పారదర్శకత-జవాబుదారీతనం-అక్కౌంటబిలిటీ retweeted
బ్యాంకు నిర్లక్ష్యం వల్ల డబ్బు పోతే బ్యాంకులే పరిహారం చెల్లించాలి
డిజిటల్ మోసాలు, డిజిటల్ అరెస్టు బాధితులకు ఊరటనిచ్చేలా సుప్రీంకోర్టు తీర్పు
బ్యాంకులకు జవాబుదారీతనం ఉండేలా ఆర్బీఐ చర్యలు తీసుకోవాలి
అన్వాంటెడ్ ట్రాన్సాక్షన్లను తాత్కాలికంగా నిలిపివేసి, మోసాలను ఆటోమేటిక్‌గా గుర్తించేలా బ్యాంకులు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు
పారదర్శకత-జవాబుదారీతనం-అక్కౌంటబిలిటీ retweeted
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ఆదిత్యనగర్‌లో నివాస సముదాయాల మధ్య ఎస్టీపీలు నిర్మించడంపై అభ్యంతరం వ్యక్తం చేశాం. ఈ మేరకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన గారిని కలిసి కాలనీవాసుల సమస్యలను వివరించి వినతిపత్రం అందజేశాం.
నివాసాల మధ్య ఎస్టీపీల ఏర్పాటు వల్ల దుర్వాసన, దోమల బెడదతో ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉంది. పిల్లలు, వృద్ధుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని, ప్రత్యామ్నాయ స్థలాన్ని చూడాలని కోరాము.
ఈ సమస్యపై కమిషనర్ సానుకూలంగా స్పందించారు. సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు సీతారామరాజు, ఆదిత్యనగర్ కాలనీ అసోసియేషన్ సభ్యులు, మరియు కాలనీవాసులు పాల్గొన్నారు.
@CMC_Offcl
#Serilingampally #AdityaNagarColony #BJPTelangana #CivicIssues #PublicHealth
పారదర్శకత-జవాబుదారీతనం-అక్కౌంటబిలిటీ retweeted
కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ భూకబ్జాకు పోలీసుల మద్దతు
బాధితుడు ఇచ్చిన ఫిర్యాదును రిజెక్ట్ చేసిన పోలీసులు
బల్మూరి వెంకట్ భూమిని కబ్జా చేసి, చంపుతానని బెదిరిస్తున్నాడని ఎస్పీకి, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన సొంత పెద్దనాన్న
జగిత్యాల జిల్లా మల్యాల మండలం మానాల గ్రామంలోని సర్వే నంబర్ 236/ఏలో ఉన్న తన భూమికి వెళ్లే దారి 5 గజాల భూమిని రాళ్లతో అడ్డుగోడ కట్టి బల్మూరి వెంకట్, అతని సోదరుడు రాహుల్ కబ్జా చేశారని ఫిర్యాదు చేసిన బల్మూరి విద్యాసాగర్ రావు
భద్రత కొరకు పెట్టుకున్న సీసీ కెమెరాలను బల్మూరి వెంకట్ ధ్వంసం చేశాడని, తనను చంపేస్తానని బెదిరించాడని ఫిర్యాదులో తెలిపిన బల్మూరి విద్యాసాగర్ రావు
బల్మూరి విద్యాసాగర్ రావు చేసిన ఫిర్యాదును రిజెక్ట్ చేసిన పోలీసులు
బల్మూరి వెంకట్ కబ్జా బాగోతంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన సొంత పెద్దనాన్న
పొలానికి ఉన్న ఉమ్మడి దారిని ఆక్రమించి, ఇదేంటని అడిగితే బల్మూరి వెంకట్ చంపేస్తానని బెదిరిస్తున్నాడని బాధితుడి ఫిర్యాదు
జగిత్యాల జిల్లా మల్యాల మండలం మానాల గ్రామంలోని సర్వే నంబర్ 236/ఆ లో ఉన్న తన భూమికి వెళ్లే దారిపై సోదరుడి కొడుకు బల్మూరి మదన్మోహన్ రావుతో 1999లో ఒప్పందం చేసుకున్న బల్మూరి విద్యాసాగర్ రావు అనే వ్యక్తి
30 ఏళ్ల నుంచి ఉమ్మడి తొవ్వగా ఉన్న 15 అడుగుల భూమిని బల్మూరి వెంకట్, తన సోదరుడు బల్మూరి రాహుల్ ఆక్రమించి కంచె వేసుకున్నారని ఫిర్యాదు చేసిన బాధితుడు
దారిలో ఉన్న సీసీ కెమెరాలు ధ్వంసం చేశారని, పోలీసులకు ఫిర్యాదు చేశామని బల్మూరి వెంకట్, తన సోదరుడు చంపేస్తామని బెదిరించినట్టు ప్రజావాణిలో కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేసిన విద్యాసాగర్ రావు
Dear @TelanganaCS please take immediate action on @TSEduDept officials
పారదర్శకత-జవాబుదారీతనం-అక్కౌంటబిలిటీ retweeted
యూ టూ పుల్లారెడ్డి స్వీట్స్ ? లైసెన్స్ సస్పెన్షన్
ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లేలా ఉండటంతో సనత్‌నగర్‌లోని పుల్లారెడ్డి స్వీట్స్ తయారీ కేంద్రం FSSAI లైసెన్స్‌ను తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు సస్పెండ్ చేసి కార్యకలాపాలను నిలిపివేశారు.
స్వీట్లు తయారు చేసే కిచెన్ అత్యంత మురికిగా ఉండటంతో పాటు, ముడిసరుకు నిల్వ ఉంచే గదుల్లో ఎలుకల మలం , విచ్చలవిడిగా పురుగులు, కుళ్ళిన కూరగాయలను టాస్క్‌ఫోర్స్ అధికారులు గుర్తించారు.
తయారీ కేంద్రంలో నిల్వ ఉంచిన దాదాపు 3,133 కిలోల అనుమానాస్పద ఆహార పదార్థాలను అధికారులు అక్కడికక్కడే స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.
సరైన కేటగిరీ కింద లైసెన్స్ తీసుకోకపోవడమే కాకుండా.. గడువు ముగిసిన పదార్థాలు, తప్పుడు లేబుళ్లతో కూడిన సరుకును వినియోగిస్తున్నట్లు తనిఖీల్లో బట్టబయలైంది.
స్వాధీనం చేసుకున్న పలు స్వీట్ల శాంపిళ్లను ల్యాబ్ పరీక్షలకు పంపించామని, ఫలితాల ఆధారంగా క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ కమిషనరేట్ హెచ్చరించింది.
#Hyderabad #FoodSafety #pullaReddySweets
పారదర్శకత-జవాబుదారీతనం-అక్కౌంటబిలిటీ retweeted
Same Newspaper @NewIndianXpress
Written by same Journalist @VernikaAwal
Look at the Hindu Hate!
పారదర్శకత-జవాబుదారీతనం-అక్కౌంటబిలిటీ retweeted
🚨 Bulldozer Raj: 850 families face demolition risk due to arbitrary alignment changes in Narsingi
➡ 100-ft road alignment changed arbitrarily
➡ Nearly 1,000 flats across 10 apartments face demolition fears
➡ 850 families at risk despite earlier approvals and OCs
➡ ₹250 crore worth of plots allegedly acquired for just ₹46 crore
➡ Are ‘Big Brothers’ and real estate players behind this ⁉️
The Congress government’s approach to urban development in Telangana is facing fresh criticism, with a proposed realignment of a 100-foot road in Narsingi threatening hundreds of families living in apartment complexes.
Residents allege that a road alignment originally finalised in the 2013 Master Plan has been altered, placing nearly 1,000 flats across ten apartment complexes at risk of demolition.
The controversy has raised serious questions about the role of the Hyderabad Metropolitan Development Authority (HMDA) and the interests driving the changes.
According to affected residents, apartments were constructed with official permissions and Occupancy Certificates (OCs) under the earlier alignment.
They now fear losing their homes because of a revised plan, with around 850 families reportedly facing displacement.
Residents of the 7 Hills apartment complex, built in 2009, are among those gripped by uncertainty.
They question why homeowners who invested their life savings in legally approved properties should bear the consequences of changes made years later.
Allegations have also emerged over development agreements involving prime land and HMDA auctions of government-owned plots along the proposed alignment.
Critics claim the changes could benefit influential real estate interests.
One allegation suggests that plots reportedly worth ₹250 crore were acquired for just ₹46 crore.
The central question is whether a public infrastructure project intended to ease traffic congestion is being implemented transparently or at the cost of ordinary homeowners.
పారదర్శకత-జవాబుదారీతనం-అక్కౌంటబిలిటీ retweeted
Out of 50+ autos I observed on my way to work, nearly 30 drivers were wearing earphones and watching Reels/YouTube while driving!
Mobile holders meant for navigation are being used to watch videos instead. This puts everyone on the road at risk.
@HYDTP @TelanganaCOPs Please take this seriously and enforce road safety rules! #RoadSafety
పారదర్శకత-జవాబుదారీతనం-అక్కౌంటబిలిటీ retweeted
Watch: A man set a woman lawyer’s parked car on fire after reportedly becoming irritated by its repeatedly beeping sensors in Morbi. CCTV footage of the incident shows the man pouring petrol on the car, setting it ablaze and then filming the act before leaving the scene. Morbi A Division Police have arrested the accused and initiated legal action.
Dear @dgpapofficial please take immediate action on culprits
బస్సు ఆపలేదని ఏపీలో ఆర్టీసీ డ్రైవర్‌ను దారుణంగా కొట్టిన యువకులు
బెంగళూరు నుంచి కదిరికి వస్తున్న ఆర్టీసీ బస్సును అన్నమయ్య జిల్లా మద్దయ్యగారిపల్లిలో ఆపాలని చూసిన యువకులు
డ్రైవర్ బస్సు ఆపకపోవడంతో బైకులపై వెంబడించి, డ్రైవర్‌ను కిందకు దింపి దారుణంగా కొట్టిన నిందితులు
బాధితుడి ఫిర్యాదు మేరకు విశ్వనాథ్, రాము, మధు కుమార్ అనే నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు
పారదర్శకత-జవాబుదారీతనం-అక్కౌంటబిలిటీ retweeted
#Hyderabad
Ration #rice scam busted in Hyderabad
Mafia polishing ration rice and selling it in open market as branded fine rice for ₹80-₹100, using #corporate branding of reputed companies.
#Civil Supplies & Vigilance officials in simultaneous raids on rice depots in #Karmanghat. Samples collected from several rice shops.
Several shop owners shut shops and fled on seeing officials.
#Hyderabad #RationRiceScam #Telangana
Dear @TelanganaCS please take immediate action on @TGCivilSupplies officials
Dear @HMWSSBOnline please take immediate action
పారదర్శకత-జవాబుదారీతనం-అక్కౌంటబిలిటీ retweeted
During a police check in Maharashtra, officers stopped a car and found that the driver was drunk. His pregnant wife was also in the car and needed to reach the hospital urgently for delivery.
Understanding the emergency, the police officer chose to help. He made the husband sit in the back, took the steering wheel himself, and drove them safely to the hospital. The woman was admitted, and her baby was delivered.
In that moment, the officer put humanity first. His timely help turned a stressful situation into a moment of relief and happiness for the family.
Sometimes, being a true hero means going beyond your duty to save a life.
🔎 TG SAFE | Special Drive on Sweet Manufacturing & Retail Units
📍 CURE Region | 28 October 2026
Violations observed in some establishments included pest infestation, expired and mislabelled food articles, unhygienic premises, improper storage and lapses in food-handler hygiene.
పారదర్శకత-జవాబుదారీతనం-అక్కౌంటబిలిటీ retweeted
Pahalgam Turning into a Concrete Jungle? 🏔️
Despite a High Court ban, illegal hotels and resorts continue to mushroom across Pahalgam. Are political patronage, corruption, and vote-bank politics putting Kashmir’s prized tourist destination at risk?
Watch this report by @MirFareed2
#Pahalgam #Kashmir #IllegalConstruction #Environment #HighCourt #ReportersGroundReport
Dear @TelanganaCS pls. take immediate action to prevent wastage of water and electricity at @Bhatti_Mallu’s camp office, all Ministers’ camp offices and govt. departments across Telangana. Ensure accountability and issue clear instructions for conservation of public resources.
మీరు @Bhatti_Mallu గారికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు @revanth_anumula
నీకు ఉన్న వాల్యూ అలాంటిది మరి… 😂😂
ముందు మీరు సరిగ్గా ఉంటే, ఆ తర్వాత ప్రజలకు నీతులు చెప్పుదురులే!
Dear @TelanganaCS please look into matter
🚨 TGPSC Exposed Again!
Another spelling mistake in the latest MPSO notification dated 28/10/2026! TGPSC can’t even spell “January” correctly in an official recruitment notification.
How can aspirants trust a Commission that repeatedly makes avoidable mistakes in its own notifications?
Who is proofreading these notifications at TGPSC? From Group-I controversies to repeated errors in recruitment notifications, the Commission continues to raise serious questions about its functioning. Utterly shameful, TGPSC!
CM Sir, look at your so-called UPSC-standard Public Service Commission. TGPSC is being exposed again and again through such avoidable mistakes. Is this the standard we expect from a Commission responsible for the future of thousands of aspirants?
#TGPSC
@revanth_anumula @BVenkateshamIAS @KTRBRS @BRSHarish @Bmaheshgoud6666 @Bhatti_Mallu @OffDSB @N_RamchanderRao @INCTelangana @BJP4Telangana @BRSparty @TelanganaCMO @RaoKavitha






































