Putha Chaitanya Reddy TDP retweeted
#RayalaseemaRising
#RayalaseemaSteelPlant
సీమ ప్రజల దశాబ్దాల కల రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనుల ప్రారంభంతో మరో చారిత్రాత్మక అడుగు వేశాం. ఇచ్చిన మాట ప్రకారం క్షేత్రస్థాయిలో పనులను వేగవంతం చేశాం. ఈ ప్రాజెక్ట్ ద్వారా వేలాది మంది స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు, రాయలసీమ ప్రాంతం ఒక మేజర్ ఇండస్ట్రియల్ హబ్‌గా మారబోతోంది.
జమ్మలమడుగు నియోజకవర్గం సున్నపురాళ్లపల్లిలో 2 మిలియన్ టన్నుల సామర్థ్యంతో గ్రీన్ స్టీల్ ప్లాంట్, 350 మెగావాట్ల సామర్థ్యంతో జేఎస్ డబ్ల్యూ నియో ఎనర్జీ ప్లాంట్, విజయనగరంలో జేఎస్ డబ్ల్యూ పారిశ్రామిక పార్కు పనులకు ఇవాళ శ్రీకారం చుట్టాం. ఏపీని అభివృద్ధి పథాన నిలపాలన్న కూటమి ప్రజా ప్రభుత్వ ఉక్కు సంకల్పానికి నిదర్శనం ఈ స్టీల్ ప్లాంట్. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో ఏపీని మళ్లీ ప్రగతి పథంలో నిలుపుతాం.
@ncbn
@TheJSWGroup
Putha Chaitanya Reddy TDP retweeted
The next era of Indian politics must belong to women leadership.
At #Mahanadu2026, I proposed 33% reservation for women in TDP for the 2029 elections.
Women must not remain mere beneficiaries in politics. They must become decision-makers and leaders shaping India’s future.
TDP will lead from the front. This is not a slogan - it is our commitment.
#SthreeShakti
#NaaTDPNaaBadhyata
Putha Chaitanya Reddy TDP retweeted
#LIVE | Andhra Pradesh HRD minister @NaraLokesh talks about attracting investments in the state and much more at #IndiaTodayConclaveSouth | #ITLivestream nitter.gq/i/broadcasts/1DXxyWBWv…
Putha Chaitanya Reddy TDP retweeted
కేంద్రం నుంచి ఎక్కువ నిధులు తెచ్చుకుంటున్నాం అంటే ఊరికే రావటం లేదు. మా రాష్ట్రంలో అమలు అవుతున్న సంస్కరణలకు తగ్గట్టు, కేంద్రం నుంచి ఎక్కువ కేటాయింపులు తెచ్చుకోగలుగుతున్నాం.
#IndiaTodayConclaveSouth
#NaraLokesh
Putha Chaitanya Reddy TDP retweeted
రాజకీయ దివాలాకోరుతనంతో కక్షపూరితంగా వ్యవహరించే జగన్ రెడ్డి తన మీడియాలో, తన పెయిడ్ ఆర్టిస్టులతో అసంబద్ధమైన వార్తలు ప్రచారం చేయడంలో ముందుంటాడనేది అందరికి తెలిసిన విషయమే. తాజాగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు మంత్రివర్గం పై సాక్షి మీడియాలో మరో దారుణమై ప్రచారం ప్రారంభించాడు. శ్రీ చంద్రబాబు పై 19 కేసులు ఉన్నట్లు, శ్రీ పవన్ కల్యాణ్ పై 8 కేసులు ఉన్నట్లు, శ్రీ నారా లోకేష్ పై 17 కేసులు ఉన్నట్లు, మంత్రి వర్గ సహచరులపై కూడా పలు కేసులు ఉన్నట్లు ప్రచారం చేస్తున్నాడు. రాజకీయ ప్రత్యర్థులు అధికారంలో ఉన్నప్పుడు ప్రజాపోరాటంలో వీరిపై పెట్టిన కేసుల విషయం పక్కన పెడితే నేరాలు అంటే ఏమిటో ఒక్క సారి చూద్దాం.
1. సొంత బాబాయిని అడ్డంగా కదిరి గొడ్డలితో నరకడం
2. అక్రమ ఆస్తులు సంపాదించేందుకు క్విడ్ ప్రో కో చేయడం
3. దళితుడిని చంపి డోర్ డెలివరీ చేయడం
4. కరోనా సమయంలో మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ ను పెడరెక్కలు విరిచికట్టి రోడ్డుపై లాక్కుని వెళ్లడం
5. చెల్లిని మెడపట్టి గోడకు కొట్టడం
6. తల్లిపైనే కేసులు వేయడం
7. చెల్లికి ఒక సినిమా నటుడికి సంబంధం ఉందని ప్రచారం చేయించడం
8.తన అవినీతి కేసుల్లో తండ్రిని ఎందుకు నిందితుడుగా చేర్చలేదు అని అడగడం
9. మర్డర్ కేసుల్లో సాక్ష్యుల్ని గుట్టు చప్పుడు కాకుండే లేపేయడం
10. ప్రభుత్వం పేరు మీద కల్తీ మద్యం వ్యాపారం చేసి లక్ష కోట్లు దిగమింగి 30 వేల మందిని చంపడం……. ఇవీ నేరాలు అంటే.
#PsychoFekuJagan
🚨 #NaraHanthakuduCBN
ప్రపంచానికి నీతులు చెప్పే @ncbn గోతులు తీయడంలో మాత్రం టాపర్. ఆయన కేబినెట్లోనూ అందరూ క్రిమినల్స్ కే ప్రవేశం దక్కింది. దాదాపు 96శాతం మంది మంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నాయని స్వచ్ఛంద సంస్థలు చెబుతున్నాయి. బాబు మాత్రం తాను నీతిమంతుడిని అని కథలు చెబుతుంటారు..
#CBNFailedCM
#IdhiMunchePrabhutvam
#SadistChandraBabu
#MosagaduBabu
Putha Chaitanya Reddy TDP retweeted
కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పెండ్లిమర్రులో రూ.12కోట్ల రూసా నిధులతో నిర్మించిన ఆధునాతన ఆదర్శ డిగ్రీ కళాశాల భవనాలను ప్రారంభించాను. పిఎం ఉష పథకంలో భాగంగా నిర్మించిన అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ను కూడా ప్రారంభించాను. అనంతరం బిఎ ఎకనమిక్స్ ద్వితీయ సంవత్సరం తరగతి గదిని పరిశీలించాను. విద్యాపరంగా నాణ్యత పెంచడానికి మంత్రిగా నేను ఏంచేయాలో చెప్పాల్సిందిగా విద్యార్థులను సూచనలు అడిగాను. విద్యార్థులు స్పందిస్తూ ఫ్యాకల్టీ పెంచాలని కోరారు. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని చెప్పాను.
Putha Chaitanya Reddy TDP retweeted
ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రానిక్స్, ఐటీ ఉత్పత్తుల తయారీ సంస్థ టెక్నోడోమ్.. కమలాపురం నియోజకవర్గంలోని కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్ లో ఏర్పాటుచేసిన ఎల్ఈడీ టీవీ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ను ప్రారంభించాను. ప్లాంట్ లోని లిక్విడ్ క్రిస్టల్ మాడ్యూల్(ఎల్ సీఎమ్) తయారీ విభాగాన్ని, ఫైనల్ అసెంబ్లింగ్ యూనిట్, క్వాలిటీ డిపార్ట్ మెంట్ ను ప్రత్యక్షంగా వీక్షించాను. టెక్నోడోమ్ సంస్థ రూ.121 కోట్ల పెట్టుబడి పెట్టడంతో పాటు 300 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. టెక్నోడోమ్ సంస్థ తమ విస్తృత ప్రణాళికలో భాగంగా ఏటా 10 లక్షల టీవీలు, 10 లక్షల ఎల్ఈడి మానిటర్లు తయారు చేయడమే కాకుండా.. భవిష్యత్తులో ఫ్రిజ్‌లు, ఏసీలు, ఇతర గృహోపకరణాలను ఉత్పత్తి చేసేందుకు రూ.55 కోట్ల పెట్టుబడి పెట్టనుంది.
Putha Chaitanya Reddy TDP retweeted
కమలాపురం నియోజకవర్గం కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్ నార్త్ బ్లాక్ లో ప్రముఖ రెడీమేడ్ దుస్తుల తయారీ కంపెనీ టెక్సానా మాన్యుఫాక్చరింగ్ నూతన యూనిట్ ను ప్రారంభించాను. యూనిట్ మొత్తం కలియతిరిగి మహిళా సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నాను. దేశంలో ప్రముఖ దుస్తుల తయారీ కంపెనీ అయిన టెక్స్ పోర్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ముంబై ప్రధాన కేంద్రంగా పనిచేస్తోంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడులో తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది. ఏటా 1.7 కోట్లకు పైగా దుస్తులను ఉత్పత్తి చేస్తోంది. కొప్పర్తిలో తమ అనుబంధ సంస్థ టెక్సానా వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ద్వారా రూ.50 కోట్ల పెట్టుబడి పెట్టడంతో పాటు ప్రత్యక్షంగా 2,100 మందికి ఉద్యోగాలు కల్పించనుంది.
Putha Chaitanya Reddy TDP retweeted
కొప్పర్తి ఎలక్ట్రానిక్స్ మానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ లో ఎగ్జిక్యూటివ్ సెంటర్ భవనాన్ని ప్రారంభించాను. రూ.31.50 కోట్ల వ్యయంతో 6.30 ఎకరాల్లో 46,700 చదరపు గజాల విస్తీర్ణంలో ఈ భవనాన్ని నిర్మించడం జరిగింది. ఈ సెంటర్ లో కో-వర్కింగ్ స్పేస్, ఏపీఐఐసీ కార్యాలయం, బిజినెస్ సెంటర్ తో పాటు కన్వెన్షన్ సెంటర్, టెన్నీస్, బ్యాడ్మింటన్ కోర్ట్, పార్కింగ్ వంటి ఆధునిక సదుపాయాలను కలిగి ఉంది.
Putha Chaitanya Reddy TDP retweeted
కొప్పర్తి ఇండిస్ట్రియల్ హబ్ లో ప్రముఖ రెడీమేడ్ దుస్తుల తయారీ కంపెనీ టెక్సానా మాన్యుఫాక్చరింగ్ నూతన యూనిట్ ప్రారంభం అనంతరం అక్కడ పనిచేసే మహిళా సిబ్బందితో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించాను. మహిళలు, పురుషులు సమానమని నమ్మే పార్టీ, ప్రభుత్వం.. ఎన్డీయే, తెలుగుదేశం. మహిళలకు పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఎక్కడైతే మహిళలను గౌరవిస్తారో ఆ సమాజం బాగుపడుతుంది. సంక్షేమంతో పాటు అభివృద్ధి చేస్తాం. ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి @ncbn గారి వరకు మహిళల కోసం అనేక కార్యక్రమాలు చేప్టటారు. కొప్పర్తికి పరిశ్రమలు తీసుకువచ్చే బాధ్యత తీసుకుంటానని ఈ సందర్భంగా చెప్పాను.
Putha Chaitanya Reddy TDP retweeted
కమలాపురం నియోజకవర్గం బుగ్గలేటిపల్లిలో కమలాపురం నియోజకవర్గ ఉత్తమ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నాను. సెప్టెంబర్ చివరినాటికి పార్టీలోని అన్నిస్థాయిల్లో కమిటీలను పూర్తిచేసి, అక్టోబర్ నుంచి పార్టీ బలోపేతంపైనే దృష్టిసారిస్తాం. పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన వారికి గుర్తించి పదవులు ఇస్తాం. అహంకారంతో కాదు, ప్రేమ, ఆప్యాయతలతో మనం ప్రజల మనసులను గెలవాలి. జగన్ ను కలవడానికి వైసిపి కార్యకర్తలు విఐపి పాస్ తీసుకొని వెళ్లాల్సిన పరిస్థితి అని ఈ సందర్భంగా వివరించాను.
Putha Chaitanya Reddy TDP retweeted
#SmartKitchenForGovtSchools
#DokkaSeethammaMidDayMeal
దేశంలోనే తొలిసారిగా కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం సికె దిన్నె ఎంపిపి పాఠశాల ఆవరణలో రూ.2కోట్లతో ఏర్పాటుచేసిన సెంట్రలైజ్డ్ అడ్వాన్స్ డ్ స్మార్ట్ కిచెన్ ను ప్రారంభించాను. కమలాపురం 2, జమ్మలమడుగు 2, కడపలో 1 స్మార్ట్ కిచెన్ ను వర్చువల్ గా ప్రారంభించాను. తల్లిదండ్రుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకొని స్మార్ట్ కిచెన్లను మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలని అధికారులను కోరాను. స్మార్ట్ కిచెన్ పనితీరునుబట్టి రాష్ట్రవ్యాప్తంగా అమలుచేస్తామని తెలిపాను. ఈ సందర్భంగా పదోతరగతి విద్యార్థినులతో భేటీ అయ్యాను. గత ఏడాది కాలంగా తాము చేపట్టిన సంస్కరణలు ఎలా ఉన్నాయని విద్యార్థులను వాకబు చేసి, వారి నుంచి సలహాలు స్వీకరించాను.
Putha Chaitanya Reddy TDP retweeted
కడప జిల్లా పెండ్లిమర్రి మండలం నంది మండలం మేజర్ పంచాయతీలో 150 మంది వైసీపీని వీడి ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి టీడీపీ కండువాలు కప్పి ఆహ్వానించారు ఎమ్మెల్యే.
#TDP
#EndOfYCP
#AndhraPradesh
Putha Chaitanya Reddy TDP retweeted
ధన్యవాదాలు ఆనంద్ మహీంద్ర గారు! మనం కలిసి పనిచేద్దాం.
We greatly value your ongoing investments in AP, sir. I look forward to deepening it further. I have been reading about your group’s expansion plans in EVs, defence and aerospace manufacturing. Andhra Pradesh has tailor-made policies for each sub-sector that can deliver maximum incentives. I would be delighted if you could consider our state for manufacturing as well. We promise to impress you with our speed & approach. Also, your workforce will feel most welcome and speak whichever language they wish to.
భిన్నత్వంలో ఏకత్వం.
@anandmahindra
ధన్యవాదాలు! ఆంధ్రప్రదేశ్‌లో అనేక అవకాశాలు ఉన్నాయి.
We would be proud to be a partner in Andhra Pradesh's journey.
Our teams are already in discussions across multiple sectors, from solar energy to micro-irrigation and of course, tourism.
మన ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది...ముందు ఏమి ఉందో చూద్దాం!
@naralokesh
Putha Chaitanya Reddy TDP retweeted
Watch: Nara Lokesh exclusively on #UnPolitics with @PreetiChoudhry
From Chandrababu Naidu’s arrest to his 2019 loss and 3132-km Padyatra,
@naralokesh opens up about politics, family, and personal struggles.
His vision for AP: AI, quantum computing & a data city in Vizag.
Putha Chaitanya Reddy TDP retweeted
Dear Aerospace industry, sorry to hear about this. I have a better idea for you. Why don’t you look at Andhra Pradesh instead? We have an attractive aerospace policy for you, with best-in-class incentives and over 8000 acres of ready-to-use land (just outside Bengaluru)! Hope to see you soon to talk across the table 😊
moneycontrol.com/news/india/…
Putha Chaitanya Reddy TDP retweeted
#WeStandWithPrashantiReddy
#ShameOnYCP
కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారిపై చేసిన అవమానకరమైన, అభ్యంతరకరమైన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ కఠినమైన సమయంలో ప్రశాంతి రెడ్డి గారికి సంఘీభావం ప్రకటిస్తున్నాను. మహిళల వ్యక్తిత్వ హననం చేసే విధంగా వారు తరుచూ చేస్తున్న వ్యాఖ్యలు మహిళా సమాజం పై వారి అభిప్రాయాలు ఏంటో తెలియజేస్తున్నాయి. ఇలాంటి పోకడలను మహిళా లోకం ఎన్నటికీ క్షమించదు. రాజధాని రైతుల ఉద్యమ సమయంలో కావచ్చు, అమరావతి ప్రాంత మహిళలపై కావచ్చు...గతంలో ఇలాంటి దాడులు, వ్యాఖ్యలే చేశారు. అయితే స్త్రీలను ఇలాంటి పోకడల ద్వారా బలహీన పరచాలనే ప్రయత్నాలు ఫలించవు. నేటి తరం మహిళలు వీటిని తట్టుకుని మరింత దృఢంగా ముందుకు సాగుతారు అనడంలో సందేహం లేదు. అవమానకరమైన వ్యాఖ్యలు, ఆత్మగౌరవం దెబ్బతీసే చర్యలతో మహిళల విలువను, స్ఫూర్తిని విచ్ఛిన్నం చేయలేరు. స్త్రీలను గౌరవించే మన సంస్కృతిలో...దానిని దెబ్బతీసే ఏ ప్రయత్నాన్నైనా అందరూ తిప్పికొట్టాలి. ఈరోజు, రేపు, ఎప్పుడైనా సరే.... స్త్రీలను కించపరిచే, నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే చర్యలను ఐక్యంగా ఎదిరించి మరింత బలంగా నిలబడదాం.
Putha Chaitanya Reddy TDP retweeted
ఎవరైనా వ్యాపారం చేస్తే... తక్కువకి కొని ఎంతో కొంత ఎక్కువకు అమ్మి లాభాన్ని సంపాదిస్తారు. కానీ తిరుమల లడ్డూ తయారీకి నెయ్యి సరఫరా చేసిన సంస్థ మాత్రం ఎక్కువకి కొని, తక్కువకి టీటీడీకి సరఫరా చేసింది. పైగా తప్పుడు పత్రాలతో టెండర్ దక్కించుకుంది. ఇదేం విచిత్రం? నమ్మశక్యంగా లేకపోయినా సీబీఐ దర్యాప్తులో తేలింది ఇదే.
#TirupatiLadduArrests
#NeePaapamPandindiJagan
#YCPAnimalFatInTirumalaLaddu
#Tirumala
#TirumalaLaddu
#AndhraPradesh







































