Pinned Tweet
“Saffronize - Akhanda Bharath”
महामङ्गले पुण्यभूमे त्वदर्थे
पतत्वेष कायो नमस्ते नमस्ते॥
భావం: ఓ మహా మంగళకరమైన పవిత్ర భూమీ! నీ కోసమే ఈ శరీరం అర్పితమవుగాక. నీకు నా పునః పునః నమస్కారాలు
🤖 Made with AI
Saffron शर्म 🇮🇳🚩 retweeted
Pūjya Jaṭā Bābājī having the darśana of the mother of Śṛṅgerī Śaṅkarācārya uttarādhikārī Śrī Śrī Vidhuśekhara Bhāratī Sannidhānam.
Earlier this year, in January, Sri Venkateswara Swamy Temple priest Sundara Seetharamaiah Sharma of Jaggipeta, Thallarevu Mandal, was reportedly attacked with sharp weapons.
Now, in Eluru in the erstwhile West Godavari district, another temple priest has reportedly been attacked with a slipper.
In both incidents, the alleged attackers are said to be associated with the same political party. Then and now, why does the same party keep coming up in such incidents?
According to Agama Shastra, the temple priest is the 6th part of the deity. This should be considered an attack on the deity. We should all stand with the priest.
Saffron शर्म 🇮🇳🚩 retweeted
పక్కోడి పైన సెటైర్, ట్రోల్ ఎయ్యానికి కూడా చాట్జిపీటి వాడకుండా చేయలేనోడు ..
ఇచ్చిపడేశ్న అని ఫీల్ అయితుండు #TwitterRajaGuru 😂😂
Saffron शर्म 🇮🇳🚩 retweeted
Spoke with Central BJp guys.. all of them are extremely confident that BJP is winning UP.
Hammayya .
Saffron शर्म 🇮🇳🚩 retweeted
Chai Pe Charch with @SaffronAdvocate .
Had Amazing Lunch too..
Saffron शर्म 🇮🇳🚩 retweeted
సంఘం గురించి అవగాహన లేక మాట్లాడేమాటలు ఇవన్నీ … ఈ భారత భూమి ఉన్నంత కాలం RSS ఉంటుంది … BJP అధికారం లో ఉన్న లేకపోయినా … వేరే రాజకీయ పార్టీ .. నాయకులు ఉన్న లేకపోయినా .. RSS ఉన్నది … ఇకముందు కూడా ఉంటుంది … రాజకీయాలు వేరు సంఘం వేరు … వ్యత్యాసం తెలుసుకొని మాట్లాడండి 👍
Saffron शर्म 🇮🇳🚩 retweeted
The days where politicians build farmhouses and bankrupt people in the name of development.
But There exist leaders like Modi ji 🧡 and Yogi Ji🙏🥹
బాబు కొల్లి,
RSS స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయ్యాయి. మీ పార్టీ స్థాపించి 44 ఏళ్లు మాత్రమే.
బ్రిటిష్ పాలకులు, ఆ తర్వాత నెహ్రూ, ఇందిరా గాంధీ, నరసింహారావు గారి ప్రభుత్వాల వంటి ఎన్నో కఠిన పరిస్థితులను సంఘ్ ఎదుర్కొంది. అయినా సంఘ్‌ను ఏమీ చేయలేకపోయారు.
ఇప్పుడు సంఘ్‌కు “గడ్డు కాలం” వచ్చిందని చెప్పడం ఏంటి? 😂
100 ఏళ్లుగా నిలిచిన సంస్థను ఇప్పుడు ఎవరో నుంచున్నారు అని అనుకోవడం కేవలం భ్రమే
వందేమాతరం 🚩
మోడీ కి కష్టకాలంలో
Rss కి గడ్డుకాలంలోలో
హిందుత్వానికి వెన్నుముక గా చంద్రబాబు..
ఈ చంద్రబాబు రాష్ట్రం కోసం ఒక స్టాండ్ తీసుకున్నారు.
బీజేపీ,RSS ను భుజాలకు ఎత్తుకుని పడిపోతున్న వారి ప్రభను తిరిగి లేపాలి అని తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు రాజస్థాన్ స్థానిక సంస్థల ఎన్నికలు
1/2
1
23
993
పార్టీ తొలి తరం నాయకులు, మాన్యులు శ్రీ వెంకయ్య నాయుడు గారి గురువు, ఆర్ ఎస్ ఎస్ పూర్వ ప్రచారక్, కీ.శే. భోగాది దుర్గాప్రసాద్ గారి మరదలు, మాజీ సెన్సార్ బోర్డు సభ్యురాలు, మా కుటుంబానికి అత్యంత ఆప్తులు శ్రీమతి భోగాది రమాదేవి గారికి కృష్ణా జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన సందర్భంగా హృదయపూర్వక శుభాభినందనలు. 🙏🏻🚩
స్థానిక సంస్థల ఎన్నికల్లో కృష్ణా జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన బీజేపీ అభ్యర్థి శ్రీమతి భోగాది రమాదేవి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు.
ప్రజాసేవలో మీ నాయకత్వం మరిన్ని విజయాలు సాధించాలని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాం.
#BJP4Andhra #LocalBodyElections #PublicService #ZPTC #ZPChairman #ZPP
Saffron शर्म 🇮🇳🚩 retweeted
JSP, BJP State leadership ki లేని బాధ నీకెందుకు Sodhara 😎
Happy ga కడుపు నిండి ఉన్నారు..
Cc @MadhavBJP @BJPMadhukarAP @PurandeswariBJP @PawanKalyan
కేంద్రం నుంచి నిధులు కావాలి, కానీ బీజేపీకి మాత్రం సీట్లు ఇవ్వరు. అధికారం కోసం పొత్తు కావాలి, కానీ జనసేనకు మాత్రం సీట్లు కేటాయించరు. ఎంతసేపూ మీ స్వార్థం మాత్రమే చూసుకుంటే, 2019లో బీజేపీ మరియు జనం టీడీపీని పక్కన పెట్టినట్లే, 2029 మళ్లీ పక్కన పెడతారు @ncbn గారు
Saffron शर्म 🇮🇳🚩 retweeted
Another fascinating story from our Itihasa and Puranas!
Some mysteries are hidden across Yugas. Here's one worth discovering.
Watch now!
youtu.be/vB8hEQQAudw
#GoblinStories #SanatanaDharma
Saffron शर्म 🇮🇳🚩 retweeted
నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం..
యుపి ముఖ్యమంత్రి యోగి గారి మాతృమూర్తి
సావిత్రి దేవి గారికి అశ్రునయనాలతో నివాళి 🙏
ఆమె ఎంతో పుణ్యం చేసుకుంది. అందుకే యోగి
వంటి కొడుకుని కని దేశ, ధర్మ సేవకు అంకితం
ఇచ్చింది.
అందుకేనేమో విష్ణుమూర్తి కూడా ఆమెకు అనాయాస
మరణం ప్రసాదించి అతి పవిత్రమైన ఉద్ధాన /క్షీరాబ్ది ఏకాదశి పర్వదినాన ఆమెను తనలో ఐక్యం చేసుకున్నాడు.
నేటి రాజకీయ వ్యవస్థలో ఒక సాధారణ సర్పంచ్ లేదా కార్పొరేటర్ కుటుంబం అంటేనే విలాసవంతమైన కార్లు, కోట్ల రూపాయల ఆస్తులు, ఖరీదైన ఆభరణాలు కళ్లముందు కదలాడుతాయి.
కానీ, దేశంలోనే అతిపెద్ద రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా, ఐదుసార్లు ఎంపీగా పనిచేసిన యోగి ఆదిత్యనాథ్ గారి తల్లి సావిత్రి దేవి గారి జీవితం దీనికి పూర్తి విరుద్ధం!
ఆమె వద్ద BMW కారు కాదు కదా, కనీసం ఒక సాధారణ మారుతి కారు కూడా లేదు. మెడలో ఒక గ్రాము బంగారు గొలుసు కూడా లేకుండా, అధికారానికి, ఆర్భాటాలకు ఆమడ దూరంలో ఉంటూ... ఉత్తరాఖండ్‌లోని తన సొంత గ్రామం 'పంచూర్'లో ఒక సామాన్య రైతు మహిళలాగే జీవితాంతం జీవించారు. తన కొడుకును దేశ సేవకు, ధర్మ సేవకు అంకితం చేసి, తను మాత్రం నిరాడంబరంగా బతికిన ఆ తల్లి వ్యక్తిత్వం నేటి తరం రాజకీయ కుటుంబాలకు ఒక గొప్ప ఆదర్శం, ఒక కనువిప్పు.
91 ఏళ్ల నిండు జీవితాన్ని గడిపి నేడు పరమపదించిన ఆ పుణ్యమూర్తి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ...
మాతృవియోగంతో బాధపడుతున్న యోగి ఆదిత్యనాథ్ గారికి మరియు వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను.
సద్గతులు ప్రాప్తి రస్తు...
ఓం శాంతి 🙏💐



























