
తెలుగుదేశం ❤️ #TDPTwitter Admin: Sharath Nandhigaama
Amaravati
Joined March 2018
- Tweets8.9K
- Following127
- Followers1.3K
- Likes10K
Pinned Tweet
A big thank you to everyone who joined us for the NDA Alliance victory celebrations by NRI TDP AUSTIN in Austin, Texas!
Special gratitude to @tgbharath @kpsarathytdp @ravi_gottipati @mlagopalapuram @nakkaanandababu @GORANTLA_BC
@pemmasaniOnX @NaniPulivarthi @KRaghuRaju @rkarimilli @Gowru_charitha for joining via Zoom and Sending Videos. Your support made the event truly memorable! #NRITDPAustin
పోస్టల్ బ్యాలెట్ అయినా, బ్యాలెట్ అయినా, ఈవీఎం అయినా ప్రజలు ఎన్డీఏ కూటమి వైపే ఉన్నారని తొలిదశ పంచాయతీ ఫలితాలతో మరోసారి నిరూపితమైంది.
#NDAstormInAPvillages
1
31
2021లో వైసీపీ హయాంలో జరిగిన స్థానిక ఎన్నికలకు, 2026లో జరిగిన ఎన్నికలకు మధ్య వ్యత్యాసం ప్రజల తీర్పులో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజాస్వామ్యబద్ధమైన ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం సాధించింది.
#NDAstormInAPvillages
NRI TDP AUSTIN 🇺🇸 retweeted
Daily Divya Darshan tokens are issued to devotees who reach Tirumala on foot. So, please get your facts right before making baseless comments.
If you are concerned about devotees speak abt Murugan temple issue in your state first. Did you question your CM about it? Don’t preach to others while ignoring issues at home.
True devotees like him deserve VIP treatment at Thirumala .
But unfortunately , @ncbn sirs government is focused only on celebrities and big shots !
డ్రైవర్ ని చంపి చెన్నై చెరువులో పడేసిన జంట వెళ్ళే కదా?
వీళ్లని ఎప్పుడో జనసేన నుంచి బహిష్కరించారు 😶
ఇంకా @JanaSenaParty నేతలు అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు 😂😂
రేణిగుంట పంచాయతీ లో జనసేన నేతలపై పోలీసుల జులుం…
జనసేన కార్యకర్తలపై , శ్రీమతి వినుత కోటా గారి పై సీఐ సురేంద్ర నాథ్ రెడ్డి ఓవర్ యాక్షన్..
టీడీపీ నేతలకు మద్దతుగా నిలుస్తూ, పోలీసులను అడ్డు పెట్టుకుని జనసేన నేతలను పోలింగ్ కేంద్రం నుండి తరిమేసి రిగ్గింగ్ కి ప్లాన్ చేస్తున్నారు.
28
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడు 121 KGల బంగారం విరాళంగా ప్రకటించడంతో ఆయనెవరో తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఆయన పేరు వర్ధమాన్ జైన్.
చెన్నైకి చెందిన ఆయన కాసేపటి క్రితం కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన తన కంపెనీలో 60% వాటా విక్రయించడంతో రూ.6వేల కోట్లు వచ్చాయని, అందులో నుంచి 121 KGల బంగారం విరాళంగా ఇస్తున్నారని గతేడాది CM Chandra Babu తెలిపారు.
1
71
From Tiruppur to Chittoor: Eastman Exports Global Clothing will set up its first smart garment factory in Andhra Pradesh. After 17 factories in Tamil Nadu and exporting to leading brands like GAP, Tommy Hilfiger, Nautica, Decathlon and Walmart, the Eastman Chittoor factory will be a highly automated smart factory. The ₹266-crore, three-unit project is expected to create about 4,500 jobs.
3
62
అహంకారి @KarthikYells
“రంపం బాధితురాలు “ ఏంట్రా శుంఠ, చవట, దద్దమ్మ
సిగ్గు లేదు మీకు 😶
36
టైర్ల తయారీ నుంచి కార్ల తయారీ వరకు..
ఏసీల తయారీ నుంచి చిప్పుల తయారీ వరకు..
ఐటి నుంచి డేటా సెంటర్ల వరకు..
హీరో బైకుల నుంచి రాయల్ ఎన్ఫీల్డ్ వరకు..
స్పేస్ సిటీ నుంచి డ్రోన్ సిటీ వరకు...
సోలార్ నుంచి గోల్డ్ మైనింగ్ వరకు..
పరిశ్రమల నుంచి ఉపాధి వరకు..
ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రగతి పధం..
#ChooseSpeedChooseAP
#InvestInAP
తన హైదరాబాద్ ఆస్తులు కాపాడుకోవటానికి, రాయలసీమకి జగన్ మట్టి కొట్టాడు.. అందుకే రాయలసీమ ప్రజలు మొన్న ఎన్నికల్లో జగన్ కి బుద్ధి చెప్పారు..
ఆంధ్ర రాష్ట్ర ద్రోహి @ysjagan 🤡
తెలంగాణ లో ఆస్తులు కాపాడుకోవడానికి ఆంధ్రా రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టిన పులివెందుల పిల్లి గురించి పక్కరాష్ట్రం మాజీ మంత్రి వివరణ
#ShameOnYouJagan
NRI TDP AUSTIN 🇺🇸 retweeted
కడప జిల్లా రేణిగుంట నేషనల్ హైవే దగ్గర ఆంజనేయపురంలోని ఆంజనేయ స్వామి దేవాలయం కూల్చివేస్తున్నారంటూ కొందరు చేస్తున్న ప్రచారం పూర్తిగా సత్యదూరం. నేషనల్ హైవే నిర్మాణం కోసం దేవాలయాన్ని అక్కడ నుంచి తరలించే అంశంపై చాలా నెలలుగా చర్చ జరుగుతున్నది. కొత్తగా పక్కనే దేవాలయం నిర్మాణానికి అవసరమైన 50 సెంట్ల భూమి కూడా కేటాయించారు. నేషనల్ హైవేలో నిర్మాణంలో భాగంగా దేవాలయానికి చెందిన 10 సెంట్ల భూమి సేకరణ జరుపుతున్నందున భూమి, దేవాలయం కోసం ఈ ఏడాది ఆగస్టు 1వ తేదీన రూ.59 లక్షల 30 వేలు ఆంజనేయ స్వామి ఈవో అకౌంట్ లో ఇప్పటికే డిపాజిట్ చేశారు. గ్రామస్థులు, స్థానిక ప్రజలు, భక్తులు, అర్చకులు, దేవాదాయ శాఖ అధికారుల సమ్మతితో అక్కడి దేవతా విగ్రహాలను వేరే దగ్గర ప్రతిష్టించేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. రెండు రోజుల క్రితం శాస్త్రోక్తంగా అవసరమైన పూజలు నిర్వహించి మూలమూర్తిని దేవాలయం నుంచి అర్చకులు, దేవాలయ అధికారులు తరలించారు. వాటిని ప్రభుత్వం ఆ పక్కనే ఇచ్చిన స్థలం లో నిర్మించిన కొత్త నిర్మాణంలో తాత్కాలికంగా ప్రతిష్టించారు. వాస్తవాలు ఈ విధంగా ఉండగా భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా కుట్రపూరితంగా కొందరు అసత్యప్రచారానికి పాల్పడుతున్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా, మతఘర్షణలు చెలరేగేలా జరుగుతున్న ఈ అసత్య ప్రచారంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా హెచ్చరించడమైనది. భక్తుల మనోభావాలను దెబ్బతీసే పోస్టులు పెట్టడం, వాటిని షేర్ చేయడం కూడా నేరమేనని గమనించ ప్రార్ధన.
“YSR ni champindhi Jagan Reddy
Vivekam Babai ni champindhi Bharathi Reddy” అని మేము కూడా అనడానికి ఎంతో సేపు పట్టదు కదా మొలకా 🤡
2
30
పక్క రాష్ట్రాల నాయకులకు, వారి అనచరులకి ఇందుకే మా రాష్ట్రం అన్నా, బాబుగారు అన్నా కడుపు మంట
⚡ INDIA’S HYDROPOWER STRENGTH! 🇮🇳💧
India’s total installed hydropower capacity 51 GW. Andhra Pradesh ranks second reported capacity, with 5.2 GW.
🔹Himachal Pradesh 12 GW
🔹Andhra Pradesh 5.2 GW
🔹Uttarakhand 4.9 GW
🔹Karnataka 3.7 GW
🔹Jammu & Kashmir 3.4 GW
With major projects like Polavaram, Andhra Pradesh has the potential to further strengthen its position in India’s renewable energy landscape.
#AndhraPradesh #Hydropower #Polavaram #CleanEnergy
బెంగళూరులో వైఎస్ షర్మిల - కుమార్తె అంజలిరెడ్డి వివాహం కోసం కుటుంబసభ్యులతో బెంగళూరుకు షర్మిల - యలహంక ప్యాలెస్‌కు వెళ్తుండగా.. ఎయిర్పోర్ట్ స్టేషన్ దగ్గర అడ్డుకున్న పోలీసులు – ప్యాలెస్‌కు వెళ్తే శాంతిభద్రతల సమస్య ఎదురవుతుందని అడ్డుకున్న పోలీసులు
యలహంక ప్యాలెస్‌కు వెళ్లనివ్వకుండా షర్మిల వాహనాలను డైవర్ట్ చేసిన పోలీసులు - పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో లీలా ప్యాలెస్ హోటల్‌కు వైఎస్ షర్మిల
7
160
భవిష్యత్ నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాజధాని అమరావతిలో మొత్తం 0.53 TMCల నిల్వ సామర్థ్యంతో మూడు కృత్రిమ జలాశయాలను (Man-made Reservoirs) అభివృద్ధి చేస్తున్నారు.
శాఖమూరు, నీరుకొండ, పెనుమాక రిజర్వాయర్లు వర్షపు నీటిని భారీ స్థాయిలో నిల్వ చేయడంతో పాటు, అదనపు నీటిని మళ్లించేందుకు, రాజధాని నీటి భద్రతను బలోపేతం చేసేందుకు కీలకంగా నిలవనున్నాయి.
#Amaravati #AmaravatiCapital #AmaravatiRising
అన్నపూర్ణ నా ఆంధ్రప్రదేశ్ 🙌🙌🙌🎊🎊🎊
Andhra Pradesh Leads India in Agricultural & Allied Exports! 🏆
State-wise Agricultural Export Data for Financial Year: 2025–26
1 Andhra Pradesh $6.9 billion
2 Gujarat $6.6 billion
3 Maharashtra $6.3 billion
4 Haryana $4.0 billion
4 Uttar Pradesh $4.0 billion
6 Karnataka $3.1 billion
7 Kerala $2.4 billion
8 Tamil Nadu $2.3 billion
9 West Bengal $2.2 billion
10 Madhya Pradesh $1.5 billion
#AndhraPradesh #AgriculturalExports #APNo1 #GlobalExports #MadeInAP
Hey Ram Save AP - YS Jagan
Hey Jagan, I saved AP in 2024 elections - Ram 🙌
Credit Chori!
Vote Chori!
Data Chori!
చివరకు తమిళనాడు సర్కారులోనూ చోరీ!
అక్కడ చోరీకి పాల్పడ్డారని తమిళనాడు ప్రభుత్వం, ఉద్యోగాల నుంచి తొలగించిన వారికే
@naralokesh దగ్గరుండి మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చారు.
ఇవీ మన రాష్ట్రంలో “దొంగల ముఠా” చేస్తున్న దారుణాలు!
Hey Ram! Save Andhra!
ఎన్టీఆర్ జిల్లా జడ్పీ ఛైర్మన్‌గా సామాన్యురాలు కోట పుల్లమ్మకు అవకాశం కల్పించాం : సీఎం చంద్రబాబు గారు
కోటా పుల్లమ్మ గారి నివాస ఫోటోను మీడియా సమావేశంలో ప్రదర్శించిన సీఎం చంద్రబాబు గారు
Thoroughly enjoyed the terrific show #NothingMakesSense
Haven’t laughed so much in a long time @KTRBRS 😂😂😂
ABP interviewer calling @KTRBRS as @revanth_anumula garu! 😂🔥
Such is the impact of Revanth Reddy garu that even KTR's name seems to be slipping from people's memory. Instead of competing with Revanth garu, KTR should first work on his own identity! 💥
అమరావతి ఎకనామిక్ రీజియన్‌కు గ్లోబల్ కనెక్టివిటీని మరింత పెంచేలా గన్నవరం లోని విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు కొత్త టెర్మినల్ నిర్మాణం వేగంగా సాగుతోంది! దాదాపు 90% పనులు పూర్తికాగా, ఆధునిక వసతులు మరియు మెరుగైన ఫ్లైట్ హ్యాండ్లింగ్ కెపాసిటీతో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించనుంది. త్వరలోనే అందుబాటులోకి రానున్న ఈ నూతన టెర్మినల్ రాష్ట్ర మౌలిక సదుపాయాల అభివృద్ధిలో కీలకంగా నిలవనుంది.
#VijayawadaAirport #Amaravati
3
82



















