Pathfinder retweeted
న్యాయం చెయ్యాల్సిందిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దగ్గరికి వెళ్లి విజ్ఞప్తి చేస్తే.. కిషన్ రెడ్డి బీజేపీ ఆఫీసులో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ముందు ఇద్దర్నీ కూర్చోబెట్టి(అత్యాచార నిందితుడు PM Sai Prasad నీ, బాధితురాలినీ) సెటిల్మెంట్ చేస్తాను అన్నారు. #HyderabadWalksforNashaMuktBharat
-Telangana BJP leader, farmer BJYM treasurer PM సాయి ప్రసాద్ పై అత్యాచార కేసు పెట్టిన BJP SC Morcha దళిత మహిళ
Mr @RahulGandhi,
On #ConstitutionDay, perhaps you should remind your Congress goons that the Constitution guarantees citizens the right to dissent, protest and question those in power.
Three years ago, you sat at Hyderabad’s iconic Bawarchi Hotel and made grand promises to Telangana’s youth. Today, when BRS youth leaders went there to remind people of those broken promises, your party’s goons responded with violence and vandalism.
If this is your idea of democracy, what exactly is left of your party’s commitment to the Constitution?
You lecture the nation on constitutional values while your party’s goons trample upon the very freedoms the Constitution guarantees every Indian.
Shameful!
Mr @RahulGandhi
Three years ago, you put up a drama in Ashok Nagar, Hyderabad. Sipping Irani chai under dramatic lighting, posing for photos, promising the moon
3 years later, the truth is out!
Two lakh jobs is a MYTH
Yuva Vikasam is a MIRAGE
Your job calendar is a MOCKERY of the trust of Telangana’s youth
Creating jobs is not a photoshoot.
It is not a chai-sipping PR stunt
It takes vision
It takes unwavering commitment to create even ONE job
You failed
You and your entire band of clowns have proved again and again - you cannot do anything for the youth of Telangana
But let me remind you, Rahul Gandhi…
The youth who fought the tyrannical Congress for a separate Telangana can fight again
They will fight for the re-liberation of Telangana from the evil clutches of Congress
This is the land of KCR
This is the land of fighters
And fighters don’t forget betrayal
Pathfinder retweeted
పల్నాడు ప్రాజెక్టు విషయంలో పొరపాటు మా కాంగ్రెస్ ప్రభుత్వానిదే
ఇరిగేషన్ శాఖలో ఆంధ్రా అధికారులను పెట్టుకోవడం వల్లే ఏపీ అక్రమ ప్రాజెక్టు నిర్మిస్తుంది
ఏడాదిగా ఏపీ ప్రభుత్వం జలదోపిడి కోసం అక్రమ ప్రాజెక్టు నిర్మిస్తున్నా, నాగార్జున సాగర్ ఎస్ఈ మల్లికార్జున్ ఆంధ్రా ప్రాంత వ్యక్తి కాబట్టే మాకు చెప్పలేదు
అతనికి ఫోన్ చేసి లీవ్ పెట్టడం కాదు, రాజీనామా చేసి వెళ్ళిపో అని చెప్పాను
– మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
అధికారులపై నిందలు వేస్తూ కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
నాగార్జున సాగర్ వద్ద గత ఏడాదిగా ఏపీ ప్రభుత్వం జలదోపిడీ కోసం అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టుపై స్పందించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
అధికారులు మాకు సమాచారం ఇవ్వకపోవడం వల్లే పల్నాడు ప్రాజెక్టు పనులు ముందుకు సాగాయి
ఎట్టి పరిస్థితుల్లో పల్నాడు ప్రాజెక్టును అడ్డుకుని తీరుతాం
బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ప్రాజెక్టు ఆపేందుకు సహకరించాలి
– మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
Pathfinder retweeted
BJP Learder అయితే Arrest చెయ్యరా?
మహిళ కూడా BJPనే కదా..
Full Video youtu.be/fH-8SXdHQds
Pathfinder retweeted
BJP=Balatkaar & Jumla Party
Yes. Undoubtedly.
Please watch this video @thulasichandu1 till the end to know the truth.
Union Minister @kishanreddybjp ji, If you have any moral values and if you truly believe in #BetiBachao , you MUST immediately resign to your post of union minister like Dharmedra Pradhan. Seriously.
How can you ask the victim of sexual assault and incidentally your BJP SC Morcha Social Media Convenor of Telangana to ‘settle’ the issue with the rapist leader, sir??
‘Jai Sriram’ slogan is chanted to not just to honour Lord Ram, but to honour Sita ji as well. What is Lord Ram without Sita? Your suggestion to the victim woman to ‘compromise’ with the rapist is beyond comprehension!
To rub the salt on the wounds, you have further appointed this rapist, Sai(who has been absconding for two months) as one of the coordinators to deal with the VIPs in your fake Nasha Mukt Bharat Yatra in Telangana!
It goes without saying you know the whereabouts of this notorious fixer and rapist. Not too many days ago, your another cabinet colleague-union home(state rank) minister’s son-Bandi Bhageerat repeatedly assaulted a minor girl and spent 50 days in jail.
Incidentally he is making his first ever appearance as A-1 in the trial court today while the victim and her family live under perpetual fear in their home.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు,
రేపిస్టులతో బాధితురాలిని ‘కాంప్రమైజ్’ కమ్మన్నందుకు, మీకు ఏ మాత్రం నైతిక విలువలు ఉన్నా, మంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలి. నషా లో ఉన్నది భారతం కాదు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు!!
ఇన్ని ఘోరాలు జరుగుతుంటే, ఇంకా బీజేపీ లో మహిళలు, దళితులు ఎట్లా కొనసాగుతున్నారు???
జై తెలంగాణ. జై భీం.
@narendramodi @AmitShah @ANI @PTI_News @ians_india @TelanganaDGP @MalkajgiriCop @TV9Telugu @KTRBRS @BRSHarish @TelanganaCMO @TelanganaToday @ntdailyonline @the_hindu @timesofindia @MahuaMoitra @prakashraaj @BRSparty
youtu.be/fH-8SXdHQds?si=bDWd…
Pathfinder retweeted
ఏది మాట్లాడిన తెలంగాణా కోసమే
ఎం చేసిన తెలంగాణా కోసమే
వెనక్కితిరిగి చూసుకోవాల్సిన పనిలేదు
హ్యాట్సాఫ్.... అన్న 🙏🏼
@BRSHarish 🔥
Pathfinder retweeted
నా స్టూడియోకి బాధితురాలు/BJP లీడర్ ఎందుకొచ్చింది? youtu.be/fH-8SXdHQds
నీకు తెలియకపోతే తెలుసుకుని పోస్ట్ పెట్టాలి. లేకపోతే గమ్మునుండాలి. ఎందుకు ఈ ఆజ్ఞాన ప్రదర్శనలు?
2020 అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర మంత్రి ముందు, ఏపీ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను ఆపకపోతే అలంపూర్ దగ్గర బ్యారేజ్ కట్టి నీళ్లను మళ్లిస్తానని చెప్పారు.
జగన్ మోహన్ రెడ్డి గల్లా పట్టుకుని అడిగింది ఇదే..
ఎదురుగా జగన్‌ను కూర్చోబెట్టి రాయలసీమ ప్రాజెక్టుపై కేసీఆర్ నిలదీశారు.. ఆపకపోతే అలంపూర్ దగ్గర ప్రాజెక్టు కట్టి నీళ్లు గుంజుతామని.. జోగులాంబ జీవో కూడా ఇచ్చారు
- #HarishRao
#Jagan #RevanthReddy #KCR
Pathfinder retweeted
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని తెలంగాణ రాష్ట్రానికి చేస్తున్న జలద్రోహానికి కేఆర్ఎంబీ సమావేశం మినిట్సే మరో సాక్ష్యం!
హైదరాబాద్ కేంద్రంగా జరిగిన కేఆర్ఎంబీ సమావేశంలో ఏపీ ప్రతిపాదించిన అక్రమ పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుపై @revanth_anumula ప్రభుత్వం కనీసం ప్రస్తావించకపోవడం ఏపీకి వరంగా మారితే.. తెలంగాణకు శాపంగా పరిణమిస్తోంది.
చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతున్న రేవంత్ రెడ్డి.. తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఏపీ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నాడు అనడానికి ఇంతకంటే నిదర్శనం ఉండదు.
రేవంత్ రెడ్డి...నాగార్జునసాగర్ జలాలను తరలించేందుకు ఏపీ నిర్మిస్తున్న పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు గురించి ఎందుకు ప్రశ్నించలేదు? ఏపీ అక్రమ ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఎందుకు గళమెత్తలేదు? తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి
నాడు ఢిల్లీ వేదికగా జరిగిన సమావేశంలో గోదావరి జలాలను తరలించే బనకచర్ల ప్రాజెక్టుపై నిలదీయకుండా జలద్రోహం చేశారు.
నేడు హైదరాబాద్ వేదికగా జరిగిన కేఆర్ఎంబీ సమావేశంలో కృష్ణా జలాలను తరలించే పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును ప్రశ్నించకుండా మరోసారి జలద్రోహానికి పాల్పడ్డారు.
నాడు బనకచర్ల.. నేడు పల్నాడు!
ప్రాజెక్టులు మారుతున్నాయి.. వేదికలు మారుతున్నాయి.. కానీ తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టే రేవంత్ రెడ్డి వైఖరి మాత్రం మారడం లేదు!
తెలంగాణ నీటి హక్కులను కాపాడాల్సిన ముఖ్యమంత్రే ఏపీకి లొంగిపోయి, ఆ రాష్ట్ర ప్రయోజనాలకు సహకరిస్తుంటే తెలంగాణ ప్రయోజనాలకు రక్షణ ఎవరు? మేధావులు, తెలంగాణవాదులు ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
కేఆర్ఎంబీ సమావేశంలో పల్నాడు ప్రాజెక్టు ప్రస్తావనే రాలేదని ఏపీ ఇంజనీర్లే చెబుతుంటే.. సమావేశంలో పల్నాడు ప్రాజెక్టుపై చర్చించామని గొప్పగా ప్రచారం చేసుకున్న వారు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు?
నాడైనా నేడైనా నీళ్ల విషయంలో తెలంగాణకు తీరని ద్రోహం చేసింది, చేస్తున్నది కాంగ్రెసే.
రేవంత్ రెడ్డి.. నీ అసలు రంగు బయటపడింది. నీ నిజస్వరూపం బట్టబయలైంది. తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టి నువ్వు చేస్తున్నది చారిత్రక ద్రోహం. ఈ ద్రోహాన్ని తెలంగాణ సమాజం ఎన్నటికీ క్షమించదు.
@TelanganaCMO
@UttamINC
Pathfinder retweeted
No drinking water — Jai Shri Ram!
No development — Jai Shri Ram!
Metro Phase - 2 — Jai Shri Ram!
Rising national debt — Jai Shri Ram!
Poor roads — Jai Shri Ram!
No jobs — Jai Shri Ram!
what exactly is your contribution to Telangana & this Nation ?🔥 #BJP
Pathfinder retweeted
హైదరాబాద్ ను మేమే డెవలప్ చేసినం
బిర్యానీ చేసుడు మేమే నేర్పించినం
అన్నం తినుడు కూడా మేమే సుపిచ్చినం
అన్న పచ్చ ఆండ్రాయిడ్ కుక్క 🐕 లు మాత్రం
సుడుండ్రి…
#Hyderabad
Pathfinder retweeted
ఇంత గట్టిగా చెప్తున్నాడు అంటే MLA సీట్లు ఒక 110 వచ్చి ఉంటాయి 🥶
🤖 Made with AI
This quoted post is unavailable.
Pathfinder retweeted
My blood is saffron!
My heart beats Jai Shri Ram 🙏🏽
- BJP Telangana MP Bandi Sanjay
=======
Religion is the last refuge of a scoundrel!
=======
PS: Don’t ask me about the pending case. If I tweet, they will send court orders and notices.
PPS: Don’t ask him about development and pending projects. You will be an anti-Hindu and anti-National for doing that.
Jai Shriram 🙏🏽🚩
Pathfinder retweeted
మేడిగడ్డ బ్యారేజ్ కరీంనగర్ జిల్లాలో ఉంది
- సీఎం రేవంత్ రెడ్డి
NOTE: మేడిగడ్డ బ్యారేజ్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉంది
Pathfinder retweeted
రేవంత్ రెడ్డి కూతురు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూతురు నిర్మిస్తున్న కార్పొరేట్ స్కూల్స్ కోసం ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను రద్దు చేశారు
– కేటీఆర్





























