VCKofficials @bspindia @JanataDal_S @NCPspeaks @cpimspeak @bspindia @RJDforIndia @bjd_odisha @JanataDalU @LJP4India @aimim_national @JmmJharkhand @VCK_party @RLDparty @Akali_Dal_ @cpofindia @JKNC_ @TheUPPLOfficial @agpofficial_ @ZPM_Party @RLPINDIAorg @Bharat_BAP @AzadSamajParty
N Reddeppa retweeted
తిరుమల పవిత్రతను,
స్వామివారి ప్రసాదం విశిష్టతను,
వెంకటేశ్వరస్వామి వైభవాన్ని,
టీటీడీ పేరు ప్రఖ్యాతులను,
వేంకటేశ్వరస్వామి ప్రసాదమైన లడ్డూ పవిత్రతను,
రాజకీయ దుర్బుద్ధితో, కావాలని అబద్ధాలాడి, జంతువుల కొవ్వుతో కల్తీ జరగనిది జరిగినట్టుగా, ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా, అసత్య ప్రచారంతో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబుగారు తిరుమలను, తిరుమల లడ్డూను, వేంకటేశ్వరస్వామి విశిష్టతను అపవిత్రం చేసినందుకు, చంద్రబాబుగారు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో సెప్టెంబరు 28, శనివారంరోజున పూజల్లో పాల్గొనాలని వైయస్సార్సీపీ పిలుపునిస్తోంది.
RT @ysjagan: Kind Attention:
Please take note of the facts presented in this letter addressed to the Honorable Prime Minister @Narendramodi…
N Reddeppa retweeted
I sincerely thank the @samajwadiparty, @AamAadmiParty, @AIADMKOfficial, @ShivSenaUBT_, @AITCofficial, @VCKofficials, IUML, @yadavakhilesh, @priyankac19, @rautsanjay61, @AdvRajendraPal, @AbdulWahabPV, @proframgopalya1, Thambi Durai, @MdNadimulHaque6, @AGSawant and @thirumaofficial for your strong support at the YSRCP dharna, at Jantar Mantar, against the violence, lawlessness and tyrannical rule of the TDP led government in Andhra Pradesh.
Your show of solidarity helps in upholding democracy, equality and justice not just for Andhra Pradesh but for the entire nation.
#YSRCPProtestsInDelhi
N Reddeppa retweeted
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాన్ని, చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన ఆంక్షలను సైతం లెక్క చేయకుండా నా కోసం గంటల కొద్దీ రోడ్డుపై సహనంతో నిరీక్షించారు. మీరు నాపై చూపిస్తున్న ఆప్యాయతకు, వెలకట్టలేని ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు.
మీ కోసమే, మీతోనే నా ప్రయాణం…
N Reddeppa retweeted
Educational Reformer in Andhra Pradesh - @ysjagan
This type of governance is still dream for many other political party’s ✅
#EducationalReformerYSJagan
#AndhraPradesh
#YSRCPUSA
N Reddeppa retweeted
రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటుకాకముందే టీడీపీ ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వైయస్సార్సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయింది. అధికారపార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయింది. వెరసి ఐదేళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. గౌరవ గవర్నర్ గారు @governorap వెంటనే జోక్యం చేసుకుని పచ్చమూకల అరాచకాలను అడ్డుకోవాలని, ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాలని విజ్ఞప్తిచేస్తున్నాం. టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకూ, సోషల్ మీడియా సైనికులకు తోడుగా ఉంటాం.
N Reddeppa retweeted
ఈ ఎన్నికల్లో మన పార్టీ కార్యకర్తలందరూ గొప్ప పోరాట స్ఫూర్తిని చాటారు. రేపు జరగనున్న కౌంటింగ్ ప్రక్రియలో కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ... ప్రజలు మనకు వేసిన ప్రతి ఓటునూ మన పార్టీ ఖాతాలోకి వచ్చేలా అప్రమత్తంగా వ్యవహరించి మన పార్టీకి అఖండ విజయాన్ని చేకూరుస్తారని ఆశిస్తున్నాను.
N Reddeppa retweeted
ఓటమి భయంతో ఓటర్లకి డబ్బు పంచి అడ్డంగా దొరికిన టీడీపీ
ఎన్నికల ప్రచారంలో మహిళలకి డబ్బులు పంచిన సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
ఫిర్యాదులు అందినా తొలుత పట్టించుకోని ఈసీ.. సోమిరెడ్డి డబ్బులు పంచుతున్న వీడియో వైరల్ కావడంతో హడావుడిగా కేసు నమోదు
సోమిరెడ్డి ప్రలోభాల్ని పట్టించుకోని అక్కచెల్లెమ్మలు.. సర్వేపల్లిలో మళ్లీ ఎగిరేది వైయస్ఆర్సీపీ జెండానే!
#YSRCPWinningBig
#TDPLosing
N Reddeppa retweeted
కుప్పం లో చంద్రబాబు ఎందుకు ఓడిపోతున్నాడు-ఎలా ఓడిపోతున్నాడు👇
కుప్పం అసెంబ్లీ వివరాలు 👇
మొత్తం ఓటర్లు- 213,145
పోల్ అయిన ఓట్లు-1,83,027 (85.87%)
చంద్రబాబు కుప్పం ప్రస్థానం👇1999-2019
1999 - మొత్తం ఓట్లు 1,25,357
చంద్రబాబు కి @ncbn వచ్చిన ఓట్లు -93,288 - 74.42%
మెజారిటీ - 65,687
2004- మొత్తం ఓట్లు 1,40,153
చంద్రబాబు కి వచ్చిన ఓట్లు-98,123-70% (4.42% తగ్గినవి-6,195 ఓట్లు కోల్పోయాడు)
మెజారిటీ -59,588
2009-మొత్తం ఓట్లు 1,45,287
చంద్రబాబు కి వచ్చిన ఓట్లు-89,954-61.9% (8.1% తగ్గినవి-11,770 ఓట్లు కోల్పోయాడు)
మెజారిటీ - 46,066
2014-మొత్తం ఓట్లు 1,64,071
చంద్రబాబు కి వచ్చిన ఓట్లు-1,02,953-62.5%
(0.6% పెరిగింది-985 ఓట్లు సంపాదించాడు)
మెజారిటీ - 47,121
2019-మొత్తం ఓట్లు-1,79,329
చంద్రబాబు కి వచ్చిన ఓట్లు-1,00,146-55.18%
(7.32% తగ్గినవి-13,127 ఓట్లు కోల్పోయాడు)
మెజారిటీ - 30,722
క్లుప్తంగా చంద్రబాబు మెజారిటీ
1999- 65,687
2004- 59,588
2009- 46,066
2014- 47,121
2019- 30,722 (గత 5 ఎలక్షన్స్ లో 46.77% మెజారిటీ తగ్గింది👍)
అదే విధంగా భరత్ ఫ్యామిలీ గురించి
2014- 55,839 ఓట్లు (33.9%)
2019- 69,424 ఓట్లు (38.25%)
గత రెండు ఎలక్షన్స్ లో 4.35% పెరుగుదల (జగన్ @ysjagan పాలన చూడకముందు)
2019 తరువాత కుప్పం లో ఏమి జరిగింది👇
2021 లో జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్స్ లో వైసీపీ విజయకేతనం 😍
కుప్పం మున్సిపాలిటీ- 39,261 ఓట్ల ఉన్న కుప్పం మున్సిపాలిటీ ని వైసీపీ ఏక పక్షంగా గెలిచింది
మొత్తం వార్డ్ లు -25
వైసీపీ గెలిచినవి -19
టీడీపీ -6
గమనిక: 39,261 ఓట్లలో
మహిళలు -19,891
పురుషులు -19,370
టీడీపీ గెలిచిన 6 వార్డ్ లో ఆధిక్యం
సెల్వరాజ్ 156 ఓట్లు
కస్తూరి 6 ఓట్లు
షబానా తాజ్ 104 ఓట్లు
దామోదరం 95 ఓట్లు
సోమశేఖర్ 151 ఓట్లు
సురేష్ 232 ఓట్లు
అదే విధంగా పంచాయతీ లు
మొత్తం పంచాయితీ లు -89
వైసీపీ -69 టిడిపి -20
MPTC వైసీపీ -63
మున్సిపాలిటీ లు మొత్తం -12
వైసీపీ -8 టీడీపీ -04
👆పై వాటిని బట్టి చుస్తే గత 5 ఏళ్లలో వైసీపీ కుప్పం మీద గట్టి పట్టు సాధించింది 😍
ముఖ్య గమనిక: కుప్పం అసెంబ్లీ లో 68.5% రూరల్ ఓటర్లు - 31.5 అర్బన్ ఓటర్లు 😍
భరత్ గెలుపుకి అదనంగా కావాల్సింది 3,000-4,000 ఓట్లు 0.02% ఓట్లు (కారణం: టీడీపీ కి సంబందించిన 28,000 నకిలీ ఓట్లు తొలగించారు)
వీటిలో ఆల్రెడీ అధిక శాతం ఓట్లు లోకల్ బాడీ-మున్సిపల్ ఎలక్షన్స్ లో వైసీపీ కి చేరింది
ఇప్పుడు సంక్షేమం-మహిళ ఓటర్ల వలన భరత్ కి ఓట్లు ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది 😍
భరత్ స్వల్ప మెజారిటీ తో గెలుపు ఖాయం 😍😍
అందుకే చంద్రబాబు 40 ఏళ్ల లో ఎప్పుడు లేనంతగా కుప్పం లో గడప గడప కి ప్రచారం -కుప్పం లో సొంత ఇల్లు- భువనేశ్వరి గారి సుధీర్ఘ ప్రచారాలు-బ్రాహ్మణి-లోకేష్ ప్రచారం చేశారు @naralokesh
ఏది ఏమైనా భరత్ (వైసీపీ) గెలుపు ఖాయం 😍
2024 ఏపీ సీఎం జగన్ @ysjagan 😍😍
@ysjagan @BzaSWAG @YSRCParty @YSJaganTrends @JoshTugozilla @ysj_45 @ChaituforYSJ @Fan_Of_JaGUN @YSJ2024 @SumaTiyyaguraa @KCube_3K @BalaaTweets @chicagobachi @ANR1929 @nazir28 @prajaanaayak @pratyu87 @NaaIsm @Devapolo3 @yeswanth86 @ReddyThaarak @imhari0 @IVBRC_RAO @DrKSVarma @JanaSenaParty @YSJFansCampaign
@NCBNFanHere @GloryToNCBN @27stories_ @Shiva4TDP

















