YSRCP Nandyala District retweeted
ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో 20,840 మంది మహిళలకు నేడు 536.11 ఎకరాల్లో ఇళ్ళ స్థలాలపై సర్వ హక్కులతో భూ బదిలీ పత్రాలతో పాటు, ఇళ్ళ మంజూరు పత్రాలను కూడా పంపిణీ చేయనున్నారు సీఎం @ysjagan గారు. ఏపీలోని అక్కచెల్లెమ్మల తోబుట్టువు జగనన్న. #YSRJaganannaIllaPattalu
YSRCP Nandyala District retweeted
నేడు ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 20,840 మంది అక్కచెల్లెమ్మలకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ళ స్థలాలకు సంబంధించి రిజిష్టర్డ్ కన్వేయన్స్ డీడ్స్‌తో పాటు ఇళ్ళ మంజూరు పట్టాలను కూడా అందజేయనున్నారు సీఎం @ysjagan గారు. #YSRJaganannaIllaPattalu
YSRCP Nandyala District retweeted
I was shocked to see a video on facebook where I am passing derogatory remarks on temple activities and the present EO. That was not my voice, and people jealous of me did this cheap trick to defame me and to spoil my positive relationship with ttd administration.
YSRCP Nandyala District retweeted
ఒకే ఒక్క "సిద్ధం" దెబ్బకు మడత పడ్డ
బాదుడే బాదుడు
ఇదేం ఖర్మ
యువగళం
నిజం గెలవాలి
వారాహి యాత్ర
భవిష్యత్ కు గ్యారెంటీ
రా కదలిరా
శంఖారావం
ఉమ్మడి కార్యాచరణ సభలు
#OneVsAll #YSJaganAgain #Siddham #EndOfTDP #AndhraPradesh
YSRCP Nandyala District retweeted
The Lion is all set to ROAR! 🦁🔥
This is the storm that will blow @ncbn @PawanKalyan! 🤌🏻
#Siddham #YSJaganAgain @ysjagan
YSRCP Nandyala District retweeted
నేడు రాప్తాడులో సీఎం @ysjagan గారు నిర్వహిస్తున్న సిద్ధం-3 కార్యక్రమం ప్రస్తుత ప్రభుత్వంలో ప్రజలకు జరుగుతున్న మంచిని భవిష్యత్‌లో కూడా కొనసాగించేందుకు, ఏపీ విద్యార్థులను లీడర్లను చేసేందుకు బాటలు వేసే కార్యక్రమం. @YSRCParty శ్రేణులు భారీగా తరలిరావాలి. #Siddham
YSRCP Nandyala District retweeted
గత ప్రభుత్వంలో చంద్రబాబు అధికారం అండతో స్కాములు చేసి, అందినంత దోచుకున్నాడు. కానీ తన ప్రభుత్వంలో సంక్షేమ పథకాలతో ప్రజల కష్టాలు తీర్చారు సీఎం @ysjagan గారు. నేడు చేసిన మంచే తన ఆయుధంగా ఎన్నికలకు "సిద్ధం" అంటూ ప్రతిపక్షాలకు సవాలు విసురుతున్నారు.
#Siddham
YSRCP Nandyala District retweeted
ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే సీఎం @ysjagan గారు తన ప్రభుత్వంలో దేశంలో ఎక్కడా లేనన్ని సంక్షేమ పథకాలను ఏపీలో ప్రవేశపెట్టారు....
చేసిన మంచినే నమ్ముకుని, ఎన్నికల సమరానికి జగనన్న "సిద్ధం" అంటూ నేడు రాప్తాడులో గర్జించనున్నారు.
#Siddham
YSRCP Nandyala District retweeted
YSRCP Nandyala District retweeted
2019 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక పూర్తిస్థాయిలో నెరవేర్చారు సీఎం @ysjagan గారు. చేసిన మంచినే చెబుతూ ఇప్పుడు ఎన్నికలకు తాను సిద్ధం అంటున్నారు. నేడు రాప్తాడులో జరిగే "సిద్ధం"-3 కార్యక్రమం ప్రత్యర్థుల గుండెల్లో భయం పుట్టిస్తుంది. #Siddham
YSRCP Nandyala District retweeted
YSRCP Nandyala District retweeted
మొన్నటివరకూ సీఎం @ysjagan గారు ఇల్లు వదిలి రాలేదని ఆరోపించాయి ప్రతిపక్షాలు. కానీ ఇటీవల భీమిలి, దెందులూరులో ఆయన నిర్వహించిన "సిద్ధం" సభలు వారి నోర్లు మూయించాయి. నేడు రాప్తాడులో "సిద్ధం"-3ని సూపర్‌హిట్ చేయనున్నాయి @YSRCParty శ్రేణులు. #Siddham

























