Proud Telangana 🇮🇳 (@ProudHyd) header
Proud Telangana 🇮🇳 (@ProudHyd) profile picture

Indian 🇮🇳

INDIA🇮🇳
Joined November 2013
Photo by Proud Telangana 🇮🇳 (@ProudHyd)Photo by Proud Telangana 🇮🇳 (@ProudHyd)Photo by Proud Telangana 🇮🇳 (@ProudHyd)Photo by Proud Telangana 🇮🇳 (@ProudHyd)Photo by Proud Telangana 🇮🇳 (@ProudHyd)Photo by Proud Telangana 🇮🇳 (@ProudHyd)Photo by Proud Telangana 🇮🇳 (@ProudHyd)
Proud Telangana 🇮🇳 retweeted
ఇది జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 ఫ్లైఓవర్ బ్రిడ్జి పరిస్థితి ఒక్క లైట్ కూడా వెలుగుత లేదు మీ పాలనలో రాష్ట్రం అంధకారమయం అయ్యిందని మరీ ఇంత సింబాలిక్ గా చెప్పాలా రేవంత్ రెడ్డి గారూ...
4
24
396
Proud Telangana 🇮🇳 retweeted
కాళేశ్వరంపై ఎవడు తప్పుడు కూతలు కూసిన ? ఎన్ని కుట్రలు చేసిన ? సాహించేది లేదు -Asr @BRSHarish @KTRBRS @KCRBRSPresident @TSwithKCR @SingireddyBRS @jagadishBRS @OfficeOfKavitha @Vidyasagarrao_K @BRSparty
1
26
1
104
1,164
Proud Telangana 🇮🇳 retweeted
Absolutely Horrific! A girl attacked with a chainsaw inside her own school in Andhra Pradesh. What right do we have to talk about women’s safety when girls aren’t even safe on school premises?
A 14-year-old girl was attacked with a chainsaw inside her classroom at Rapathadu Zilla Parishad High School in Andhra Pradesh. She is now fighting for her life. This incident should shake the conscience of every single one of us. I am beyond words. Our daughters are living under a constant shadow of fear, never knowing when or where they might be attacked. As a country and as a society, we have failed them. The deteriorating law and order situation in Andhra Pradesh under the TDP-BJP-JSP (NDA) led government is raising serious alarm bells. How much worse must things get before accountability is fixed?
15
211
599
13,041
Proud Telangana 🇮🇳 retweeted
సిడ్నీ బాండీ బీచ్ కాల్పుల ఘటనలో ప్రాణాలకు తెగించి 20 మంది ప్రాణాలు కాపాడిన క్యాబ్ డ్రైవర్ రహమత్ పాషా నేడు రహమత్ పాషా భూమిని కబ్జా చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
మరో భూకబ్జాకు పాల్పడిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ బాధితులను చంపేస్తానని బల్మూరి వెంకట్ అనుచరుల బెదిరింపులు సివిల్ విషయాల్లో తలదూర్చి బాధితులను వేధిస్తున్న పోలీసులు వికారాబాద్ జిల్లాలో 25 సంవత్సరాల క్రితం మహ్మద్ అజ్మత్ పాషా కొనుగోలు చేసిన ఐదున్నర ఎకరాల భూమిలో భూకబ్జా భూమి చుట్టూ వేసిన ఫెన్సింగ్ కంచెను తొలగించిన కబ్జా చేసిన బల్మూరి వెంకట్ ఆస్ట్రేలియా - సిడ్నీలోని బాండీ బీచ్ కాల్పుల ఘటనలో ప్రాణాలకు తెగించి దాదాపు 20 మంది ప్రాణాలు కాపాడిన క్యాబ్ డ్రైవర్ రహమత్ పాషా తండ్రి అజ్మత్ పాషా పేరు మీద ఉన్న భూమిని కబ్జా చేశారని రహమత్ పాషా ఆవేదన తన తండ్రిని, కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరిస్తున్నారని, తెలంగాణలో బతకడానికి స్వేచ్ఛ ఉందా అంటూ కంటతడి పెట్టుకున్న రహమత్ పాషా ఆస్ట్రేలియా ప్రభుత్వం తనకు శాశ్వత నివాస హోదా కల్పిస్తే, తెలంగాణ ప్రభుత్వంలో తమ భూములకు రక్షణ లేదని ఆవేదన సివిల్ కేసుల్లో పోలీసులు తలదూర్చి, బల్మూరి వెంకట్‌కు మద్దతుగా తన తండ్రిని వేధిస్తున్నారు కోర్టు ఆర్డర్ ఉన్న బోర్డును తగలబెట్టి, ప్రహరీ గోడను కూల్చివేశారు.. జిల్లా ఎస్పీ, పోలీసు ఉన్నత అధికారులను కలిసినా ప్రయోజనం లేదు తన తండ్రికి ఏదైనా జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌లే కారణమంటూ కంటతడి పెట్టుకున్న రహమత్ పాషా
1
75
4
273
13,874
Proud Telangana 🇮🇳 retweeted
I am looking forward to the Rythu Garjana tomorrow in Adilabad See you there Bhargav 👍
రామన్న మీ రాక కోసం ఆదిలాబాద్ ఎదురుచూస్తుంది, అన్నదాతల కాష్టాలను పట్టించుకుని ఈ కాంగ్రెస్ పార్టీకి, ఆదిలాబాద్ జిల్లా సాక్షిగా బుద్ధి చెప్పే సమయం వచ్చింది. @BRSparty @KTRBRS @BRSParty_News @BRSTechCell @TSwithKCR
11
132
4
861
34,701
Proud Telangana 🇮🇳 retweeted
కాళేశ్వరం పై కాంగ్రెస్ పెయిడ్ బ్యాచ్ చేసిన తప్పుడు ప్రచారాన్ని ఆధారాలతో పటాపంచలు చేసిన జర్నలిస్ట్ ఆకుల శ్రీనివాస్ రెడ్డి
2
153
2
489
5,583
Proud Telangana 🇮🇳 retweeted
మేడిగడ్డ బ్యారేజీ వద్ద కాంగ్రెస్ గాడిదలు చేసిన దుష్ప్రచారాన్ని వాస్తవాలతో తిప్పికొట్టి.. నిజాన్ని బయటపెట్టిన @TelanganaAsr 👏👏 కేబుల్ లైన్ కోసం తవ్విన చిన్న కట్‌ను చూపించి దాన్నే బ్యారేజీ అంటూ దుష్ప్రచారం చేశారు వెధవలు. #MedigaddaFacts
2
55
1
211
3,107
Proud Telangana 🇮🇳 retweeted
హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళినా కాంగ్రెస్ నాయకులకు ధన్యవాదాలు 🙏🏻 మీరు వెళ్లారు వర్షం🌨️ పడుతుంది ఒక నెల అక్కడే ఉండండి వర్షాలు🌨️🌨️ బాగా పడతాయి మన తెలంగాణాలో 🌨️
2
4
78
730
Proud Telangana 🇮🇳 retweeted
🚨 Construction workers carrying heavy bricks up 21 floors after denied access to lifts. 🙏🏽 The labour deserve a pay raise or better access.
106
594
42
5,404
126,878
Proud Telangana 🇮🇳 retweeted
కేసీఆర్ చెప్పిందే నిజమైంది! కరువు కాలంలో కూడా వరద నీటితో కళకళలాడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్ హౌస్ కాంగ్రెస్ మొదటి నుండి చెబుతున్న తుమ్మిడిహట్టి సైట్ మాత్రం అతి కొద్ది నీటితో వెలవెలబోతున్నది గత వారం మహారాష్ట్రకు వెళ్లి అక్కడి సీఎం ఫడ్నవీస్‌తో చర్చల పేరిట రేవంత్ రెడ్డి ప్రభుత్వం డ్రామాలు ఆడుతున్న సమయంలో తుమ్మిడిహట్టి వద్ద కేవలం 5,474 క్యూసెక్కుల వరద ఉంటే, అదే సమయంలో కేసీఆర్ కట్టించిన మేడిగడ్డ వద్ద 21,094 క్యూసెక్కుల భారీ వరద ఉండటం గమనార్హం అంటే తుమ్మిడిహట్టి వద్ద ఉన్న వరదకు నాలుగు రెట్లు మేడిగడ్డ వద్ద ఉన్నదన్నమాట రాష్ట్రం అంతా కరువు కోరల్లో చిక్కుకుని తాగునీటికి, సాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ కాలంలో కూడా మేడిగడ్డ వద్ద ఇంత భారీ ఎత్తున వరద ఉండటం కేసీఆర్ దార్శనికతకు నిదర్శనం అని ఇంజనీరింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు కేవలం కేసీఆర్ మీద ద్వేషంతో 750 టీఎంసీల నీటిని మేడిగడ్డ నుండి వృథాగా కిందికి వదిలేశాడు రేవంత్ రెడ్డి. దీనివల్ల ఇప్పుడు రాష్ట్ర ప్రజలు నీళ్లు లేక గోసపడుతున్నారు
9
284
9
1,046
42,478
Proud Telangana 🇮🇳 retweeted
ములుగు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో దయనీయ పరిస్థితులు మంచాలు లేక నేలపైనే నిద్రిస్తున్న మెడికల్ విద్యార్ధులు
3
34
6
364
20,643
Proud Telangana 🇮🇳 retweeted
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారిపై గతంలో నేను చేసిన కొన్ని వ్యక్తిగత వ్యాఖ్యల పట్ల వివరణ ఇవ్వాలని అనుకుంటున్నాను. అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, ప్రతిపక్షాన్ని విమర్శించే క్రమంలో ఆ విధంగా మాట్లాడానే తప్ప ఉద్దేశపూర్వకంగా కాదు. ఆనాడు నేను చేసిన కొన్ని నిరాధారమైన వ్యాఖ్యలు చేయకుండా ఉండవలసింది. కేటీఆర్ గారిని లేదా ఆయన కుటుంబ సభ్యులను బాధపెట్టాలని గానీ, వారి ప్రతిష్టకు భంగం కలిగించాలనే దురుద్దేశం గాని నాకు ఎంతమాత్రం లేవు. నా వ్యాఖ్యలు వారిని గానీ, వారి కుటుంబ సభ్యులను గానీ నొప్పించి ఉంటే అందుకు చింతిస్తూ, ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను.
368
441
175
4,020
502,954
రాసిపెట్టుకోర్రి..... Congress 15 -20 ఏళ్ళ దాకా తెలంగాణలో రాదు 🤷‍♂️🤷‍♂️🤷‍♂️
33
40
3
620
23,261
😂🤣
20
144
5
1,136
14,108
Proud Telangana 🇮🇳 retweeted
“Switch off lights and fans. Save electricity, Save water. There is El Niño”, Honourable CM of Telangana’s advice to people just two days ago!!! Deputy CM’s residence today. But again - El Niño is for common people like us 😊🙏🏽
148
1,237
49
6,011
245,370
Proud Telangana 🇮🇳 retweeted
మేడిగడ్డ బ్యారేజ్‌లో బాంబులు పెట్టి పేల్చడం వల్లే రెండు పిల్లర్లు కుంగిపోయినయ్..! ఆనాడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్‌పై ప్రజావ్యతిరేకత సృష్టించేందుకు కాంగ్రెస్ చేసిన కుట్ర ఇది. అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ఇసుక మాఫియా జిలెటిన్ స్టిక్స్ పెట్టి పేల్చేసిన చెక్‌డ్యామ్‌లే దీనికి సాక్ష్యం!
8
120
12
427
34,722
Proud Telangana 🇮🇳 retweeted
17500 NHM Employees are protesting in Telangana... You see the difference 👇🏽 అహంకారం ఎవరికుందో మీరే తేల్చుకోండి
5
118
5
620
11,679
Proud Telangana 🇮🇳 retweeted
కేటీఆర్‌పై తప్పుడు ఆరోపణలు చేయొద్దని బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్‌లను హెచ్చరించిన హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు కేటీఆర్ రూ.10 కోట్ల పరువు నష్టం దావాలో మధ్యంతర ఉత్తర్వులు వివాదాస్పద వీడియోలు, వార్తా కథనాలు తొలగించాలని మీడియా సంస్థలకు ఆదేశాలు వివాదాస్పద ఆరోపణలకు సంబంధించిన ఇప్పటికే ప్రచురించిన వీడియోలు, వార్తా కథనాలను తొలగించాలని మన తొలివెలుగు టీవీ, ఏబీఎన్ తెలుగు, వాహిని టీవీ తదితర సంబంధిత మీడియా సంస్థలను ఆదేశించిన కోర్టు భవిష్యత్తులోనూ ఇటువంటి తప్పుడు కంటెంట్‌ను ప్రచురించవద్దని ఆదేశాలు జారీ
4
103
3
590
15,703
Proud Telangana 🇮🇳 retweeted
Looks like KCR is going to form Government in upcoming elections. Based on below comments👇
Telangana under KCR was good? Or Telangana under current Revanth reddy is good? Be honest with answer.
40
48
4
437
24,763
Proud Telangana 🇮🇳 retweeted
Senior IAS Arvind Kumar framed in False Case for organising Formula E, Senior IAS Murtuza Rizvi takes Voluntary Retirement after rift with Congress Minister, Best Police Officer Award Recipient Habibullah Khan transferred for booking FIR against Congress Minister's in land grabbing... Another Senior IAS Jayesh Ranjan who was in race for Chief Secretary of Telangana abruptly takes Voluntary Retirement... Why are officers leaving Revanth Government ❗️
8
79
3
455
22,364