Nawaz Basha retweeted
ఓటు హక్కు వినియోగించుకున్న కొడాలి నాని
గుడివాడ టౌన్ హైస్కూల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ మంత్రి కొడాలి నాని, కొడాలి నాని సోదరుడు చిన్ని
Nawaz Basha retweeted
వయస్సు పెద్ద, కొడుకుకు రాని అవకాశం
తల్లికి వచ్చింది...
పోటీకు సై అన్నది...
ఓటమి భయం తో జైలు పాలు చేసిన
తన కొడుకుతో పాటు మరో 10 మంది వైస్సార్సీపీ యువకులపై అక్రమ కేసులు పెట్టించినా,
కొడుకు పరిస్థితి చూసి ఆసుపత్రి పాలైన
దుష్ట శక్తులు ఓ వైపు - ప్రజలు ఒక వైపు
2300 ఓట్లు ఉన్న పంచాయతీ లో
అధికార టీడీపీ కోట్లు కుమ్మరించి ముందుకు వచ్చినా ప్రజల మన్ననలతో.
ఈరోజు ఫలితాలలో
396 ఓట్లుతో గెలుపు
7/10 వార్డులు గెలుపొంది సత్తా చాటారు
ఎంత దారుణం..చింతలపూడి నియోజకవర్గంలో యండపల్లి పంచాయతీ సర్పంచ్ గా వైయాస్సార్సీపీ బలపర్చిన అభ్యర్థిగా 82 ఏళ్ల ఈ పెద్దావిడకి గ్రామ ప్రజల ప్రేమానురాగాలతో గెలుపు ఖాయం అని తేలడంతో..
ఆ పెద్దావిడ కొడుకు శ్రీను గారి మీద కేస్ పెట్టి అరెస్ట్ చేయించారు ప్రత్యర్థులు..కొడుకు అరెస్ట్ షాక్ తో పాపం పెద్దావిడ ఆసుపత్రిలో జాయిన్ అయి icu లో ఉండాల్సిన దుస్థితి తెచ్చారు..
Nawaz Basha retweeted
శ్రీశైలం నుంచి కృష్ణా జలాలను రాయలసీమకు తరలించుకుపోతుంటే..
నువ్వు గాడిద పళ్లు తోమావా? జగన్ రెడ్డికి గులాంగిరి చేశావా?.. కేసీఆర్ - @revanth_anumula
Nawaz Basha retweeted
దమ్ముంటే నా మీదకు రమ్మను అంటూ తొడగొట్టి సవాల్ విసిరిన బీజేపీ నేత సోము వీర్రాజు
మేమూ మా మీదకు వస్తే వస్తాం.. అంటూ కూల్ బదులిచ్చిన వైసీపీ కార్యకర్త
Nawaz Basha retweeted
Undi constituency లో RRR మీద తీవ్ర వ్యతిరేకత వున్నా ycp దాన్ని use చేసుకోలేకపోతుంది. ఎవరినో ఇంచార్జి పెట్టారు అతను అస్సలు మొన్న జరిగిన లోకల్ ఎలక్షన్ లో పట్టించుకోలేదు.మాజీ MLA కలవపూడి శివ గారిని పార్టీ లోకి తీసుకోండి రా అయ్యా కచ్చితం గా గెలుస్తుంది jsp ఓటు కూడా పడతాది అయన వస్తే.
Nawaz Basha retweeted
ఈరోజు గన్నవరం ఎయిర్పోర్ట్ లో 💗
వదినమ్మ వైస్ భారతి గారు,ప్రభాస్ గారి పెద్దమ్మ శ్యామల దేవి గారు ❤️😘
Nawaz Basha retweeted
చింతలపూడి వైసీపీ సర్పంచ్ అభ్యర్థి ర్యాలీలో చిక్కుకున్న చింతమనేని ప్రభాకర్ కాన్వాయ్!!!
Nawaz Basha retweeted
అయ్యన్న కుటుంబం దౌర్జన్యం🔥🔥
ఉమ్మడి ఆస్తిలో దౌర్జన్యంగా నిర్మాణాలు...
కోర్టు స్టే ను దిక్కరించి నిర్మాణాలు చేపడుతున్న అయ్యన్నపాత్రుడు
అధికారాన్ని అడ్డం పెట్టుకొని నిర్మాణాలు చేయబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న చింతకాయల వరహాలు దొర కోడళ్ళు రామలక్ష్మి, శాంతి
#YSJagan
Nawaz Basha retweeted
Replying to @imysjaganfan
మా అమ్మమ్మ వాళ్ళు ఊరు అది. చాలా గట్టిగానే వినిపిస్తుంది మా ఇంటిలో.. గెలుస్తారనే అనుకుంటున్నారు.
Nawaz Basha retweeted
భూములు, నగలు తాకట్టు పెట్టి మరీ సర్పంచ్ బరిలోకి..
సర్పంచ్ పదవి కోసం లక్షలు ఖర్చు చేసేందుకు వెనకాడని అభ్యర్థులు.
ఒకరేమో రూ.5 వేలు అంటుంటే.. మరొకరు రూ.10 వేలు అంటూ ఓట్ల బేరసారాలు
ప్రభుత్వ పనులు, కాంట్రాక్టులన్నీ కేంద్రీకృతమైన ఈ రోజుల్లో సర్పంచ్ పదవితో వచ్చే ఆదాయం ఎంత?
వైసీపీ ప్రభుత్వ హయాంలో రూపాయి సంపాదన లేకపోయినా, కూటమి అధికారంలోకి వచ్చాక తమ పనులు జరగకపోయినా.. రాజకీయాలపై ఆసక్తితో లక్షలు ఖర్చు చేసేందుకు కొందరు వెనకాడటం లేదు
కూటమి నాయకుల నామినేషన్ల అడ్డగింతలు, స్క్రూటినీలో పేర్లు తొలగింపులతో మొదట బాధపడిన కొందరు.. ఇప్పుడు పోటీ నుంచి తప్పుకోవడమే మంచిదైందని భావిస్తున్నారనే చర్చ కూడా సాగుతోంది
Nawaz Basha retweeted
Replying to @PragathiY
మరణాన్ని జయించలేని దేవుడు, ఏ అవతారంలో ఉన్నా దేవుడు కాలేడు. దేవుడు కాని వాడు వట్టి నరుడు. నరుడు, నారాయణుడు ఒక్కటే అయితే ఇక నారాయణ అవతారాలు దేనికి??
Nawaz Basha retweeted
విజయవాడ బెంగళూరు 4 గంటల్లో వెళ్ళిపోవచ్చని నితిన్ గడ్కరీకి చెప్పినోడిని చెప్పు తీసుకొట్టాలి...
ఆ హైవే పూర్తి అయితే విజయవాడ బెంగళూరు మధ్య 4 గంటల సమయం ఆదా అవుతుంది అన్న అర్థంలో చెప్పాలి...
కానీ ఆ మంత్రి అలా అనేసరికి ఒక్కొక్కరు పదుల సంఖ్యలో వీడియోలు చేసి...ఏముంది 4 గంటలో బెంగళూరు వెళ్ళిపోవచ్చు అని ఒకటే వీడియోలు చేస్తున్నారు...
Nawaz Basha retweeted
ఓ వైసీపీ కార్యకర్తలారా యుద్ధానికి సిద్ధమా..?
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున శ్రీకాకుళం మేయర్ అభ్యర్ధిని శ్రీమతి గుండ లక్ష్మీ దేవి గారికి బ్యాలెట్ పత్రం నమూనా క్రమ సంఖ్య: 1, ఫ్యాన్ గుర్తు పై తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించ ప్రార్ధన
#GundaLakshmiDevi #Srikakulam #VoteForFan
























