Putha Chaitanya Reddy TDP (@PNRTDP) header
Putha Chaitanya Reddy TDP (@PNRTDP) profile picture

MLA , Telugu Desam Party, Kamalapuram, Andhra Pradesh.

Kamalapuram
Joined January 2024
Photo by Putha Chaitanya Reddy TDP (@PNRTDP)Photo by Putha Chaitanya Reddy TDP (@PNRTDP)Photo by Putha Chaitanya Reddy TDP (@PNRTDP)Photo by Putha Chaitanya Reddy TDP (@PNRTDP)Photo by Putha Chaitanya Reddy TDP (@PNRTDP)Photo by Putha Chaitanya Reddy TDP (@PNRTDP)Photo by Putha Chaitanya Reddy TDP (@PNRTDP)Photo by Putha Chaitanya Reddy TDP (@PNRTDP)Photo by Putha Chaitanya Reddy TDP (@PNRTDP)Photo by Putha Chaitanya Reddy TDP (@PNRTDP)
Thank you Anna! For all the Support,Forever Grateful. @naralokesh
8
91
1
819
12,573
కడప జిల్లా పరిషత్ చైర్మన్‌గా పెద్దలు, నా తండ్రి పుత్తా నరసింహారెడ్డి గారు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంతోషంగా ఉంది. సహకరించిన ప్రతి సభ్యుడికి ధన్యవాదాలు. జిల్లా అభివృద్ధి కోసం పాటుపడతాం. #Kadapa #ZPChairman #Kamalapuram
44
మాచిరెడ్డిపల్లెలో నాన్న గారి పీఏ పైడికాల్వ చంద్రశేఖర్ గారి స్వగృహంలో వైభవంగా నిర్వహించిన శ్రీ ధర్మశాస్త అయ్యప్ప స్వామి వారి పడిపూజ మహోత్సవంలో పాల్గొన్నాను. స్వామివారి పదునెట్టాంబడి వద్ద దీపాలు వెలిగించి గురుస్వాముల ఆశీస్సులు తీసుకున్నాను. #Ayyappa #Valluru #Kamalapuram
44
నిజాన్ని నిర్భయంగా చెప్పడం.. ప్రజా సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లడంతోపాటు సమాజంలో చైతన్యం కల్పించడం కోసం నిత్యం కృషి చేస్తున్న పాత్రికేయులందరికీ జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు. #NationalPressDay
49
పిల్లలంటే అపారమైన ప్రేమను చూపిన మహానేత, భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా వారి సేవలను స్మరించుకుంటూ బాలబాలికలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. #PanditJawaharlalNehru #ChildrensDay
41
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, విద్యావేత్త, భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి శ్రీ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా అందరికీ జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు. #Nationaleducationday #Moulanaabulkalamazad #Jayanthi
52
అమ్మవారి కరుణాకటాక్షాలతో అజ్ఞానపు చీకట్లు తొలగి... జ్ఞానజ్యోతులు వెలిగి, సకల శుభాలు సిద్ధించాలని ఆకాంక్షిస్తూ మీకు, మీ కుటుంబసభ్యులకు దీపావళి శుభాకాంక్షలు. #Diwali2026
2
2
4
56
రాయచోటిలో రాజంపేట టీడీపీ ఇంచార్జ్ శ్రీ చమర్తి జగన్‌మోహన్ రాజు గారి తండ్రి, రాజు విద్యాసంస్థల అధినేత శ్రీ చమ్మర్ది సుబ్బరాజు గారి భౌతికకాయానికి నివాళులర్పించాను. ఈ సందర్భంగా జగన్‌మోహన్ రాజు గారితో పాటు వారి కుటుంబసభ్యులను పరామర్శించాను.
4
113
చింతకొమ్మదిన్నె మండలం తాడిగోట్లకు చెందిన 30 కుటుంబాలు టీడీపీలో చేరడం సంతోషంగా ఉంది. వైసీపీ నాయకులకు పసుపు కండువాలు కప్పి ఆహ్వానించాము. కూటమి ప్రభుత్వ పాలనకు ఆకర్షితులై టీడీపీలోకి పెద్దసంఖ్యలో చేరికలు హర్షణీయం. @JaiTDP
1
3
133
చింతకొమ్మదిన్నె మండలంలోని పలు వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి ప్రజలను కలుసుకున్నాను. గత రెండేళ్లుగా కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ, స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతుగా నిలవాలని ఓటర్లను అభ్యర్థించాను.
1
5
95
పులివెందుల స్థానిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను కలుసుకున్నాను. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వారికి వివరిస్తూ, స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థికి మద్దతు తెలిపి గెలిపించాలని కోరాను. @JaiTDP @ncbn @naralokesh
1
51
చింతకొమ్మదిన్నె మండలంలోని 24వ డివిజన్‌లో మేయర్, కార్పొరేటర్ ఎన్నికల ప్రచారంలో కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి పాల్గొన్నాను. ప్రజలతో మమేకమై వారి సమస్యలు, ఆకాంక్షలను తెలుసుకున్నాను. ప్రజల సంక్షేమం, స్థానిక అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగుతాను.
1
6
141
ఎన్నో ఏళ్ల నుంచి తెలుగుదేశం పార్టీ కోసం అంకితభావంతో పనిచేయడం వల్లే పుత్తా నరసింహారెడ్డి గారికి ఈ ఎన్నికల్లో గౌరవం దక్కింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తమ అభ్యర్థులు వంద శాతం గెలవడం ఆనందంగా ఉంది. #MLCElections #PuthaChaitanyaReddy
3
76
కమలాపురంలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో సత్తాచాటాం. 57కు 57 ఎంపీటీసీ స్థానాలతో పాటు ఆరుకు ఆరు జడ్పీటీసీ స్థానాల్లో మా అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. రెండేళ్ల కూటమి పాలనపై ప్రజల నమ్మకం, విశ్వాసానికి నిదర్శనమే ఈ రిజల్ట్. రానున్న రోజుల్లో గ్రామాలు, మండలాలను మరింత అభివృద్ధి చేస్తాం.
1
4
107
వల్లూరు జడ్పిటిసీ స్థానంలో కూటమి అభ్యర్థిగా పుత్తా హరితా రెడ్డి గారు నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించి కూటమి ప్రభుత్వానికి బహుమతిగా ఇస్తాం.
8
111
నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ప్రజల రక్షణే ధ్యేయంగా, శాంతి భద్రతల పరిరక్షణలో తమ ప్రాణాలను అర్పించిన వీర పోలీసుల త్యాగాలను స్మరించుకుంటూ వారి పవిత్ర స్మృతికి నివాళులర్పిస్తున్నాను. #PoliceCommemorationDay
3
135
జగజ్జనని దుర్గామాత ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితంలో విజయం, శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు. #Dussehra2026
1
83
జగజ్జనని దుర్గామాత ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితంలో విజయం, శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు. #Dussehra2026
1
182
జగజ్జనని దుర్గామాత ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితంలో విజయం, శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు. #Dussehra2026 #PuthaChaitanyaReddy #kamalapuram
2
69
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత కీర్తి ప్రతిష్ఠలను ప్రపంచానికి చాటిన మహనీయుడు.. భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడి స్మృతికి మా ఘన నివాళులు. #Abdulkalam #jayanthi
1
70
ప్రతి బాలికకు నాణ్యమైన విద్య, సంపూర్ణ ఆరోగ్యంతో పాటు తన కలలను సాకారం చేసుకునే స్వేచ్ఛను కల్పిద్దామని కోరుకుంటూ ఆడపిల్లలందరికీ అంతర్జాతీయ బాలికల దినోత్సవ శుభాకాంక్షలు. #internationgirlchildday
1
56