
W/O Paritala Ravindra | Member of Legislative Assembly| Rapthadu Constituency | Andhra Pradesh | Telugu Desam Party #TDPTwitter
Anantapur, India
Joined March 2023
- Tweets4.8K
- Following54
- Followers4.5K
- Likes560
Paritala Sunitha retweeted
రాప్తాడు ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలిక ఆరోగ్య పరిస్థితి, అందుతున్న వైద్య చికిత్సపై బెంగళూరు మణిపాల్ ఆసుపత్రి వైద్యులతో చర్చించిన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ nitter.gq/i/broadcasts/2VNLzNAQY…
Paritala Sunitha retweeted
I am deeply shaken and enraged by the barbaric attack on a Class 10 student inside her classroom at Raptadu ZP High School. Attackers who target our young girls inside schools have no place in our society.
I am personally tracking her recovery and have directed the medical team to give her the highest priority care. I have ordered the police to hunt down the monster responsible and deliver the harshest legal punishment swiftly.
Paritala Sunitha retweeted
రాప్తాడులో ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి అనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని తల్లితో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, విద్యార్థినిని కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని భరోసా ఇచ్చారు. నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. మరో విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిని కూడా అడిగి తెలుసుకున్న సీఎం, ఇద్దరికీ మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. చికిత్సకు సంబంధించిన వివరాలపై స్థానిక ఎమ్మెల్యే పరిటాల సునీతతోనూ మాట్లాడారు.
#ChandrababuNaidu
#AndhraPradesh
Paritala Sunitha retweeted
A packed week ahead, and I couldn’t be more excited!
From ₹11,000 crore disbursement for Palle Panduga 3.0 rural infrastructure development in Udayagiri and 25,000 housing pattas distribution in Vijayawada, to doorstep pension delivery in Repalle, the Rayalaseema Hub development meet in Madanapalle, the Pan IIT development meet, and 3 lakh rural houses distribution in Tenali, followed by Jal Jeevan Mission, ensuring drinking water reaches every household.
𝐅𝐫𝐨𝐦 𝐔𝐝𝐚𝐲𝐚𝐠𝐢𝐫𝐢 𝐭𝐨 𝐕𝐢𝐳𝐚𝐠, 𝐭𝐡𝐞 𝐝𝐞𝐯𝐞𝐥𝐨𝐩𝐦𝐞𝐧𝐭 𝐦𝐚𝐩 𝐢𝐬 𝐞𝐱𝐩𝐚𝐧𝐝𝐢𝐧𝐠 𝐚𝐜𝐫𝐨𝐬𝐬 𝐀𝐏. ✅️
𝐖𝐞𝐥𝐟𝐚𝐫𝐞. 𝐃𝐞𝐯𝐞𝐥𝐨𝐩𝐦𝐞𝐧𝐭. 𝐑𝐞𝐟𝐨𝐫𝐦𝐬. 𝐀𝐥𝐥 𝐩𝐚𝐜𝐤𝐞𝐝 𝐚𝐧𝐝 𝐭𝐢𝐜𝐤𝐞𝐝. ✅️
Looking forward to meeting my beloved people. Come, join us in this development saga!
#AndhraPradesh
#WorkNeverStops
Paritala Sunitha retweeted
Teachers or rowdy-sheeters?
Today, @ysjagan chose to stand with these rowdy-sheeters who attacked our teachers.
I choose to stand with our teachers and sportspersons.
Now, it’s time for you to choose.
#TeachersVsYCPGoons
#DSCFakesByYCP
#JaganAgainstTeachers
Paritala Sunitha retweeted
రాప్తాడు ప్రజల తరఫున శ్రీ నారా లోకేష్ గారికి స్వాగతం.. సుస్వాగతం….
రాప్తాడు గడ్డపై స్వర్గీయ ఎన్టీఆర్ గారు, పరిటాల రవి గారి విగ్రహావిష్కరణకు విచ్చేస్తున్న సందర్భంగా ఆత్మీయంగా ఆహ్వానిస్తున్నాం.
#RapthaduWelcomesNaraLokesh
#NaraLokesh
#ParitalaSunitha
#ParitalaSreeram
#TeamParitala
Paritala Sunitha retweeted
ప్రజల కోసం నిలబడితే... ప్రజలు మన వెంట నిలబడతారు. నిజం కోసం నిలబడితే... నిజమే మనల్ని నిలబెడుతుంది. ఇదీ నా నమ్మకం. మూడేళ్ల క్రితం కుట్ర పూరితంగా జరిగిన ఓ పరిణామం నాలో ఆ నమ్మకాన్ని, విశ్వాసాన్ని మరింత పెంచింది. గత ప్రభుత్వ హయాంలో ఇదే రోజున ఏ తప్పూ చేయని నన్ను అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో నిర్బంధించారు. నన్ను జైల్లో పెట్టగలిగారు కానీ నా స్థైర్యాన్ని దెబ్బకొట్టలేకపోయారు. వారి రాక్షస చర్యకు నేను కుంగిపోలేదు..లొంగిపోలేదు. దీనికి కారణం నాకు లభించిన ప్రజా మద్దతు. ఆ రోజు ప్రజాస్వామ్యం కోసం తెలుగు ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు నిలబడ్డారు. నాటి నిర్భంధ పరిస్థితుల్లో ప్రజలు చూపిన సంఘీభావం, తెగువ నా జీవితంలో ఎన్నటికీ చెరగని జ్ఞాపకం. నన్ను నిర్బంధించగలిగారు... కానీ దేశ విదేశాల్లో నా కోసం మీరెత్తిన గొంతును నొక్కలేకపోయారు. ప్రజాస్వామ్యాన్ని, న్యాయాన్ని, సత్యాన్ని గెలిపించేందుకు మీరు పోరాడారు. 2024 ఎన్నికల్లో ఓటు ద్వారా మరింత బలంగా ప్రజలు మద్దతును చాటారు. కక్షసాధింపు రాజకీయాలను ఓడించి....నిజాన్ని గెలిపించి రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతను అప్పగించారు. నాటి ఘటనలను, పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ ‘నిజం గెలిచింది’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించడం ప్రజల కోసం మరింత కష్టపడాలనే సంకల్పాన్ని ఇంకా బలపరిచింది. నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలుగు జాతిని నెంబర్ 1 చేయాలనే నా కలను మీ అందరి సహకారంతో నిజం చేస్తానని మాట ఇస్తున్నాను.
#NijamGelichindi
Paritala Sunitha retweeted
పేదలు – బలహీన వర్గాల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసిన ప్రజానాయకుడు, తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే నాయకుడు, నిఖార్సైన తెలుగుదేశం పార్టీ నేత శ్రీ పరిటాల రవీంద్ర గారు. ఆయన ఆశయాలు, సేవా మార్గాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం.
పరిటాల రవీంద్ర గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను.
Paritala Sunitha retweeted
పీడిత ప్రజల గుండెల్లో ధైర్యం నింపిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పరిటాల రవీంద్ర గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను. ఆయన తుదిశ్వాస వరకూ పేదలు, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషిచేశారు. ప్రజల గుండెల్లో రవన్నగా చిరస్థాయిగా నిలిచారు. పరిటాల రవీంద్ర గారి జయంతి సందర్భంగా పార్టీకి, ప్రజలకు ఆయన అందించిన సేవలను స్మరించుకుందాం.
Paritala Sunitha retweeted
సీమలో సామాన్యుల బతుకులు ఛిద్రమైపోతున్న వేళ...పేదల పక్షాన నిలిచి పీడిత ప్రజలకు స్వేచ్ఛను, బడుగు వర్గాలకు భద్రతను అందించిన వ్యక్తి పరిటాల రవీంద్ర. తెలుగుదేశం పార్టీ అభ్యున్నతికి కీలకపాత్ర పోషించిన పరిటాల రవి జయంతి సందర్భంగా ఆయన స్మృతికి నివాళులు.
Paritala Sunitha retweeted
Some people deliver lectures on moral responsibility. Their own record tells a very different story.
#PsychoFekuJagan
Paritala Sunitha retweeted
గత కొద్ది రోజులుగా డిఎస్సీ 2025 నియామకాలపై ఒక పద్ధతి ప్రకారం తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సంబంధిత ఉన్నతాధికారులు ప్రతి అంశంపైనా పూర్తి స్థాయిలో వివరణలు ఇచ్చినా మళ్లీ మళ్లీ అవే తప్పుడు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. తాజాగా కమ్మకులానికి చెందిన వారు టెట్ రాయకపోయినా స్పోర్ట్స్ కోటాలో డిఎస్సీ పోస్టులు ఇచ్చారనే తప్పుడు ప్రచారం మొదలు పెట్టారు. బాధ్యతగల పదవులు నిర్వహించిన వ్యక్తులే తప్పుడు ప్రచారానికి పాల్పడటం దురదృష్టకరం. డిఎస్సీ 2025లో మొత్తం నియామకాలు 15,941 కాగా అందులో మహిళలు 7,955 మంది. మాజీ సైనికులు 112 మంది, PwBD (దివ్యాంగులు)లలో OH కోటా కింద 190 మంది, VH కోటా కింద 158 మంది, HI కోటా కింద 119 మంది, MI కోటా కింద 24 మంది నియమితులయ్యారు. స్పోర్ట్స్ కోటా కింద 372 మంది మాత్రమే నియమితులయ్యారు. స్పోర్ట్స్ కోటా కింద నియమితులయిన వారిలో బీసీలు 50%, ఎస్ సిలు 30 %, ఎస్ టిలు 8%, ఓసీలు 12% మంది ఉన్నారు. ఓసీ 12% మంది లో కమ్మ కులానికి చెందిన వారు కేవలం 9 మంది మాత్రమే ఉన్నారు. ఇదే కోటా లో కాపు కులస్థులు 16 మంది, రెడ్డి కులస్థులు 10 మంది ఉన్నారు. వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ కులాల నుంచి ఇద్దరు చొప్పున, ముస్లిం వర్గం నుంచి ఒకరు ఉన్నారు. BC Aకు చెందిన 2,088 మంది అభ్యర్ధులు నియమితులయ్యారు. BC Bలో 2,680 మంది, BC C లో248 మంది, BC Dలో 2,610 మంది, BC Eలో 1,067 మంది నియమితులయ్యారు. OC లో 3,192 మంది నియమితులయ్యారు. SC GR1 లో 145 మంది, SC GR 2లో 1,345 మంది, SC GR 3లో 1,555 మంది నియమితులు కాగా STలో 1,011 మంది నియమితులయ్యారు. పూర్తి అర్హతతో, నియమ నిబంధనలకు అనుగుణంగా ఎంపిక అయి, వృత్తిలో తమ ప్రతిభను చూపిస్తున్న టీచర్ల పట్ల ఇలా తప్పుడు ప్రచారం చేసి వారి మానసిక స్థితిని దెబ్బతీయాలని చూడటం సబబు కాదు. తప్పుడు ఆరోపణలు చేసి సమాజంలో కల్లోలం రేపే ప్రయత్నం చేయడం క్షంతవ్యం కాదు. దయచేసి ఈ తప్పుడు ఆరోపణలను ఎవరూ నమ్మవద్దు. తప్పుడు సమాచారం పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
#FactCheck
#AndhraPradesh
Paritala Sunitha retweeted
జూన్ 4, 2024... ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజు. విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రాన్ని నడిపించాలని ప్రజలు అపూర్వమైన తీర్పు ఇచ్చిన చారిత్రాత్మక దినానికి నేటికి రెండేళ్లు. ఆ విజయం మాకు అధికారం కాదు... రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు అప్పగించిన మహోన్నత బాధ్యత. ఆ బాధ్యతను గౌరవిస్తూ ప్రతి క్షణం ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు కృషి చేస్తున్నాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన లక్ష్యంగా రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు, కార్మికులు సహా ప్రతి వర్గ సంక్షేమం కోసం పనిచేస్తున్నాం. అసమానతలు లేని సమాజం, అన్ని ప్రాంతాల అభివృద్ధి మా లక్ష్యం. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ రాష్ట్రాన్ని హెల్తీ, వెల్తీ, హ్యాపీగా చేయాలనేది మా సంకల్పం. నాటి తీర్పును గౌరవించేలా, ప్రజలు గర్వపడేలా పాలన సాగిస్తున్నామని వినమ్రంగా ప్రకటిస్తూ... మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు.
జై ఆంధ్రప్రదేశ్!
Paritala Sunitha retweeted
నా ధైర్యం, నా నమ్మకం, నా ప్రతి విషయంలో తోడుగా నిలిచిన బంధం.. అమ్మ సునీతమ్మ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
#HBDParitalaSunithamma
Paritala Sunitha retweeted
అనంతపురం గడ్డ పరిటాల అడ్డా!!
పరిటాల సునీత గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు!!
@SunithaTDP 💐🎉💐
Paritala Sunitha retweeted
A year ago, during #OperationSindoor, our armed forces showcased their valour and gave a firm response to those who attacked our people. Every Indian is proud of our armed forces. As a mark of respect to our forces and their success during #OperationSindoor, let us all change our display pictures on social media, including X, Facebook, Instagram and WhatsApp to the picture shared below.
Paritala Sunitha retweeted
రూ.5లకే పరిశుభ్ర వాతావరణంలో పేదలకు గౌరవంగా భోజనం అందిస్తున్న అన్న క్యాంటీన్ల నిర్వహణ కోసం చంద్రబాబు గారి పుట్టిన రోజు (ఏప్రిల్ 20) సందర్భంగా రూ.76 లక్షలు విరాళంగా అందివ్వడం నాకు ఎంతో సంతృప్తి కలిగించింది. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 269 అన్న క్యాంటీన్లలో పూర్తి ఉచితంగా భోజనం అందచేస్తారు. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం కంటే వేరే సంతృప్తి ఉండదు. అనుక్షణం పేదల కోసం పరితపించే చంద్రబాబు గారి పుట్టిన రోజు సందర్భంగా ఇంతకన్నా మంచి బహుమానం కూడా ఏమీ ఉండదు.
Paritala Sunitha retweeted
I am deeply honored to be appointed as the National Working President of TDP.
Grateful to our party cadre, whose unwavering belief has shaped my journey, and to our leader Shri @ncbn garu for his constant guidance and trust.
From being a karyakarta to taking on this responsibility, every step has been a learning built on your support, struggles, and sacrifices.
I dedicate my life to the ideals of our party and to the people of Andhra Pradesh, and I will work tirelessly to strengthen our movement and serve our state with honesty, commitment, and purpose.
This is not just a position, but a lifelong responsibility.
Paritala Sunitha retweeted
#HistoricAmaravatiResolution
#APThanksIndia
This is a historic and defining moment for #AndhraPradesh. With the Andhra Pradesh Reorganisation (Amendment) Bill, 2026 being passed unanimously in both Houses of Parliament, the collective will and aspirations of our people have found a resounding voice at the national level.
I extend my heartfelt gratitude to Hon’ble Prime Minister Shri Narendra Modi Ji for his unwavering support and steadfast commitment to the aspirations of our state. He has stood resolutely by #Amaravati at every crucial juncture, from laying its foundation stone on October 22, 2015, to reinvigorating its progress and reaffirming its vision on May 2, 2025. I also thank the Hon’ble Union Home Minister Shri Amit Shah Ji and the Government of India for their pivotal role in steering this forward. My sincere thanks to all parties and Hon’ble Members of Parliament whose support rose above differences and reaffirmed Amaravati as the sole Praja Rajadhani.
After the bifurcation, Andhra Pradesh stood without a capital facing many challenges and uncertainties. Through these times, it was the unparalleled sacrifice, trust, and resilience of Amaravati’s farmers that kept this dream alive. This moment is a tribute to them.
This decision brings long awaited stability to our state and marks a new era of empowerment, confidence, and progress for every citizen of Andhra Pradesh.
Amaravati’s status as the capital is now firmly secured, beyond doubt, beyond debate, and beyond change. Amaravati is unstoppable, the heart of Andhra Pradesh and a future pride of the nation.
@narendramodi
@AmitShah





















