YSRCP Germany (@YSRCP_Germany) header
YSRCP Germany (@YSRCP_Germany) profile picture

Diaspora champions rallying for YS Jagan Mohan Reddy's transformative leadership in AP. Committed to amplifying the impact of his pioneering policies.

Joined January 2026
Photo by YSRCP Germany (@YSRCP_Germany)Photo by YSRCP Germany (@YSRCP_Germany)Photo by YSRCP Germany (@YSRCP_Germany)Photo by YSRCP Germany (@YSRCP_Germany)Photo by YSRCP Germany (@YSRCP_Germany)Photo by YSRCP Germany (@YSRCP_Germany)Photo by YSRCP Germany (@YSRCP_Germany)Photo by YSRCP Germany (@YSRCP_Germany)Photo by YSRCP Germany (@YSRCP_Germany)Photo by YSRCP Germany (@YSRCP_Germany)
Team Europe Presents "YSR Mahostavam" First Time Ever in Germany! Celebrating Dr. Y. S. Rajasekhara Reddy Garu, a leader who touched millions of lives across Telugu states 💙 A leader who brought hope through Fee Reimbursement, Free Electricity for Farmers, Aarogyasri & 108 Ambulances - a legacy that lives forever in people’s hearts! @KarthikYells @krishnateja_7 @SarathiVanga @VoicesOfAndhra @PJR2244 @YSRCPEurope @YSRCP_Italy
13
101
34
275
41,497
YSRCP Germany retweeted
#6PMCM s illegal home at illegal location with illegal money from illegal businesses.
Goddali Party’s : "Security concerns." ₹5 PayTM Threat assessment: 
• 1 sister
• 1 mother
• 1 wedding card Response: Police. Barricades. Court order. Palace name: 'El Roi' . What was there inside?
What was moved out..? 🙂 #YelahankaPalace #YSRCPNeverAgain #AndhraPradesh
7
101
6
439
10,121
YSRCP Germany retweeted
4
2
18
1,354
YSRCP Germany retweeted
.@iTDP_Official Okay Mare start chedama ?
3
57
234
2,396
YSRCP Germany retweeted
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ఇలాంటి హింసాత్మక ఘటనలు ఏమాత్రం సహించరానివి. ఎంపీలకే రక్షణ లేకపోతే, రాష్ట్రంలో సామాన్య ప్రజలకు భద్రత ఎక్కడుంది? హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ, పోలీసుల సమక్షంలోనే వాటిని ధిక్కరిస్తూ దాడులకు పాల్పడటం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితికి అద్దం పడుతోంది. నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, బెదిరింపులు, పెట్రోల్ బాంబులు, రాడ్లు, కర్రలతో దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్యంపై దాడి. ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా జరగాల్సిన సమయంలో అధికార పార్టీ నాయకులు హింసను ప్రోత్సహించడం సిగ్గుచేటు. ఎంపీలు స్వయంగా సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, కార్పొరేటర్, మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థుల నామినేషన్ల కోసం వెళ్లాల్సిన పరిస్థితి రావడం రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎంత దిగజారిందో తెలియజేస్తోంది. ప్రతిపక్ష అభ్యర్థులు నామినేషన్లు వేయాలంటే భయపడే పరిస్థితులను సృష్టించడం, ప్రజల ఎన్నికల హక్కును కాలరాయడమే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రజాస్వామ్య, పక్షపాతరహిత పాలన ప్రమాణాలు ఏమయ్యాయి? నేడు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఆయన మాటలకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేస్తూ నియంతృత్వ పాలన సాగిస్తున్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి గారిపై జరిగిన దాడితో పాటు ఎన్నికల హింసాత్మక ఘటనలపై కేంద్ర ప్రభుత్వం నిష్పక్షపాత విచారణ జరిపించాలి. రాజ్యాంగబద్ధ సంస్థలు స్వతంత్రంగా వ్యవహరించి, దాడులకు పాల్పడిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. #YSAvinashReddy #kadapamp #mpkadapa #TirupatiMP #AndhraPradesh #YSRCongressParty – at Tirupati, India
16
96
1,243
YSRCP Germany retweeted
Pressmeet peeti cheppandi @gudivadaamar Garu
Mr. @naralokesh, 𝗸𝗲𝗲𝗽 𝘆𝗼𝘂𝗿 𝗚𝗲𝗹𝘂𝘀𝗶𝗹 𝗯𝗼𝘁𝘁𝗹𝗲 𝗿𝗲𝗮𝗱𝘆. Open Challenge: Claiming credit is easy; proving it takes records. I openly challenge you to place the date-stamped project files and MoUs on the table. One can understand the pressure you are under after that Data Chori and recent companies moving away from Andhra to neighbouring states. On one hand, you are making unsubstantiated claims that every entrepreneur is seeking to invest in AP and that too only because of you, and on the other hand key economic indicators such as unemployment rates, Falling Power demand, no growth in tax collections and so forth are clearly exposing your lies about galloping economy. 1. DECLINING POWER DEMAND Power Sales by DISCOMs: Financial Year| Power Sales - FY 2023–24| 71,722 MU - FY 2025–26| 70,885 MU Energy Dispatch: - FY 2023–24: 79,758 MU - FY 2025–26: 78,546 MU POWER SALES AND ENERGY DISPATCH BOTH DECLINED! 2. STAGNANT STATE TAX REVENUES State's Own Tax Revenue Financial Year| Revenue - FY 2023–24| ₹85,922.36 Cr - FY 2025–26| ₹86,552.65 Cr CAGR OVER TWO YEARS: JUST 0.15%! 3. RISING UNEMPLOYMENT Andhra Pradesh's National Ranking Period| National Rank - Q1 FY 2026–27| 4th - Q2 FY 2026–27| 2nd ANDHRA PRADESH AMONG THE COUNTRY'S TOP STATES IN UNEMPLOYMENT! In fact, I don’t have to again call you a credit chor, by now everybody is well aware of that, several companies in the map which you attached have made investment decisions during the period of the YSRCP Government. I won’t take the trouble of mentioning every company that had decided to associate with the State during our period. Just mentioning a few of those investments that are directly attributable to the efforts of the YSRCP Government. 𝗝𝗦𝗪 – nitter.gq/sajjanjindal/status/20… 𝗕𝗿𝗼𝗼𝗸𝗲𝗳𝗶𝗲𝗹𝗱 – khaleejtimes.com/world/asia/… 𝗔𝗠 𝗚𝗿𝗲𝗲𝗻- indianexpress.com/article/ci… 𝗥𝗲𝗻𝗲𝘄 𝗣𝗼𝘄𝗲𝗿 – linkedin.com/posts/sumant-si… 𝗦𝗵𝗿𝗲𝗲 𝗖𝗲𝗺𝗲𝗻𝘁 – thehindu.com/news/national/a… 𝗛𝗶𝗻𝗱𝘂𝘀𝘁𝗮𝗻 𝗖𝗼𝗰𝗮-𝗖𝗼𝗹𝗮 and 𝗜𝗻𝗱𝗼𝘀𝗼𝗹 – Refer to the GO's
1
27
127
1,590
YSRCP Germany retweeted
చాలా దారుణం రా ఇది… 💔💔 పులివెందులలో జనసేన నేతను, TDP ఇన్‌చార్జ్ B. TECH రవి చంపించాడు. “చంద్రబాబు మ జనసేన వాళ్లకు చంపేసి శవాలను బహుమతిగా ఇస్తావా” — రాజంపేట జనసేన ఇన్‌చార్జ్
2
91
4
268
4,214
YSRCP Germany retweeted
Amma got “SICK” batch 😂😂
30
161
2,058
YSRCP Germany retweeted
YS Jagan publicly instructed his party cadre not to comment on Pawan Kalyan’s family or personal matters. Why haven’t Pawan Kalyan (PK) and Chandrababu Naidu (CBN) issued similar public instructions to their own cadre, asking them to refrain from making personal remarks about political opponents and their families? Shouldn’t the same standards apply to everyone, irrespective of political affiliation?
5
30
1
134
2,036
YSRCP Germany retweeted
𝗛𝗲𝘆 𝗥𝗮𝗺! 𝗦𝗮𝘃𝗲 𝗧𝗲𝗺𝗽𝗹𝗲𝘀! 𝗦𝗮𝘃𝗲 𝗔𝗻𝗱𝗵𝗿𝗮 𝗣𝗿𝗮𝗱𝗲𝘀𝗵! 𝗧𝗵𝗲 𝗦𝗮𝗴𝗮 𝗖𝗼𝗻𝘁𝗶𝗻𝘂𝗲𝘀, 𝗶𝗻 @ncbn 𝗴𝗮𝗿𝘂 𝗿𝗲𝗴𝗶𝗺𝗲 ! Bulldozers tearing down the centuries-old Abhaya Anjaneya Swamy temple at Anjaneyapuram, an assault on the faith of crores of devotees, are truly disturbing. From destroying Tirumala’s historic Thousand-Pillared Mandapam to demolishing 40 temples in Vijayawada during the Krishna Pushkaralu and the demolition at Kasinayana Jyothi Kshetram in Badvel, sacred structures continue to be destroyed without exploring any alternative. While the YSRCP government established the SRIVANI Trust to build and restore temples across the country, Chandrababu garu administration is bulldozing heritage sites. Is this how your government defines protecting Sanatana Dharma?
325
2,390
266
8,488
719,227
YSRCP Germany retweeted
💔
1
44
2
195
1,862
YSRCP Germany retweeted
Detailed Explanation 🙏🙏
🚨 ఏపీలో ఓటు చోరీపై మరో బాంబ్‌.. – దేశాన్ని ఊపేస్తున్న‌‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ పరిశోధనాత్మక కథనం – ఒకే పోలింగ్ కేంద్రాలు, ఒకే క్యూలైన్లు.. రెండు వేర్వేరు లెక్కలు ఎలా? ఆంధ్రప్రదేశ్‌లో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటు చోరీపై మ‌రో బాంబు పేలింది. ఓటు చోరీకి సంబంధించిన సంచలన విషయాలను ‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ తన పరిశోధనాత్మక కథనంలో ప్రస్తావించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయం సాధించిన కుప్పం నియోజకవర్గం ఉన్న చిత్తూరు లోక్‌సభ పరిధిలో సాయంత్రం 6 గంటల తర్వాత ఓటు వేసిన వారి లెక్కల్లో భారీ వ్యత్యాసం ఉన్నట్లు పేర్కొంది. ఒకే రోజు, ఒకే పోలింగ్ కేంద్రాల్లో జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘానికి పంపిన రెండు నివేదికల్లో ఏకంగా 31,471 మంది ఓటర్ల తేడా ఉండటం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. 👉 లోక్‌సభకు 56,067 మంది.. అసెంబ్లీకి 24,596 మందే! ‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ పరిశీలించిన ఎన్నికల సంఘం అంతర్గత నివేదికల ప్రకారం, చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గంలో సాయంత్రం 6 గంటలకు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లలో 56,067 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు నమోదు చేశారు. అయితే అదే లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన మరో నివేదికలో ఆ సంఖ్యను కేవలం 24,596గా పేర్కొన్నారు. రెండు నివేదికల మధ్య ఏకంగా 31,471 మంది ఓటర్ల వ్యత్యాసం ఉంది. ఈ నివేదికలను ఒక రోజు వ్యవధిలో కేంద్ర ఎన్నికల సంఘానికి పంపినట్లు పరిశోధనాత్మక కథనం పేర్కొంది. 2024లో ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. ఒకే పోలింగ్ కేంద్రంలో, ఒకే క్యూలైన్‌లో నిలబడిన ఓటర్లు రెండు ఎన్నికలకూ ఓట్లు వేశారు. అలాంటప్పుడు సాయంత్రం 6 గంటలకు క్యూలో ఉన్న ఓటర్ల సంఖ్య రెండు నివేదికల్లో ఒకేలా ఉండాలి. కానీ భారీ తేడా ఎందుకు వచ్చిందన్న ప్రశ్నను ‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ లేవనెత్తింది. 👉 చంద్రబాబు గెలిచిన కుప్పం కూడా చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో కుప్పం కూడా ఒకటి. 2024 ఎన్నికల్లో కుప్పం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విజయం సాధించి అనంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ ఎన్నికల్లో చిత్తూరు లోక్‌సభ స్థానంతో పాటు దాని పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలనూ టీడీపీ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అధికారిక లెక్కల్లో ఇంత భారీ వ్యత్యాసం ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ లెక్కల వ్యత్యాసం ఒక్కటే ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని నిర్ధారించడానికి ఆధారం కాదు. రెండు నివేదికల్లో తేడా ఎందుకు వచ్చిందన్న అంశంపై అధికారిక వివరణ అవసరమని పరిశోధనాత్మక కథనం స్పష్టం చేస్తోంది. 👉 అర్ధరాత్రి దాటినా పోలింగ్.. కొన్ని చోట్ల తెల్లవారుజామున 2 గంటల వరకు 2024 ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు, హింసాత్మక ఘటనల కారణంగా పోలింగ్ ఆలస్యమైందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అంగీకరించినట్లు కథనం పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో అర్ధరాత్రి దాటినా పోలింగ్ కొనసాగిందని, ఒకచోట తెల్లవారుజామున 2 గంటల వరకు ఓటింగ్ జరిగినట్లు వివరించింది. అసాధారణంగా రాత్రి వేళల్లో పోలింగ్ కొనసాగడంపై అప్పట్లో ప్రతిపక్షాలు రిగ్గింగ్ జరిగిందని విమర్శించాయి. ఇలాంటి పరిస్థితుల్లో సాయంత్రం 6 గంటల తర్వాత ఓటు వేసేందుకు క్యూలైన్లలో ఉన్న వారి సంఖ్యపై స్పష్టమైన లెక్కలు ఉండాల్సిన అవసరం ఉందని ‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ ప్రశ్నించింది. 👉 ఒకే ఓటరుకు రెండు స్లిప్పులు.. మరి లెక్కల్లో తేడా ఎందుకు? లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగినప్పుడు పోలింగ్ కేంద్రాల్లో ఒక ప్రిసైడింగ్ అధికారి, ఐదుగురు పోలింగ్ అధికారులు విధులు నిర్వహిస్తారు. సాధారణంగా ఒక ఎన్నిక నిర్వహించినప్పుడు ముగ్గురు పోలింగ్ అధికారులు ఉంటారు. పోలింగ్ ప్రక్రియలో మొదటి అధికారి ఓటరు గుర్తింపును ఓటర్ల జాబితాతో సరిపోలుస్తారు. రెండో అధికారి ఓటరు ఎడమచేతి చూపుడువేలికి సిరా గుర్తు వేసి, ఫారం 17ఏగా పిలిచే ఓటర్ల రిజిస్టర్‌లో సంతకం తీసుకుంటారు. మూడో అధికారి తెలుపు, గులాబీ రంగుల్లో రెండు ఓటరు స్లిప్పులను అందజేస్తారు. నాలుగో అధికారి వద్ద తెలుపు స్లిప్పు ఇచ్చి ఓటరు లోక్‌సభకు ఓటు వేస్తారు. అనంతరం ఐదో అధికారి వద్ద గులాబీ స్లిప్పు ఇచ్చి అసెంబ్లీకి ఓటు వేస్తారు. అంటే ఒకే ఓటరు, ఒకే పోలింగ్ కేంద్రంలో రెండు ఎన్నికలకు ఓటు వేస్తారు. అందువల్ల పోలింగ్ ముగిసే సమయానికి క్యూలో ఉన్న ఓటర్ల లెక్క రెండు ఎన్నికలకూ ఒకేలా ఉండాలని కథనం వివరించింది. 👉 సాయంత్రం 6 గంటలకు క్యూలో ఉన్నవారికి ప్రత్యేక స్లిప్పులు సాధారణంగా సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి క్యూలో ఉన్న ఓటర్లకు ప్రిసైడింగ్ అధికారి ప్రత్యేకంగా నంబర్లు ముద్రించిన స్లిప్పులను అందజేస్తారు. ఇవి ఓటింగ్ సమయంలో ఇచ్చే తెలుపు, గులాబీ స్లిప్పులకు భిన్నమైనవి. క్యూలైన్‌లో చివర నిలబడిన వ్యక్తికి మొదటి నంబర్ స్లిప్పు ఇచ్చి, ముందు వరుస వైపు మిగిలిన స్లిప్పులను పంపిణీ చేస్తారు. ఇలా ఎన్ని స్లిప్పులు ఇచ్చారన్న వివరాలను ప్రిసైడింగ్ అధికారి తన డైరీలో నమోదు చేస్తారు. పోలింగ్ ముగిసిన తర్వాత ప్రిసైడింగ్ అధికారి డైరీతో పాటు ఫారం 17ఏ రిజిస్టర్‌ను రిటర్నింగ్ అధికారికి సమర్పిస్తారు. మరుసటి రోజు రిటర్నింగ్ అధికారి వాటిని పరిశీలిస్తారు. తీవ్రమైన అవకతవకలు గుర్తిస్తే సంబంధిత పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘానికి సిఫార్సు చేయవచ్చు. ఒకే ప్రిసైడింగ్ అధికారి, ఒకే క్యూలైన్‌లో ఉన్న ఓటర్లకు స్లిప్పులు ఇచ్చినప్పుడు లోక్‌సభకు ఒక లెక్క, అసెంబ్లీకి మరో లెక్క ఎలా వచ్చిందన్నదే ఈ కథనంలో ప్రధాన ప్రశ్న. 👉 ఈసీ వద్దకు నివేదికలు.. అయినా విచారణ ఎందుకు లేదు? 31 వేల మందికి పైగా ఓటర్ల వ్యత్యాసం ఉన్నప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం ఈ అంశంపై విచారణ చేపట్టిన ఆధారాలు తమ పరిశీలనలో కనిపించలేదని ‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ పేర్కొంది.ఇలాంటి నివేదికలు సాధారణంగా ప్రజలకు అందుబాటులో ఉండవని, తాము వాటిని సేకరించి విశ్లేషించినట్లు వివరించింది. ఎన్నికల నిర్వహణపై చేపట్టిన ‘ఎలక్షన్ ఆడిట్’ సిరీస్‌లో ఇది మూడో కథనమని తెలిపింది. ఇప్పటివరకు ఒకే లోక్‌సభ నియోజకవర్గానికి సంబంధించిన రిటర్నింగ్ అధికారుల నివేదికలను పరిశీలించినట్లు స్పష్టం చేసింది. మిగిలిన నియోజకవర్గాల్లో పరిస్థితి ఏమిటన్నది ఇంకా పరిశీలించాల్సి ఉందని పేర్కొంది. 👉 ఎన్నికల సంఘం నుంచి స్పందన లేదు ఈ భారీ వ్యత్యాసంపై వివరణ కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయాన్ని సంప్రదించినట్లు ‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ తెలిపింది. కేంద్ర ఎన్నికల సంఘం స్పందించలేదని, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం మాత్రం జిల్లా ఎన్నికల అధికారికి లేఖ రాయాలని సూచించిందని పేర్కొంది. ఆ మేరకు జిల్లా ఎన్నికల అధికారిని కూడా సంప్రదించినట్లు వివరించింది. అధికారుల నుంచి స్పందన వస్తే కథనాన్ని నవీకరిస్తామని తెలిపింది. 2024 ఎన్నికల్లో చంద్రబాబు గెలిచిన కుప్పంతో కూడిన చిత్తూరు లోక్‌సభ పరిధిలో సాయంత్రం 6 గంటల తర్వాత ఓటర్ల లెక్కల్లో 31,471 మంది వ్యత్యాసం ఎందుకు వచ్చింది? రెండు నివేదికల్లో ఏది సరైనది? ఎన్నికల సంఘం దీనిపై ఎందుకు విచారణ చేపట్టలేదు? అన్న ప్రశ్నలకు అధికారిక సమాధానాలు రావాల్సి ఉంది.
24
103
800
YSRCP Germany retweeted
#YSRCPSM try to quote and comment on this tweet 😃
With reference to this tweet,would like clarify that: ✅ As per report-31 sent by the then RO on 04.06.2024 to ECI, it has been confirmed by RO of parliamentary constituency and District Election officer-*56067 number*was reported in the form of people who had been given slips
4
45
1
166
2,156
YSRCP Germany retweeted
Yellow tweets 😂😂 Ni pane kadha idhi @iTDP_Official
8
70
1
197
17,762
#PeopleWantAnswers 2024 సార్వత్రిక ఎన్నికల చిత్రవిచిత్రాలు చూశారా! ఒకే పోలింగ్ బూత్, ఒకే క్యూ, ఒకే అధికారి. మరి లెక్కలు రెండు ఎలా వచ్చాయి? 2024 ఎన్నికల్లో చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గంపై "ద రిపోర్టర్స్ కలెక్టివ్" సంస్థ ఎన్నికల సంఘం అంతర్గత రికార్డులను విశ్లేషించి సంచలన విషయాలు బయటపెట్టింది: • సాయంత్రం 6 గంటలకు క్యూలో ఉండి, ఆ తర్వాత ఓటు వేసినవారు 56,067 మంది అని పార్లమెంట్ స్థానం నివేదిక చెబుతోంది. • అదే చిత్తూరు పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల నివేదికల్లో ఆ సంఖ్య కేవలం 24,596. • పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి, ఒకే బూత్‌లో, ఒకే క్యూతో జరిగాయి. రెండు లెక్కలూ ఒకటే ఉండాలి. కానీ తేడా 31,000 మందికి పైగా! • చంద్రబాబు గారు గెలిచిన కుప్పం కూడా ఈ ఏడు స్థానాల్లో ఒకటి. • ఇంత పెద్ద తేడా కనిపించినా ఎన్నికల సంఘం దానిపై విచారణ చేయలేదని ఆ కథనం చెబుతోంది. ఎన్నికల సంఘం సొంత రికార్డుల్లోనే లెక్కలు సరిపోలడం లేదు. ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలి: • ఒకే క్యూలో ఉన్న ఓటర్ల సంఖ్య రెండు నివేదికల్లో వేర్వేరుగా ఎలా ఉంది? • పార్లమెంట్‌కు, అసెంబ్లీకి ఒకే క్యూ ఉన్నా, 31,000 మంది ఓటర్ల తేడాపై ఎందుకు విచారణ చేయలేదు? • ఈ అంతర్గత నివేదికలను ప్రజల ముందు ఎందుకు పెట్టడం లేదు? Have you seen the strange twists of the 2024 general elections? Same polling booth, same queue, same officer. So how did we get two different counts? The Reporters' Collective analysed the Election Commission's internal records for the Chittoor parliamentary seat in the 2024 elections and found something startling: • According to the parliamentary seat's report, 56,067 voters were in the queue at 6 pm and voted after that. • For the seven assembly seats that make up Chittoor, the same count adds up to only 24,596. • The Lok Sabha and Assembly polls were held together, at the same booths, with the same queues. Both counts should match. Yet the gap is over 31,000 voters! • Kuppam, the seat Chandrababu Naidu won, is one of these seven assembly segments. • According to the report, despite such a huge gap, the Election Commission never investigated it. The Election Commission's own records don't add up. The Election Commission must answer: • How can the number of voters in the same queue differ between two reports? • When Parliament and Assembly had the same queue, why was there no inquiry into a gap of over 31,000 voters? • Why aren't these internal reports made public : #ElectionAudit #ECI #Chittoor #ReportersCollective, #VoteMismatch, #Democracy
20
395
2
1,037
10,759
During the 2024 elections, in Chittoor parliamentary seat the ECI’s internal records counted 56,067 voters polling at 6 pm. For the seven assembly seats that make up Chittoor, they counted only 24,596. The commission never looked into the gap of more than 31,000 voters.
10
326
14
693
26,961
YSRCP Germany retweeted
ఒరేయ్ పక్కవాళ్ల ఇంట్లో తొంగి చూసే పత్తి గింజ, TDP పార్టీ పెట్టిన సొంత మామ మీదే CARTOON, చెప్పులు వేయించిన దిక్కుమాలిన @ncbn గారికి పని చేసే ₹3 Google పే కూలీ ! ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. 2029లో మీ డ్రామాలకు ఫుల్ స్టాప్ పెడతారు! #TDPNeverAgain #AndhraPradesh
కూతురిని కంట్రోల్ లో పెట్టలేని తల్లి విజయమ్మ .. సాక్షిలో YSR సతీమణి , కూతురికి @ysjagan ₹5 PAYTM కూలి వార్నింగ్ ! ఇంకా దిగజారండి .. ప్రజలు అన్ని గమనిస్తున్నారు.. #YSRCPNeverAgain #AndhraPradesh
4
25
660
YSRCP Germany retweeted
🚨 ఏపీలో ఓటు చోరీపై మరో బాంబ్‌.. – దేశాన్ని ఊపేస్తున్న‌‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ పరిశోధనాత్మక కథనం – ఒకే పోలింగ్ కేంద్రాలు, ఒకే క్యూలైన్లు.. రెండు వేర్వేరు లెక్కలు ఎలా? ఆంధ్రప్రదేశ్‌లో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటు చోరీపై మ‌రో బాంబు పేలింది. ఓటు చోరీకి సంబంధించిన సంచలన విషయాలను ‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ తన పరిశోధనాత్మక కథనంలో ప్రస్తావించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయం సాధించిన కుప్పం నియోజకవర్గం ఉన్న చిత్తూరు లోక్‌సభ పరిధిలో సాయంత్రం 6 గంటల తర్వాత ఓటు వేసిన వారి లెక్కల్లో భారీ వ్యత్యాసం ఉన్నట్లు పేర్కొంది. ఒకే రోజు, ఒకే పోలింగ్ కేంద్రాల్లో జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘానికి పంపిన రెండు నివేదికల్లో ఏకంగా 31,471 మంది ఓటర్ల తేడా ఉండటం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. 👉 లోక్‌సభకు 56,067 మంది.. అసెంబ్లీకి 24,596 మందే! ‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ పరిశీలించిన ఎన్నికల సంఘం అంతర్గత నివేదికల ప్రకారం, చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గంలో సాయంత్రం 6 గంటలకు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లలో 56,067 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు నమోదు చేశారు. అయితే అదే లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన మరో నివేదికలో ఆ సంఖ్యను కేవలం 24,596గా పేర్కొన్నారు. రెండు నివేదికల మధ్య ఏకంగా 31,471 మంది ఓటర్ల వ్యత్యాసం ఉంది. ఈ నివేదికలను ఒక రోజు వ్యవధిలో కేంద్ర ఎన్నికల సంఘానికి పంపినట్లు పరిశోధనాత్మక కథనం పేర్కొంది. 2024లో ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. ఒకే పోలింగ్ కేంద్రంలో, ఒకే క్యూలైన్‌లో నిలబడిన ఓటర్లు రెండు ఎన్నికలకూ ఓట్లు వేశారు. అలాంటప్పుడు సాయంత్రం 6 గంటలకు క్యూలో ఉన్న ఓటర్ల సంఖ్య రెండు నివేదికల్లో ఒకేలా ఉండాలి. కానీ భారీ తేడా ఎందుకు వచ్చిందన్న ప్రశ్నను ‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ లేవనెత్తింది. 👉 చంద్రబాబు గెలిచిన కుప్పం కూడా చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో కుప్పం కూడా ఒకటి. 2024 ఎన్నికల్లో కుప్పం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విజయం సాధించి అనంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ ఎన్నికల్లో చిత్తూరు లోక్‌సభ స్థానంతో పాటు దాని పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలనూ టీడీపీ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అధికారిక లెక్కల్లో ఇంత భారీ వ్యత్యాసం ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ లెక్కల వ్యత్యాసం ఒక్కటే ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని నిర్ధారించడానికి ఆధారం కాదు. రెండు నివేదికల్లో తేడా ఎందుకు వచ్చిందన్న అంశంపై అధికారిక వివరణ అవసరమని పరిశోధనాత్మక కథనం స్పష్టం చేస్తోంది. 👉 అర్ధరాత్రి దాటినా పోలింగ్.. కొన్ని చోట్ల తెల్లవారుజామున 2 గంటల వరకు 2024 ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు, హింసాత్మక ఘటనల కారణంగా పోలింగ్ ఆలస్యమైందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అంగీకరించినట్లు కథనం పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో అర్ధరాత్రి దాటినా పోలింగ్ కొనసాగిందని, ఒకచోట తెల్లవారుజామున 2 గంటల వరకు ఓటింగ్ జరిగినట్లు వివరించింది. అసాధారణంగా రాత్రి వేళల్లో పోలింగ్ కొనసాగడంపై అప్పట్లో ప్రతిపక్షాలు రిగ్గింగ్ జరిగిందని విమర్శించాయి. ఇలాంటి పరిస్థితుల్లో సాయంత్రం 6 గంటల తర్వాత ఓటు వేసేందుకు క్యూలైన్లలో ఉన్న వారి సంఖ్యపై స్పష్టమైన లెక్కలు ఉండాల్సిన అవసరం ఉందని ‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ ప్రశ్నించింది. 👉 ఒకే ఓటరుకు రెండు స్లిప్పులు.. మరి లెక్కల్లో తేడా ఎందుకు? లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగినప్పుడు పోలింగ్ కేంద్రాల్లో ఒక ప్రిసైడింగ్ అధికారి, ఐదుగురు పోలింగ్ అధికారులు విధులు నిర్వహిస్తారు. సాధారణంగా ఒక ఎన్నిక నిర్వహించినప్పుడు ముగ్గురు పోలింగ్ అధికారులు ఉంటారు. పోలింగ్ ప్రక్రియలో మొదటి అధికారి ఓటరు గుర్తింపును ఓటర్ల జాబితాతో సరిపోలుస్తారు. రెండో అధికారి ఓటరు ఎడమచేతి చూపుడువేలికి సిరా గుర్తు వేసి, ఫారం 17ఏగా పిలిచే ఓటర్ల రిజిస్టర్‌లో సంతకం తీసుకుంటారు. మూడో అధికారి తెలుపు, గులాబీ రంగుల్లో రెండు ఓటరు స్లిప్పులను అందజేస్తారు. నాలుగో అధికారి వద్ద తెలుపు స్లిప్పు ఇచ్చి ఓటరు లోక్‌సభకు ఓటు వేస్తారు. అనంతరం ఐదో అధికారి వద్ద గులాబీ స్లిప్పు ఇచ్చి అసెంబ్లీకి ఓటు వేస్తారు. అంటే ఒకే ఓటరు, ఒకే పోలింగ్ కేంద్రంలో రెండు ఎన్నికలకు ఓటు వేస్తారు. అందువల్ల పోలింగ్ ముగిసే సమయానికి క్యూలో ఉన్న ఓటర్ల లెక్క రెండు ఎన్నికలకూ ఒకేలా ఉండాలని కథనం వివరించింది. 👉 సాయంత్రం 6 గంటలకు క్యూలో ఉన్నవారికి ప్రత్యేక స్లిప్పులు సాధారణంగా సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి క్యూలో ఉన్న ఓటర్లకు ప్రిసైడింగ్ అధికారి ప్రత్యేకంగా నంబర్లు ముద్రించిన స్లిప్పులను అందజేస్తారు. ఇవి ఓటింగ్ సమయంలో ఇచ్చే తెలుపు, గులాబీ స్లిప్పులకు భిన్నమైనవి. క్యూలైన్‌లో చివర నిలబడిన వ్యక్తికి మొదటి నంబర్ స్లిప్పు ఇచ్చి, ముందు వరుస వైపు మిగిలిన స్లిప్పులను పంపిణీ చేస్తారు. ఇలా ఎన్ని స్లిప్పులు ఇచ్చారన్న వివరాలను ప్రిసైడింగ్ అధికారి తన డైరీలో నమోదు చేస్తారు. పోలింగ్ ముగిసిన తర్వాత ప్రిసైడింగ్ అధికారి డైరీతో పాటు ఫారం 17ఏ రిజిస్టర్‌ను రిటర్నింగ్ అధికారికి సమర్పిస్తారు. మరుసటి రోజు రిటర్నింగ్ అధికారి వాటిని పరిశీలిస్తారు. తీవ్రమైన అవకతవకలు గుర్తిస్తే సంబంధిత పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘానికి సిఫార్సు చేయవచ్చు. ఒకే ప్రిసైడింగ్ అధికారి, ఒకే క్యూలైన్‌లో ఉన్న ఓటర్లకు స్లిప్పులు ఇచ్చినప్పుడు లోక్‌సభకు ఒక లెక్క, అసెంబ్లీకి మరో లెక్క ఎలా వచ్చిందన్నదే ఈ కథనంలో ప్రధాన ప్రశ్న. 👉 ఈసీ వద్దకు నివేదికలు.. అయినా విచారణ ఎందుకు లేదు? 31 వేల మందికి పైగా ఓటర్ల వ్యత్యాసం ఉన్నప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం ఈ అంశంపై విచారణ చేపట్టిన ఆధారాలు తమ పరిశీలనలో కనిపించలేదని ‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ పేర్కొంది.ఇలాంటి నివేదికలు సాధారణంగా ప్రజలకు అందుబాటులో ఉండవని, తాము వాటిని సేకరించి విశ్లేషించినట్లు వివరించింది. ఎన్నికల నిర్వహణపై చేపట్టిన ‘ఎలక్షన్ ఆడిట్’ సిరీస్‌లో ఇది మూడో కథనమని తెలిపింది. ఇప్పటివరకు ఒకే లోక్‌సభ నియోజకవర్గానికి సంబంధించిన రిటర్నింగ్ అధికారుల నివేదికలను పరిశీలించినట్లు స్పష్టం చేసింది. మిగిలిన నియోజకవర్గాల్లో పరిస్థితి ఏమిటన్నది ఇంకా పరిశీలించాల్సి ఉందని పేర్కొంది. 👉 ఎన్నికల సంఘం నుంచి స్పందన లేదు ఈ భారీ వ్యత్యాసంపై వివరణ కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయాన్ని సంప్రదించినట్లు ‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ తెలిపింది. కేంద్ర ఎన్నికల సంఘం స్పందించలేదని, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం మాత్రం జిల్లా ఎన్నికల అధికారికి లేఖ రాయాలని సూచించిందని పేర్కొంది. ఆ మేరకు జిల్లా ఎన్నికల అధికారిని కూడా సంప్రదించినట్లు వివరించింది. అధికారుల నుంచి స్పందన వస్తే కథనాన్ని నవీకరిస్తామని తెలిపింది. 2024 ఎన్నికల్లో చంద్రబాబు గెలిచిన కుప్పంతో కూడిన చిత్తూరు లోక్‌సభ పరిధిలో సాయంత్రం 6 గంటల తర్వాత ఓటర్ల లెక్కల్లో 31,471 మంది వ్యత్యాసం ఎందుకు వచ్చింది? రెండు నివేదికల్లో ఏది సరైనది? ఎన్నికల సంఘం దీనిపై ఎందుకు విచారణ చేపట్టలేదు? అన్న ప్రశ్నలకు అధికారిక సమాధానాలు రావాల్సి ఉంది.
In the Chittoor parliamentary seat, in 2024, the ECI’s internal records counted 56,067 voters polling at 6 pm. For the seven assembly seats that make up Chittoor, they counted only 24,596. the ECI never looked into the gap of more than 31,000 voters. @TweetSumedha explains.
8
307
10
731
20,210